The problem is state governments are not investing in capital expenditure, rather they are more concerned about welfare, freebies. No body objects if government spends on future rather than present .
@sreekanth6722 жыл бұрын
correct
@baveramurty4 жыл бұрын
Nageshwar Garu, మీ వారసులు నాకు సమీపములో ఎక్కడా కనిపించడం లేదు. ఈ లోటు తీరేదెలా? ఎప్పుడైనా దీని గురించి ఒక వీడియోలో చర్చించండి.
@KSR_Oney4 жыл бұрын
journalist sai vunnaduga.
@srikanthkongari84714 жыл бұрын
@@KSR_Oney he is not nutral. He always supports bjp party.
@srikanthkongari84714 жыл бұрын
@@KSR_Oney em chepthundo ayanake clarity undadhu .
@gamingproguys2.0604 жыл бұрын
@@KSR_Oney he is andhra Arnab goswami...
@ilovemyideas21574 жыл бұрын
సార్ ని సపోర్ట్ చేసేవారి అందర్ని నేను సపోర్ట్ చెస్తాను..thankyou all
@Reddepalli NagaRaju FRBM naku telusu deficit ni 4% minchakonda chesukovali alage state kuda ede varitisundhi😆😆😆😆bokkalo bjp vaste
@yuvarajdabbikar.234 жыл бұрын
Sir you're awesome Sir, thanks so much for the Analysis on FRBM.
@vedaprakashvalugula39124 жыл бұрын
Sir, lock down impact on real estate. Meeda video cheyandi.
@rajeshsettivari46194 жыл бұрын
కేంద్రాన్ని విమర్శించడానికి బాగా సమయం కేటాయిస్తారు.. రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి మీద పెట్టుబడులు పెట్టకుండా ప్రజాకర్షక, సంతుష్టీకరణ కార్యక్రమాల మీద నిధులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రాలకు ఓటుబ్యాంకు రాజకీయం చేయకుండా అభివృద్ధి రాజకీయాలు చేయమని సలహాలు ఇవ్వండి.
@skvali51634 жыл бұрын
Very nice analysis please to be continue every subject to know original face of Govt.
@nareshvengala6114 жыл бұрын
Sir వీడియో ల వల్ల economic illiterate నుండి బయటపడతానేమో అనిపిస్తుంది
@ramguthikonda46074 жыл бұрын
Super sir, ee videos ki likes raakapoyina parledhu, ilanti videos inka cheyandi. Maaku chala useful ga vundi. Thanks
@charliedavies79344 жыл бұрын
బలిసిన వాడు ఎగ్గొడతాడు... పేదవాడు ఉచితాలు తీసుకుంటాడు ... మద్య తరగతి వాడు మాత్రమే టాక్స్ లు కట్టి ... ఆదుకుంటాడు..
@ramthimmapatruni20364 жыл бұрын
Tq sir chala baga chaparu
@sammaiahkommu52214 жыл бұрын
ఇలాంటి అత్యవసర పరిస్థితులు సంభవిస్తే ఆరు నెలల వరకు కనీసం తమ ప్రజలను ఆదు కునే విధంగా ఆర్థిక విధానం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం .ఎంతసేపు కేంద్రం వైపు ఎదురు చూడడం. ఆదాయాన్ని ఇస్టాాను సారంగా ఓట్ల కోసం ఖర్చు పెట్టడం ఇప్పుడు చేతులు ఎత్తేయడం. కుహానమేధావులు కేంద్రాన్ని తిట్టుకోవడం జరగడం శోచనీయం.
@PradeepKumargudipalli4 жыл бұрын
All income tax & revenue collection is gone central govt
@atrammuralimanohar20844 жыл бұрын
Thank you sir
@shahulsheikh78684 жыл бұрын
Your the hope for honer journalism.
@LakshmiNarayanaRao.V2 жыл бұрын
Freebies are main reason for financial problems for the states.
@santoshesai4 жыл бұрын
Nice
@gmamatha23652 жыл бұрын
Tq sir
@viswanatha69674 жыл бұрын
Malya nirav etc veeella ki mafi chestaru prajalakosam mafi cheyyaru This is sootu bootu govt only never worrys abt poor middle class
@dondapatibaburao7374 жыл бұрын
Excellent sir 🙏
@dasari4264 жыл бұрын
Sir, Explain Electrical Contract Enforcement Authority ...... Draft Electric Bill 2020
@bhuvanvarma53254 жыл бұрын
Yamundi ap ni mana Jaffa gadu ppa lanu gelikadu kda ala enke state cheyakunda total power central government chetilo untundi eka mida anta central chusukontundi st,sc enkayavvari kaina free Este adi state government barinchali anta tanu poindi gaga mottam anni state ni mana Jaffa gadu munchadu
@PradeepKumargudipalli4 жыл бұрын
Nice technical info sir
@sadhuuma34252 жыл бұрын
🙏🙏🙏
@sivasairamchitrada52474 жыл бұрын
ఈ మధ్య కాలం లో మీ వీడియోలు చాలా addictive గా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.. ఒకదానిని మించి మరొకటి .. కావాలనే... controversial topics select చేసుకుంటున్నారా ? లేక యాదృచ్ఛికమా ?! 🙂
@subbumass67984 жыл бұрын
ఈయన చెప్పే ప్రతీ information ... Vedio ni 1.5 × speed lo వింటే బాగా అర్థం అవుతుంది ... Try it
@shaikbabji75174 жыл бұрын
1.25 x chalu
@prasadkvs74244 жыл бұрын
Good commentary
@satyamsankeesa63164 жыл бұрын
Sir... Government corporation Loans are comes under FRBM act or not please Clarify...
@chinthavikranth36304 жыл бұрын
Sir, what is financial emergency
@ramguthikonda46074 жыл бұрын
Frbm is a must, may be ee year vadhileyochu emo
@akhil_chand.314 жыл бұрын
Sir please enterpenuership gurunchi videos cheyyandi.
@hemanthvarshi46414 жыл бұрын
Good morning, sir
@malleswararaokancharla91854 жыл бұрын
Sir, Why should increase FRBM ? because our State Govts didn't spent money on capital expenditure they used money free schemes especially our TELUGU States . I am not support increase FRBM . Our Political Leaders do not have vision on financial discipline for future generation and they do not have vision on how to face pandemics.
@sureshkoppurothu32314 жыл бұрын
Appu teesukonni daani capital investment ki vadithe ok, but AP govt sankshema padakalaku use chestundi, so malla appu teerchalante malli appu kavali kada, so present situation lo FRBM act compulsory ga patistene baguntundi
@krkraju71904 жыл бұрын
GST loses to state as well as central Gov't. Central govt exiting in our country only.
@anudeep_tondothi4 жыл бұрын
We want more economy videos
@manikantapolepally17584 жыл бұрын
sir please do a video on PM cares CM cares money
@abhishekmickey49514 жыл бұрын
Sir can you reply me what is fiscal consolidation please....?
@prasadghantasala29604 жыл бұрын
Nice sir
@vijayasaradhi40344 жыл бұрын
Constitution need to be changed. More powers need to be given to states. But the fact is that States due to their own loopholes unable to question central government.
@kanvamsi3 жыл бұрын
Jagan govt Amma vodi 15000/- , above 45 years women ku rs 17500/- ... Ilantivi valla fiscal deficit pergadha..... AP govt ku Revenue receipts chaala Thakkuva... Mari ilanti unviable schemes nu nadapadam avasarama???
@jagannadhrao22724 жыл бұрын
Sir what is write off and waive off diffrence and modi nerav asthulu velam and malya pi London court lo emani petition vesindhi video pls
@abhi83404 жыл бұрын
Sir, please also think what states are doing. 4000 cr AP has given fees reimbursement, now pending for more than an year. At this hour of crisis probably it should have been held or reimbursed in instalments. In Telangana cr of rupees being said spent on infrastructure. Why when we don't have money we can wait for some time as very serious crisis has to b handled. States r keeping pressure on GOI knowingly the reality that even central gov tax revenues got heavily disturbed.. GOI knows what state governments r doing, what it should do to what extent. Even with debts state governments r spending money in the name of welfare schemes, freebies etc on non emergency things with the names of relatives,parents trying to improve their personal , family and party image. Who will support
@satyakiranpv30534 жыл бұрын
Fiscal stimulus should be restricted to very very minimal. If not, inflation and depreciation of rupee would lead to loss of value of savings of private sector employees, small businessmen, retirees, etc. This problem is not applicable to government employees and retirees as the governments keep on increases the da, etc. I wonder why the professor omitted this point. Is it intentional?
@KSR_Oney4 жыл бұрын
కరోనా వలన ప్రస్తుతం FRBM ను 3% నుండి 3.5% కి పెంచారు.
@rushithc43242 жыл бұрын
Miru bale chepparu saaru?? Appulaku haddulu lekapote india ni epudo e politicians diwala tisesavallu , e one year kuda sustain kalepktunnamante government ki mundu chupu emunnatlu ?? For example average middle class person daggara oka one lakh rupees vuntayi kada. All government ndukani pre planned vundakudadu ?? FRBM tisisveste diwala tisedi india. Miru corporate ki benefit kosamu antunnaru kaadu edi india peddaga appulu cheyakunda vundatam kosam. Mi lanti educated persons knowledge share cheyali tappa miss lead cheyakudadu
@johnemmanuelbathula37164 жыл бұрын
SC ST RESERVATION గురించి సుప్రీం కోర్టు 23.04.2020 నాటి తీర్పు విషయంలో విశ్లేషణ చెప్పండి సార్
@sureshkoppurothu32314 жыл бұрын
1. J&K 41.5% 2. Rajasthan 39% 3. A. P 31.33% and T&S around 17% edi 20% kante below vuntene states okka economic health bagunnattu so eppudu cheppandi A. P ki FRBM act pakkana pettala?
Modi Govt does not seem paying serious attention to slowing down economy as also peoples welfare.It appears that Govt is interested in statistics average growth deficit next election.
@venkatraochitturi33484 жыл бұрын
State Governments are not following financial displain (not all). Government of india is facing fiscal deficit.
@RaviKiranMolakala4 жыл бұрын
venkatrao chitturi government of India is squeezing state governments. GOI anyway is not spending atleast 20% compared to state expenditure.
Sir KNR garu state govts anni diwala teesesthe central control lo ki teesukovalani Modi BJP vari alochana ee lopu rajakeeya pryathyardulanu nasanam chesi china lo laga ikkada complete ga BJP chethulloki Desanni tersukoni Kashaya drsanga marchukovalani BJP MODI vari alochana
@sivasairamchitrada52474 жыл бұрын
అయ్యా.. మీకొక నమస్కారం . ఆ మధ్య ఒక వీడియో లో మీరే అన్నారు .. కేంద్ర ప్రభుత్వం అనేది కేవలం virtual అని .. ఇప్పుడేమో కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందడం లేదు అని.. ఏమిటండీ ఇది ?
@chandukota67764 жыл бұрын
Ivanni India lo jaragavu sir,akkada antha telivaina vallu eavaru leru
@mohanamuralikrishnajalaneela4 жыл бұрын
Sir frbm Act 2024 tarvaatha extend cheste,,inka asalu Act tevadam enduku,daniki limits till 2024 enduku,,
@bsrln4 жыл бұрын
కేంద్రానికి ఆదాయం గాలిలోనుంచి వస్తుందా లేక మీలాగా చీనా నుంచి వస్తుందా
@bsrln4 жыл бұрын
@Reddepalli NagaRaju నీకేం కావాలో చెప్పారాదే నీకు తెలుగు టైపింగ్ రావడం లేదా
@115basha4 жыл бұрын
Sir news channels way not respond this matter
@doulamogal82514 жыл бұрын
Hi sir can u tell in hindi R translate hindi sir plz sr
Mee ntlo kuda adyaniki minchi karchu chesthara government kuda illu laganey..free schemes manani Venezuela chesthayi
@sureshkoppurothu32314 жыл бұрын
Aduku dobbalante FRBM act pakkana pettandi idi AP vishayam lo correct kadu because AP valla estam vachinattu karchulu pedutunnapudu a bokka prajalameeda padutundi sir
@suryanarayana.nnandam37024 жыл бұрын
Meeru state govts unnecessary, segment people targeted vote bank politics ,funds,free bies ni kuda tgginchukomani cheppi vunte bagundedi.
@99635891754 жыл бұрын
Cheparu
@RAVIKIRAN-hy1zw4 жыл бұрын
మోడీకి ఏదో మూడింది, ట్రంపు లాగా
@fayazrahaman44884 жыл бұрын
Worst modi govt
@motoc56924 жыл бұрын
Chandra Babu khajana mottam khali chesi billilu జీతాలు హామీలు పెండింగ్ లో పెట్టి పోతే అప్పు దొరకని పరిస్తితి చేసి పోతే state yemai పోవాలి next CM yemiti chestadu vunna paristiti idi అంటాడు అప్పుడు చంద్ర బాబు నుంచి వసూలు ఎవరు చెయ్యాలి democracy
@S.Satish4 жыл бұрын
Chandra babu time lo atleast growth rate bagane undi and relative ga debts unnayi. Chala manufacturing companies vachayi. Ippudu no companies, no growth and too much wellfare.
@anonymoususer20824 жыл бұрын
Nina Arnab gadu ashindu eroju motham Central government medha padinduu😅😂🤣
@eswarpoosarapu66884 жыл бұрын
సర్ మీరు మోడీ గారు రాష్ట్రాల కి ఇవ్వాలి అని చెపుతున్నారు కానీ మోడీ గారు ఎందుకు ఇవ్వడం లేదు అంటే నా అభిప్రాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులని ఖర్చు పెట్టె విధానం సరిగా లేదు , ఒక ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు కానీ ప్రజల కి కావలసిన మౌలిక సౌకర్యాల కల్పనా మాత్రం జరగడం లేదు , ఇప్పుడు మోడీ గారు ఇచ్చినా కూడా ఆ డబ్బులు ప్రజల కి ఏమీ ఖరఃక్యూ పెట్టరు ఉదాహరణకి ఎవరి మాటా వినే అలవాటు లేని మూర్ఖుడు అయినా జగన్ మోహన్ రెడ్డి కి నలభై మంది సలహాదారులు వున్నారు వీరి నిమిత్తం ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయిపోతున్నది ఒక్కొక్కరికి నెలకి అయిదు లక్షల చొప్పున రెండు కోట్లు ఖర్చు అవుతున్నది , ఈ సమయం లో కూడా టెస్టింగ్ కిట్స్ కొనుగోలు లో కుంభకోణం చేసిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి ।, ప్రజలకి వచ్చే ఎటువంటి ఉపద్రవాన్ని కూడా తమకి లాభ సాటి గా మార్చుకోవడం లో అత్యంత ఘనత వహించిన వారు చంద్రాలు గారు జగన్ గారు ఇటువంటి పరమ దుర్మార్గమైన వ్యక్తులు రాష్ట్రానికి అధినేతలు గా ఉంటే ప్రజలు నమ్మవచ్చునేమో అన్నీ మోడీ గారు ఎలా నమ్ముతారు , అసలే మోడీ గారు పాపం కొత్త విమానం కొనుక్కుని దాని మీద తిరగడానికే కుదరడం లేదు అని బాధపడుతున్నారు , ఆ విమానం కూడా మామూలు విమానమా , 8458 కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్న ఈ ప్రపంచం లో మరి ఎవరికీ లేని అత్యంత విలసతమైన విమానం ,। త్వరగా ఈ మహమ్మారి సంగతి తేలిపోయి మోడీ గారు విమానాం లో హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలి అని నేను చప్పట్లు కొడుతూ కోరుకుంటున్నాను
@blackhorn834 жыл бұрын
Dubara Avtundi ani intlo asalu money ivvkapote ela vuntundi.. Central govt can audit for expenditure made by state govt out of covid relief grants given by it.. Little common sense is enough I suppose!
@eswarpoosarapu66884 жыл бұрын
@@blackhorn83 ఆడిట్ లు అన్ని విషయాల లోనూ జరుగుతాయి కానీ అవినీతి ఎక్కడా కూడా కంట్రోల్ కావడం లేదు , ఇక్కడ నేను మోడీ ని సపోర్ట్ చేయడం లేదు మోడీ కూడా ఈ కోణం లో ఆలోచిస్తున్నాడేమో అనేది నా సందేహం అంతే కానీ ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం కాదు ।
@blackhorn834 жыл бұрын
eswar poosarapu Ala anukunna it's not time to think so nenu kuda Modi ji oppose cheyyatam ledu but it's very high time to wait and watch..
@eswarpoosarapu66884 жыл бұрын
@@blackhorn83 మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఈ సమయం లో మాత్రం ఖచ్చితం గా ఇచ్చి తీరాలి
@nayuduvenkateswararao94354 жыл бұрын
మోడి ఏమో బ్యాంక్ దొంగలకు దోచిపెడతారు
@krishnamurtyd27014 жыл бұрын
అయ్యా మేధావి గారు,,సెంట్రల్ నుడేకాధు,,అప్పులుగా తెచ్చిన డబ్బులు కూడా అభివృద్ధి కీ అన్ని రాష్ట్రాలు ఖచ్చ్చు పెడుతున్నా యా?అన్ని ఫ్రీ గా పంచడానికేగా..మీకు తెలుసు ఆ సంగతి,,ఐనా కేంద్ర ప్రభుత్వం మీమ్మల్ని ఏ మీ అనదనే ధైర్యం తో ఇలాంటివి,ఉదారంగా చెబుతారు.,,మీకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వృధా ఖర్చులు,వివిధ స్కీం లా పేరుతో పంచిపెట్టాడం గురించి వాళ్ళను అడగగలరా?,పోనీ చెప్పగలరా?చేతనైతే అదిముందు చేసి,ఈ స్పీచ్ తర్వాత ఇవ్వండి.. ఒకోసారి మీ విశ్లేషణలు చూస్తే,పిచ్చి తగ్గింది,రోకలి తలకు చుట్టమన్న ట్టు ఉంటుంది,,ముందు ఇలాంటి క్లిష్ట సమయంలో అభివృద్ధి ఎలా చెయ్యాలనే విజన్ ఏ ముఖ్యమంత్రులకు ఇనావుందా!ఎంత సేపు అప్పులు చేద్దాం,అందులో కొంత ఫ్రీ స్కీం లకు ఖర్చు పెట్టుధాం,చాలా వరకు వెనకేసుకు ఉందాం,,ఇదేగా పాలసీ?mlc గా చేసారుకాధా,,మీకు అన్నింకిసుగులు తెలిసి ఉంటాయి...ఏమంటారు సర్?
@krishnamurtyd27014 жыл бұрын
సర్,మీరు ,నేను సామాన్య ప్రజలం సర్,,కానీ నాగేశ్వర్ గారు గవర్నమెంట్ లో పనిచేశారు,,అక్కడి అన్ని విషయాలు,లొసుగులు ఆయనకు తెలుసు సర్,,అందుకే ఆయన్ని చెప్పమనేది,,తెలిసి, చెప్పగలి గీ ఉండి,చెప్పి చేయించకపోవడం ఉదాసీనత కాదా సర్,,మనం ఎప్పుడూ వింటూనే ఉన్నాం కదా,,, వినిపించ వలసింది,,పరిష్కరించాల్సిన ది,నాగేశ్వర్ గారు,మరియు గవర్నమెంట్ కదా?నా వ్రాతలో ఆవేదన ఉంది కానీ,వెటకారం,తిరస్కారం లేదు సర్.
@apparaovupputuri82394 жыл бұрын
Mr.you are only U Tube mike not an economist let economists decide your analysis is false restriction over borrowing is to restrict borrowing of state in the interest of tax payers otherwise any borrowing should be repay by tax payers eithet individual or corporate hence no comon man or ruler will pay borrowing hence we demand imose aditional taxes on persons who give mouth advises on borrowing and impose burden on them for repayment instead on tax payers
@lovellyrosey70234 жыл бұрын
Even dvlpng nation american will have more fiscal deficit Dan us, dvlpmnt doesnt depend on fiscal borowing,(for eg Dan farmer, industrialist have more % of loans(it doesn't mean farmer is rich & industrialist is poor), no economist will raise as MR nageswarao as failure bcs he too forword dis discussion from the point of view of all the economists, who wrote and architect in articles of news papers,.. Raising economists on sir,(negotiable which nvr hpns, but hpns bcs of illiterates like u), (by seeing social mobility report, I felt des many illiterate was der? But by these comments, my feeling is , it might be true and also d report made by dem by tkng parameters by seeing KZbin comments !