స్వర్ణంతో చేరిన అగ్నికి కూడా సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు... ఇంత అద్భుతమైన గాత్రం ఉన్న మీరు మీ పాటల ద్వారా భగవంతుని స్తుతిస్తే మంచిది. ఆర్జీవీ గాడిదతో సాన్నిహిత్యం, ఇంటర్వ్యూలు తగ్గిస్తే మరింత మంచిది.
@Suribabu-yz8jx3 күн бұрын
S sir
@prabhakarj9313 күн бұрын
RGVతో ఇంటర్వ్యూ చేయకూడదు అని ఎలా చెప్పారు?
@MrVADSAT2 күн бұрын
ప్రపంచంలో మానవులందరూ ఏదో ఒక విధానం లో భగవంతుని ప్రార్ధిస్తూనే ఉంటారు., నమ్ముతారు. దీనివల్ల వ్యక్తిగతంగా, క్రమశిక్షణ, మంచి, చెడు విచక్షణ, జాలి, దయ, సహనం లాంటి లక్షణాలు అలవడతాయి. RGV గారు నాస్తికులు మాత్రమే కాదు. వివరించ లేనటువంటి విపరీత భావాలు ఉన్నవారు. ఆయన దోవకు ఆయనను విడిచి పెట్టడం మంచిది. @@prabhakarj931
@gopalakrishnamurthyvaddadi1243Күн бұрын
స్వప్న గారికి శాస్త్రీయత కూడా చక్కని కంఠం!
@SmileHappyly2 күн бұрын
The anchor has asked very genuine question and Gangadhar Shastri garu answered very well. The choices are based on ‘Sanskarm’ and everyone should constantly strive to make right choices is the message from this. Very nice 🙏
@sureshbabu-xp4xbКүн бұрын
I also adore ghantasala master. His voice modulation and accent in the bhakti songs and poems of mahabharatam and ramayanam including the elixir Bhagavadgitha touches my inner heart.
@muralikrishnamacharyulugud8469Күн бұрын
A sweet voice.God bless you Swapna garu.
@lssprasad43434 күн бұрын
అక్కయ్య ఈరోజు బొట్టు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
@gurubrahmama22043 күн бұрын
అక్కయ్యకి గంగాధర్ శాస్త్రి గారు బొట్టు పెట్టుకుంటేనే. కూర్చో. లేదా.వెళ్ళి పొమ్మని. అని ఉంటాడు
@prabhakarj9313 күн бұрын
నేను అసలు గమనించనే లేదు, ఇంటర్వ్యూలో ఇన్ని విషయాలు ఉండగా, మీ దృష్టి బొట్టు మీదకు ఎందుకు పోయి ఉంటుంది?
@PalaparthiSivaSankaraPrasad2 күн бұрын
@@prabhakarj931 స్త్రీలని కాలి పాదాల దగ్గర నుంచి పాపటి బొట్టు వరకు గమనిస్తారు ఎవరైనా. కొట్టొచ్చినట్లు కనిపించేది నుదురు
@Crk-f9b2 күн бұрын
@@prabhakarj931vaadu hindu kabatti 😂
@srrinidhisurampalli60282 күн бұрын
Ame muslim ni pelli cgesukundata kada
@vizaibhaskardeerghasi89262 күн бұрын
గంగాధర్ గారు ! మీరు భగవద్గీత ప్రచార యజ్ఞం ద్వారా ఒక గొప్ప పని చేస్తున్నారు . ఈ క్రమం లో ఘంటశాల గారిని ఎప్పుడు భావ , అర్ధ, అక్షర ,అన్వయ రూపాల్లో ఎక్కడ తక్కువ చేయకండి . మీ గురించి ఎక్కువ చేసి చెప్పుకుంటే తప్పుకాదు మీరు ఘంటశాల గారికి ఒక నీడ . నీడ నిజాన్ని తప్పు పట్టదు . All the best
@pvcrao6495 күн бұрын
ఈ యాంకర్ పూర్తిగా అసంతృప్తి ఆత్మ. దేనిలోనూ పరిపూర్ణత సాధించలేక అనవసర మైన మాటలు , చేష్టలు చేస్తోంది. అతి తెలివి తేటలతో చెత్త ప్రశ్నలతో విసిగిస్తోంది.
@vkmusunuri2376Күн бұрын
Over action. Unsuccessful.
@somnathn5536 сағат бұрын
Really excellent. Feast to ears.
@seenu95743 сағат бұрын
మీరు బాగా పాడారు mam
@mannpraveenkumar7526Күн бұрын
ANCHOR ROCKS 😎 Guest GETS SHOCKS...
@varalakshmi94544 күн бұрын
స్వప్న నిజంగా ఇంత మంచి గాత్రం పెట్టుకొని. ఇంత సంఘర్షణ పెట్టుకొని ఎందుకండీ ఏవేవో ఆలోచనలు మార్గాలు వేతుకుతారు.. దైవం ఒక్కడే మన మార్గం.. మీరు RGV గాడి వీడియో s.. ఆపేయండి.. మీరు మీరుగా unnandi..pls 🙏🙏🙏🙏
@envyone74 күн бұрын
గాత్రం మంచిదే , కానీ బుద్ధి వక్రం
@Jaibharath_1bh3 күн бұрын
😅😅@@envyone7
@prabhakarj9313 күн бұрын
@@envyone7 మీ అర్హత?
@Sureshreddy33332 күн бұрын
Vara Lakshmi garu 🙏.......👍
@KeyThinks23 сағат бұрын
మంచి గాత్రమా?
@nagraj1729Күн бұрын
Meeru inta Baga padutar ani mak telidu.,.mee Sangeeta parignananik johar....god bless you
@srinivas32982 күн бұрын
Wonderful 🙏
@lalithasettipalli942113 сағат бұрын
యాంకర్ 👌👌👌🎧🎧🎧 పాడారు🙏🙏🙏
@s.damodarreddy93969 сағат бұрын
Once, Ghantasala garu happened to be with bhagwan Sri Satya Sai Baba.for few days. During convocation Baba said with him "our relationship is since many janmas.' Many Baba's devotees believe that He is also a Devine incarnation.
@ravisgp2127Күн бұрын
🙏🙏🙏🙏🙏
@Chandradharam2 күн бұрын
అమ్మా, ఎంతమాత్రమును ఎవ్వరు తలచిన అంతమాయ్రమేనీవు. ......నీరుకొలది కామెర్లు. అన్నమయ్య అన్నీ అయినవాడే దేవుడని తెలిసికున్నవాడు. వైష్ణ వం ఒక సాంప్రదాయం.
@srravinuthalakiranbabu85665 күн бұрын
Compare చేయడ మనేది సల్లక్షణం కాదు
@sudarsanaraokomma924419 сағат бұрын
ఇతను ఇతరులు ని తక్కువగా చూస్తాడు, అహంభవిలా కనిపిస్తాడు ఇక్కడ నాఉద్దెశం మాత్రమే?
@pabbineedivenkatamanimurth66412 күн бұрын
Super sir meeru role model naku
@padmanabhsahu74004 күн бұрын
ఎవడబ్బ సొమ్మని అని రామాదాస్ పాడి తరువాత తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నాడు అన్నది కూడా గుర్తు పెట్టుకోండి మేడం. మీరు చెప్పినది వ్యతిరేకం ఆలోచించినప్పుడు. తరువాత సరిదిద్దుకుంటారు. సంస్కారం నిజం.సమాజం లో గుర్తింపు ఉండేవారు సరి ఐన మార్గం లో ఉండాలి.
@venkatarajunadimpalli43343 күн бұрын
మీరు పాడిన భగవత్గీత CD cost తగ్గిస్తే అందరికి అందుబాటులోనికి వస్తుంది అనేది నా అభిప్రాయం.
@ravikiran7744Сағат бұрын
మంచిది అనిపిస్తే మీరే కొని అందరికీ ఇవ్వొచ్చు కదా క్రిస్టియన్స్ మిషనరీస్ ఉన్నాయి ఇస్లాం కి వాళ్ళ బోర్డు వుంది కానీ మన హిందువుకు ఎవరున్నారు మంచి పని చేస్తే సహకారం చెయ్యాలి కానీ సలహా ఇవ్వకూడదు
@girishsabari39994 күн бұрын
Namaste. Sorry Bharst Ratna M. S. Subbulakshmi gari gurinchi , Gangadhara Sastry garu maatlaadinadhi correct kaadhu. Chaala thappu. Aavidagariki bhiksham ethey paristhithi yemi raaledhu eppudu. I know the family personally. Facts verify cheyyakunda ilaa maatlaada kudadhu. MS ammagariki major financial losses vachchai. But Aavida, maritu aavida husband Sri Sadasivam sold their property & settled everything & shifted to a simple lifestyle anthey. Pl dont spread false things, without verifying. Don't use words like Bhiksham ethey paristhithi. That's very bad. Kashtaaluli kuda She was living excellently well in an independent guest house with her husband, secretary, cook, assisstants & driver. I am pained
@muralimohanadusumilli67192 күн бұрын
👌👏🙏
@vijayanipindi49254 күн бұрын
Chala adbutanga padaramma.
@prabhakarj9313 күн бұрын
Nijamgaa. Naaku amme prajna, talent gurinchi inthalu mundu teliyadu.
@gvrdeo3 күн бұрын
అన్నమయ్య కీర్తన ఒకటి పాడేసి మళ్ళీ వితండ వాదం చేస్తే అది పెద్ద తెలివి కాదు
@satyamshrungavarapu38243 күн бұрын
ఇతనికి గర్వం ఎక్కువ. మహానుభావులపై చెత్త కామెంట్లు చేస్తా ఉంటాడు.
@pabbineedivenkatamanimurth66412 күн бұрын
Oka sari Gita content ga read cheyi
@satyam96032 күн бұрын
Swapna garu ee interview amoolyamaina rathnam lantidhi
@gurubrahmama22043 күн бұрын
🙏🙏🙏🙏👏👌🙏🙏
@thurlapatikalyani7302Күн бұрын
ఒకరిని విమర్శించడం సరికాదు. ఈ సృష్టిలో అన్నీ భగవంతుడే అనుకున్నప్పుడు ఎవరిని ఏమి అనకూడదు. యుగాన్ని భట్టి ధర్మము ఉంటుంది.
@TempleMediaProductions2 күн бұрын
He is merely an ordinary singer who, for the most part, gained attention by singing songs originally rendered by the legendary Ghantasala. While he may have shown skill in emulating the musical icon's style, this is hardly a feat that sets him apart as a unique or transformative artist. His career, until recently, has largely been limited to reproducing classics that were already revered, rather than creating anything truly original or groundbreaking. At one point, he ventured into creating a Bhagavad Gita album. While it might be commendable to contribute to the promotion of spiritual or cultural content, such an endeavor does not automatically elevate one to greatness. Many artists have worked on devotional or spiritual projects over the years, and producing one such album does not make him particularly exceptional. Yet, it seems this modest achievement has given him an inflated sense of self-importance, leading him to believe he has accomplished something monumental. What is even more troubling is his apparent tendency to talk extensively, and perhaps unwarrantedly, about great personalities or significant figures. It’s one thing to comment respectfully and thoughtfully on influential individuals, but it’s another to overstep one’s bounds by engaging in unwarranted criticism or self-comparison. Given his limited contributions to the arts and his lack of original influence, such behavior comes across as overreaching and even disrespectful. Ultimately, he remains an ordinary individual whose talent lies in mimicry rather than innovation. His attempts to position himself as a significant figure in the world of music or culture ring hollow in light of his actual achievements. True greatness is marked not by self-proclamation but by contributions that leave an enduring impact. Talking excessively about influential figures does not elevate one’s status; instead, it often reveals a lack of perspective.
@Crk-f9b2 күн бұрын
Who is influential figure?! Listen, it is sheer transitional. God created equally, whether it is poor or rich. Read the Bhagavadgita and fathom its true meaning. That man So-called a singer SP Balu, nonetheless departed, soul, where bickering is not wise, has created to audience in his swarabhishekam songs, I listened to once., for which I said once, because I could not stand, a gal from Telangana state, no matter how great she sang he defied her saying “Nee swaram lo adhi Sotta E’dhi Lotta”, it’s a kinda flabbergasting., sorry to say so. The reality.
@RAMAMUTRTY3 күн бұрын
Comment made by sri Gangadhar sastry on the legend Mataji Smt M.S.Subbalajshmi like not having money. It is not good. They r divine personalities.sri Gangadhar sang Bhagavadgita. Words he should use only Satvic. Not other words.
@annadataalm4335 күн бұрын
Namasulu
@seenu95743 сағат бұрын
మీరు interviews చేసేటప్పుడు ఒకసారి అయిన పాడండి mam
ఇదిగో గంగాధరమ్! M S సుబ్బులక్ష్మి అంటే మహాగాయిని. No doubt. అంతేగాని ఆమె వ్యక్తిత్వం గురించి నీకేమి తెలుసు? ఆమె సినిమాలలో నటించింది. నాగయ్య గారితోకూడా నటించింది. పరమశివమ్ తెలుగువాడే. ఆమెకూడా తెలుగు. కాకపొతే చెప్పుకోరు. విశ్వనాధనాయకుడు మదురైని పరిపాలించిన సమయంలోను, తిరుమలనాయకుని కాలంలోను తెలుగువాళ్ళు అక్కడ స్థిరపడినారు. ఇప్పటికీ కొన్ని families మరచిపోయిన తెలుగు మాట్లాడుతుంటారు. Even కుంభకోణం లో కూడా తెలుగు మరచిపోని తెలుగువాళ్ళు వున్నారు.
@VK.Babu13 күн бұрын
SPB is mount everest and great Iravatha sarvabhoma,no one can reach his level ,a multitalented personality.
@sitaramaraovissapragada52863 күн бұрын
గంగాధర o గ్రా రు ఎందుకో మీకు ముందు నుంచి బాల సుబ్రమణ్య గారు అంటే పడదు, విపరీ తమైన ద్వేషం పెంచుకున్నారు, సంపూర్ణ భగవత్ గీత పాడి న మీకు ఇలా 0 టి ద్వేషం మంచిది కాదు, నేను ఇలా అన్న o దు క్ష o తవ్వు డిని క్షమించO డి.
@prabhakarj9313 күн бұрын
Balasubramanyam gaarini ee interviewlo emee analede!
Sastri gaaru first you live as per Bhagavad Gita that's all. Don't comment others. 12Chapter 13 slokam nu lothuga adyayanam cheyandi . Jesus was lived only as per that slokam .
@satyam96032 күн бұрын
Balu garini nachchaka pothey.... memu angeekaricham... maa balu garu great
@Crk-f9b2 күн бұрын
For what nayinaaa?!?!
@TempleMediaProductions2 күн бұрын
Even in the Bhagavatgeeta rendering he copied Ghantasala...
స్వప్న గారు ! అన్నీ ఎరిగి సాకలోడితో పోఏరీతిన RGV తో ఏంటీ పద్దతి కాదనిపిస్తుంది. కాదంటారా?
@Jaibharath_1bh3 күн бұрын
RGV చాకలి నా
@prabhakarj9313 күн бұрын
sakalodithona?
@venukrovvidi7955Күн бұрын
SPB is an imitator and mimicry artist and none of his songs , especially those divotional songs never had any bhakti or " Ardrata". Kudos to Shri Gangadhara Shastry to speakup and lastly. the least said about the anchor, the better
@SivakrishnaRao11 сағат бұрын
మీకు మంచి negative కోణం ఉంది. 😂
@RekhaM-c2b3 күн бұрын
But Swapana ji if you really want to follow Gangadhar Sastriji path not simply singing annamaya song you must not be double standard taking interviews with all sorts for the sake of money.
@prabhakarj9313 күн бұрын
Swapna garu interview cheyaka pothe aa channel vaaru marokarito cheyistaaru. Ante kaani RGV maata evaroo vinakundaa cheyaleru kadaa