బాబాయ్ గారు.. నా పేరు రమ్య శివకుమార్ మా ఊరు కర్నూల్... కానీ ప్రస్తుతం బెంగళూర్ లో ఉంటునం... నేన ఈ వంకాయ చేశాను... మా ఆయన చాలా మెచ్చుకున్నారు... థాంక్స్ బాబాయ్ గారు 😊😊
@Mani_world6525 ай бұрын
నేను ట్రై చేశాను. బాబాయ్ గారు చాలా బాగుంది కర్రీ 👌👌👌
@dee2resldc104 Жыл бұрын
your style of cooking and expression while tasting excellent babai garu
@suneethakodavati9883 Жыл бұрын
Superrrrrrr, మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@shouryaloukya145 ай бұрын
అదృష్టం ఉండాలి ప్రకృతి వొడిలో వంట చేసుకొని తినాలంటే ❤
@GuglavathSridevi-s3f15 күн бұрын
Babai garu antha bagundi ante super vundi eroju mrg vondanu chala bagundi me vantalu chala varaku try chesanu babai garu chala bagunnai super no dout a vanta anna sare super babai garu 😊