అన్వేష్ అన్న ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే కష్టం సచే దాకా వదలం ... 🔥🔥🔥🔥🔥
@NaaAnveshana Жыл бұрын
Ammo🙏
@gowrisankarbuddha5933 Жыл бұрын
Nijameeee annaaa
@gopalpappuru Жыл бұрын
S bro
@gtpmuchatlu153 Жыл бұрын
అవును మరి మా అబ్బాయా మజాకా.😀😀😎😎😎
@sanatani179 Жыл бұрын
Fact 💯💯💯
@narasimharao1204 Жыл бұрын
Anvesh ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో ఓర్పుగా వీడియో తీసి అప్లోడ్ చేశావు ఈ కష్టాన్ని మేము అర్థం చేసుకోగలము ఆస్ట్రేలియాను కనువిందుగా చూపిస్తున్నందుకు నా ధన్యవాదాలు
@srinur9109 Жыл бұрын
అన్వేష్ అన్న మీరు అంటే మాకు మా పిల్లలకు చాలా అభిమానం మీ వీడియోస్ చూసి నప్పుడు మా బాధలు కష్టాలు అన్ని మార్చి పోతాం నవ్వులో మునిగి పోతాం Thankyou so much anna
@sodarishashivardan1973 Жыл бұрын
నువ్వు చాలా చాలా చాలా చాలా అంటే చాలా కన్నా ఎక్కువ గ్రేట్..... ఎందుకంటే నేను మా ts state దాటి ఎటు వెళ్ళలేదు.. మీరు మాత్రం ప్రపంచాన్నే చుట్టేస్తున్నావ్.... మీ లాంటి వాళ్ళు ఇక ముందు వస్తారో రారో తెలీదు... మీరు మా తెలుగు వారు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది.... మీకు శతకోటి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏👏👏👏👏👏👏👏
@rnsfactstelugu Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు 💫💯
@kirankanithi Жыл бұрын
Mama nenu ni fan kuda
@NaaAnveshana Жыл бұрын
Thanks
@srinuvasa5848 Жыл бұрын
తోపు 😂😂😂
@njosephthambi9785 Жыл бұрын
ఆస్ట్రేలియా అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన అన్నకు ధన్యవాదములు. అన్వేష్ అన్న ఒక్క వ్యసనం.... ❤️
@avofficialchannel23 Жыл бұрын
Video చూడకుండా ముందే like 👍 చేసేవాళ్ళు ఎంతమంది !
@parvathivegeshna Жыл бұрын
Nenu
@NextGenerationIndia Жыл бұрын
నేను కూడా
@NaaAnveshana Жыл бұрын
Thanks
@guranabhargav7225 Жыл бұрын
Bro nenu kuda
@maheshladagiri7255 Жыл бұрын
Nenu
@apfastnews7477 Жыл бұрын
హాయ్ బ్రదర్ . ఆస్ట్రేలియా కి మేము వెళ్ళలేకపోయినా నువ్వు వ్యయప్రయాసల లెక్కచేయక తిరిగి ,ఏది బాగుందో అది నీ కెమెరాలో బంధించి మా కంటికి చూపిస్తున్నావు. నువ్వు సూపర్ అన్న. ఎప్పుడో జీన్స్ మూవీ లో ప్రపంచ వింతలు చూసినట్టు గుర్తు. ఆ వింతలు కూడా కూడా కొద్ది కొద్దిగా చూసాము. కానీ ప్రపంచ వింతలను ఎన్నో కష్టాలను ఎదుర్కొని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా కళ్ళకు కట్టినట్లు సవివరంగా చూపించిన నువ్వే అసలైన హీరో.
@divyatalks-cr7vr Жыл бұрын
Maku visa kharchu lekunda Anni desalu chupisthunnadu maa prapancha yatrikudu . Hats off to you for your patience and integrity towards your work.
@NaaAnveshana Жыл бұрын
Thanks
@giduturi Жыл бұрын
సిడ్నీ నగరం ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది అందమైన సముద్రపు ఒడ్డు కొండలు వంతెనలు చాలా చాలా బాగున్నాయి, అలుపెరగని ప్రపంచ యాత్రికుడా నీకు జోహార్లు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రపంచాన్నంతా మా కళ్ళ ముందు ఉంచుతున్నాను నీకు జోహార్లు.
@Nasren.. Жыл бұрын
యూట్యూబ్ వాడు okka like kotte అవకాశం matrame echadu. Lekunte matala mantrikudu. Anvesh gari ki .. maku Sydney nagaraanni chupinchinaa. Drone ki kuda oka like chyesevallam.🥰 Super video..🪄🙌
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@sagilidass8623 Жыл бұрын
నేనైతే వీడియో చూడక ముందే లైక్ కొట్టేస్తాను.. ఎందుకంటే... అంతే.. మామూలుగా ఉండదు మరి అన్వేష్ అంటే...👍👍👍
@puvvalaeswararao9380 Жыл бұрын
అన్న నిజం చెప్పాలంటే మీరు అందిస్తున్న ప్రతి vlog కి కూడా అస్సలు ఏమి కామెంట్ పెట్టలో కూడా మాటలు రావట్లే అంతకు మించి బావున్నాయి అందుకని చూసి ఎంజాయ్ చేస్తున్న కాని కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు........
@sagar8040 Жыл бұрын
u suppose to have more no. of subscribers... u r the best among all indian travellers.. all the best bro... నేను అన్ని భాషల్లో videos చూస్తుంటాను .. కానీ మీ స్టీల్ సెపరేట్ బ్రో... b hpy n make us hpy
@venkey123 Жыл бұрын
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇♂️ Hats Off Anvesh Anna ♥️
@parasavenkateswararao6942 Жыл бұрын
❤సిడ్నీలో ఇండియా చూపించారు ❤అన్వేష్ అన్నా ఈవీడియో చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరు చాలాగొప్ప సూపర్ సూపర్ సార్ ❤❤❤❤❤❤❤
@guruthetravellar589 Жыл бұрын
నా కళ్లతో చూసినట్టు ఉంది అన్న అలా explor చేశారు మీరు tq 💚
@Sureshgraphics2021 Жыл бұрын
👌👌👌👌 మహా అద్భుతం డ్రోన్ షాట్స్ 👋👋👋👋✌️✌️✌️✌️✌️
@jagapathikakarlapudi3666 Жыл бұрын
Sidney నగరం simply superb. బ్రిడ్జి బాగుంది.. మినీ ఇండియా ఇంకా బాగుంది. Opera దాని చుట్టూ ఉన్న ఫ్లోరింగ్ , మెట్లు total look అంతా బాగుంది.
@subhashparadesi7240 Жыл бұрын
డ్రోన్ షాట్స్ చాలా చాలా బాగున్నాయి మైండ్ బ్లోయింగ్ సూపర్ బ్రో
@emmanuelv5170 Жыл бұрын
Wow Australia is beautiful. Thanks Anvesh for showing Australia so beautifully
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@yswathi2427 Жыл бұрын
అన్వేష్ అన్న నువు చెప్పే మాటలు విన్న వాళO దారు నిన్ను ఇష్ట పడాతరు నువు చెప్పే విదనం చాలా బాగా చెప్తారు మాకు బాగా ఆర్ధమావుత ఈ 👍ఇ విడియో సుపరు
@bharatht6309 Жыл бұрын
సాహో ప్రపంచ యత్రికుడా సాహో 🌎💪🙏
@bkbhaskar1234 Жыл бұрын
చిన్ని చాల Proffessional అనిపిస్తాయి మీ videos, ఒక్క Actor hero లాగ అనిపిస్తవు మీరు కూడ కానీ అహంకారం లేదు మీకు చాల మంచిగ అనిపిస్తున్నవు like కూడ కొడుతున్నవు మా comments కు, టైం పాస్ మంచిగ ఐటుంది మీకు luckey అందుకే, మా ఇంట్లో కూడ వచ్చింది పిల్లి 7 ఇల్లు లు తిరుగుతాయి కద.
@futurechange7537 Жыл бұрын
అన్వేష్ అన్న...Video length పెంచండి...Really, Fantabulous.మీరు చేసే ప్రతి Super... Superrrrr.👌👌👌 ఎంత చూసిన boring ఉండదు. ఇంకా మంచి మంచి Contents అందించాలని ఆశీస్తున్నము...ఆ దేవుడు దీవెనలు మీపై చల్లగా ఉండాలని,మంచి ఆయురారోగ్యాలతో మీరేల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము...💐💐💐
Asal incredible drone shots.. fantastic job anvesh garu..wish your channel to grow more..ipudu andarki me talent chusi jealous perigipoyiuntundi 😆😆..truth always triumphs..so in your case.. genuine channel..we support you always 😊
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
Wow.... video సూపర్ అన్నా నిజంగా... మైండ్ బ్లోయింగ్...👌👌👌👌👆👆👆
@sairaghavendragoud8661 Жыл бұрын
డ్రోన్ షాట్స్ సినిమాటిక్ లెవెల్ లో అద్భుతం గా తీస్తావ్ అన్న నువ్... 👌👌😍❤
@mahammadasraf3436 Жыл бұрын
ఓ..... డ్రోన్ షాట్స్ మాత్రం అదిరి పొయింది 🥳🥳🥳🥳🥳🥳
@krishnalenka9541 Жыл бұрын
ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు అన్న..... Hatsoff👍
@nimmakayalasrinivasarao9723 Жыл бұрын
💓💓💓 అన్వేష్ అన్న మీ ట్రిప్ పూర్తి అవ్వగానే మీ ఇంటికి వచ్చి మీ Bag తీసుంటాను..... మీ ఇంటికి మాకు 16కిలోమీటర్లు దూరం మాది అల్లూరి సీతా రామ రాజు పుట్టిన ఊరు పాండ్రంగి మీరు ఏమి అనుకోవద్దు అన్న...... మీ లక్కీ hand తో ఇవ్వండి అన్న.... Love you so much 💓💓💓💓💓
@krishnar.k9683 Жыл бұрын
Really your the real hard worker annaya Paina kinda upu anvesh anna thopu.....✨️✨️✨️🤣🤣🤣
@kavyabhargav1416 Жыл бұрын
Bro ne kashtaniki hats off...U really deserve more than anything...memu antha tirigina feeling vastadi meeru choopistunte....God bless you with good health take care
@rajeshketa9685 Жыл бұрын
Drone Shots Next Level Anna 😍😘🤗❤️
@peddintibalaramulu767 Жыл бұрын
అన్న డ్రోన్ షాట్స్ అంటే మీ తర్వాతే ఎవ్వరైనా..., మా కన్నులకు కనువిందు చేసే మీ అద్భుత కెమెరాకు 🌹🌹🌹🙏🙏🙏, Super అన్న Love u lot 🌹🌹🌹
@sharankumar9664 Жыл бұрын
Drone shots are amazing excellent 👌 extraordinary adhiripoyindhi ga
@praveend3656 Жыл бұрын
అనూష అన్న నువ్వు ఆస్ట్రేలియాలో ఉండి మన వైజాగ్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది
@op.tharun1051 Жыл бұрын
Prathi Okka scene view veralevel 🔥🔥
@shivajiraj9442 Жыл бұрын
Hello Anvesh Anna ..nen ugadhi ki maa village vachanu nen enthavarku Mee videos chule .intlo bore undi phone lo short videos chustuna apudu Mee bancok video vachindi ,apudu start iyendi 2days nundi continue gaa chustuney unna ..I really like it , Mee adventure so great Anna ..yenno teliyani vishalu chptunnaru , chupistunru thank you so much Anna ..keep going on...🤝👍💯
@harikumar3628 Жыл бұрын
Drone shot oka range lo vundhi...need more videos like this excellent 👌
@nirmalababy3885 Жыл бұрын
Amazing video drone shot location views anni excellent ga undandi maa kannula panduga chesaru gaali vana yenda anakunda rest leka kastapadi video tisi editing chesi andarini mee matalalo naginchi meru nagta video chupistunna meru chala great hats off andi Tq anveshgaru god bless you take care andi
@chandracharlashafi5112 Жыл бұрын
Orange 🍊🧡 movie nuvvu thopu swamy 😘😊😊😊
@satyanarayanapotana6798 Жыл бұрын
చూడాల్సినవి అన్ని చూసి ఇప్పుడు సన్యాసి అంటే ఎలా తమ్ముడు 👍👍👍💐💐💐
@Tulaja_tul Жыл бұрын
Awesome..🎉🎉 amazing asal..you are the best world traveler telugu..migilina channels vallaki Baga artam aintundi ipudu me capability..
@NaaAnveshana Жыл бұрын
Thanks
@radikaganguradikagangu5202 Жыл бұрын
Meru comment ki reply evadam.. chala happy annaya 👍all the best
@krishnar.k9683 Жыл бұрын
Hi annaya.... Your content never dissapoint anyone annaya.....🔥🔥🔥💚
@dsrinivasrao4281 Жыл бұрын
అన్వేష్ నువ్వు అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మంచి వీడియో లు తీయడంలో నీకు నువ్వే సాటి నీఎవ్వ తగ్గేది లే అన్నట్టు ఉంటాయి
Oscar awards.. Best drone shot video maker: Naa. Anvesh - world Telugu traveller
@NaaAnveshana Жыл бұрын
Thanks
@Keerthana851 Жыл бұрын
Addicted to your videos anna, drone shots are next level, and the way you explaining the things was really awesome 👌 thank you anna, mak world chupichadaniki nuvvu padthunna kastam abhinandhaniyam anna 🙏
@mohammadabdulla4223 Жыл бұрын
నిజంగా నీ వీడియో చూస్తే మనం అక్కడ ఉన్నట్టు ఫీలింగ్స్
@kvchaitanyareddy4247 Жыл бұрын
Australia lo drone ni malli perfect ga use chesav brother. Pichekkinchev. Okko drone shot okko adbutham ane cheppali. Really very very nice exploring. No doubt. It's genius job brother 👏👏👍👌💟
@gayathripadala7845 Жыл бұрын
Super vundi video. Drone shorts aitha superoo super
@MrHanimireddy Жыл бұрын
Hi Nice to see you in Australia, In Melbourne - Great Ocean Road, and Phillip Island evi rendu Chala Bavuntayi - Chala Manchi content Vastundhi - Plan cheyyandhi. Kindly don't miss above two areas...if still need to see - visit Kangaroo feeding..
@kakaraparthichandrakumari7154 Жыл бұрын
Nenu me video lu ànni emadhya chusanu. Anni chala bavunae chala baga chestunaru. Prathiroju kaliga unte me videos chustuna very good 👍 supar All the best
@sydneysatishdrives Жыл бұрын
Super video Anvesh garu👌👌. Drone shots adhurs.
@Swathivizagvlogs Жыл бұрын
అన్వేష్ గారు వీడియో పెట్టలేదు కాదా అని మరి ఏమి చేస్తాము పాత వీడియోలు చూస్తూనను సూపర్ వీడియో అన్వేష్ గారు చాలా బాగుంది ❤
@sai..7175 Жыл бұрын
Nii editting hat's off anna 💥🙌 love from Vizag 🤩
@sukanya0609 Жыл бұрын
Bro mi videos chustanu chala fun ga, intrasting ga untayi. Memu chudaleni vanni miru chupistunnaru bro TQ so much.
@abhinaymokila02 Жыл бұрын
Spectacular drone shots 👍👍 eye feast to watch on big screen 😀👍
@ramurolla9387 Жыл бұрын
హాయ్ భీమిలి అన్న వీడియో అయితే సూపర్ గా వుంది బిచ్ లొకేషన్ చాలా బాగుంది, డ్రోన్ షార్ట్, చాలా బాగుంది అన్న హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@NaaAnveshana Жыл бұрын
Thanks
@saisai8066 Жыл бұрын
Anvesha bro nuvu oka roju Tappakunda pedda celebrity avatavu bro all the best bro 👍💯 lots of love from Karnataka🧡
@kambhampatiram4252 Жыл бұрын
Odiyammma anvesh Anna....James Cameron chusthey.....next mv lo nuvve camara men vi...... excellent.....👏👏👏👏👏
@INDRADHANASSUrecipes Жыл бұрын
Brother australia lo memu kuda intha clear ga chudalemu , drone shots awesome asalu thanks alot brother 😊👍👏👏👏👏👏
Kindhaa meedaa oopu..Anvesh Anna Thopu...❤ Wonderful Location...❤
@shaikrafi... Жыл бұрын
Super bro, drone shots adhiripoinai, and Sydney chala colourfull ga undi... Jai Hind 🇮🇳♥️🔥
@white7557 Жыл бұрын
Location venuma location irukku Bgm venuma bgm irukku Editing venuma editing irukku Cinematrography venuma adhi kuda irukku Fun venuma fun irukku Drone shots venuma drone shorts irukku ❤️ Inka am venuma Anni iriki poyayi 😂 Vere level location anna
@veeraah Жыл бұрын
Drone shot super undhi anna❤️💥 next video ki Sydney nagaram song petti oka video chey anna ❤️
@gowthamorton Жыл бұрын
Alwayssssss wear GREENNNN herooo..... U lookkkk superrrr in Green.... Just Do It !!!!!!!!!!!!
@K.A.K.A._7676 Жыл бұрын
Hyderabad lo Cable Bridge la ney undhi anna, Hyderbad lo kuda ek sey badkar ek buildings unai epudu. Okatey antha pedha ship ledu durgam cheruvu lo.
@ramaraju4540 Жыл бұрын
Anna dorn...shorts ....adiripoyaai .....anna.... Locations...🌳🪴🏝️🏟️ suparb...👌 anna....
@Vizag-Ammayee Жыл бұрын
Australia modatisari budget lo chupincharu currency gurenchi video cheyandi Sir
@subbuthota3361 Жыл бұрын
సిడ్నీ చూస్తుంటే ఆరంజ్ 🍊 మూవీ గుర్తు వస్తుంది బెస్ట్ ఎవర్ love
@teluguvarivlogs1734 Жыл бұрын
Drone shots are amazing ❤
@venkatnimmala9980 Жыл бұрын
ఆన్వేష్ అన్న నేను తెలంగాణ నిర్మల్ జిల్లా నా జీవితం లో ఏం మిస్స్ అవుతున్న నో తెలిసింది ని వీడియోస్ బాగున్నాయి నీ వల్ల యి ప్రపంచం యొక్క విశిష్ట త తెలుసుకున్నాను అనుభవించడం అంటే యిదే లైఫ్ లో ఏం సాధించిన ఎంత సంపాదించిన అర్థం లేదు నువ్వు మకు చూపించే యీ ప్రపంచం వల్ల జీవితం లో ఏం మిస్స్ అవుతున్నాం మో తెలిసింది జీవితం చాలా చిన్నది ఎంజాయ్ every మూవ్మెంట్
@premfreefire7451 Жыл бұрын
The drone views are just amazing 😍🤌...
@bolnadhtangula-mw9cw Жыл бұрын
అన్న నువు super మీ కల్లతో ప్రపంచాని చూపిస్తునదుకు thank you
@KingOfTrendSetters Жыл бұрын
I just met Anvesh . He is so good and humble person. Happy to meet you at Opera House Sydney
@anjaneyuluguvvala8750 Жыл бұрын
గత 20 డేస్ నుంచి మీ వీడియో చూడకుండా నేను పడుకోవడం లేదు ❤❤❤ అన్వేష్ ❤అన్న
@sureshkumargopi6272 Жыл бұрын
Wow..i like ur videos especially drone scenes 👌👏👍💐
@NaaAnveshana Жыл бұрын
Thanks
@srinuy5563 Жыл бұрын
అన్న నిజంగా చాలా గ్రేట్ మీరు. మీరు ఇండియా వచ్చినపుడు కచ్చితంగా గా కలుస్తా... మీరు ఎక్కడ ఉన్న....
@NaaAnveshana Жыл бұрын
👍
@Deva.Raidon Жыл бұрын
Anna nee videos ki, nee profession meedha neekunna dedication and passion ki "Take a Bow Anvesh anna!" 🙇🏻 Nee videos chudatam Naku oka Vyasanam ayipoyindhi annaa! 😂💯❤️
@p.mahesh6302 Жыл бұрын
Anthaina nv great anna nve drone vegareyadam view baga chupinchadam vamoo super all videos 👍
@naresh_naidu811 Жыл бұрын
Proud to be u r subscriber anna ❤️🔥😍
@ramaswamybandari8182 Жыл бұрын
Excellent video Anvesh Garu
@Vajrakarurkeerthanavlogs Жыл бұрын
Ur drone shots.... Ur time laps and ur video making is next level....
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@Vajrakarurkeerthanavlogs Жыл бұрын
@@NaaAnveshana oh god I got the reply... I watched every video of u... I laughed a lot in my bad days by watching ur content...
@ambujaprathap Жыл бұрын
Your explanation of commen wealth country's and explore of Sidney super. Take care
@appalaraju9901 Жыл бұрын
Drone shoots super anna.. Love from Anandapuram (Bheemili) 😍
@NaaAnveshana Жыл бұрын
Hi
@sumalatha973 Жыл бұрын
Location excellent , Drone shorts awesome 😍 chala andam ga tistunav , thanks ticket lekunda world chustunamu
@Krishnaaa11-c4s Жыл бұрын
Hi anna ,అంత బాగుంది ఒక చిన్న request మీరు దిగే hostel ,room గురించి update ఇవ్వు అన్న ,rates ఎలా ఉంటాయి
@NaaAnveshana Жыл бұрын
Last video full information estanu
@jhansilaxmiprattipati1637 Жыл бұрын
Good bagundi god bless you Anv....
@MotoCruiserPrasanthpj Жыл бұрын
❤❤❤❤.. Good morning anna🎉🎉.. Mottaniki weekend ki manchi treat eh itchav.. video chusthu msg chesthunna… Love u bro 😍
@NaaAnveshana Жыл бұрын
Thanks
@telugudiary6137 Жыл бұрын
Awesome Video Anna 😊 Truly Wonderful World With Naa Anveshana 🌍🌏🌎..
@kesavagaming7863 Жыл бұрын
Super Vlog anna 🤩❤️ Mi vlogs chustunte goosebumps vastunnayi anna and inka chudalipistundhi anna 🤩 happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️🤩🥰