మీరు చక్కగా శర్ధగా చేస్తారు కాబట్టి అంతా బాగుంటున్నాయి మీరు చేసే వంటలు బాబాయి గారు 🙏🤗
@sundarimotha6513 Жыл бұрын
For the first time .. I have seen this type of old traditional ulavacharu.. Thanks alot uncle..
@rajurajeswar5440 Жыл бұрын
అమృతం. భూమ్మీద లేదు..అంతకంటే గొప్ప పాత. వంటలు ఉన్నాయి..❤❤❤
@nareshkattamanchi2276 Жыл бұрын
మీరు చేసే విధానం చాలా బాగుంది బాబాయ్ గారు అలాగే మీరు తింటూ వింటూ ఉంటే నోట్లో లాలాజలం ఊరుతుంది బాబాయ్ గారు సూపర్ సూపర్ సూపర్
@nagalakshmi11099 ай бұрын
Tayari vidhanam adbhutam
@NagarathnaGodhesi Жыл бұрын
బాబాయ్ గారు సూపర్, నిజంగా సూపర్ బాబాయ్ గారు
@venkataramana400 Жыл бұрын
6
@sreepushpa1319 Жыл бұрын
తండ్రి మీరు తింటూ ఉంటే మేము తిన్నంత తృప్తిని ఇచ్చింది 👍👍👍love you నాన్నగారు మీలాంటి తండ్రి ఉన్న బిడ్డలు అదృష్టవంతులు 🙏
@Maha_Nidhi Жыл бұрын
చూస్తేనే చాలా టెంటింగా ఉంది. మరి ఆ రుచి చూస్తే, ఆహా అనాల్సిందే😋😋😋
@malleshgoudbathula4572 Жыл бұрын
బాబాయి గారు మీరు చేసిన ఉలవ చారు సూపర్,చాలా బాగుంది.మన వాళ్ళకి అంత ఓపిక లేదు .ఓల్డ్ is gold🎉🎉❤❤❤
@charanclub9621 Жыл бұрын
Hi uncle 👋 Nimmakaya pachadi chesi chupinchandi 👍
@BhanuRiya Жыл бұрын
చేసేప్పుడు కంటే తినేప్పుడు మిమ్మల్ని చూస్తే,చేసుకొని తినాలి అనిపిస్తుంది uncle
@devichevuri6979 Жыл бұрын
మీరు 🙏నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను బాబాయి
@ramtalentacquisition71407 ай бұрын
మా అందరి కోరిక మేరకు, మీరు ఇంత శ్రమ పడి, ఉలవ చారు ఎలా చేసుకోవాలో చూపించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 You are the best!! 🙌🙌🙌 Please keep up your good spirit 🙏
ఉలవచారు సూపర్ బాబాయ్ గారు కానీ తయారు చేయడానికి 12 గంటల సమయం పట్టింది అంత ఓపికతో చేశారు సూపర్
@balamanthena5859 Жыл бұрын
అన్నయ్య గారు ఉలవచారు సాంప్రదాయబద్ధంగా ఫర్ఫెక్ట్ ప్రిపరేషన్ చూపించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు అంతా కూడా ఇనిస్టెంట్ వాటికి అలవాటు పడిపోయారు మీరు చెప్పిన పద్ధతిలో మన పెద్దలు చేసి పెట్టేవారు అప్పుడు చాలామందికి విలేజస్ లో ఉండే వారికి పశు సంపద ఉండేది ఎడ్ల బండ్లు వ్యవసాయానికి ఎడ్లు వాటికి కంపల్సరిగా ఉలవలు దా యలు వేసి పెట్టేవారు అప్పుడు మీరు చేసినట్లుగా ఉలవచారు పెట్టేవారు దాని రుచి మీరు ఆస్వాదిస్తుంటే నిజంగా మాక్కూడా ఉలవచారు పెట్టుకోవాలని కోరిక కలిగింది గోపి ఎక్కడికి వెళ్లారండి మీరు సూపర్ అన్నయ్య గారు
@krishnasura69 Жыл бұрын
Ulavacharu manishi kanipettina oka adbhutam! ❤
@sreeharsha4392 Жыл бұрын
మీరు తింటే,మేము తిన్నంత ఫీల్ ఇచ్ఛారు బాబాయ్..నోట్లో నీళ్ళు ఊరాయి అనుకోండి❤
నమస్తే బాబాయ్ నేను కొత్తగా మీ ఛానల్ లో చేరాను మీ వంటకాలన్నీ చాలా వీడియోస్ ఒక 100 వీడియోస్ చూశాను నాకు చాలా అద్భుతంగా అనిపించింది మీరు ఇలాగే ఈ వీడియోస్ ఎల్లప్పుడూ చేస్తూ ఆరోగ్యంగా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మీ హౌస్ కూడా నాకు బాగా నచ్చింది ఒకసారి వచ్చి అది చూసి మిమ్మల్ని కూడా చూడాలని ఉంది. బాబాయ్ గారు మాది శ్రీకాకుళం నేను ఒక వ్యవసాయదారున్ని
@madireddysirinivas4007 Жыл бұрын
చాలా బాగా చేసి చూపారు తల్లిని మించిన తనయుడు వలె రాణించారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఇలాంటి వీడియోలు చేస్తూ ప్రజలకు మేలు చేయాలని ఈవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ సేవలు గొప్పవని భావిస్తున్నాను. మీకు అంతా మంచే జరుగుతుంది జరగాలి కూడా!
@harshithpatnala5954 Жыл бұрын
babai's reaction is more tempting than the recipe😋😋😋😋😋😋😋😋
@annadavasudha Жыл бұрын
S
@ganeshrao3113 Жыл бұрын
hmmmmmmmmmmmmm..aaaaaaaaaaaahhhhhhhhhhhhhaaaa
@avigaming507 Жыл бұрын
ఈ ఉలవ చారు దయవలన మి అమ్మగారిని తల్చుకున్నారు అదే మి అదృష్టం.
Babai garu meeru chesey a vanta ina super ga vuntundi enduku antey nenu a vanta chesina me video chusi follow ayyi chestanu superb ga vastundi thank you babai garu
@muralavenkatesh2157 Жыл бұрын
Thank youramya goud
@neelammaheswari2750 Жыл бұрын
అబ్బా అబ్బా సూపర్ బాబాయ్ గారు👌
@venkatbollimuntha178 Жыл бұрын
బాబాయ్ గారు, చాలా ధన్యవాదాలు 🙏🙏. మీరిచ్చిన ప్రోత్సాహంతో , మంచి ఉలవచారు తయారుచేసాను ఈరోజు అదిరిపోయిందనుకో ❤😋😋😋😋😋🥣 అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో!! ఈ రోజు, రెండింతలు ఆహారం తినేచాను ఉలవచారుని ఆస్వాదిస్తూ!! ఎంత కమ్మాగా ఉందో!!
@FoodonFarm Жыл бұрын
చాలా సంతోషం వెంకట్ గారు 😊
@padmajachalasani Жыл бұрын
Super palleturu vaatavaranam superullavacharu
@sss-uc5hp Жыл бұрын
Babai garu your videos super mimalani chustay ma nanagaru gruthostaru babai garu.
@arjunreddymukkala5838 күн бұрын
Babai garu meeku nenu peddha fan andi from warangal
@Prashanthi372 Жыл бұрын
Namaste pedanaanna garu first time chustunnam paatapaddatilo ulava charu super nanna garu a chaaru chustunte noru urutundi super oksari 🎂 recipe cheyandi nanna garu ❤❤❤❤❤❤
@vasavikorripalli544710 ай бұрын
ఆవును ఇలాగే చేయాలి మా అమ్మమ్మ వాళ్లు ఇలా చేస్తారు ❤super taste 👌🏻
@sarillaswarnalatha5577 Жыл бұрын
Super video thata garu naku mee videos amti chila estam
@MOLPKQ Жыл бұрын
Now a days we are also preparing this ❤❤
@HUSSAINKHAN-zp9pt Жыл бұрын
Your videos are really amazing,... the way you express the taste make me feel hungry... Thank you very much... Keep posting... Good luck...
@raj_gopalvarma Жыл бұрын
అమ్మని తల్చుకోవడం అనేది సూపర్ మావా❤❤❤❤❤
@yesuramadevi1923 Жыл бұрын
Uncle nv thintunte super feel... Nenu try chesi cheptha ela vachindho👍👍😍
@aswinikirak8314 Жыл бұрын
Super babai garu meku me vantalaku nijam ga Nala bema award evali🎉🎉 super recipes
@sudhindrakopalle70719 ай бұрын
This is easily one of the best dishes one can have and I loved this traditional touch to this wonderful recipe! I would love to spend some time in this rustic heaven that our brother is staying in. Far away from the concrete jungle, this is pure bliss!! Thank you, anna garu!
Really very awesome work done by cameraman or women who ever taken his videos are amazing loved camera work 😊
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@NagaRaj-lq2cc Жыл бұрын
👌👌🤤🤤 నోట నిరు ఉరుతుంది మీరు తినే విదనం చూస్తూ ఉంటే 😋😋😋😋😋వావ్ ఉలువ చారు
@pjy895 Жыл бұрын
ಮೊಳಕೆ ಹುರುಳಿ ಕಾಳಿನ ಸಾರು ವಾವ್ ಅದ್ಭುತ. ಲವ್ ಫ್ರಂ ಕರ್ನಾಟಕ
@basamsettiramagopal2374 Жыл бұрын
సూపర్ చాలా బాగా చేశారు
@arunaakurathi34134 ай бұрын
Hii uncle Super ga chesaru Instant Ela cheyalo cheppandi
@rajashekharreddy483 Жыл бұрын
mama garu super meru 👌👌 veg lo very strong food ne chupencharu
@kiramokshi3772 Жыл бұрын
sir ,videos finishinglo meeru annam mudha notlo petukuni thintuvunte manotlo neeru vuruthunaye meru super
@eswarkollipara9313 Жыл бұрын
Ulaacharu chala bagundi - Eswar Tenali.
@vinayalatha_eadalada Жыл бұрын
Mi hard work ki thanks chalabagundi😊
@tgcharanyt7669 Жыл бұрын
Uncule pappu Birakaya curry cheyandi
@skgowada2107 Жыл бұрын
Vulavacharu chala chala baguntundi Babi garu na chinnappudu tinnamu
@KuppiliNagamani Жыл бұрын
Naaku chala istam uncle tq so much 👌👌👌👍
@latharajparthadeepthi8487 Жыл бұрын
ఆస్వాదిస్తూ తినడం అంటే మీలా తినాలి.. 🍎🍎🍎🍎
@chintalabhaskararao7949 Жыл бұрын
ఉలవచారు సూపర్ మీ వంట సూపర్❤
@dyarangulaanjaiah6296 Жыл бұрын
Aha ami Ruchi adara maimarachi tinte mi vulava chare tinali 😋😋😋😋😋👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@janakib6110 Жыл бұрын
Wow... super.vulavacharu ani vinadame thappa first time chusthunnanu process.👍👍👏👏👏👏
@vasavim6521 Жыл бұрын
Acham ma amma cheppina paddatilone chesaru👌
@chaitanyak4150 Жыл бұрын
super peddanana..mee videos chustu unte manasu prashantanga undi. mee tho kalasi tine adhrustham maku eppudu vastundo
@fareedmd2324 Жыл бұрын
Real food. koni kotulu petina manam eiyla chaylam Manki ilanti video unyai Next generation ki mari
@shailendersingh2110 Жыл бұрын
Looking nice nd delicious thanks for sharing old recipe....
@patwarimadhukerrao2650 Жыл бұрын
Super babai garu super very very super
@pvnprasad1747 Жыл бұрын
బాబాయ్ మీ వీడియోస్ follow అవుతుంటాను. బాగుంటాయి. 👍
@VenumanoharAmaravadi11 ай бұрын
మీ వంటల్లో పాల ఇంగువ జత చేయండి ఇంకా బాగా రుచిగా ఉంటుంది.
@chintus8175 Жыл бұрын
Venkatesh anna garu, old days ulavacharu malli gurthuku vachai. maa ammamma vallu yedlu (ongole githalu) ki ulavalu vesi aa neellatho charu cesevallu. chala bagundedi. malli guthuki vachai aa rojulu. nenu USA lo unnanu, kaani maadi Donepudi daggare. nenu 10 days lo India vachi vellatur vasthanu. meetho kalisi bhojanam ceyali. mee videos pade pade chustham USA lo friends tho kalisi. meeru chaalamandiki istam. keep doing videos. God bless you.
@muralavenkatesh2157 Жыл бұрын
Welcome to great bharath chinyus gaaru wellcome always