Spicy Mutton Curry | మటన్ కర్రీ | How To Make Mutton Curry In Telugu | Food on farm |

  Рет қаралды 3,853,101

Food on Farm

Food on Farm

Күн бұрын

Пікірлер: 822
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 Жыл бұрын
బాబాయ్ మటన్ కర్రీ బాగా చేసావు.... చూస్తుంటే నోరురి వెంటనే శ్రీనివాస మెస్, కూకటపల్లి వెళ్లి, మటన్ కూరతో బిర్యానీ తిన్నాం, నేను, నా భార్య కలిసి.... సూపర్ బాబాయ్ 🙏
@Sujatha_and_Saketh
@Sujatha_and_Saketh 3 ай бұрын
😂😂😂😂
@chenchukrishnat4960
@chenchukrishnat4960 2 жыл бұрын
మీరు చాలా అద్రుష్టవంతులు అన్నయ్య గారు ఎందుకు అంటే ఇలాంటి జీవితం కొంత మందికి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది 👍
@Kushifoodscontains7671
@Kushifoodscontains7671 8 ай бұрын
😅
@UserMale-vo5pi
@UserMale-vo5pi 5 ай бұрын
Ammamma r nanamma valla vurellandi
@craji7857
@craji7857 Жыл бұрын
ఈ వీడియో చూసి కర్రీ చేశాను super గా వుంది taste , thank you so much uncle for sharing this video 😋👌👍
@sreenivasu_143
@sreenivasu_143 2 жыл бұрын
హ్యాపీ లైఫ్ పల్లెటూరులో పొలాల్లో పచ్చికల మధ్య అదో గొప్ప అనుభూతి👌👌👌కోట్లు సంపాదించినా రాదు...👍👍
@babub8367
@babub8367 2 жыл бұрын
ఇలాంటి ఫుడ్డు చేసుకోవడం మీ అదృష్టం తినడం ఇంకా అదృష్టవంతులు మీరు చాలా బాగా చేస్తున్నారు సరే
@shaikathavulla2654
@shaikathavulla2654 5 ай бұрын
సూపర్ బాబాయ్ గారు, మీరే వంట చేసే విధానం, సులభంగా ఉంటుంది. నేను కూడా మీరు చెప్పిన విధంగా చేసాను. అద్భుతంగా వుంది మటన్ కర్రీ, ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా, సంతొషంగా వుండాలని కోరుకుంటున్నాను.
@sampathsahithya9732
@sampathsahithya9732 2 жыл бұрын
బాబాయి గారు మీరు వంటలు చాలా సూపర్ గా చేస్తున్నారు
@muralib1657
@muralib1657 Жыл бұрын
నాకు వీడియో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సార్ కానీ మీ చేసే ప్రతి వంటలు కూడా చాలా చాలా బాగుంటాయి సార్
@AnjanareddyAddula
@AnjanareddyAddula 2 жыл бұрын
అచ్చమైన మన తెలుగు వంటకం .. ఆహా.....అందులో మన రాయలసీమ పొట్టేలు కూర.. 🦙🦙🦙🦙
@iamwithyou382
@iamwithyou382 2 жыл бұрын
Hi Anjana..
@BabyGriffin939
@BabyGriffin939 2 жыл бұрын
@@iamwithyou382 nuv karuvu lo unav 😆😂😂
@iamwithyou382
@iamwithyou382 2 жыл бұрын
@@BabyGriffin939 nuv leva..
@BabyGriffin939
@BabyGriffin939 2 жыл бұрын
@@iamwithyou382 lenu ga 😂
@rajkumars.p.p8671
@rajkumars.p.p8671 Жыл бұрын
నేను ఈ రోజు మీరు చెప్పిన విధంగా Curry చేయడం జరిగింది. Curry Super uncle
@nagendrabathula5327
@nagendrabathula5327 Жыл бұрын
Mee vedeos chustunte mind ki relief ga untundhi babai garu
@sivarajkumard7862
@sivarajkumard7862 2 жыл бұрын
సిర్ నేను మీ శిష్యుడు గ జాయిన్ చేశావా సిర్. మీరు చాలా cooking చేశారు సిర్. నేనే మీ పాత అభిమనికుడు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సిర్.
@ganeshkumar2563
@ganeshkumar2563 2 жыл бұрын
మీమాటతీరు కోసం మీ వీడియోలు చూస్తున్న పెద్దనాన్న అనచ్చు మిమ్మల్ని ఇంకా లొకేషన్ అచ్చు మా ఊరులానే ఉన్నాయి బాగా గుర్తుకొస్తుంది మా ఊరు
@durgaragurthi96
@durgaragurthi96 9 ай бұрын
Super chesarandi mee videos chusi nen kuda kurry chesanu assal tast adhurs ga
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 2 жыл бұрын
మీరు చేసే వంట విధానం చాన అద్భుతంగా ఉంటది
@KittukannaKittu-i9y
@KittukannaKittu-i9y 9 ай бұрын
Oka pakka video chusthune curry chesanu taste super correct measurements 😊❤ curry adiripoyindi🎉
@rameshreddymarrivada5909
@rameshreddymarrivada5909 Ай бұрын
సూపర్ అన్నయ్యా నేను ఇది చూసి చేసాను చాలా టేస్టీ గా వచ్చింది దన్యవాదాలు
@gurrappagandlapalli5443
@gurrappagandlapalli5443 Жыл бұрын
నేను ఈ రోజు మా House లో చేశాను అదిరిపొయ్యింది
@premsagarboinpallyrao8788
@premsagarboinpallyrao8788 7 ай бұрын
అబ్బా....నోరూరుతుంది,ఈ సారి వంట చేసేప్పుడు చెప్పు అక్కడికి వచ్చి తింటాను
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 2 жыл бұрын
చాలన్న ఈ జీవితానికి ఇంతకన్న ఎంకావాలి.ఇలా తినటానికి అదృష్షం ఉండాలి.
@kotayya
@kotayya Жыл бұрын
స్వచ్ఛమయిన తెలుగు మాట్లాడినందుకు ధన్యవాదాలు.
@bhanuprasadp2438
@bhanuprasadp2438 2 жыл бұрын
నాయనా అబ్బా అబ్బా ఎంత అదృష్టం చేసుకున్నావు.
@aishudorapalli1574
@aishudorapalli1574 4 ай бұрын
బాబాయ్ ని కూరలు సూపర్😊
@VandeBharath3066
@VandeBharath3066 2 жыл бұрын
నమస్కారం, నేను batcherler ని, ఇది నాకు చాల ఉపయోగం. ధన్య వాదాలు.
@sajidabujji563
@sajidabujji563 2 жыл бұрын
కొబ్బెర పొడి వేస్తేనే బాబాయ్ జీ రుచి అదిరేది ధనియాలపొడి ఘుమఘుమలు మన రాయలసీమ రుచి అంటే
@Editswithheart
@Editswithheart 7 ай бұрын
Nenu try chesanu, chala baga vachindi andi. Thank you
@vaishuentertainment6756
@vaishuentertainment6756 4 ай бұрын
చక్కని పల్లెటూరు వాతావరణం మధ్యలో మీ వంటకాలు, చాలా చాలా బాగున్నాయి బాబాయ్ గారు. మంచి ఆహారం తింటున్నారు 👌
@CherukuruNeelima
@CherukuruNeelima Жыл бұрын
తాతయ్య చాలా థాంక్స్ నాకు వంటలు చేయటామే రాదు మీరు వండే విధానం నచ్చి మి resipess చూసి నేర్చుకున్న చాలా థాంక్స్ తాతగారు మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది 😌😌🤤🤤😋😋😋 మీకు ధన్యవాదములు
@gnadampraveen4390
@gnadampraveen4390 11 ай бұрын
Nak asal m curry cheyyadam kuda radhu, but mutton same babai cheppinattu chesanu, super vachindhi , andharam thinnanumu sooooo happyy babai 🫂🫂🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@rambabu-km9um
@rambabu-km9um 8 ай бұрын
సూపర్ సార్ ఈ రోజు మీ vanta chusi మా intilo నేను cooking చేశాను super గా వచ్చింది
@Himajagvram4569
@Himajagvram4569 4 ай бұрын
నమస్తే బాబాయ్ మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు మీరు చెప్పినట్టే చేశాను మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది ధన్యవాదములు బాబాయ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబాయ్ రియల్లీ గ్రేట్ మీరు
@perumalaraju8395
@perumalaraju8395 13 күн бұрын
Chala baga chesaru babai garu... Naku baga nachindi,.. Chusuntenai thinali anipisundi mi vanta😊
@samueljohn130
@samueljohn130 8 ай бұрын
😱😋😋🤪 superb ayyagaru
@spandanakota9451
@spandanakota9451 Жыл бұрын
Uncle garu e roju chesanu ma intlo ma ayana chala mechukunnaru , thanku
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
😄😄❤️❤️
@veena4482
@veena4482 2 жыл бұрын
Mutton curry chala baagundhi uncle chala tasty ga undhi chala bagha vachindhi thankyou
@komalpunendrasai1223
@komalpunendrasai1223 7 ай бұрын
సూపర్ నాన్న కర్రీ మీ కుటుంబం మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి మీరు ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలని మనసారా కోరుకుంటున్న నాన్న
@jannijagadish8306
@jannijagadish8306 Жыл бұрын
Sir,,, mee cooking style super, meeru thine style inka super,, mee location superoooo super ❤️
@ramnamudiraj33
@ramnamudiraj33 Жыл бұрын
లాస్టులో మూల్గ బొక్క గుంజుడు మాత్రం సూపర్బ్ సార్... 👌👌 అదిరింది 🤷‍♂️
@shakunthala9399
@shakunthala9399 2 жыл бұрын
Namaste babai garu 🙏🙏 Chala bagundi me cooking 👍meru chepevidhanam bagundi andi 👌 tq babai garu 👍
@veenakumari2856
@veenakumari2856 5 ай бұрын
సార్ నీను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది 🎉 tq u
@DurgaMalleswari9083
@DurgaMalleswari9083 11 ай бұрын
హలో నమస్తే అన్న గారు మీరు చేసిన మటన్ కర్రీ చూసి నేను ఇలా ఈరోజు చేశాను చాలా అద్భుతంగా కుదిరింది మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి
@16bhanu
@16bhanu 10 ай бұрын
Super babay. Adrstavvanthudivi.... super kodukulu....
@sandhyamacherla9950
@sandhyamacherla9950 Жыл бұрын
మీ వంటలు అన్ని ట్రై చేస్తున్న చాలా బాగా వొస్తున్నాయ్ వంట గదిలో కాకుండా బైట చేస్తుంటే చుట్టానికి బాగుంది లాస్ట్ లో మీరు తినే విధానం 🤤
@SureshOllepu-d5o
@SureshOllepu-d5o 24 күн бұрын
Super babay garu😊😊 very tasty nenu soudi lo untanu mi video s naku chala youse authunnay thank you 😊😊
@RrakeshRakesh-7712
@RrakeshRakesh-7712 2 ай бұрын
బాబాయ్ నను కూడా ని లాగా చేశా సూపర్ టేస్ట్ 🤤🤤
@teja759
@teja759 2 жыл бұрын
Babai nenu batchleour first time try chesa taste matram kirak vundhi 😋😋😋😋😋😋😋😋😋😋
@bahulyakudulla2099
@bahulyakudulla2099 24 күн бұрын
Super babai garu thank you... Chala baga vachhindi curry nen chesthe Nen evvariki comment pettanu meke first time peduthunna
@mahalakshmichinni2102
@mahalakshmichinni2102 Жыл бұрын
నమస్కారం అండి అంకుల్ గారు చాలా బావుంది అండి నేను వండి తిన్నాను ఇప్పుడే అండి సూపర్ చాలా బాగా వండుతారు మీరు
@kopanathitrinadh8357
@kopanathitrinadh8357 7 ай бұрын
బాబాయ్ కొంచెం కూర పంపు 🥺
@Rahul-901
@Rahul-901 6 ай бұрын
Adukune guddani denga 😮😅😅😅
@srinivaspyata3237
@srinivaspyata3237 5 ай бұрын
Enti bro anthamata anav ​@@Rahul-901
@perikalaAshok
@perikalaAshok 5 ай бұрын
Hailet camidy😂
@KittukannaKittu-i9y
@KittukannaKittu-i9y 5 ай бұрын
😂😂
@balup199
@balup199 4 ай бұрын
😂😂😂
@shaikrazia7372
@shaikrazia7372 Жыл бұрын
Aha..aa weather lo bathikeyochu happy ga. By the way mi recipe super...!
@AnilKumar-gd2gv
@AnilKumar-gd2gv 2 жыл бұрын
Anna Meeru... chala baaga expline chestaru........ Very nice.... And interesting.....
@NagarajuAngagala-xt7pv
@NagarajuAngagala-xt7pv 5 ай бұрын
సూపర్ చేస్తున్నావ్ బాబాయ్ నేను కూడా నీలాగే చేశాను బాగుంది
@penchalaprasad4672
@penchalaprasad4672 2 жыл бұрын
అన్నా, నేను ఢయాలిసిస్ పేషంట్ ని. కాని నీ వంటలు, నీవు తినడం చూస్తుంటే జీవితం మీద ఆశ కల్గుతుంది
@praveen9753
@praveen9753 Жыл бұрын
Manishi aasha jeevi
@mm-sv9hg
@mm-sv9hg Жыл бұрын
God bless you meeru brathuku tharu
@padmasald8545
@padmasald8545 Жыл бұрын
Dnt worry bro...happy ga life enjoy cheyandiii
@gudipellisuresh9617
@gudipellisuresh9617 Жыл бұрын
Don't worry brother meru happy ga vuntaru
@chiranjeevirajubuddaraju5301
@chiranjeevirajubuddaraju5301 Жыл бұрын
Meeru happy ga vundali brother God bless u
@rajsports6158
@rajsports6158 2 жыл бұрын
మీకు చెప్పేంత వాడిని కాదు కానీ మీరు వంట చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని అందరూ కలిసి తినండి
@siri---
@siri--- 2 жыл бұрын
Ongoo
@vamsikrishna363
@vamsikrishna363 2 жыл бұрын
Vacchadandi... Pedda Sangha samkartha... Munduntaaru comment lo desanni bagu cheseydaniki😏
@patibandlaabhishek.5761
@patibandlaabhishek.5761 Жыл бұрын
@@siri--- 😂
@patibandlaabhishek.5761
@patibandlaabhishek.5761 Жыл бұрын
@@siri--- 🤣
@muralimanohar_k
@muralimanohar_k Жыл бұрын
@vamsi krishna ఒరేయ్ వెదవ చెప్పడం తప్పు కాదు. నీకు నచ్చితే చెయ్యి లేకపోతే లేదు అంతే కానీ ఎగతాళి చెయ్యడం చెయ్యకు. Viewers కి చెప్పే రైట్స్ ఉంటాయి. మేము చూడబట్టి మీకు డబ్బు వస్తాయి. ఇది గుర్తు పెట్టుకో. చెత్త వెదవ
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
Meeru cheppe vidhanam bavuntundi thank u annayya
@NethavathSrinu-yc1lw
@NethavathSrinu-yc1lw 10 ай бұрын
వుమ్మడి కుటుంబం లో చేసినట్టు వుంది❤👍🌹😍🎊
@bsaraswathi2164
@bsaraswathi2164 Жыл бұрын
Me matalu meru chese vidanam chalabagundhi
@nareshnaik4255
@nareshnaik4255 2 жыл бұрын
Meku chusi memu kuda kg mutton techi Vandamu super uncle 😋😋
@hihi-mp4we
@hihi-mp4we Жыл бұрын
Meru same ma dady la untaru uncle 🙏🙏 nice cooking enjoy
@Suneel_Cherukuri.7
@Suneel_Cherukuri.7 2 жыл бұрын
Simple ga clear ga cheppav anna super
@ChinnammiRasagullela
@ChinnammiRasagullela 6 ай бұрын
Tattayya mirente naku chala abimanam i love ur recipies❤❤❤
@RRKPrasad
@RRKPrasad 2 жыл бұрын
బాబాయ్ మీరు వెజ్ కూడా ఎక్కువగా చూపించండి.. ఇప్పుడు నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువగా like చేస్తున్నారు.. ఒక్ నా.. బెస్ట్ ఆఫ్ లక్
@johnnutangi4790
@johnnutangi4790 3 ай бұрын
Babayi ee video chusi curry chesanu 😋 super 👌 vachindi
@jeevanvelagaleti8556
@jeevanvelagaleti8556 4 ай бұрын
I tried it 2 times super taste , Thank you babai
@sathyanarayanakalancha8634
@sathyanarayanakalancha8634 2 ай бұрын
మీకు దన్యవాదాలు అండి.👌
@KSD2909
@KSD2909 2 жыл бұрын
Mutton super udikindhi poimida super vantalu
@krishnavenivunnam3412
@krishnavenivunnam3412 Жыл бұрын
Hi anculu super cooking very good and health family. So me family lock me chativantalu tinatamu so lock mamu aithi every day me vantalu chusi manu trychastanu so thank u
@YadagiriBanoth-j6m
@YadagiriBanoth-j6m 2 ай бұрын
Mamulugaledu din thalli unkle nu super ahe ❤
@gunjahepsiba3802
@gunjahepsiba3802 2 жыл бұрын
ఈ బిజీ లైఫ్ లో తినటం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
@srilakshmimadduri6305
@srilakshmimadduri6305 10 ай бұрын
నేను ట్రై చేశాను సూపర్ సూపర్ సూపర్
@ramparaju3275
@ramparaju3275 2 жыл бұрын
🌹మీ చాలా బాగా వంటలు చేస్తున్నారు సార్, 👌👌👌👌❤️
@kammarimahesh1617
@kammarimahesh1617 Жыл бұрын
Super uncle today try chesa mukka karigipothundee ma friends Aithe echi Padesaru mutton ni
@ismartshanvika5607
@ismartshanvika5607 2 жыл бұрын
Namasthe babay gaaru last Sunday MI video chusi chicken curry chesa Soooper vachindi Thanq nenu 7 mnth pregnant andi chala rojula tharvatha thinna non veg eppudu e recipe kooda try chestha Thanq babay Garu
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
చాలా సంతోషం శాన్విక 😄
@LShankarachary
@LShankarachary 3 ай бұрын
Babai you r so lucky eantha teastyga chestunnaaro chala bagaa chestunnaru
@gamerd2403
@gamerd2403 Жыл бұрын
Mamayya Garu...mee vantala videos anni super untayi andi....❤❤
@SureshKumar-jb1uz
@SureshKumar-jb1uz 27 күн бұрын
Super Babai cooking burger chesaru super mutton curry
@mahajanbilla1848
@mahajanbilla1848 2 жыл бұрын
Uncle Bro Nen Try Chesa.. Taste Super....👍 TQ
@AnandkumarKothapalli
@AnandkumarKothapalli 3 ай бұрын
Babayi garu meeru super chala Baga cook chesthunnaru mee chethi vonta tinalani undhi
@ManjumanimadhuManju
@ManjumanimadhuManju 5 ай бұрын
Meeru cheppinatte nen chestunnanu chala Baga vastunnai tq andi
@gbheemesh8915
@gbheemesh8915 Жыл бұрын
Noru uruthundi motton curry ni chuste babai garu miru great babai
@raghukumar8822
@raghukumar8822 2 жыл бұрын
Location superb ❤️
@vrreddyteegala4104
@vrreddyteegala4104 2 жыл бұрын
సూపర్ కుకింగ్. uncle
@mohancharypokuri2431
@mohancharypokuri2431 2 жыл бұрын
Hi Babai Me videos chaala Bagunnai👍
@babub8367
@babub8367 2 жыл бұрын
సార్ మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఇలాంటి తిండ్లు తింటున్నారు సార్ మీరు మీది ఏ ఊరు ఎక్కడ ఉండేది మీరు తెలపాలని మేము కోరుతున్నాం
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
మావయ్య గారు మీరు చేసే వంట‌లన్నీ బాగుంటాయి
@adinarayanakosuru369
@adinarayanakosuru369 2 жыл бұрын
Guruji.... you are great inspiration to me...now I am eating good and tasty food
@sekharreddy1302
@sekharreddy1302 2 жыл бұрын
Hi Anna.... food sangati pakkana pedite .....last lo expressions choosi goosebumps vastaayi,ni Anni videos i love the last part......u r expressions......chooste ne telustundi yenta taste ani
@sudhakar-hv8pw
@sudhakar-hv8pw 2 жыл бұрын
Super meru chala bhaga chesaru thankyou sir
@ssnaturelavoori9484
@ssnaturelavoori9484 2 жыл бұрын
సోది లేకుండా బలే కూరవండారూ అన్న గారు .
@archclement2902
@archclement2902 Жыл бұрын
This was cool to watch. Simple recipe. Liked the country feeling.
@kuppilinagamani8143
@kuppilinagamani8143 2 жыл бұрын
Mouth watering really so yummy looking curry 👌👌👍
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
Spicy mutton curry recipe 👨‍🍳👌👍
@gadevijay8826
@gadevijay8826 2 жыл бұрын
Thatha gaaru .me vantalu Ante naku chala istam
@madhusekhar1560
@madhusekhar1560 Ай бұрын
Tq sir taste adiripoindi super
@rajithakambampati1859
@rajithakambampati1859 11 ай бұрын
Very tasty.. nen try chesanu … super vachhindi
@naveenenjarapu8620
@naveenenjarapu8620 4 ай бұрын
సండే నేను కూడా ఇలానే చేసుకొని తింటా.. బాబాయో
@sirishapusunuri4840
@sirishapusunuri4840 Жыл бұрын
Super recipes Ankul garu nenu try chesanu today chala baundhii
@alibasha2014
@alibasha2014 2 жыл бұрын
Hi, wating for your video. Super vantacom, i like your recipe. Videos day bay day cheyandi please. Mimmulani kalavalandi, a vatavarnam supero super.
@uthanusha3895
@uthanusha3895 Жыл бұрын
Super Andi nenu kuda eroju try chestanu curry ma home la,🥰
@venkateswararaod9679
@venkateswararaod9679 2 жыл бұрын
Anna... చాలా సింపుల్ గా బాగుంది రిసిపి 👍
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 29 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 29 МЛН