అబ్బా సూపర్ గా చెప్పావు బ్రదర్ చాలా క్లియర్ గా చెప్పారు బ్రదర్ గ్యాస్ మార్కెట్ సూపర్ గా చెప్పారు బ్రో కానీ వృద్దా పెన్షన్ ల గురించి కూడా అన్నిమి నోటితో మీరే క్లియర్ గా చెప్తే మాకు చాలా బాగుంటుంది అని భావిస్తున్నాను వృధా పెన్షన్లు కూడా మీరే చెప్పండి నీట్ గా ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఎలా చెప్పారో అదే విధంగా ఆ విషయాలు కూడా చెప్పండి వెరీ వెరీ థాంక్స్ బాబు సూపర్ సూపర్
@pattabhimaruri57276 күн бұрын
Chala manchi vishayam thelipaaru.thanks
@DeviDubhasiКүн бұрын
చాలా బాగా అర్థమైంది చాలా థాంక్స్ సార్
@Sivasaikumaryampalli8 күн бұрын
చాలా మందికి మన్చి సమాచారం తెలియచేస్తున్నారు. ధన్యవాదలు..
@reshmap52745 күн бұрын
Ladies peru meda gas book leka pothe ela andi
@sivasravan52386 күн бұрын
, సూపర్ గా చెప్పారు బ్రదర్
@shaikmastanvali87287 күн бұрын
డిలవరి చార్జితో కలిపె గ్యాస్ ఇంటికి వస్తుంది - ఒక వేళ కంపెనీకి వెళ్ళి మనమే గ్యాస్ తెచ్చుకుంటే రవాణ చార్జి మనకే ఇస్తారు -కాని వాళ్ళు ఇవ్వటం లేదు. మనకు తెలియక మనం అడగటం లేదు( అధర్మంగా సంపాధించే వాళ్ళే ఎక్కవ ఎందుకంటే ఇది కలియుగం
@mindblockkurrudu91966 күн бұрын
సమస్య EKYC గురించి gas connection tesukunapudu ekyc thumb వేస్తాం కదా అంటే 4 నెలలు 6 నెలలు ముందే లేక 1,2 స ముందే వేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ ekyc చెపించుకోవాల లేక అవసరం లేదా ఒక వేళ ekyc చెపించాలి అంటే ఎక్కడ చెపించాలి
@chandrat71168 күн бұрын
Allmost అన్ని సందేహాలు తీర్చావు
@adivaiahmarothu32015 күн бұрын
Good topic.
@krishnaraobh47495 күн бұрын
చాలా వివరాలు చెప్పారు
@VenkatasomasekharPeruri4 күн бұрын
White ration card కంపల్సరీ గా ఉండాలా?
@sundarprasadmanda36499 күн бұрын
Excellent Brother your explanation is super.
@K78gh8 күн бұрын
Maga vari meda gas connection unde valiki vausthada sir
@creations85012 күн бұрын
Vastundi
@balanarasingh60499 күн бұрын
Ration card మా కుటుంబానికి ఉన్నట్టు గ్యాస్ ఏజెన్సీ కి ఎలా తెలుస్తుంది? కనెక్షన్ తీసుకోనెటప్పుడు మేము వేరే ప్రూఫ్ ఇచ్చాము.కాని మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్నది.దయచేసి రిప్లై ఇవ్వగలరు.
@bargava1449 күн бұрын
ఆధార్ తో లింక్ ఉంటుంది సామి
@balanarasingh60499 күн бұрын
అలాగయితే ఓకే అండి.సమస్యే లేదు.
@Teja...123-xyz18 сағат бұрын
Andi gass ipoyaka book chestam kadha mari etha time lo vastundhi appati varaku gass avasam untundhi kadha mari book chesaka OTP ekkada Aina chupinchi ventane thechukovacha clarity evvandi 48 hr lo entlo vanta chesukovaliga Andi gass book chesaka ipoyina gass thisukoni estara leka kothadhi estara reply andi
@GChittinaidu4 күн бұрын
న్యూసిలెండరుకూడా ఇస్తారా లేదా కేవలం గ్యాసమాత్రమే ఇస్తారా
@ashokbaahubali40577 күн бұрын
Super explanation sir
@VenkataramanareddyTanguturi9 күн бұрын
సూపర్ సార్ బాగా చె బ్చున్నారు
@Munirathnammaddimadugu9 күн бұрын
Thank u sir
@waheedashaik28582 күн бұрын
Sir nenu 29.10.2024 th night ni uchita gas ku apply chesanu Naku msg aite vachhindi Inta varaku gas raledu ani correct ga unnayi Naku gas raledu
@TRB5788 күн бұрын
భారం తగ్గింది సామి 😊
@Nanda229997 күн бұрын
మాది పాకాల చిత్తూరు జిల్లా మా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మా దగ్గర హోమ్ డెలివిరి చేయకుండానే 50రూపిస్ extra తీసుకుంటున్నారు వరస్ట్ సర్వీస్
@rajipalle11185 күн бұрын
Sir memu ration card ni lpg connection tho link cheyyala.,yes aithe ela cheyalo cheppagalaru
@chiranjeeviboini10692 күн бұрын
గ్యాస్ బుక్ చచ్చింది అంటున్నారు సార్. ..గ్యాస్ బండా మాత్రం ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. బుక్ రన్ అవుతుంది. ఫ్రీ గ్యాస్ కోసం ఈకేవైసి చేయడానికి వేల్తే,బుక్ చచ్చిపోయింది అంటున్నారు సార్. ..అన్ని లింక్ అవ్వి ఉంది. ...దీనికి ఎలా చేయాలి సార్. ..చెప్పండి సార్. .
@kalavathitirupati89989 күн бұрын
అన్నయ్య!ఈరోజు first like నేనే చేశాను
@Munirathnammaddimadugu9 күн бұрын
Thank you..so much
@umaadavivarapu4364 күн бұрын
Sir memu 28th ni book chesam maku amount raledhu ....48 hours annaru kadha.. So, 29th nundi apply chesukomannaru kadha maku ela msg vachindhi... Plz reply sir
@JohnsonXerox6 күн бұрын
Sir ఈ స్కీమ్ దీపం మరియు ఉజ్వల పథకాలలో ఫ్రీ గ్యాస్ పొందిన వారికేనా, LPG connection ఉన్న అందరికి వర్తిస్తుందా
@GAHPchanel6 күн бұрын
Andariki ivvaru
@reshmap52745 күн бұрын
Sir ma vaari Peru me gas book vundi maaku ee pathakam varthisthunda
@KadiyamSrivani-b4y8 күн бұрын
Hi brother ration card gurinchi amanna update vaste cheppandi
@PatharlapalliChinnarao8 күн бұрын
Super message bro🎉🎉🎉🎉🎉
@SrinivasreddyChalla-y9m9 күн бұрын
సూపర్ అన్న
@gopigadela82526 күн бұрын
Ela book chesukovali?
@mahammadismail93948 күн бұрын
Sir new old pension apply chesukovachha
@shivasuryaprakashkaredla2632 күн бұрын
గురువుగారు మేము 29 తేదీన బుక్ చేసాము 850 రూపాయలు కట్టాం కానీ సబ్జిడి అమౌంట్ 3:50 పైసలు వచ్చంది ఏమిచేయాలి దయచేసి చెప్పండి
Sir phone pay or Google pay dwara book chesthe free gas cylinder vastundha or Radha?
@chramana86968 күн бұрын
సూపర్ ఎక్సప్లనేషన్
@bak34269 күн бұрын
రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఎవరు చేస్తారు అన్న...చెప్పండి pz❤
@NagaRaju-op8xc9 күн бұрын
Free gas update: Gas companies daggra only aadhaar data & bank data & mobile data matrame untundi ration cards data nill TDP government ration card eligibility gaa echindi eppudu e gas agency ration card data nu government ki Ela estundi government Ela telusukuntundi Gas online lo book cheste only aadhaar data & mobile number data matrame record avutundi Reply
@thunderking9776 күн бұрын
Automatic gaa online loo thisukuntundi
@maheshkumartallamvenkata12019 күн бұрын
Hello Sir. Thanks for the information
@Munirathnammaddimadugu9 күн бұрын
Welcome
@sivakarthik19929 күн бұрын
@@Munirathnammaddimadugusir మాకు రేషన్ card ఆధార్ కార్డు అన్నీ ఆంధ్రప్రదేశ్ lo వున్నాయి కానీ lpg కనెక్షన్ ఒడిశా లో వుంది మాకు ఈ పధకం వస్తుందా sir
@Sivasaikumaryampalli8 күн бұрын
@@sivakarthik1992లేదు వర్తించదు.
@agkanth5 күн бұрын
ఉచిత గ్యాస్ పధకం అంటే పేదవారికి గ్యాస్ కొనుక్కో లేనివారికి అని అర్థం వస్తుంది. మాములుగా పేదవారు ఈ స్కీం లేకముందు గ్యాస్ కొనుక్కొంటున్నా రు. ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కొంత ఆర్థిక సహాయoగా ఉంటుంది. okay. ముందుగా డబ్బులు గ్యాస్ కి చెల్లిస్తే తర్వాత డబ్బులు వేస్తాము అంటున్నారు. ముందుగా డబ్బులు చెల్లించలేని వారు ఈ పథకానికి అర్హులు కారా ❓
@amma123455 күн бұрын
చదువుకొని చిన్న పిల్లలు పనిచేస్తున్నాను వాళ్ళని చదివించారు గవర్నమెంట్ సాయపడుతుంది సాయం చేసే విధానం చెప్పండి సార్ ఎవరికి తెలపాలి మాకు వివరించి చెప్పండి సార్ ఒక అబ్బాయి ఇప్పుడు 12 సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ఆ అబ్బాయిని గవర్నమెంట్ చదివించ గలరా ఎవరికి తెలపాలి చెప్పండి సార్ మీకు ధన్యవాదాలు
@RaghunathareddyGuddeti6 күн бұрын
Two Gas no vunnayi maku E patakam vastunda
@racheetiissac80018 күн бұрын
Tnq...
@rathnakumarmattaparthi27887 күн бұрын
Not mentioned white card or pink card .please clarify.
@Munirathnammaddimadugu7 күн бұрын
Only white card
@mettasureshnaidu46168 күн бұрын
గత ప్రభుత్వం లో ration card ఇవ్వకుండా rice card ఇచ్చారు మరి free సిలిండర్ వస్తుందా
@psnreddy62745 күн бұрын
Wite racenn card Lakai poth hameti
@sulthanamd86538 күн бұрын
Inka vere apply chesukon avasaram leda
@sundarprasadmanda36499 күн бұрын
Brother small advice How to change my bank account.First bank of baroda.Now i am using Indian bank.pls tell me how to change.
@bargava1448 күн бұрын
నువ్వు ఏ బ్యాంక్ యూజ్ చేస్తున్నావో ఆ బ్యాంక్ వెళ్లి ఆధారు కార్డు ఇచ్చి నా అకౌంట్ కి NPCI లింక్ చేయండి అని అడుగు..అంతే
@lifeinchrist61886 күн бұрын
Customer care number 1967, is currently not working
@FFgamerZR977 күн бұрын
Hi Sir adhar Bank account link vundala
@santoshsurisetti32358 күн бұрын
Ujwala padakam unnavallu ki kuda vastunda
@nanil17564 күн бұрын
300 central govt+ 525 state govt.vestundi bro.I am Hpgas employee
@rambabus53738 күн бұрын
సార్ నాకు చిన్న డౌటు మా ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి రెండు వేరు వేరు రేషన్ కార్డులు ఉన్నాయి రెండింటికి ఒకటే ఫోన్ నెంబర్ లింక్ ఇవ్వండి అకౌంట్ నెంబర్లు కూడా అదే ఫోన్ నెంబర్ లింక్ ఉంది ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటుందా
@JayachandrareddyGajjala7 күн бұрын
అమౌంట్ వస్తుందా అనేది పెద్ద సందేహం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాగే చెప్పి ఇప్పుడు ₹41 ఇస్తున్నారు. అదికూడా వస్తే వస్తుంది లేదా రాదు. ఇది కూడా ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో ఇచ్చి మిగిలినవారికి ఇవ్వకుండా తప్పించుకొనే అవకాశం ఎక్కువ. సీబీన్ ఎలా అయిన మాట్లాడగలడు.
@Pavan-958668 күн бұрын
Andariki 43.70 rupees subsidy ostondi maku ravadam ledu.. ippudu maku subsidy vastunda rada annaya ? Maa amma name tho gas connection undi... Aadhar card undi Ration card undi .. aadhaar seeding IPPB ki undi
@rammanoharreddy4348 күн бұрын
Same problem sir please suggest
@neelimajada42137 күн бұрын
Kotta passbook eppudu vastundi sir
@PRASANTHKUMAR-rk1ht8 күн бұрын
Anna order closed chesanu Anna 29 dhi gas book chesukovacha
@sureshbabu31958 күн бұрын
Gas amount online payment ద్వారా బుకి০గ్ టై০లోనే చేస్త్ ఫ్రీ వస్తు০దా? రాదా?
@Munirathnammaddimadugu8 күн бұрын
Vastundhi
@chandrat71168 күн бұрын
Cash on delivery
@padumpr61318 күн бұрын
Register mobile no nuchay booking chayala veray ph no nunchi ayna booking chayvachu na
@vinodkumarreddy55258 күн бұрын
Anna house hold map gurinchi chepandi anna
@thippaiahswamy69468 күн бұрын
G/Pay,P/Pay ద్వారా బుక్ చేసుకుంటే అమాంట్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందా.
@Munirathnammaddimadugu8 күн бұрын
Paduthundi
@nookarajuch28537 күн бұрын
అన్నా ఫ్రీ గ్యాస్ అనేది ఓన్లీ దీపం పథకం వాళ్లకి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్
@nessy35437 күн бұрын
Bro free gas nae "deepam padhakam" antaru, Book chesukondi avuthundhi
@mansoorahamed75899 күн бұрын
Sir phne pay lo amount kaditha amount refund avtunda
Brother how to check ✔️ Aadhaar card and bank account details.
@Munirathnammaddimadugu9 күн бұрын
Link ఇచ్చాను..చెక్ చేసుకోండి
@agkanth5 күн бұрын
దీపం పధకం క్రింద ఫ్రీ గ్యాస్ అంటున్నారు . ఫ్రీ గ్యాస్ కొరకు గ్యాస్ కంపెనీ ఆఫీసు కి వెళ్తే సరిపోతుందా , వార్డ్ సెక్రటేరియట్ కి వెళ్ళలా, లేక మీ సేవ కి వెళ్లాలా ❓ ఏదైనా అప్లికేషన్ ఉంటుందా ❓ ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉండి, గ్యాస్ కనెక్షన్ తీసుకొంటున్న వారు అర్హులా కాదా? వారు ఎలా అప్లై చేసుకోవాలి. మాములుగా ఎప్పటిలా ఫోన్ లో గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకుంటే ఫ్రీ గ్యాస్ పధకం వర్తిస్తుందా? . ఒకవేళ అప్లికేషన్ పెట్టాలి అంటే ఏ ఏ డాక్యుమెంట్ కావాలి. అంటే జనరల్ గా వారి వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు , బ్యాంక్ పాస్ బుక్ , గ్యాస్ బిల్, గ్యాస్ బుక్ ఉంటాయి. అవి సరిపోతాయా. ఇన్కమ్ సర్టిఫికెట్ ఏమైనా కావాలా . వివరంగా చెప్పండి.
@Munirathnammaddimadugu5 күн бұрын
మీరు అడిగిన అన్ని ఈ వీడియోలో ఉన్నాయి
@ganeshchodapaneedi97497 күн бұрын
🙏🙏🙏
@321savararaju36 күн бұрын
గ్యాస్ కనెక్షన్ లేనివారి పరిస్థితి ఏంటి
@dasarinarasimha50908 күн бұрын
Anna maa gas connection ujvala shceme kinda bachhi 10months avutundi.maaku free gas vastunda telupagalaru
@gsakumar5163Күн бұрын
Anna anni gas matalu anna villu only dhipam 2 pathakam lo gas thisukunna vallaku matrame antunnaru
@bargava1448 күн бұрын
ఈ గ్యాస్ సంబంధించి నా సందేహాలకు 100 వీడియోస్ చేసిన సరిపోవు
@YMNMPL23458 күн бұрын
అబ్బా.... కరెక్ట్ గా చెప్పారు 100%.
@KudaSomeshKumar19986 күн бұрын
Yes Bro Same 😂😂😂😂
@sathibabutadi14906 күн бұрын
Link
@chandrat71168 күн бұрын
Bro already ekyc chesaru
@MaheshUma-g7z7 күн бұрын
Free annaru amount return rakapothe
@NagaRaju-op8xc7 күн бұрын
Free gas update : This scheme postponed November 1st srikakulam dt echaapuram
@vangavenkatalakshmi82649 күн бұрын
Sir ma sister ki 2gass connection vunnayyi kada aa renudu lo kuda book cheyya baccha sir
@Sivasaikumaryampalli8 күн бұрын
లేదు బ్రో. కుటుంబం లో అంటే రేషన్ కార్డ్ లో నలుగురు వుంది నలుగురుకి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాకూడా ఒక్క్కరికే ఇస్తారు..
@anandk91017 күн бұрын
Orey super 6 antha Sollu anna matta 850*3 below 3k ki intha Sollu aaa Bagau Getting Ap Ni VPs Ni Chesadu
@GaneshBepala-u6q8 күн бұрын
Maku ralaydu
@GaneshBepala-u6q8 күн бұрын
Sir edi pakka scam
@totharamudiyaswanthkumar49857 күн бұрын
Bokka estunnaru deppam conction unna valaki estunnaru