Hi brother , kindly suggest best suitable speakers ( brand) Hope you can give the reply
@TELUGUCREATIVETC2 ай бұрын
Bro Speakers brand lo jbl,jxl best brand and chala barands unnayi bro Speakers lo
@prathapgaming12342 ай бұрын
అన్న స్టీరియో ఔట్పుట్ వాట్స్ అంటే ఎమి దాని అర్థం చెప్పండి కొన్ని ఆమ్ప్లిఫైర్ కి100వాట్స్ 200వాట్స్ అని వుంటుంది 250వాట్స్ అని ఇంక 50×4ala వుంది ఎక్కువ వాట్స్ వుంటే అది మంచిదా naku artham ayyala chepu anna ledha tomorrow video chye anna pls😢😢
@TELUGUCREATIVETC2 ай бұрын
Bro instagram lo msg chai Niku neat ga explain chestha video konchem late avadhu because sales season kabatti So You can contact me in instagram bro
@snreddy24792 ай бұрын
3 వాట్లు 5వాట్లు 10 వాట్లు బల్బులు ఉంటే వాటిల్లో ఏది ఎక్కువ వెలుతురు ఇస్తుంది. 10 వాట్లదే కదా. అలాగే ఎక్కువ వాట్ల సౌండ్ సిస్టమ్ ఉంటే అది ఎక్కువ సౌండ్ ఇస్తుంది.