E rojullo annam thiandam ledha mari over kaka potey
@gandhamnagaramakrishna5593 Жыл бұрын
సూపరండీ పచ్చడి చూస్తే మాకే నో్రూరిపోయింది.. మీ అన్నదమ్ముల అనుబంధం చూస్తే మాకు చాలా ముచ్చట వేసింది.. 🤝🙏
@PoleboinaAnjaneyanaidu-xr1gr Жыл бұрын
హాయి బాబయి గారు మీఅన్నతమ్ములను చూస్తుంటె చాలా ఆనందంగ ఉంది మీరు సూపర్ బాబయి
@rajanagendrakanakam786 Жыл бұрын
ఆహా అన్నదమ్ముల అనుబంధం అంటే ఇది పిల్లలుగా ఉన్నప్పుడు కాకుండా పెళ్ళి అయి మీకు పిల్లలు ఉన్న తరువాత కూడా ఇలా చేసుకొని ఒకే పళ్లెం లో తింటున్నారు చూడండి ఆహా సూపర్ అస్సలు 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 💐💐💐💐💐💐
@vanidevarakonda459 Жыл бұрын
తమ్ముడు లేపలేక పోయాడు అని అన్నయ్య హెల్ప్ చేశారు సూపర్ అన్నా తమ్ముడు బంధాలు ❤
@prasadtatipamula6118 Жыл бұрын
ప్రతి ఇంటిలో అన్నదమ్ములంటే ఇలా నే ఉండాలి బాబాయ్ 🙏🙏🙏
@vforvocabularyintelugu Жыл бұрын
Super uncle, ఈరోజుల్లో కూడా ఇలా ఉండే అన్నతమ్ముళ్లు ఉన్నార, అనుపిస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే 👌🏻👌🏻👌🏻....
@yogivlogs174 Жыл бұрын
మీ అన్నదమ్ముల అనుబంధం, నాటుకోడి పచ్చడి సూపర్ బాబాయ్❤
@malapatiratnakar3590 Жыл бұрын
mee annadammula anubandam ilage undali babai. mee ammananna chala goppavallu mimmalni ila pencharu kabatte miru ila kalisi unnaru. ila oka plate lo tinadam ante adi mamulu vishayam kadu adi ee age lo really hats of to you both babai. stay long life both of you with happy and joy....
@pavankpenugonda8048 Жыл бұрын
నిజంగా old is gold బాబాయ్
@MUKHESHHAPPYINTI-jb6qj Жыл бұрын
మీరు చేయా గలిగిన వంటలు చూస్తుంటే నాకు మా సొంత ఊరు గుర్తుకు కోస్తుంది మా నాయనమ చెత్తి వంట గుర్తుకు వచ్చాయ్, మీరు చేయిస్తు వంటలు చాలా బాగుంయినాయి
@pchanduram7767 Жыл бұрын
నమస్తే బాబాయ్ 🙏🙏 థాంక్స్ బాబాయ్ గారు పచ్చడి 📸📸 వీడియో చేసినందుకు ♥️♥️♥️♥️♥️♥️ 🙏🙏🙏🙏🙏🙏
@shaikferoz17856 ай бұрын
మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@srinivassiddarth Жыл бұрын
అన్నా మీరు ఒక అద్భుతం. మీరు వంటలు మహా అద్భుతం. 🙏🙏🙏🙏🌹🌹🌹❤❤👍👍👍🌹🌹🌹from USA.
@STargaryan Жыл бұрын
No matter what relations we have sibling relations always stand at par....kudos to you brothers...
@swapnauriti1076 Жыл бұрын
I did not care the awesome chicken pickle, I only cared your lovely brotherhood! 👍👏👏🙏
@varabobbili4188 Жыл бұрын
Nice conversation between brothers and natu Kodi pachadi superb sir👌👌👌👌
@peddeswaridunaboina3414 Жыл бұрын
Mee eddarini chusthuntey naaku chala happy ga undii annayyalu❤
@AshaRayudu-h4s6 ай бұрын
Babbai .....! Meru chesina naatu kodi avakaya me video chusi memu chesamu....! Super ga vachindi babbai...., 😍😋😋
@FoodonFarm6 ай бұрын
Kummeyandi 😄
@me-id6ok Жыл бұрын
Good explanation with quality and ingredients ❤❤❤
@aparnapaidi73274 ай бұрын
P😊
@jhansilakshmiatluri6788 Жыл бұрын
నాటుకోడి పచ్చ డి చాలాబాగా చేశారు.👌👌
@mohammadgouse-z1k Жыл бұрын
But we are watching your full videos patiently, sir .... your discussion with your brother is super sir even with Gopi too ... actually I am a son-in-law of Pallekona. you are doing good sir... love your work.
@SunkannaLaxmi9 күн бұрын
మీ ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాబాయ్