తలకాయ కూర | Goat Head Recipe | Goat Head Curry | Talakaya Kura In Telugu|Talakaya Kura|Mutton Curry

  Рет қаралды 3,331,201

Food on Farm

Food on Farm

Күн бұрын

Пікірлер: 1 100
@aravanageswararao1530
@aravanageswararao1530 2 жыл бұрын
మీరు చూపించిన తలకాయ కూర వంట చాల బాగుంది. వండిన విధానం చాల బాగుంది. కృతజ్ఞతలు..
@nagarajunadigottu5704
@nagarajunadigottu5704 2 жыл бұрын
చాలా చక్కగా వండావు
@ramadevibaisa4936
@ramadevibaisa4936 9 ай бұрын
Annaiha Garu.... Mimmalni Chustunte... Chala Happyga Vundi... Prakriti Odilo... Manchi Cheti Vanta..... So. Tasty.... Tq.
@gummadojuaanjaneyulu1771
@gummadojuaanjaneyulu1771 2 жыл бұрын
బ్రదర్ నిజంగా నీకు వందనాలు. ఇంత ఓపికగా వంటలు చూపిస్తున్నందుకు అభివందనాలు. నీమాత బాగుంది, నీమర్యాద బాగుంది, నీకూరాలు చాలా బాగున్నవి, అన్నిటికంటే నీ వంట స్థలం, ఆ గాలి చెట్లు, ఆ నీళ్లు నిజంగా అన్ని నీకు తగ్గట్టుగా వున్నాయి. మీరు చేసేది కూడా ఒక విధమైన సేవ, మీరు తింటుంటే నాకు నోరూరుతుంటది, మీ కుటుంబ సభ్యులు మీకు మంచిగా సహకరిస్తునందుకు వారికి నావందనాలు తెలుపండి. నేను డాక్టర్ని కానీ నీ వీడియోలు అసలు వదలను, చిన్నగా చిన్నగా నాకు వండాలని బుద్ది పుడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు 100% విజయం సాధించినట్లే మరొకసారి నమస్కారం, మరియు థాంక్స్.
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
చాలా థ్యాంక్స్ & చాలా సంతోషం అండి ఆంజనేయులు గారు 😄🙏
@ghousiabegum2588
@ghousiabegum2588 2 жыл бұрын
Presentation chala chala bagundi anthakante kura yenthobagundi nenu kuda ippude chesanu ruchi ga vachindi thanks
@punnaiahvch3916
@punnaiahvch3916 10 ай бұрын
Tq,తాతయ్య మీరు చేసినట్లే మేము చేసాము,సూపర్ గా ఉంది, మా ఇంట్లో non,veg,వండాలి అంటే మీ వీడియో చూసి చేస్తాం,మీరు వండిన పండుగప్ప చేప కూర కూడా మేము ఇంట్లో ప్రయత్నం చేశాం ,సూపర్ గా కుదిరింది
@nagarjukontham9497
@nagarjukontham9497 Жыл бұрын
అన్న నువ్వు సూపర్ ఎందుకంటే తినడం ఆస్వాదించినవారు వంట బాగా చేస్తారు అందుకే నువ్వు చేస్తుంటేనే చెప్తుంటేనే తినాలి అనిపిస్తుంది నీ వంటలు సూపర్ నువ్వు సూపర్ 👍🙏
@VankdothuMahesh
@VankdothuMahesh 3 ай бұрын
Ma❤ 7:57
@telugudishes7457
@telugudishes7457 2 жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటున్నాయి మీరు వంట చేసే దగ్గర లొకేషన్ కూడా చాలా బాగుంటుంది
@parameshwarappa.c4298
@parameshwarappa.c4298 2 жыл бұрын
Uncle nadi karnataka. Mee videos kosam wait chestunta. Anni vantalu super ga chestunnaru. Meeru 100 years chellaga undalani korukuntunna. Nenu mee abimani. Parameshwarappa c from karnataka.
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
Thank you ☺️❤️
@praveenkannya1195
@praveenkannya1195 2 жыл бұрын
తాత నా ఫేవరెట్ తలకాయ కూర తాత గారు 🤗 మీరు ఇలానే ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటునా..❤️❤️
@tadepallisujatha2995
@tadepallisujatha2995 2 жыл бұрын
Anna nee cheti vanta awesome (telugu lo Amogham) nenu kuda leela Non-veg prepare chesanu maa husband is very much thanks to me anna Mee village chala aa Vatavaran naku Nachhindhi Bye anna
@vgovindaraju230
@vgovindaraju230 2 жыл бұрын
@Monica sri qqq 1.1qqq
@bipulrao9955
@bipulrao9955 Жыл бұрын
Bava naku maka tala kuea ante chala esatamo
@Tangellarambabu-uc5mr
@Tangellarambabu-uc5mr 7 ай бұрын
Very good brother. Contact t number. Pl z
@RameshBabu-fl5du
@RameshBabu-fl5du 2 жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు మీరు బాబాయ్ నిన్ను ఫాలో అయి మీవీడియోలు చూసి నేను కూడా అలాగే కూరలు చేసి తింటు ఉన్నాము బాబాయ్ చాలా రుచిగా ఉంది
@FoodonFarm
@FoodonFarm 2 жыл бұрын
Thank you Ramesh Babu 😄
@sudheerbaratam9792
@sudheerbaratam9792 2 жыл бұрын
uncle garu chala baga vachindi try cheste..thank you..keep sharing amazing Telugu food lovers recipes
@yadavshruti5810
@yadavshruti5810 2 жыл бұрын
ಅಂಕಲ್ ಗಾರು ನಾನು ಕರ್ನಾಟಕ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯಿಂದ ಮೆಸೇಜ್ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ... ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವೀಡಿಯೋ ನೋಡುತ್ತೇನೆ... ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬರುತ್ತಿದೆ...ಗುಡ್ ಲಕ್ ಅಂಕಲ್. 👍🙏
@sonthoshperuboyna5249
@sonthoshperuboyna5249 9 ай бұрын
Mi video chusi first time thalakaya Kura cheysam excellent ga vachindhi guruvu garu andharu superb ga vundhannaru
@raparthichandrasekhar851
@raparthichandrasekhar851 Жыл бұрын
Bababi mee cooking ante, naaku pranam babai, meeru vunna climate super babai...
@swarnalatha5517
@swarnalatha5517 9 ай бұрын
Nenu try chesa superb vundi uncle....thank you ❤
@umadevigiduthuri9312
@umadevigiduthuri9312 2 жыл бұрын
మీ వీడియోలు అన్నింటిలో కూడా, క్లైమాక్స్ సూపర్ గా ఉంటుంది
@akhilesh1706
@akhilesh1706 Жыл бұрын
S
@jameseml9
@jameseml9 Жыл бұрын
Eedi nature food kaadu 5star food natureral food verc
@rajeshkanna2661
@rajeshkanna2661 9 ай бұрын
Holi😊😂😅​@@akhilesh1706
@nageshramarama8845
@nageshramarama8845 6 ай бұрын
S😅
@snehasnehareddy4344
@snehasnehareddy4344 2 жыл бұрын
సూపర్ బాబయ్ మీరు మంచి వాతావరణంలో హేపీగా అబ్బో మాటలు రావడం లేదు
@akulaganesh6948
@akulaganesh6948 2 жыл бұрын
బాబాయ్ చాలా బాగ చేశారు తలకాయ కూర , చూస్తేనే నోరూరుతుంది 😋😋😋
@rameshsadu4004
@rameshsadu4004 Жыл бұрын
అబ్బా..బాబాయ్ గారు. చెళా మంచి vidioes.చేస్తున్నారు...tnq
@venkateswarluv7367
@venkateswarluv7367 2 жыл бұрын
నల బీముడు పాకం గురించి విన్నాం ఇప్పుడు మీరు వండుతుంటే చూస్తున్నాం మా నోట్లో నీళ్లు ఊరి బుగ్గల పగిలిపోయాయి అంత బాగా ఉంది మీరు వంటకం వండుతుంటే సూపర్ నెల్లూరు స్టైల్ లో వండుతున్నారు 🤔
@LovarajuMoka-np8us
@LovarajuMoka-np8us 3 ай бұрын
బాబాయ్ చాల బాగుండి తలకాయ కూర అలాగే నాటుకోడి కూర కుడ రుచి చూపు
@radhamohandosali5562
@radhamohandosali5562 7 ай бұрын
మొదటసారి చూస్తున్న బాబాయిగారు కట్టెలపోయి మిడ కుక్కర్ ...చాల బాగా చూపించారు tq
@shaikhhabeebullah3145
@shaikhhabeebullah3145 2 жыл бұрын
Talakaya koora loki ragisangati super brother.
@bangaruraj5269
@bangaruraj5269 2 жыл бұрын
சூப்பர் தலைக்கறி சமையல் கோவை சிறுமுகை கு பங்காருராஜ்
@realtranslator
@realtranslator 8 ай бұрын
అబ్బబ్బబ్బా... మీరు తింటుంటే నోరూరిపోతోంది అన్నాయ్.
@Devipavanimhl
@Devipavanimhl 2 жыл бұрын
Uncle , meeru vanta chese way, explanation , atmosphere all super .👏👏..you are so lucky ..meeru tintu vunte maku tinalani undi..me cheti vanta tine vallu so lucky uncle ...can u give chance to eat?
@rakondaashok5757
@rakondaashok5757 2 жыл бұрын
Super babbi
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 2 жыл бұрын
Yummy
@ramuyadavmekala6378
@ramuyadavmekala6378 2 жыл бұрын
బాబాయ్ గారు తలకాయ కురంటే నాకు చాలా ఈష్టం ఇలాగే మా ఇంట్లో వండాన్ చాలా బాగా వచ్చింది
@magantisrinivasrao
@magantisrinivasrao Жыл бұрын
😊thanq.sir
@akshithasanthoshreddy1386
@akshithasanthoshreddy1386 2 жыл бұрын
Manching lo MANDHU unte untadhira chary
@gowrikumarinunna3294
@gowrikumarinunna3294 Жыл бұрын
I tried this curry super vachindi curry😋 thank u peddananna
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 жыл бұрын
బాబాయ్.... నువ్ పెట్టె వీడియో లో కనిపించిన చేను పొలాలు చాలా ఆనందంగా అనిపిస్తాయి అవి మాకు..... మీరు బాగుండాలి 🙏🙏
@rajinikanthlingapogu2660
@rajinikanthlingapogu2660 8 ай бұрын
ఫస్ట్ టైమ్ తలకాయకుర మీరు చెప్పినట్లు చేశాను చాలా బాగుంది 👍
@baburaobanttupalli9998
@baburaobanttupalli9998 5 ай бұрын
Bsr 🎉
@trex_12345
@trex_12345 Жыл бұрын
Eeroju vandukoni thinnam. Super mind blowing
@prameelarapolu890
@prameelarapolu890 2 жыл бұрын
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like this mutton head curry uncle 😋😋.
@adoni.shanmukha.r3736
@adoni.shanmukha.r3736 2 жыл бұрын
👌తాత చాలా చక్కగా వద్దినారు. చూస్తే తినాలి. అనిపిస్తుంది. తాతా👌
@akulagovindudu
@akulagovindudu 10 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@ashokmoorathoti2062
@ashokmoorathoti2062 2 жыл бұрын
సూపర్ అంకుల్ సూపర్ గా చేశారు
@wajidpasha5787
@wajidpasha5787 7 ай бұрын
బాబాయ్ మీవంలకన్న మీరు సెలెక్ట్ చేసుకున్న చల్లని గాలి వాతావరణం చాలా చాలా బాగుంది
@DONGAMEINGFF-xm4eg
@DONGAMEINGFF-xm4eg 6 ай бұрын
Bbbb
@ayeshasultana8310
@ayeshasultana8310 Ай бұрын
Meeru vanta chesee place bagundi babai
@YesurajuKundrapu
@YesurajuKundrapu 9 ай бұрын
Babai meeru vande e resipe ina nenu try chesthunna super teste Anni itams correct ga vesthavu chala Baga vasthundi Superb
@syed_najma
@syed_najma Жыл бұрын
మీరు వంటలు చాలా రుచిగా శుచిగా చేస్తారు
@syed_najma
@syed_najma 7 ай бұрын
@@stylish_Vinnu. ఎవడివి రా నువ్వు నన్ను ఏక వచనంతో నువ్వు అంటున్నావ్.మర్యాద గా మాట్లాడు.నీకెందుకు ? నేను నీకు చెప్పానా..ఖబర్దార్
@laxmannakka230
@laxmannakka230 2 жыл бұрын
Super cooking అన్నగారు మీరు చేసిన వంటల విధానము నేనుకూడా చేయుచున్నాను same to same my cooking also
@Vuggamsrinubabu
@Vuggamsrinubabu 2 жыл бұрын
Kattela poyyi meeda cooker . Nenu 1st time chustunna. 🤗🤗🤗
@shaikjalal7407
@shaikjalal7407 Ай бұрын
Thalakayakura thella annam super & recipe super from telangana supporter
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 жыл бұрын
బాబాయ్ నువ్వు సూపర్ అంతే.👍👍❤️🎈💥
@maddaiahmaddaiah8909
@maddaiahmaddaiah8909 2 ай бұрын
మీరు చాలా బాగా చేస్తారు. నేను కూడా మీలాగే చేస్తాను. మీ వంటలు చాలా సింపుల్ గ, చక్కగా, రుచిగా ఉంటాయి. ధన్యవాదములు 🙏
@venkatakolachinmayi3493
@venkatakolachinmayi3493 Жыл бұрын
Try chesam uncle super ga ochindi
@jaanug3033
@jaanug3033 2 жыл бұрын
Poyyie meda cukker petti vandatam chala bagundi,,chala Mandi gas medane cukker work chestundi anukuntaru,kani daniki kavalsona heat provide chesthe kattela poyyie meda kuda cheyochu ani theliyadu Really babaie garu me vanta chese padhathi patha kalapu padhathilo chala bagundi
@RameshMudhodpod-g3r
@RameshMudhodpod-g3r 11 ай бұрын
చల రుచీగ వ0డీనరు మేము వ0డీ చుసాము . Tku🌹🌹👍👍
@chaitanyagosala3311
@chaitanyagosala3311 4 ай бұрын
Uncle me recipe s super. Nenu meeru cheppinttu chesanu chella bhaga vachiindi . 1st time
@ks1875
@ks1875 2 жыл бұрын
ఇందులోకి *రాగిముద్ద* బెస్ట్ కాంబినేషన్.
@dasarikirankumar7605
@dasarikirankumar7605 Жыл бұрын
Super ga chesaru Guruvu Garu.... Nenu leave ki vellina taruvatha, MAA AMMA ki cheppi, ilane cheyamantanu...
@SANJUSAGAR-t8n
@SANJUSAGAR-t8n 4 ай бұрын
మీరు అలా తింటూ వుంటే కెమెరా మెన్ అన్న కి నోరు ఊరుతుంది అనుకుంట
@nagupenke6827
@nagupenke6827 2 жыл бұрын
E roju mee video chustu... Thalakaya kura vandanu. Taste chala baga vachindi. Tq babai...
@priya87
@priya87 2 жыл бұрын
My fav thalakaya Kura🤤🤤
@sivaram2027
@sivaram2027 2 жыл бұрын
Babai putta godugulu curry
@sivaram2027
@sivaram2027 2 жыл бұрын
Super babai
@nagendragarlapati6899
@nagendragarlapati6899 Жыл бұрын
Mee address ekado cheppamdi
@kummariprakash1695
@kummariprakash1695 2 жыл бұрын
చాల బాగుంది అంగుల్ చాల టెస్ట్ గ ఉంది
@BapujiMalkedi
@BapujiMalkedi Жыл бұрын
Super babai 👌👌👌👌👌👌💯
@victoryvictory8710
@victoryvictory8710 Жыл бұрын
Babai ni cooking superr chustuntene superr asalu inka ilane manchi manchi vedios chey babai love you
@ravichandra7451
@ravichandra7451 2 жыл бұрын
Meetho kurchini thinalani undhi Babai ❤️❤️
@RAGHUNANDANRAOV
@RAGHUNANDANRAOV 3 ай бұрын
మీరు explain chese విధానం చాలా బాగుంది...
@VenkyM-fx9eo
@VenkyM-fx9eo 3 ай бұрын
Sir, Wat a beautiful and peaceful life... Really Ur videos r so good. I am also from our REPALLE but I settled here in my local beautiful PORTLAND-AMERICA.... Will meet u my next INDIA visit
@rakeshkoyyala1979
@rakeshkoyyala1979 2 жыл бұрын
తాత కర్రి అధ్బుతంగా వచ్చింది 😘😘
@Ayanira5055
@Ayanira5055 8 ай бұрын
Naku asalu vachedi kadu same process folow ayyanu super ga vachindi.thank u sir.
@satishbabu9347
@satishbabu9347 Жыл бұрын
మేము కూడా అదే విధంగా చెసినము చాలా భాగవచినది
@sunusunu4683
@sunusunu4683 2 жыл бұрын
సూపర్ అండి సూపర్ మీరు మాట్లాడే పద్ధతి మీరు వంట వండే పద్ధతి నాకు చాలా బాగా నచ్చాయి
@gopalkrishna5870
@gopalkrishna5870 2 жыл бұрын
Super anna, I need to try to cook
@krutikanddinosaursworld5459
@krutikanddinosaursworld5459 2 жыл бұрын
Super babai chala baga chesaru try chesi feed back isthanu kani nenu koncham spice thakuva tintanu nuvu vantalu super babai from Hyderabad
@srinivasaraopallapu8461
@srinivasaraopallapu8461 2 жыл бұрын
అన్నా మీ వీడియో చూసి రిప్పొద్ఫున్నే తలకాయ మాంసం నేనువండాలి 🙏👌👍
@gottapudurgamohan7912
@gottapudurgamohan7912 Жыл бұрын
Babai, mee vantalu chala baguntai. Meeru vande padhathi, meeru bhojanam chese vidhanam excellent. Alage thilli fry cheyyandi babai. Mee padhathilo chesukuni thinalani vundi babai Garu.
@morladhanunjay180
@morladhanunjay180 2 жыл бұрын
Babai oka pata padu Babai me voice chala bavuntundi 😊😊😊😊
@kesavam1975
@kesavam1975 Жыл бұрын
Once kalavalandi mimmalni Naku food and making very interesting thank you babai
@SAIJYOTHIKURNOOL
@SAIJYOTHIKURNOOL Жыл бұрын
Thankyou for sharing this video pedanayana 😊
@hariprasadmancha7546
@hariprasadmancha7546 2 ай бұрын
Thank you Babai. I tried in my home Chala Baga vachindi .
@ajaykolli8048
@ajaykolli8048 2 жыл бұрын
Neat and clean ga chesaru babai super 👌
@prameelarapolu890
@prameelarapolu890 Жыл бұрын
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@TrineshGarlapati
@TrineshGarlapati Жыл бұрын
Excellent Photography & Editing 👏👏👏
@tsumalatha6120
@tsumalatha6120 7 ай бұрын
Miru thinneyadi mememi anukomlendy.....today thalakayi curry maadhi Kudaa sooo miru thineyandii.... Mee videos anni super gaa untayii🙏
@anithajogu2309
@anithajogu2309 Жыл бұрын
మీరు చేసే ప్రతి కురలు super👌👌👌👌
@VenkyM-fx9eo
@VenkyM-fx9eo 6 ай бұрын
Sir, Wat a beautiful and peaceful life... Really Ur videos r so good.
@akshaykumar-rh9ls
@akshaykumar-rh9ls 2 жыл бұрын
home made super recipe grandpa😋😋😋
@chandragiripraveenkumar5841
@chandragiripraveenkumar5841 2 жыл бұрын
Mee Estharaku bojanam Abha Anni Rojulaindho Esharakunu chusi my child days Gurthukuvachae
@akhilreddy-n7v
@akhilreddy-n7v 2 жыл бұрын
Natural mushroom curry chey babay 👍
@madhusrimanuka9726
@madhusrimanuka9726 Жыл бұрын
నేను ఇప్పుడే subscribe చేసుకున్నాను బాబాయ్ గారు, మీ వంటలు చూస్తే నోరు ఊరి పోతుంది 😋
@sureshbhukya8411
@sureshbhukya8411 2 жыл бұрын
చాలా బాగా వచ్చింది ❤️
@abhigamingff6719
@abhigamingff6719 2 ай бұрын
మీరు ఏ కూర అయినా చాలా బాగా చేస్తారు తాతగారు, వండే పద్దతి ని బట్టి రుచి ఎలా ఉందో తెలుసుకోవచ్చు, మీ వంటలు 👌👌👌
@munirajgowda9696
@munirajgowda9696 Жыл бұрын
Raagi mudda thinte Inka bale baaguntundhi baabay
@ramut9732
@ramut9732 8 ай бұрын
మీరు తింటుంటే నోరు ఊరుతుంది తాతయ్య... 😋😋
@raghuveergade2705
@raghuveergade2705 2 жыл бұрын
Thanks Sir for great recipes, just a suggestion sir don’t take me wrong please make sure to check your blood cholesterol.
@rayalanarayana9095
@rayalanarayana9095 Жыл бұрын
మీ వంటలు చూస్తుంటాను. చాలా బాగా వండుతారు తింటారు కూడా. వండర్ ఫుల్ తమ్మీ.
@thooyavan007
@thooyavan007 Жыл бұрын
Very nice preparation babaigaru 😋🎉
@kunchapupothuraju5763
@kunchapupothuraju5763 Жыл бұрын
కంజుపిటపెటుబాబయి
@divyasandhyamanne1412
@divyasandhyamanne1412 7 күн бұрын
తాతగారు cockkar లో కటేల పొయి మీద ఫస్ట్ టైం చూస్తున్నాం
@pulacharlabhaskar8133
@pulacharlabhaskar8133 2 жыл бұрын
మీ వంటలు చాలా బాగా ఉన్నవి 👌👌
@sridharnangunoori7025
@sridharnangunoori7025 2 жыл бұрын
Sooper
@muddukrishna7317
@muddukrishna7317 2 жыл бұрын
Talakakura chalA bagundi.,& Pulssa paulus chesi Chupinchandi.
@ashokachari8343
@ashokachari8343 2 ай бұрын
సూపర్ నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది బాబాయ్❤❤❤❤
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
Superb nice recipe sir 👨‍🍳👌👍💐
@bannubitu9565
@bannubitu9565 2 жыл бұрын
Me curry's chala baguntai ankul
@sureshadari8079
@sureshadari8079 2 жыл бұрын
My favourite thala kaya mamsam ❤️🙏🙏🙏🌷
@durgachapala8211
@durgachapala8211 6 ай бұрын
Super babai gaaru meru ekkada undedi me vantalu anni chustaamu baga chestaaru and meru cheppe matalu me expression super me adress ekkada place bagundi babai
@chanduroyal7240
@chanduroyal7240 2 жыл бұрын
రుచికరమైన ఆహారం
@RameshChauhan-zk7fu
@RameshChauhan-zk7fu 6 ай бұрын
Babai you are too good, Great skills you have about this type of curry to make❤❤
@shaikshavali-zo8ib
@shaikshavali-zo8ib 6 ай бұрын
Video lo kanipinchina naatukodini kura vandandi babai
@RaviKumar-xe4jy
@RaviKumar-xe4jy 2 күн бұрын
Veseddam kodni chattiki
@rizwanagooty2409
@rizwanagooty2409 4 ай бұрын
Tried this today, it came very delicious, babai thanks❤
@shekar92
@shekar92 2 жыл бұрын
అద్భుతమైన వంట
@BhukyaNarayana-dh6yf
@BhukyaNarayana-dh6yf Ай бұрын
థాంక్స్ నెల్లూరు బాబాయ్ తలకాయ కూర చాలా బాగా వండావు 🎉🎉🎉🎉🎉
@aimadpashag4106
@aimadpashag4106 2 жыл бұрын
Super tata 🍛Curry 👌👌
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН