No video

Foundation for Children in Need Trust | FNC Homes | Dr Geetha And Thomas Reddy Exclusive Interview

  Рет қаралды 106,494

SumanTV Entertainment

SumanTV Entertainment

Жыл бұрын

Foundation for Children in Need Trust | FNC Homes | Dr Geetha And Thomas Reddy Exclusive Interview

Пікірлер: 145
@ciripangydavid2994
@ciripangydavid2994 Жыл бұрын
అద్భుతమైన భు విపై వున్న స్వర్గ సీమ లా వున్న * ఆనంద నిలయం* దేవుడు డాక్టర్ గీత మేడం గారికి,థామస్ గారికి వారి కుటుంబ సభ్యులైన ఈ అమ్మ ,నాన లకు,వీరికి ఎంతో త్యాగ పూర్వక ము గా సేవ చేయు చున్న గౌ ర వ స్టాఫ్ అందరికీ దేవుడు దీవించి,నిండా నూరేళ్ళు ఆయుష్షు ను,మంచి ఆరోగ్యం ను ప్రసాదు చాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.( C. David, VEMULA WADA, TS).
@krishnamraju7327
@krishnamraju7327 Жыл бұрын
వృద్ధాప్యం ఆశ్రమం కాదు పెద్దల ఆశ్రమం అనాలి, దేవుని ఆశ్రమం అనాలి,
@rajkumarkatta1518
@rajkumarkatta1518 Ай бұрын
మేడం& సార్ గారికి వందనాలు నా వయసు 59 సం"ఇంట్లో కుటుంబ తగాదాలు నాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వగలరా ఒక వేళ మీ హోం లోచేరాలంటే ఎలా ఒంటరిగా రావచ్చా ఆధార్ కార్డు లాంటి వి ఎమైనా తేవాల దయచేసి తెలియ చేయండి మీరుదేవుని కృప తో మీరు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటూ ధన్యవాదములు గాడ్ బ్లేస్ బోత్ ఆఫ్ యూ
@nagarjunarao7109
@nagarjunarao7109 Жыл бұрын
ఒక మంచి సంస్థనీ పరిచయం చేశారు.
@user...224
@user...224 Жыл бұрын
గాడ్ బ్లేస్ యు యేసు ప్రభు మిమ్మల్ని డివుంచును గాక
@cakchaitanya9782
@cakchaitanya9782 6 ай бұрын
God bless Geeta madam and Thomas Gaaru!!!No words to explain!!!
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Жыл бұрын
సార్ మీకు Dr మేడం గారికి నా నమస్కారాలు.పిల్లలు లేరని మీరు బాధపడవలసిన అవసరం లేదు వారే మీ పిల్లలు ,దేవుడు మీకు తోడుగా, రక్షకుడిగా ఉంటారని నామనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👌👍👉🙏🏻.
@manoramareddy4662
@manoramareddy4662 Жыл бұрын
if they had children life would be have been different , god has given them chance to help others
@sreekantamvenkataramanaiah1246
@sreekantamvenkataramanaiah1246 Жыл бұрын
మనుషుల్లో దేవుళ్ళు..
@ushareddy8800
@ushareddy8800 2 ай бұрын
డాక్టర్ గారికి డాక్టర్ అమ్మ గారికి మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మేడం మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా భూమి ఇలా ఉంది మేడం మా లాంటి వాళ్లని మీరు కాపాడుతున్నారు రేపు అన్నప్పుడు మా పొజిషన్ కూడా వారిలాగే అవుతుంది ఈరోజు జనరేషన్ తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమ లేదు ఇదే నిజం మేడం పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు ప్రాణం ఉన్నప్పుడే చనిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఆరోగ్య పరిస్థితి ఇంకా కొంగ తీస్తుంది బతకాలి అన్న ఆశ లేకుండా పోతుంది మేడం
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Жыл бұрын
ఆరున్నర ఎకరాలు షాద్ నగర్ లో , అబ్బా! యేమి సేవ!
@kishorekumarkollabathula4396
@kishorekumarkollabathula4396 13 күн бұрын
God bless you both of you real parents .hands off
@arjunududongala9843
@arjunududongala9843 Жыл бұрын
Good service sirki medamki vandanalu praise lord
@j.m.hindubalaj.m.hindubala1234
@j.m.hindubalaj.m.hindubala1234 2 ай бұрын
Madam n sir both are very very great personality humanity May God bless you both
@sailakshmiverygood503
@sailakshmiverygood503 Жыл бұрын
Jai sreemannarayana Asmad Gurubyo namaha.suman tv vallau ila chala manchi sayam chesthunnanduku meeku vandanalu Dr Geetha, Thomas reddy garlaku Chala mandini manchi hrudayamtho valla pillala laga chusukuntunnanduku vandanalu.God bless you All Always.
@lokeshyelchuru292
@lokeshyelchuru292 Жыл бұрын
Excelent service with love and effection🙏🙏🙏🙏🙏🙏
@b.ksreeramulu7146
@b.ksreeramulu7146 Жыл бұрын
Supreme God given great good service opportunity great humanity pl help my sister
@user-nj5ey7tt8x
@user-nj5ey7tt8x 4 ай бұрын
మేడం నేను రావాలనుకుంటున్నాను మేడం ఆశ్రమానికి నా వయసు 50 సంవత్సరాలు
@winvina
@winvina 7 күн бұрын
Appude thondara enthuku neeku.
@UmadeviMinnamreddy-gl3rc
@UmadeviMinnamreddy-gl3rc Жыл бұрын
👏👌great work
@mahimaofficial777
@mahimaofficial777 Жыл бұрын
Vandanaalu 🙏 geetammaku doctor gariki vandanamulu yesayya mimmulanu deevinchunugaaka God bless you amma 🙏 ayya
@sridevipilaka5097
@sridevipilaka5097 Жыл бұрын
చాలా బాగుంది
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 14 күн бұрын
వృద్ధాశ్రమంలో వృద్దులకు సేవలు చేస్తున్న మీకు శుభాభినందనలు
@amarjyothi8623
@amarjyothi8623 3 ай бұрын
నీకు దైవం తోడుగా నిలబడి ఉన్నాడు నేను దేవునితో సమానం ఇలాంటి సేవ చేస్తే మీకు చాలా చాలా కృతజ్ఞతలు
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 Жыл бұрын
First of all my sincere thanks to dr gita thamas reddigaru for their sheltering to helpless children n elders so this is # dyvika karya kramam gane patiganincha vachhu#
@techupdates8898
@techupdates8898 Жыл бұрын
Sir and madam garu super job medam
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks Geethanjali garu for video.🍀🌼☘️🌷🍋
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Great service to people you are doing
@user-nx4sv4eu5c
@user-nx4sv4eu5c Жыл бұрын
మానవ రూపంలో మహాత్ములు.
@VNageshwari-kl9gy
@VNageshwari-kl9gy 23 күн бұрын
Very good home Thanks Thomas garu &.madam. God bless you .👌👌🙏🙏
@krishnaavalakrishna7580
@krishnaavalakrishna7580 Жыл бұрын
Great job 👏👍👍
@sudharani1207
@sudharani1207 9 ай бұрын
Weldon madam and sir. Long life you mom and sir🎉 God bless you 💐🙏
@konagatilallymanemma6869
@konagatilallymanemma6869 Жыл бұрын
Good job
@satyavathisatya6846
@satyavathisatya6846 Жыл бұрын
Chala chala goppa manasu andaru unnaanadulu ento mundi unnru. Memu meto sevaki chera vacha amma memu anadalam
@prasadpasala391
@prasadpasala391 Жыл бұрын
Very good keep it up as soon
@pandurangammar7198
@pandurangammar7198 8 ай бұрын
డాక్టర్ గీతా మేడమ్ మీకు నమస్తే నమస్తే మా మా చెల్లెలకి బుద్ధి సరి లేదంటే తన పనులు తను చేసుకుంటుంది ఎవరో మాట్లాడుతున్నారు పేర్లు చెప్తుంది వాళ్లు మాట్లాడారు వీళ్లు మాట్లాడుతున్నారు నాతో భోజనం చేసేటప్పుడు ప్రాబ్లం సరిగ్గా తినదు లేచి వెళ్తాది కొంచెం దూరం అట్ల నడుస్తుంది ఇంట్లో మల్ల వచ్చి ఒకరోజు ఉంటది అట్లా చేస్తుంటుంది మలబద్ధకం జాస్తిగా ఉంది అమ్మానాన్న లేరు నేను వాళ్ళ అక్కను తమ్ముడు ఉంటాడు ఆ పాపం చూడటం లేదు హోమ్ లో ఉంది ఇప్పుడు ఎవరైనా మంచి డాక్టర్లు వీడియో కాల్ లో చూసి ఏదైనా మెడిసన్ వయసు 50 ఉంటుంది కానీ అట్లా లేదు మనిషి సన్నగా ఉంటుంది దయచేసి ఎవరైనా మంచి డాక్టర్లు చూస్తే బాగుంటుంది మీరు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు మీ వీడియో చూస్తున్నాను దయ కలిగిన హృదయ మేలు చేస్తారని ఆశతో మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను
@vemulasreekarajeevaraju4022
@vemulasreekarajeevaraju4022 Жыл бұрын
Good job ❤
@prasadpasala391
@prasadpasala391 Жыл бұрын
Yes really madam and sir very very great persons of this Earth 🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Great service 🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷
@priyankapriyanka4572
@priyankapriyanka4572 4 ай бұрын
Reddy Garu and geetha Garu meeku vandanalu aa prabhuvu mimmalni aaseervadinchunugaka God bless you 🙏🙏🙏🙏
@rajinipln549
@rajinipln549 Жыл бұрын
God bless you madam garu sir garu
@sujathav4328
@sujathav4328 2 ай бұрын
థామస్ గారు,గీత గారూ మీకు అనేక వందనాల
@sivakumarmocharla2970
@sivakumarmocharla2970 Жыл бұрын
Good job and థాంక్స్
@daraprabhavathi1244
@daraprabhavathi1244 7 ай бұрын
God bless both of you sir 💐💯🙏
@kuppuswamymudalilalapet7219
@kuppuswamymudalilalapet7219 Жыл бұрын
Service to men is service to GOD 🙌
@manoramareddy4662
@manoramareddy4662 Жыл бұрын
yes they are following the good books god bless them
@radhapilla8610
@radhapilla8610 28 күн бұрын
Meeru maa mundu kanipinche devullu🙏🙏🙏🙏
@madhureddy3654
@madhureddy3654 Жыл бұрын
Reddy garu. Geeta madam. Garu. Miku. వందనాలు.
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c Жыл бұрын
దైవం మానుష రూపేణ 🙏🙏🙏
@kanakapydirajumanyala8760
@kanakapydirajumanyala8760 Жыл бұрын
🙏🙏🙏
@sreenumarati7534
@sreenumarati7534 5 күн бұрын
Exllent madam 🙏
@naiduakkapolu569
@naiduakkapolu569 22 күн бұрын
God bless you amma nanna
@satyanaryana4436
@satyanaryana4436 5 ай бұрын
BIG,BIG,BIG ❤ 💙 💜 💖 💗 💘 HEARTS,MAANUSHYA ROOPENA DHAIVAM,JAI HO GEETHATHOMAS REDDY GARU LONGLIVE 100YEARS...
@lingamurthisriramula5609
@lingamurthisriramula5609 Жыл бұрын
న ఏజ్ 62 నాకు ఎవ్వరు లేరు హైదరాబాద్ మీ దగ్గర ఉండొచ్చా
@Simple_lifestyle6
@Simple_lifestyle6 7 ай бұрын
Send your ph number ammma
@lakshmans3920
@lakshmans3920 Жыл бұрын
Great sir namasthe sir namaste mam
@leelarose919
@leelarose919 3 ай бұрын
May God bless your service. Your hard work.
@vijaysareddy8452
@vijaysareddy8452 Жыл бұрын
Great thing.
@aramanaiah5740
@aramanaiah5740 Жыл бұрын
Excellent service
@sujathalakshmi8704
@sujathalakshmi8704 Ай бұрын
🙏🙏🙏🙏 congrats mam n sir
@muralikumari7580
@muralikumari7580 Жыл бұрын
అన్న వదిన మికూ శతకోటి ,👌👌🙏🙏🙏🙏
@vsvprasad1074
@vsvprasad1074 Жыл бұрын
Both of you working gods
@aparnakatta6752
@aparnakatta6752 Жыл бұрын
Great work..
@dkrishna1150
@dkrishna1150 Жыл бұрын
Super Amma Super Sir God bless you Sir
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf Жыл бұрын
Very great Amma nana
@poornamrajeshwari5865
@poornamrajeshwari5865 Жыл бұрын
Great service ma'am can I come for service ma'am I am 65 years old 🙏🙏🙏
@rameshBabu-ch2qo
@rameshBabu-ch2qo Жыл бұрын
Excellent service sir
@user-ch9rb6oz5r
@user-ch9rb6oz5r 9 ай бұрын
సార్ నా పేరు శ్రీ రాజు నా వయసు 62 సంవత్సరాలు నేను వృద్ధాశ్రమంలో చేరి మనసా దిగా జీవించాలని అనుకుంటున్నాను ఎందుకు నాకు అవకాశం కల్పించాలని ఎదురు చూస్తున్నాను సుమన్ టీవీలో మీ డాక్టర్ దంపతుల. ఇంటర్వ్యూ చూశాను.
@srinuvasaraokata2275
@srinuvasaraokata2275 Жыл бұрын
Great Sir 👌👌👌👍👍
@MouniRaju138
@MouniRaju138 Жыл бұрын
Good work
@thomasammagali3303
@thomasammagali3303 Жыл бұрын
Very good congratulations doctor
@ShanthiSiddineni
@ShanthiSiddineni Жыл бұрын
Congrats
@sivajyothi6997
@sivajyothi6997 Жыл бұрын
I will get to you shortly.
@user-hz8rf3wm3l
@user-hz8rf3wm3l 6 ай бұрын
God bless you 🙏🙏🙏🙏🙏
@RajuGaripalli-uc5zf
@RajuGaripalli-uc5zf Жыл бұрын
Namaste suman tv
@adinaryanaelugoty5703
@adinaryanaelugoty5703 Жыл бұрын
Meerusupermedam
@ChennaLalitha-sm2gi
@ChennaLalitha-sm2gi 6 ай бұрын
Goodgob❤
@sudamayavadla2208
@sudamayavadla2208 Ай бұрын
Danyawadamulu.
@sunithakarpey6249
@sunithakarpey6249 Жыл бұрын
🙏🙏Hatts off andi great job God bless u andi
@srinivaslellela7943
@srinivaslellela7943 Жыл бұрын
Tqyou sirmadam
@kalyanisvs4348
@kalyanisvs4348 11 күн бұрын
Namaste sir meelanti goppa valla ni nenu chudaledu sir meetho kali si valla ki seva cheyyalani undi sir future lo
@innammaallam9727
@innammaallam9727 Жыл бұрын
🙏🙏
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 5 ай бұрын
🙏🙏🙏 గ్రేట్ ఆర్గనైజషన్
@devivarmamandapati6344
@devivarmamandapati6344 Жыл бұрын
Great 👍 both of you
@naraharisharma7609
@naraharisharma7609 6 ай бұрын
Hattas off great job mammal I devudu challah choodali
@GoogleGoogle-ho7rx
@GoogleGoogle-ho7rx 10 ай бұрын
Parvati paramesvrulu miru
@rajgopalm3095
@rajgopalm3095 Жыл бұрын
🙏🙏🙏
@janakiballa5658
@janakiballa5658 Жыл бұрын
❤❤❤🎉🎉
@user-nl9ie9cw4x
@user-nl9ie9cw4x 4 ай бұрын
Great sarvesh
@jangamsatyavathi2847
@jangamsatyavathi2847 9 ай бұрын
❤❤❤❤
@sivanarayanammagummadi3791
@sivanarayanammagummadi3791 Жыл бұрын
Nenu mee Asram lo join Avvochaa!
@vanamjagan8801
@vanamjagan8801 4 ай бұрын
Namaskaram Dr. Geetha Madam, I am from Hyderabad,my age 56 years, I am facing problem about my children, can I join as Volunteer in your Esteemed Old Aged Home, please give your opinion
@user-hz8rf3wm3l
@user-hz8rf3wm3l 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@PeterSripada
@PeterSripada 8 ай бұрын
Sir na age 59 nenu Ontario my. Name Peter. Nene me fcn ki vastha. Me kalmokutha
@satyavatirani4442
@satyavatirani4442 2 ай бұрын
🙏🙏🙏🙏🤝🙌🙌
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 7 ай бұрын
How Much Per Month?????
@amarjyothi8623
@amarjyothi8623 3 ай бұрын
దైవ మనిషి రూపేనా ఇలాగే కనిపిస్తాడు
@vallepuvenkatapathi1190
@vallepuvenkatapathi1190 Жыл бұрын
👌👏👏🙏🙏🙏🙏🙏🙏
@rajiraji3368
@rajiraji3368 Жыл бұрын
Your doing gud job thanks to you but adrees cheppatleru
@alavijaya4909
@alavijaya4909 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@leelavathireddy5040
@leelavathireddy5040 7 ай бұрын
Super sir
@yaminikandikonda6315
@yaminikandikonda6315 24 күн бұрын
నాకు ఎవరు లేరు అనాధ నీ నేను మీ ఆశ్రమం కి ఎలా రావాలి
@sarikipedalakshmi9651
@sarikipedalakshmi9651 4 ай бұрын
Mito consult cheyyataniki telago teliya cheyyandi nenu Christian oldege home kosamu chustnnanu join avvataniki
@madhavareddynalla8131
@madhavareddynalla8131 Жыл бұрын
😊🎉🎉❤
@priyankapriyanka4572
@priyankapriyanka4572 4 ай бұрын
Naaku andaru vunnaru kani yevaru leru andaru vundi anadhane naaku asrayamu istaara many lekunda please sir 🙏🙏🙏🙏
@user-vt7md4he2k
@user-vt7md4he2k 11 ай бұрын
Ji muduvelukatukoganuhomcheppadi
@Swarnaprince-dc6et
@Swarnaprince-dc6et 26 күн бұрын
Hi madam good morning madam nenu mitho matladachuna madam
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 57 МЛН
Foundation for Children in Need - FCN Home Documentary 2022
8:54
Srinivasa Reddy Adapa
Рет қаралды 2,4 М.