హాయ్ బాబాయ్ గారు మీ ఇంటి దగ్గర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా పచ్చటి చెట్లు తోటి పువ్వులు తోటి అరటికాయలు ములక్కాయలు తోటి ఎంతో అందంగా ఉంది అది ఆ వాతావరణం ఎలా చూస్తూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది తినక పోయిన పర్వాలేదు మునగాకు కారం పొడి రియల్లీ హెల్ది సింప్లీ సూపర్ ధన్యవాదములు అండి 🎉🎉🎉
@leela.mvathi41386 ай бұрын
5:00
@leela.mvathi41386 ай бұрын
😊 5:10 5:18
@VillageLifeVolgasssv6 ай бұрын
ఔను తమ్ముడు కెమెరామెన్
@battunageswaraobnageswarao31346 ай бұрын
🙏🇮🇳🇮🇳🇮🇳
@venkateshvenkateshsri96986 ай бұрын
333
@lavanyaella23535 ай бұрын
ఈరోజు మీ వీడియో చూసి నేను చేసాను చాలా టేస్టీ గా ఉంది బాబాయ్ గారు థాంక్యూ మీకు
@gandhamkrishna66356 ай бұрын
బాబాయ్ మీరు తింటుంటే మాకు నోట్లో లాలాజలం వస్తుంది.God bless u బాబాయ్.
@swapnalucky5556 ай бұрын
మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కళ్ళు ,చర్మం,జుట్టు,షుగర్ కంట్రోలర్ గా ,లివర్ సంబంధిత వ్యాధులు కి ,కడుపు ఆరోగ్యం కి,కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ,ఫైనల్ గా మునగాకు సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు.చాలా ధన్యవాదాలు .❤❤
@rojamani65646 ай бұрын
హలో అన్నయ్య గారు మునగాకు కారం పొడి సూపర్ నేను కూడా ట్రై చేస్తాను మీరు తింటూ మమ్మల్ని నోరు ఊరిస్తున్నారు😊😊
@johnmosesnarikimelli46036 ай бұрын
వెంకటేష్ గారు నేను చాలా కాలంగా మునగాకు కారంపొడి చేసుకుని తినాలి అనుకుంటున్నాను కానీ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు మీ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నాను తప్పకుండా చేసుకొని తింటాను ధన్యవాదాలు🙏🏻
@kirankumarbw6 ай бұрын
మునగ ఆకు is the best. We must take daily. Thank you very much babai garu 🎉
@annapurnae3966 ай бұрын
Babai garu Chala easy and tasty chesaru munagaku podi 👌👌😋😋👍👍
@deviindana15196 ай бұрын
మునగాకు కారం పొడి చాలా బాగుంది ❤
@saibabu72746 ай бұрын
అద్భుతం అమోఘం చాలా మంచి కాంబినేషన్
@HanokuCR-wo5ls6 ай бұрын
సూపర్ గా చేశారు సార్ god bless you sar
@BashaShaik-by9zz6 ай бұрын
చాలా బాగుంది బాబాయ్ గారు మాయ కారప్పొడి ఫుడ్ హెల్తి ఫుడ్🎉🎉🎉🎉🎉🎉🎉😋😋😋😋
@meghanapavuluri89812 ай бұрын
Noruri pothundhi babay 👌👌health ki kuda chala machidi
@Danny90103 ай бұрын
మీరు తినే విధానానికి చూసే వాళ్ళకి నోరు ఊరుతుంది❤❤❤❤ బాబాయ్
@BhopalReddy-wv9mt3 ай бұрын
Exalent supar supar babai
@nageswararao813515 күн бұрын
Excellent sir. Good for health.
@YSKUMAR-p2k6 ай бұрын
మనసు పెట్ట్టి చేసారు సంప్రదాయ వంటలతో అందరి ❤ హృదయాలు దోచారు . శ్రీనివాస కుమార్ యెనిగళ్ళ
@swathigauribhatla62046 ай бұрын
Chala bagundi babai garu munagakupoddi super 👌👌
@thripuramurthy79232 ай бұрын
❤Nice recipe healthy food 👍💛❤
@PRAVEENKUMAR-lr4ob6 ай бұрын
It's very good for health.. tasty recipes.. thank you babai
@RajeshKumar-ik7mu6 ай бұрын
బాగుంది. తదుపరి కుటుంబ సమావేశానికి ప్రయత్నించాలి.
@bhagyalakshminarkedumilli88156 ай бұрын
బాబాయ్ గారు మీరు చేసిన మునగాకుపొడి 👌
@swamynadhamv4087Ай бұрын
బాబాయ్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు తింటుంటే మా నోరు ఊరుచూన్నది
@ShaikShameem-d5vАй бұрын
బాబాయ్ గారు బాగున్నారా మీ వంటలు ఎప్పుడు చూస్తూనే ఉంటాము చాలా బాగా చేస్తారు మేము కూడా చేసి చూశాక చాలా టేస్టీగా ఉంటాయి
I try it uncle ..tq for the healthy munagaku padi...u kp dng such healthy recipes
@Vijayalakshmi-gm7hu6 ай бұрын
Hi babai Super recipe 🎉🎉🎉🎉
@ruparanivatturi6 ай бұрын
మా బాబాయి వంటలు అబ్బాయి ఫోటో గ్రాఫి సూపర్ ❤❤❤❤❤🎉🎉🎉🎉
@rameshmylarapu39196 ай бұрын
Chala baaga vachindi 🎉
@usharanivattikonda39956 ай бұрын
Bagundi combination👍😊
@keshireddysreelatha27626 ай бұрын
Super babai garu.munagaku karam podi
@vinodkumarvukoti18366 ай бұрын
Climate + photography+ babai recipe = awesome ❤
@madhunalla33306 ай бұрын
Uncle Garu ma papa 5 years untadhi mi vantalu meru unde place ki thisukellamani adugutundi chala ishtam ma papaki meeru ante❤🎉
@YellugubantiNagavaralakshmi4 ай бұрын
Chala bagundhi babai
@vimala3796 ай бұрын
Super ga undi babaigaru 🎉❤❤❤
@UshaRamanavlogs6 ай бұрын
సూపర్ బాబాయ్ గారు మునగా ఆకు కారం పొడి అదిరిపోయింది బాబాయ్ గారు😋👌
@sivanayakala29166 ай бұрын
Hi 😅❤
@battunageswaraobnageswarao31346 ай бұрын
🇮🇳🕉️🙏
@sappyram65006 ай бұрын
Hi Babai . your farm house awesome. I prepared this powder, it's really awesome and my family liked the powder Thank you Babai
@renukuntakalyani49745 ай бұрын
Super song uncle and nice recipe
@kandlaguntanarasaraopet86554 ай бұрын
Very nice.....Managua karapodi..❤❤❤
@mohanavamsi43024 ай бұрын
Super Recipe uncle garu
@gloryrachuri37654 ай бұрын
Super sir
@thulasidivi14636 ай бұрын
Munagaku Podi , excellent both for health and taste. Also, we can use this if unable to cook any curry . 👏🏻👏🏻👌👌
@chigurupatiravikrishna98936 ай бұрын
Nice babai shperr
@sundarimotha65136 ай бұрын
It's very good for health.. Tasty recipe.. Thankyou babai..
@sirisiri58206 ай бұрын
meku telsa nine akku techi wash chesi pettanu babai garu surprise naku e video chala chala thanks babai garu
@bangarampushpa16216 ай бұрын
Babai meru tintu unte maku norurtundi.....Naku karivepaku podi kuda chala istam....nen try chesta babai e munagaku podi kuda...tqqqq
@PrinceNikhil99996 ай бұрын
Super 👌 babai gaaru
@anirudhkanneganti6 ай бұрын
Suuuper Babai garu appudu chesthara edhi ani chusthuna Idli loki kuda chala baguntundhi
@meenasana6666 ай бұрын
Chala bagundi babai garu thank you..🙏🙏
@MasheshRamadhuguАй бұрын
Nee vantalu chala bagundi babai Garu
@selvane98196 ай бұрын
Babai Garu... very interesting recipe Thank you
@shaikashfakh75156 ай бұрын
Kacchitanga try cheysta idhi maatram!! Thanks for the recipe Peddhananna...❤ #FoodOnFarm
@swethagantaganta6 ай бұрын
నాకు పూరి చేయడం perfect రాదూ but మీ video లో రవ్వ add చేసి చేశాను uncle...... చాలా బాగా వచాయి.......
@bhagyalakshminarkedumilli88156 ай бұрын
మీరు తిన్న విధానంచూస్తేనే నోరుఊరుపోతుంది
@batturaju60196 ай бұрын
బాబాయ్ గారు మీ పాట సూపర్❤
@user-hn9rz3wr9e6 ай бұрын
Suparooo Super babai ❤🎉
@sowjanya4686 ай бұрын
Namasthey 🙏😊 Peda nanna garu..I'm ur subscriber..Nenu mee videos recent ga follow avutunna.." Kodi guddu vellulli karam " ninna try chesa..Chala tasty ga undi..maa intlo chala compliments ichharu♥️♥️♥️♥️🥰🥰 Thank you 🎉 so much peda nanna garu 🤗♥️ Inka chala recipies try chestanu ..Munagaku recipe , super 😋🤤👌👏😍
@MohanaLakshmi-nn1pt5 ай бұрын
Nice recipe 👌🏾
@vijayakumardommaraju29976 ай бұрын
Thank you for awesome recipe
@sriaparajitavantillu49966 ай бұрын
బాబాయ్ గారు కారం బాగుంది ఈ కారం నేను చేసి మీకు ఇద్దామనుకున్నా మీరే ముందు చేసేసుకున్నారు👌👌
@AmbatiYakobu6 ай бұрын
ఫస్ట్ లైట్ నాదే
@sudharavi78896 ай бұрын
Uncle meeru chese vantalu main Mee paatalu Naku baaga ishtam 😅