Iron Pan link 👇 etbykayal.com/shop/iron/iron-square-dosa-tawa/
@sairamk1175 Жыл бұрын
@Swapna5923 .andan
@shabanabanu-lu7un Жыл бұрын
😊@Swapna5923
@mohanrao159811 ай бұрын
5*,
@akkibhala10039 ай бұрын
AaaáaAa @Swapna5923
@angirgapravalika11478 ай бұрын
Rge* 6:22
@vamsikrishnabusarapalli Жыл бұрын
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊
@narsingmudiraj-xn9dq Жыл бұрын
బాబాయ్ గారు నేను డెలి తింటాను ఓల్డ్ సిటీ లో మస్తాగుంటది
@beenasindia80004 ай бұрын
Sir, you are helping people learn to cook and enjoy delicious food. Wish you good health, happiness and long life.
@coffeexyz52325 ай бұрын
మిమ్మల్ని చూసి మీ యొక్క శ్రద్ధ చూసి చాల సంతోషము గా ఉంది. మీరు ఇలాగే ఆరోగ్యం గా నిండు నూరేండ్లు ఉండాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను.
@ranjitkatikala7601 Жыл бұрын
నమస్కారం నాన్న గారు మీ వంటలు చాలా బాగుంటాయి మీకు మంచి ఆరోగ్యం ఉండాలి అని ప్రార్థిస్తూఉన్నాను
@nithyavenky9820 Жыл бұрын
Soo nice Babai Garu 🙏👍👌👌💕
@shakunthala9399 Жыл бұрын
సూపర్ బాబాయి గారు మీరు చెప్పే విధానం. 👌🤗🙏👍
@rajshekar3990 Жыл бұрын
ఆహా ఉన్న ఒక జిందగి లో జీవితం అంటె ఇది 😊
@SanjeevKumar-lt1wcАй бұрын
No drama. Clean and honest making. Thank you sir.
@malleshgoudbathula4572 Жыл бұрын
మా బాబాయ్ గారి స్పాంజి దోశ సూపర్.మీరు చెప్పే విధానం చాలా కమ్మగా ఉంటుంది ❤❤🎉🎉
@medipalli_ramesh_kumar Жыл бұрын
ఒక్క వంటకం కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు
@ramasaladi43596 ай бұрын
మేము వెజిటేరియన్ అండి, అందుకే only వెజ్ చూస్తాను అంకుల్ వి
@DiyaAron4 ай бұрын
🤚🤚
@venkatachiranjeevigorthy16783 ай бұрын
Except Non - Veg
@AnjaliReddyKothakapa2 ай бұрын
Me also
@Shanmukha2469 ай бұрын
మీ వంటలు చాలా చక్కగా ఉన్నాయండి. దానికి తోడు ప్రాకృతికమైన వాతావరణాన్ని చూపించే విధానం వెనక మీ మనసు ఎంత అందమైనదో అర్థమవుతుంది. అవన్నీ కి మంచి మీ సహజమైన భాష మాండలిక పదాలు మమ్మల్ని మీ దోశలు తిన్నంత గా సంబర పెడుతున్నాయి...
My most favourite cooking channel ❤ very well explained Im going to try this😍👍💯💯
@kotanarayanarao766311 ай бұрын
అన్నగారు మీ వంటల కంటే మీరు వివరించి చేసి చూపే విధానము రోలు కట్టెల పొయ్యి తోట నా చిన్న తనములో మా పల్లెటూరులో మా అమ్మ వంటలు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియోలు చాలా భాగాఉంటాయి 👌 మీ ఊరు మీ పరిచయము మాకు తెలుపగలరు 💐
@bhavishyareddytalks1380 Жыл бұрын
Babai eroju ma intlo evay methati sponge dosaylu, but nenu atukula badulu saggu biyam vadanu chala baguntai. Esari atukulatho tayaru chesi tini neeku review pedatanu. Thank you babai garu..
@bharathitalabathula1822 Жыл бұрын
Evala try chesam andi exact ga Meeru cheppinatte gani Chala Baga vachindi andi thank u
@shahanazbegum9908 Жыл бұрын
Ur explaination n making dosa n chutney is super. owsum sir 🎉🎉👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@sundarimotha6513 Жыл бұрын
Wow.. Sponge Dosa.. Delicious healthy chutney.. Good babai..
@nireeshavaranasi Жыл бұрын
Antha natural grinding and cooking chala bagundi uncle garu mee living style...
@r.v.v.jakkal2902 Жыл бұрын
Miru heartily vantakalu chestaru.. heartily anndnga tintaru.. very cheerful person.. bless you 🎉
@ABC786-z8d Жыл бұрын
beautiful location, natural and healthy , amazing recipes in farm house, hats off to you ...
@koppallapraveenkumar Жыл бұрын
ur patiency and the way u cooking super babai garu ❤
@SaruVechalapu3 ай бұрын
Nanna garu Mee vantalu chusi chesthunna nijam ga chala Baga vasthunnayi chala Baga chebuthunnaru
@prjy895 Жыл бұрын
After shift farm house every video reaches maximum ppl bless yu uncle... From Karnataka watching
@AlamamdaApparao-hj4ci10 ай бұрын
పెద్దయ్య చాలా ధన్యవాదాలు మంచి రుచి కరమైన వంటకాలతో మాకు నోరు ఊరిస్తున్నారు
Babai garu me valla chala vantalu nerchukunna thankyou andi
@JK-un9jm Жыл бұрын
Nenu bangalore lo vuntunnanu babai. Ikkada set dosa antaru. Taste chala baguntadhi. Miru annatlu sambar tho super ga vuntadhi. Ikkada combination ga 'sagu' ani oka masala curry kuda istharu.
@parimalah9236 Жыл бұрын
It's my favorite dish uncle excellent recipes super 👌 👍
@manjuvijay5036 Жыл бұрын
Super uncle 😮
@naveenshetty3236 Жыл бұрын
Memu raichur vallam thata, mi e 1st video chusaka ,mi cheti dosa tinalani undi ..❤
@RD-pi1lw Жыл бұрын
Meru chupinchina idly sambar chesanu today. Super vachindi uncle
బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండి పోతుంది...ధన్యవాదాలు బాబాయ్
@rc_sho4 ай бұрын
Wonderful picturisation, presentation, and preparation.
@Telugu_Vlogs_Off Жыл бұрын
abba super nooru ooripotundi time lunch time yee dosa palli chutney ante naa favourite koda hahaha tinali ani undi irou idli tinna breakfast
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
🎉🎉🎉🎉beautiful cooking video congratulation to everyone
@vivekananda0072 Жыл бұрын
బాబాయి గారు నోట్లో నీరురించేసారు 👌👌👌👌👌 - మంజు కర్ణాటక, బాబాయి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది
@srijagadish592011 ай бұрын
Super babayya garu mee cheti vanta amrutham anipistundi chustene telustundi andi....
@NN-tv9oj Жыл бұрын
అబ్బా బా బా super బాబాయ్ గారు. మీరు చెప్పినట్టు దోసకాయ పచ్చడి నిన్న చేసాను బలే కుదిరింది అండి. ధన్యవాదాలు.💐💐💐💐
@soujanyaponnuru3617 Жыл бұрын
Meru elage elante tasty vantalu maku chupinchali ani korukuntunnamu babai garu evalti spong dosa super
@rajmalar158411 ай бұрын
மிகவும் அற்பதம் ஐயா இந்த மாதிரி சுவையா செய்து கொடுதால் சாப்பிட்டு கொன்டே இருக்கலாம்🎉🎉🎉🎉🎉❤
@kavyar7584 ай бұрын
Memu ankuntam mi family lo ladies adrustha vanthulu inth manchiga vantalalu chesi peduthunnaru madam happy
@aditiramnarayan31234 ай бұрын
I made this dosa and it turned out perfect. Thank you for the recipe
@lakshmipathi33882 ай бұрын
Sir u r great. In bangalore nobody nobody teaches how to make.
@NazeerBasha-ds3zc11 ай бұрын
చాలా చాలా రుచికరంగా వున్నాయి స్పాంజి దోసెలు బాబాయ్ గార soopar
@FoodonFarm11 ай бұрын
Thank you so somuch 😊❤️❤️
@perky1992 ай бұрын
I tried.. this was super tasty..thanks for the great recipe
@prabhuy9864 Жыл бұрын
Excellent receipt master. Very good.
@NB-365 Жыл бұрын
Uncle, thank you so much for giving out your sponge dosa recipe. I will surely try this, and your palli chutney also. You are very talented in cooking yummy mouthwatering food ! Grateful for this channel.
@SaraSRam369 Жыл бұрын
My favourite breakfast. non veg curry tho tinte oo range lo untadi. Village style dosalu entho madhuram ga untai
@NareshKumar-bi1rm10 ай бұрын
మీరు చేసే వంటలు మీరు చూపించే వాతావరణం సూపర్ గా ఉన్నాయి బాబాయ్ మీరు ఎప్పుడు ఇలాగే సరదాగా ఉండాలి బాబాయ్ బాయ్ బాబాయ్
@PalivelaKrupa-m4j9 ай бұрын
Chala opigga chesunnaru supar
@CPFOREVERR4 ай бұрын
Meeru ye dish chesina super andi. Notlo neellu vurela cheptharu.
@lsesetty9460 Жыл бұрын
Mee Chutney & Dosa super uncle. Thank you for your video, chala baga vachayi.
@jesusdaughter9119 Жыл бұрын
Pedananna Baga chepparu ..nuvuu mataladathantyy santhosham ga vundhi
@kumarreddy88798 ай бұрын
happy Life ante needi babay 😂👌👌👌
@shaikashfakh7515 Жыл бұрын
Super Peddananna... Loved it wanna try this in home soon... Waiting for upcoming videos..twaraga release cheyyandi Teja anna...😂❤ #FoodonFarm #TeluguFarmerGopi
@rathikadaniel348327 күн бұрын
My mouth watering babai garu… I will try this recipe ❤❤ I wish I can visit your farm one day..
@RajuNandi-fj2ld Жыл бұрын
Super 😍
@RatnaMC-y9q Жыл бұрын
Miru chesina smooth dosa lu suuuuper sir very teast ga unnayi😊
@kbchalam3054 Жыл бұрын
Swamiye saranam ayyappa. Sir meeru eppudu santhosham ga arogyam ga undalani aa ayyappa swamini vedukuntunna
@SimhachalamPaidi2 ай бұрын
Bro, your recipes are natural and healthy
@bobbyc4656 ай бұрын
I am from Karnataka. Replicated your food. Came out really nice. Thanks
@ravinderreddyreddy6211 Жыл бұрын
Perfect cooking chesaru superb nd natural ga chesaru babai
@jyothinegi5883 Жыл бұрын
Super yummy soft dosa with chutney...😋😋😋
@PitchukaChandrashekharrao Жыл бұрын
Superandi
@Devara1147 ай бұрын
Hi jyothi
@sugunabairam506111 ай бұрын
Suuper tasty yummy sponge dosa chala baga chesaru opika to.
@durgalakshmironanki6631 Жыл бұрын
సూపర్ బాబాయ్ మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@sushmakethe9445 Жыл бұрын
Super babai👌👌👌👏👏👏👍👍👍🙏🙏🙏😋😋😋😋😋😋
@praveennaveen6306 Жыл бұрын
Very good food sir thank you good information thank you universe🌌
@SurayaPawar13 күн бұрын
Meru Happy & Satisfaction Maymu AakadaTenansla
@chakravarthiveeramachaneni9955 Жыл бұрын
ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో శ్రమకు శ్రమ - సాంప్రదాయ వంటకాలు జనాలకు పరిచయం చేస్తూ - ఆదాయ వనరుగా మార్చుకుంటూ ఆయురారోగ్యాలతో హుషారుగా మినిమం ఇంకో 25 ఏళ్ళ కు పైగా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు
@skgowada2107 Жыл бұрын
Super babai garu flowers matram super
@rlaxmi4047 Жыл бұрын
Super undi thathagaru Mee vantalu Naku chala istam
@vasanthalakshmi54254 ай бұрын
బాబాయ్ మీరూ చాలా అద్రుస్తం చెసుకునారు.
@venkateshbabu9137 Жыл бұрын
బాబాయి గారు, మీరు వంటలు చేసేవిధానమే కాదు తిని చూపించే విధానం చాల బాగా ఉంటుంది. మీరు చెప్పినట్లు తినడం కూడా ఒక ఆర్ట్.
@vnraju2083 ай бұрын
వూ.. అబా.. అబ్బాబ్బాబ్బా.... వూ.. సూపర్ కాంబినేషన్ బాబాయ్
@durgaprasad-rf7oq5 ай бұрын
అదృష్టవంతుడు బాబాయ్ నువ్వు 😍
@Supriyapuli-yo7pe Жыл бұрын
Mee atla penam chala bavundi uncle, rolu kuda super👌👌👌
@karthikchintu2357 Жыл бұрын
Super babai garu, tappakunda memu try chesthamu❤
@prasadsingampalli2538 Жыл бұрын
Drone shots super ga unnai
@nakkasagar20104 ай бұрын
మా నోరు ఊరుతుంది బాపు , మీరు చేస్తుంటే ,ముఖ్యంగా మీరు తిని చెప్పే విధానం , అబ్బబ్బ😊. అంటారు కదా సూపరో సుపరు😊😊😊
@NN-iy4vs8 ай бұрын
Uncle maadi raichur ye, raichur lo mimalni miss avtunnamuuu... big fan uncle 😊😊😊