చాలా బాగుంది మీరు క్లారిటీగా వివరించి చెప్పడం.కొబ్బరన్నం చెయ్యని వారుకుడా ఈజీగా చేసేస్తారు బాబాయ్ గారు.అంత బాగా చెప్పారు
@goodcoffee5676 Жыл бұрын
మీ తోటలో ఇల్లు మీ మీరు మీ వంట మీ మీరు తింటూ చెప్పే విధానం అద్భుతం మామ గారు మీ వంట అమోఘం 🙏🏼🤝💐📸
@reddydallis2516 Жыл бұрын
చాలా టేస్టీ మరియు ఆరోగ్యానికి మంచి చేసే వంటకం
@muralib1657 Жыл бұрын
మీరు చెప్పినట్లు అవే కొలతలుతో చాలా బాగా చేసారు అంకుల్ మా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ గా తిన్నాం సూపర్ సూపర్
@vijayalakshmiparanthaman1699 Жыл бұрын
Awesome chicken & coconut rice ! Looks very yummy & I'm sure it tasted good...
@bhuvanasrivelagala93169 ай бұрын
Sir I like your cooking style and your presentation to the point simple and vow
@shyamarao1105 Жыл бұрын
Good afternoon sir ji 🙏🏻 wow mouth watering 😋 coconut 🥥 rice 🍚 and chicken 🐔 curry 🍛 so tasty 👌👌👌👍
@vamsiprince7444 Жыл бұрын
My favorite combination babai మా అమ్మగారు ప్రతి ఆదివారం కొబ్బరి అన్నం&చికెన్ కర్రీ వండుతారు 😋
@crazyboy-dl7ln Жыл бұрын
అంకుల్... మీరు వంట చేసే విధానం మరియు దానిని రుచి చూసే పద్దతి సూపర్.... అసలు మీ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళు ఏ పక్కకు వెళ్లవు వీడియో ని అలానే చూస్తూ ఉండిపోతాం 😋😋
@FoodonFarm Жыл бұрын
♥️♥️♥️♥️
@crazyboy-dl7ln Жыл бұрын
@@FoodonFarm 😍😍😍😍
@Prashanthi372 Жыл бұрын
Namaste Peddananna garu coconut rice chicken super combination chustunte noru oorutundi super nanna garu
@kraZyKiTtEnS2010 Жыл бұрын
Babaye Naku ayitey ee prapancham lo meerokkade luckiest person anipisthundi. Babaye god bless u🙏🙏🙏
@sarvanipakki1833 Жыл бұрын
Me respe chudakamunde like kodatanu nenu babai Andukante meru respes chidamlo no-1
@MaggieTailalngak8 ай бұрын
Hi , uncle love your cooking vlog and love your farm house it’s amazing
@kothamaheswari8861mahi Жыл бұрын
Babai super combination ❤😊
@sesharao4583 Жыл бұрын
babai garu, coconut rice is mouthwatering. superb
@meenuraodondapati17 Жыл бұрын
Hi babai 🙏 కోడి కూర,కొబ్బరి అన్నం మా కోనసీమ special, రుచి అమోఘం😋చిన్నప్పుడు అమ్మమ్మ ,నానమ్మ,అమ్మ ప్రతి Sunday వండేవారు ❤ మళ్ళీ మీరు వండింది చూస్తే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, మీకు ధన్యవాదాలు🙏
@satyach1859 Жыл бұрын
Super babai gaaru.prashantam ga manchi vaatavaranam lo swachamina saampradhaya padhathilo chesaru,naku chaala santosham ga vundhi.
@jyothivallabhaneni5922 Жыл бұрын
Super receipie babaigaru thankyouverymuch
@anandbunny9866 Жыл бұрын
Nenu try chesanu thatha super ga vochindhi noti ninda uppu karam thinte ala untadho......noti ninda teast vochindhi full satisfaction love u thatha
@chandukommoju6533 Жыл бұрын
Super tasty and we like your recipe
@satishbabu6576 Жыл бұрын
👍👍 Chala Bagundi ee Recipe. Thanks Andi. 🙏🙏🙏🙏🙏
@shakunthala9399 Жыл бұрын
చాలా బాగా చేసారు బాబాయి గారు 👌మీ పల్లెవాతవరం చాల సూపర్ బాబాయి గారు 👌🙏🤗
@predipaulkusuma4838 Жыл бұрын
సూపర్ నోరు ఊరి పోతుంది
@bodapatishanthi7258 Жыл бұрын
Hi బాబాయ్ గారు... మీ వంటలు అన్ని అమోఘం... మీ farm and మట్టితో అలికిన ఇల్లు అన్ని చూస్తుంటే మా నాన్నమ్మ తాతయ్య ఇల్లు గుర్తొస్తుంది... Farm lo చేసిన ప్రతి వీడియో ఎంతో అందంగా గా ఉంది.. v really want to visit u n ur farm😊
@ranjitkatikala7601 Жыл бұрын
Tq డాడీ నా ఫేవరేట్ రెసిపీ చేసినందుకు 🙏
@padmajakodanda43346 ай бұрын
బాబాయ్. గారు మంచి రిసెపి చెప్పారు థాంక్ యు చాలా tasty గా వుంది చాలా lightగా పొట్టలో హాయిగా వుంది చాలా బాగా వచ్చింది నేను ఈరోజు lunch కు చేశాను మీరు vabtalu చాలా బగా cgestaru
@malleshgoudbathula4572 Жыл бұрын
బాబాయ్ గారు కొబ్బరి రైస్ చీకాను కర్రీ సూపర్ బాబాయ్ గారు.ఆ చక్కటి వాతావరణంలో ఏం తిన్నా అంతే 🎉🎉🎉🎉❤❤❤
@Rowdy_PLayzZz_3410 ай бұрын
Kalakalam challaga undandii ❤🎉🎉
@mandalaraghubabu7211 Жыл бұрын
మొదట చూసింది....నేనే బాబాయ్
@gopalanayak9697 Жыл бұрын
Baga undi coconut rice
@rahulchodhry6034 Жыл бұрын
Dear Uncle garu .It's amazing , a great delicious dish .Thanks for your wonderful hospitality and presentation. From. Goa.❤😊😊
@teja-xe9ed Жыл бұрын
😂
@LokeshThiruveedi Жыл бұрын
Adhrusta vantundiivii bro
@applerockz8114 Жыл бұрын
మో... కు...
@vevupinjala7119 Жыл бұрын
Babai garu meeru thintunte naku thinalanipinchindi super babai garu nenu thappakunda try chesthanu
@purshindarahluwalia45542 ай бұрын
What a great chap. Wish him all the best.
@nancharaiahvicharapu3668 Жыл бұрын
Super Recipe... 😋
@manjulasrivastava8852 Жыл бұрын
Wow...Very nice receipe...😋😋
@syedsalamullah8384Ай бұрын
Babai mee preperation Anni Baga unnai
@rajesht9694 Жыл бұрын
Most awaiting dish.. tq babay
@YaggadaSuresh-o2x5 ай бұрын
Babai garu coconut rice chicken cury super super super
@udaykiranrompalli6532 Жыл бұрын
Nice Andi Mee video's Anni follow avutunna
@kavithahari8138 Жыл бұрын
Notification chudagane like chesesthanu Uncle,tarvata time dorikkinappudu video chusthanu,meeru edhi chesina super untadi.
@FoodonFarm Жыл бұрын
😊♥️♥️
@sravanhoney2050 Жыл бұрын
My Favourite ❤😊
@kranthikumargara3064 Жыл бұрын
Nice background voice along with cooking
@surerekha1528 ай бұрын
Nanna garu mi style lo dum biryani chesanu Chalaa baga vachindi Tq dady Naku resent ga pelli ayindi Bless mee
@meghanasyam2792 Жыл бұрын
Ma Amma every Sunday chestaru...my favourite rice❤
@kkglimpse5146 Жыл бұрын
I am Kiran from kurnool nice taste and healthy food uncle
@VenkatVenkat-hd6fgАй бұрын
మీరు చెప్పిన కొలతలతో మేము కూడా తయారు చేశాం ఫుల్ హ్యాపీ
@vamsy.j Жыл бұрын
Mouth watering menu bhabai
@bandirekha155011 ай бұрын
Super taste vachindhi tataya garu
@neelammaheswari2750 Жыл бұрын
అబ్బబ్బ సూపర్ బాబాయి గారు నేను కూడా కచ్చితంగా ట్రై చేస్తాను థాంక్స్ 😂🎉
@VS-ni5ue Жыл бұрын
మా ఇంట్లో ఒకప్పుడు ప్రతి occasion కి ఇదే ఉండేది, కొబ్బరి అన్నం కోడి కూర. ఒకప్పుడు ఇలానే రోట్లో నూరుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఓపిక లేక mixi లో వేసేస్తున్నాం. మీరు చేసింది చూస్తుంటే, మా చిన్ననాటి జ్ఞపకాలు గుర్తొచ్చాయి బాబాయి గారు.