France Elections: ఫ్రాన్స్‌లో వామపక్షాల హంగ్ ప్రభుత్వం | BBC Prapancham with Gowthami Khan

  Рет қаралды 22,034

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

08/07/2024 - బీబీసీ ప్రపంచంలో
00:00 హెడ్‌లైన్స్
01:03 ఫ్రాన్స్‌లో వామపక్షవాదుల వేడుకలు
04:11 గాజా నగరం మీద దాడిని తీవ్రం చేసిన ఇజ్రాయెల్ సైన్యాలు
05:47 ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా చేరుకున్న ప్రధాని మోదీ
07:25 మార్స్ మీద పరిస్థితులకు అలవాటు పడేలా నాసా శిక్షణ
09:45 రౌండప్స్
#France #ModiInRussia #Mars
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 58
@gokuforever123
@gokuforever123 13 күн бұрын
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదం తీవ్రవాదం మతవాదం స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రపంచ శాంతి కోసం బాధ్యతగా వ్యవహరించాలి
@user-hw9ds1iz9u
@user-hw9ds1iz9u 12 күн бұрын
Anduke right wing odincharu😂
@bobbyreddy4838
@bobbyreddy4838 13 күн бұрын
RIP France and UK. మాక్రోన్ తప్పుడు విధానాలతో ఎన్నికలను నెగ్గాడు.. ఇక ఫ్రాన్స్ మొత్తం అక్రమ వలసదారులతో నిండిపోతుంది.. ఇస్లాం ఫ్రాన్స్ ని ముంచెత్తుతుంది..క్రిస్టియన్లు రెండో స్థానానికి, ముస్లిం జనాభా మొదతి స్థానానికి చేరడానికి ఈ ఎన్నికలు నాంది పలికాయి.. దేశాభిమాని, జాతీయవాది అయిన లీ పెన్ ని ఓడించి ఫ్రాన్స్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు
@249shafishaik5
@249shafishaik5 9 күн бұрын
Mundu meeku unna okka desham sangathi chudandi raa😂😂
@user-gf1dm8zq5y
@user-gf1dm8zq5y 7 күн бұрын
నువ్ అంధ సేఫ్రూన్ టెర్రరిస్ట్ వాసనా వడ్తుందే బత్తాయి 😂😂😂
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i 10 күн бұрын
గౌతమి ఖాన్ ❤ జీహాద్
@ap5news163
@ap5news163 13 күн бұрын
మనిషి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమిని పాన్పుగా చేసి ఆకాశాన్ని కప్పుగా చేశాడు. భూమికి వెలుగు గా కొన్ని గ్రహాలను, ఉపగ్రహాలను ఏర్పాటు చేశాడు. వాస్తవం ఏమిటంటే మనిషి ఈ భూమి పై ఇంకా ఎన్నో కొత్త అధ్యయనాలు చేయవలసి ఉన్నాయి. నిజమైన సృష్టికర్తను గ్రహించకపోవడం మనిషి అజ్ఞానంతో కూడుకున్న విషయం.
@prabhakar0076
@prabhakar0076 13 күн бұрын
Gautami khan ah😂😂😂 Maaku SANA SHARMA kaavali
@shaikkhajarahman3718
@shaikkhajarahman3718 13 күн бұрын
Peace in palastine.
@shaikhabeebulla9710
@shaikhabeebulla9710 13 күн бұрын
"Alluring "
@ravichilaka6865
@ravichilaka6865 13 күн бұрын
🎉🎉🌈🌈
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 13 күн бұрын
Good chanal
@harisoudu4870
@harisoudu4870 13 күн бұрын
Gouthami gaaru vaallu militant s kadu Hamas terrarists
@van-xv3xi
@van-xv3xi 13 күн бұрын
వైఎస్ఆర్సీపీ ఓడిపోయాక మేము కూడా ఇలాగే ఆనంద పడ్డాము
@PRavi-xy6xu
@PRavi-xy6xu 13 күн бұрын
నా మతం వేరొక మతం అనుసరించే నా తోటి మనిషిని చంపమనో లేక మత మార్పిడి చెయ్యమనో లేక మొత్తం దేశాల్ని అక్రమించుము అనియో అదేశిస్తే నేను చేయను, మరి అందరూ అలాగే ఆలోచిస్తున్నారా? మీ మతం ఏం చెప్తోంది? ఎప్పుడైనా ఆలోచించారా? మన మతం వాదినే సమర్ధించమనా 🥴లేక అందరినీ అనా?
@RanganathSura
@RanganathSura 13 күн бұрын
Israel 🇮🇱 🇮🇱 🇮🇱 🇮🇱 🇮🇱 🇮🇱 🇮🇱 🇮🇱 India 🇮🇳
@sreenivasrao5134
@sreenivasrao5134 13 күн бұрын
David gowthami khan
@gokuforever123
@gokuforever123 13 күн бұрын
ప్రాన్స్ నాశనానికి నాంది పడింది అనుకుంటా
@akhilrkzz6511
@akhilrkzz6511 12 күн бұрын
పక్కకి పో నయన ఫ్రాన్స్ చరిత్ర తెలిసుక్కోని మాట్లాడు....మతం నెత్తిక్కి ఎక్కిన వాళ్ళని ఫ్రాన్స్ సమాజం ఎప్పుడు సహకరించదు..
@maheshrachakonda4322
@maheshrachakonda4322 12 күн бұрын
The BBC loves the left wing....😢😢
@Khaja.vlogs999
@Khaja.vlogs999 13 күн бұрын
మన విశ్వగురు. మణిపూర్ మాత్రం వెళ్ళ డు. అన్ని దేశాలు తిరుగుతాడు.😂😂😂😂😂
@nagunoorisridhar4775
@nagunoorisridhar4775 13 күн бұрын
Nee mokaniki aayana gurinchi matlade arhatha vunda asalu 😂😂
@Khaja.vlogs999
@Khaja.vlogs999 13 күн бұрын
@@nagunoorisridhar4775 మీ అక్క చెప్పిందా నీకు
@kaanikaanikaani8093
@kaanikaanikaani8093 13 күн бұрын
​@@nagunoorisridhar4775 ప్రశ్నించే వారు అంటే అర్హత లేని వారా? ఇది ప్రజాస్వామ్య దేశం ఎవ్వరికీ ఐనా ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే ఇక్కడ నాయకులను నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి
@nagunoorisridhar4775
@nagunoorisridhar4775 13 күн бұрын
@@kaanikaanikaani8093 prashninchevaru article 370 gurinchi matram matladaru luchaa congress ni niladeeyaru adhe problem
@Nolan77343
@Nolan77343 13 күн бұрын
Monna assembly lo matladinappudu chevullo evadidahina pettukunnava ? Just asking
@rjmediatelugu
@rjmediatelugu 13 күн бұрын
గౌతమి ఖాన్😮
@mandadipavan2384
@mandadipavan2384 13 күн бұрын
ఖాస్
@bharathkumar5496
@bharathkumar5496 13 күн бұрын
​@@mandadipavan2384 Gowthami 'Khan'.. Not 'Khas'
@v.vreddy5054
@v.vreddy5054 13 күн бұрын
Welcome to ఫ్రాన్సిస్తాన్ 😂
@sivasankar-zg1yt
@sivasankar-zg1yt 13 күн бұрын
It's not France anymore.. it's franchistan 😂😂
@karavadivenugopal5902
@karavadivenugopal5902 9 күн бұрын
BRITISHER BRIBERS CORPORATION
@bonamnageswararao3969
@bonamnageswararao3969 13 күн бұрын
Dirty 5 plus 2, lo 2 wickets out, next us, germany, poland, plus two lo one miss,
@moneymoney3496
@moneymoney3496 13 күн бұрын
rip in advance
@Internalview44
@Internalview44 13 күн бұрын
అసలు యుక్రెయిన్ russia యుద్ధంలో భారతదేశం ఎందుకు మాట్లాడాలి అసలు భారతదేశానికి అవసరమేంటి బీబీసీ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది ఇప్పుడు బీబీసీ లెక్క ప్రకారం భారతదేశ అర్జెంటుగా రష్యాతో అమీతుమీ తేల్చుకొని యుక్రేనికి అండగా నిలబడాలని కోరుకుంటున్నా భారతదేశ సార్వభౌమత్వాన్ని కలిగిన దేశం బీబీసీ పరపడింది భారతదేశంలో ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది అని భావిస్తూ ఉంది ఇది చాలా దారుణం భారతదేశంలో బ్రిటిష్ పాలనలో లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయింది ఇది గుర్తుపెట్టుకోవాలి లేదా బ్రిటన్ చెప్పినట్టు భారతదేశ వినాల్సిన అవసరం లేదు యుక్రెన్ రష్యా యుద్ధంలో ఇరు వర్గాలకు కూర్చుని మాట్లాడుకోవాలి దీన్ని అంతే తప్ప భారతదేశం తన తీరు మార్చుకోమని చెప్పే అధికారం ఎవరికి లేదు రష్యా యుక్రెయిన్లు కలిసి కూర్చుని పరిష్కరించుకోవాల్సింది అవసరం ఉంది అయినా బ్రిటన్ లో ప్రభుత్వం మారింది కదా ఇంకా బీబీసీ భారతదేశం లో ఏం చేస్తుంది రిటర్న్ వెళ్లిపోండి
@mohanrao5632
@mohanrao5632 13 күн бұрын
Same india situation france lo creat ayendi
@hafsabags
@hafsabags 13 күн бұрын
ఫ్రాన్స్ బ్రిటన్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇజ్రాయిల్ వంత పలికే పలికే ప్రభుత్వాలకి సామాన్య ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు ఇప్పుడు కూడా ప్రజలు శాంతి అభివృద్ధి మనవటానికి పెద్ద పీట వేశారు
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 13 күн бұрын
మరి హామాస్ అనే🐷🐷🐷🐷🐷 chesina నరమేడం gurinchi chappandi
@user-ix8xc4hn5u
@user-ix8xc4hn5u 13 күн бұрын
ప్రాన్స్, బ్రిటన్ ప్రజలకు నా హ్రుదయపూర్వక నమస్సులు, మతం కోసం పాకులాడకుండా, మానవత్వాన్ని నిలబెట్టడం కోసం పాతప్రభుత్వాలను ఓడించడం మీ పరిణితి చెందిన విశాల హ్రుదయాలకు మరోమారు అభినందనలు. మా భారతదేశ భవిష్యత్తు తల్చుకుంటే బాధేస్తోంది, మాప్రజలు మతతత్వం లో మునిగిపోయారు, కాదు,కాదు మతతత్వ వాదులైన నాయకుల మత్తులో ముంచబడ్డారు
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 13 күн бұрын
ఏది మనవత్వం పికలు కోయడామ అల్లా అల్లా అంటు champadama ఏది మతం
@shaikhabeebulla9710
@shaikhabeebulla9710 13 күн бұрын
"Alluring "
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 157 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН