పొరపాటున పుదీనా అని చెప్పాను అది కొత్తిమీర.. రాయలసీమ ప్రాంతం లో పాలు చాలా తక్కువమంది పోస్తారు,నేను రాయచూర్ లో హోటల్ నడిపేటప్పుడు తప్పకుండా పాలు పోసేవాడ్ని,మీరు కూడా ట్రై చేయండి చాలా బావుంటుంది..ఇష్టంలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు 😊👍
బాబాయ్ గారు నా ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. చాలా టేస్టీ గా ఉంటుంది 👌
@yogivlogs174Ай бұрын
బాబాయ్ మీరు కర్నూలు లో ఉన్నప్పుడు ఉగ్గాని చేసిన విధంగా నేను చేశాను భలే వచ్చింది రుచి😋. నేను మీ ప్రతి వీడియో తప్పకుండా చూస్తా😊. ప్రకృతి వంట మీరు తినే విధానం సూపరు👌.
@BheemeshNayaka18Ай бұрын
Maadi kuda Raichur babai... Raichur lo prati tiffin centre lo vaggani compulsory untundi..miru kuda chala baga chesaru babai... Tq babai Raichur name mention chesinanduku❤
@sivarajkumar521Ай бұрын
Ma rayalaseema special ❤ love u babai. Madhi mahanandi village
@n.suresh.kavikavi100922 күн бұрын
ನಮ್ಮ ರಾಯಚೂರು ಸ್ಪೇಷಲ್ ಸರ್ ಸೂಪರ್,ನಮ್ಮ ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಹೇಳಿದಗೋಸ್ಕರ ❤
@TheLifeofRajeshАй бұрын
బాబాయ్ గారు మేము కర్నూలు జిల్లా నంద్యాల నుంచి చేస్తున్నాము మీరు నంద్యాల అంటూ నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీ వీడియోస్ నంద్యాలలో నివసిస్తున్న వారిలో నేను ఒకరిని మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు నంద్యాల పేరు చెప్పగానే 🙏🙏🙏🙏🙏
@indhramobiles3060Ай бұрын
మా ఎమ్మిగనూరులో ఇంకా బాగుంటుంది బాబాయ్.....❤
@laghishettykalyani790314 күн бұрын
I tried using milk today the dish came very soft and tasty, thank you
@kachammakaburluАй бұрын
అలా తినకూ బాబాయ్ దిష్టి తగులుతుంది😋😋
@Sumanavya599Ай бұрын
రాయలసీమ వంటలు అన్నీ అలానే Untaie టేస్ట్ మరియు స్పైసీ సూపర్ బాబాయి గారు మది బనగానపల్లి కర్నూలు డిస్టిక్ చాలా మంది పలు పోయారు బాబాయ్ గారి ❤❤❤అయినా nice
@icici24429 күн бұрын
Am from allagadda. My all time favourite breakfast. Uru nunchi vachepuudu always I take borugulu to Hyderabad
@ravithota350218 күн бұрын
E roju nenu try chesa Abababbabb.... 👌 taste .... 👌
@thulasidivi1463Ай бұрын
Super. Nice step by step explanation Uggani and bajji combination 👌👌
@shalineegusain3589Ай бұрын
Mee Illu, kitchen Chaala neat ga unnayi! Thank you for sharing.
@kbcdvlogs7561Ай бұрын
బాబాయ్ మీ బ్రేక్ పాస్తూ సూపర్ ఉగ్రని బజ్జి చాలా బాగుంది 🙏
@tvramana306Ай бұрын
ఉగ్గాని, బజ్జీ కాంబినేషన్ taste excellent,🎉🎉
@thousifkhan633926 күн бұрын
బాబాయ్, ఉగాని సూపర్ హిట్టు
@rajanimanchuri51713 күн бұрын
Thank u babai uggani and bajji recepie
@sukkusweety605816 күн бұрын
Babai nyanu iroju chyesanu ma husband chala Baga nachindi chala chala trupthiga tinamu super babai God bless you babai
@SyedKalimunnisa28 күн бұрын
Babai madi kuda rayalaseema lo nandikotkur me prathi videos chusthamu... Alage chesthamu kuda.......Chala baga unntai...me video's...
@suvarchalanandyala8677Ай бұрын
Nenu ivala chesanu babai garu nijam ga chala tasty ga undi ,dhanyavadhalu
@kulvpreddy8581Ай бұрын
Nice recipe babai garu🎉🎉👌👌👏👏
@Filmymoji_officialАй бұрын
BORUGULU UPMA OR UGGANI MAA RAYALASEEMA LO FAMOUS THATA 🔥🔥💥💥🤙🏻🤙🏻
@hepsibastanleyp8442Ай бұрын
Fan from Raichur..hi andi...super recipe
@NagarajuSrilaxmiАй бұрын
బాబాయ్ గారు సూపర్ అండీ నేను కర్నూల్లొ డ్యూటీ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఒకసారి టేస్ట్ చేశా సూపర్ బాబాయ్ మీది ఓల్డ్ వీడియో ఒకటి ఉగ్గాని బజ్జీ చేశారు చూసాను సూపర్ గా ఉంది బాబాయ్ మళ్లీ నేర్పించినందుకు థాంక్యూ బాబాయ్
@gonik8gonik8513 күн бұрын
Babai ma side kuda vijayanagara dist Karnataka ❤️ super untadi break fast ki😅
@sushmareddy8028Ай бұрын
Chala bagundi babai garu 🙏🙏
@MkMK-ls5yfАй бұрын
Super, yummy taste babai garu my favourite breakfast 😋😋
@AnjinayyaNayak-mj2cnАй бұрын
Yes babai,love ❤from:Raichur Karnataka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ChapireddyNagarjunaRoyal7Ай бұрын
Super Ga Chesaru Babai 😋😋😋😋😋 Love ❤️ You Babai
@RachapudiSulakshanaАй бұрын
Tasty, tasty my favourite, superb
@parimalah9236Ай бұрын
It's my favourite dish babayaya garu excellent 👍👍
@thupakulasatyanarayana7716Ай бұрын
Super babai garu ❤❤❤ recipe
@seshagiri1825Күн бұрын
No words Sir I always respect you sir
@Powerstar_KHRs09Ай бұрын
Babai Love From Raichur..... For Remembering the Brand Ambassador of Vaggani @Raichur..... ❤❤❤❤❤
@Lovelynari-hj8zk18 сағат бұрын
నాకు చాలా ఇష్టం నేను కర్ణాటకలో వున్నపుడు రోజు తినేవాడ్ని 10 సంవత్సరాలు అయింది తినక, కచ్చితంగా ఇంట్లొ try చేస్తా
@SHIVAKUMAR-ki9ht13 күн бұрын
Ma kurnool / nandyal favarate 🥰🥰
@BhanuRiyaАй бұрын
బాబాయ్ ఎందుకు మీరు ఇలా ఎస్ప్రెషన్ తో మమ్మల్ని నోరు ఉరిస్తారు, మీ వంట,మాట, పాట, మాకెప్పుడు బాగా నచ్చుతాయి.... అందులోనూ ...మీరు తినేప్పుడు సూపర్ అనడం ఇంకా బాగుంటుంది 😋😋😋😋😋❤ ఉగ్గాని, బజ్జీ wow
I'm from BELLARY babai gaaru .. thank you for the recipe 🙏🏻
@krishnakothlabad3883Ай бұрын
Chala bagundi babaygaru
@jayalakshmipalapala8390Ай бұрын
Super recepie
@rajeshrao-db1tnАй бұрын
My favourite tiffin tqs babai...
@muralimanoj5788Ай бұрын
Chalaa rojulu iedhi mee videos
@pavankumar-vd9qeАй бұрын
Super babai garu ❤
@siddharthjm66244 күн бұрын
Hii sir iam from raichur 😍 ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ❤
@thirumalnaidu7646Ай бұрын
Ma daddy pallu posi chestru sir , every festival ki ma intlo unttudhi ❤❤❤
@manishbabu4228Ай бұрын
love from Raichur babai garu ❤❤
@DurgaPrasad-df1ehАй бұрын
Supar babai garu 🎉🎉🎉🎉❤
@AnilkumarV.cАй бұрын
బాబాయ్ నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో చాలా సంతోషంగా నీకు నచ్చిన అలానే నీకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ చేసుకొని మాకు కూడా నీ యూ ట్యూబ్ చానెల్ లో చూపిస్తున్నావు నువ్వు చాలా గొప్పొడి వి బాబాయ్
@rajuranip692Ай бұрын
Noru urupotundi babai garu 😍😍😁😁😁
@VK.Babu1Ай бұрын
Excellent babai😋😋😋👌👌👌
@nageshramarama8845Ай бұрын
Super 👌. Babai ❤❤❤
@azrashaik78612 күн бұрын
Maa kadapa famous uggani mirapakaya baggilu nenu eppudu chestanu i love uggani
@indhusangeetha9968Ай бұрын
Hi Uncle uggani Bajji my favourite
@adityasrinivas2562Ай бұрын
అద్భుతః బాబాయ్ గారు
@jvreddy4499Ай бұрын
సూపర్ బాబాయ్ మాది ఉత్తర కర్ణాటక ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను మీ వీడియో చూసిన తర్వాత నాకు మా అమ్మ చేసిన ఉగ్గాని గుర్తుకొచ్చింది
@JNCS18679 күн бұрын
నాకు ఉగ్గాని మీద పచ్చి కొత్తిమీర వేసి పప్పుల పొడి వేసుకొని బజ్జితో కొరికి తింటే ఉంటది 👌👌👌
@SavithaSavi-n6g26 күн бұрын
Karnataka special tiffin super sar
@samanthakamanig6696Ай бұрын
Uggani విత్ బజ్జి చాలా రుచి 👍
@Meenasana666-i6wАй бұрын
Super babai..🙏❤
@sashirock.....7717Ай бұрын
Love you from nandyal❤❤❤❤❤❤
@saira-w7vАй бұрын
Great 😊😊
@RaviTejaPuladasАй бұрын
Madi Kurnool babai garu... ❤ from Kurnool
@govardhank-yi7vxАй бұрын
Naku chala estam 😋😋😋😋
@luckygamezone249226 күн бұрын
Hi babai I am seeing your video from nandyal lam very happy
@pavankumark6404Ай бұрын
Ma Raichur l district lo miku chala Mandi subscribers vunnaru uncle