Freedom From Stress & Pressure : MVNKasyap | Malavika Hegde Success Story | Cafe Coffee Day Siddarth

  Рет қаралды 369,644

Mr Nag

Mr Nag

Күн бұрын

#MrNag #AnchorNag #SumantvNagaraju
Watch ►Freedom From Stress & Pressure - By MVN Kasyap | Malavika Hegde Success Story | Cafe Coffee Day Siddarth
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 403
@gollababu9059
@gollababu9059 2 жыл бұрын
ఆస్తులు ఉంటే ఎన్ని కోట్లు అప్పులు అవినా తీర్చవచ్చు. ఆస్తులు లేకుండా అప్పులు తీర్చేండ్. అప్పుడు తెలుస్తుంది
@V_lens
@V_lens 2 жыл бұрын
Cafe Coffee Day పోయిన ఏడాది ఒకసారి, ఈ మధ్య మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా లో కాఫీడే కంపెనీ అధినేత మాళవిక గారు కంపెనీ ఆర్ధిక పరిస్థితి ని పూర్తీగా మలుపుతిప్పారని రాసేశారు. అప్పులన్నీ తీర్చేస్తున్నట్టు, కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టు చెప్తున్నారు... ఇది పాక్షిక సత్యం. సోషల్ మీడియా రాకముందు కూడా మన ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇలా పాక్షిక అబద్దాలను, నిజాలను అటూ ఇటూ తిప్పేసి రాసేసి అందరినీ నమ్మించేది. స్వతహాగా శోధించి తెలుసుకునే ఓపిక, అవసరం ఎవరికీ లేక అవే నమ్మేసేవారు మెజారిటీ... ఇప్పుడు అలా లేదు... net లో తగినంత సమాచారం ఉంది... గంట కూర్చుంటే చాలా ఇన్ఫర్మేషన్ బయటకు తీయొచ్చు.. -- కాఫీ డే విషయానికి వస్తే ముందుగా నా dislclaimer ... ఇక్కడ రాసేసి ఏదీ మాళవిక గారి మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి కాదు... వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి ఎక్కడికో పారిపోయి కొంతమంది, ఇక్కడే ఉంటూ కూడా దర్జాగా బతికేసే ఇంకొంత మంది ఉన్నప్పుడు ఆమె కంపెనీ ని నడపడానికి ముందుకు రావడం నిజంగా అభినందించాలి. ఆమె రాకున్నా ఏ చట్టం, న్యాయం ఆమెను ఏమీ చేయలేవు.. - కాఫీడే విషయం లో ఇంకా శోధన జరుగుతోంది.. కోర్టుల్లో నానుతోంది... ఇప్పటికి తెలిసింది ఏంటంటే కంపెనీ ని ఒక స్థాయి కి తీసుకెళ్ళాక late సిద్దార్థకు చాలా మందికి కమ్మినట్లే real estate పిచ్చి పట్టిందో లేక ఇంకేదైనా అయ్యిందో తెలియదు కానీ main బిజినెస్ నుంచి వేరే కంపెనీ లకు దాదాపు 3,500 కోట్లు తరలించారు... ఆ పెట్టుబడి ఫెయిల్ అయ్యింది. అవి తిరిగిరాక ఏం చెయ్యాలో పాలుపోక, బహుశా అవమానం కూడా జరుగుతుంది అని కావొచ్చు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు... కానీ పూర్తీగా మునిగిపోలేదు... సరైన చేతిలో కంపెనీ ని పెట్టి ఉంటే కొంచెం లేట్ గా అయినా నిలబడేది.. ఇప్పుడు మాత్రం కష్టం.. పూర్తీగా మూసుకుపోవడానికి ఇంకొంచెం టైం అంతే... (అమాంతం పైస్థాయి కి వెళ్లాలంటే ఒక్క నిర్ణయం వల్ల వెళ్లలేకపోవచ్చు, కానీ కొన్ని జీవితాలు తలకిందులు కావాలంటే ఒక్క నిర్ణయం చాలేమో.) -- ఆయన చనిపోయిన (జూన్ 2019) ఈ మూడేళ్ళలో కంపెనీ ఆర్ధిక పరిస్థితి చూస్తే... ఈ నంబర్స్ చూస్తే తెలిసిపోతుంది ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి... కెఫెలు March 2019 - 1,752 March 2020 - 1,192 March 2021 - 572 March 2022 - 495 కెఫె లు ఉన్న నగరాలు March 2019 - 243 March 2020 - 208 March 2021 - 165 March 2022 - 158 వెండింగ్ మెషిన్ March 2019 - 56,799 March 2020 - 58,697 March 2021 - 36,326 March 2022 - 38,810 ఆదాయం (కోట్ల లో) March 2019 - 3,569 March 2020 - 2,552 March 2021 - 853 March 2022 - 582 లాభం/నష్టం.. (tax కి ముందు) (కోట్లలో) March 2019 - 187 (లాభం) March 2020 - 701 (లాభం) March 2021 - (798) (నష్టం) March 2022 - (128) (నష్టం) Business తగ్గుతోంది... అది క్లియర్ గా కనపడుతోంది.. -- స్థిర ఆస్తులు (కోట్ల లో) March 2019 - 3,097 March 2020 - 3,627 March 2021 - 939 March 2022 - 776 దీర్ఘకాలిక అప్పులు (కోట్ల లో) March 2019 - 2,769 March 2020 - 1,901 March 2021 - 524 March 2022 - 278 స్వల్పకాలిక అప్పులు (కోట్ల లో) March 2019 - 2,036 March 2020 - 2,189 March 2021 - 1,894 March 2022 - 1,762 -- దొరికిన ప్రతిచోటా అప్పు చేసారు... ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చారు... వ్యాపారం తగ్గుతోంది... నష్టాలు వస్తున్నాయి... మెల్లమెల్లగా మూతపడొచ్చు... తక్కువ రేట్ కి ఎవరైనా కొనచ్చు.. ఇక్కడ మాళవిక గారు చేస్తోంది ఏమైనా ఉందంటే ఇదే... అప్పులు అన్నీ తీర్చేసి, కోర్టు కేసుల్లోంచి బయటపడితే కంపెనీ ని ఎవరైనా wholesale గా కొనడానికి అయినా ఉంటుంది... అప్పులు, వడ్డీలు కట్టడానికి మూన్నెళ్లకు ఒకసారి, ఇప్పటికీ కంపెనీ లో cash లేదు... defaults అవుతూనే ఉన్నాయి... -- అప్పులు ఇచ్చిన వాళ్లకు ముందు ఆస్తులు పోతాయి... మరి invest చేసిన వాళ్లకు... అంటే share లు కొన్నవారికి? దాదాపు 4,000 కోట్లు... అందులో కనీసం 50% పైగా మనలాంటి సాధారణ ఇన్వెస్టర్స్... ఎవడి డబ్బు ఎవరు గాలికి విసిరేస్తున్నారు... share market లో పెట్టుబడి పెట్టే సగం మందికి ఒక కంపెనీ ఫైనాన్సియల్స్ ని చదివి అర్థం చేసుకోవడం కూడా రాదు. -- disclaimer - ఇండియా లో ఒక బిజినెస్ నడపడం అదీ ఏళ్లకు ఏళ్ళు successful గా నడపడం చాలా కష్టం. గ్రే ఏరియా లో వెళ్లకుండా అసలే కుదరదు.. కానీ అది కొంచెం అయినా ఎథికల్ గా ఉన్నంతవరకూ పర్లేదు... కనీసం నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళను నిండా ముంచకుంటే చాలు... By Harikrishna MB
@hussainofficial5378
@hussainofficial5378 3 ай бұрын
🎉
@shiva______4424
@shiva______4424 2 жыл бұрын
అప్పుల బాధ తట్టుకోలేక పోతున్నాను అలాంటి టైంలో పూరి భయ్యా నన్ను బ్రతికించాడు తర్వాత మీ వీడియోలు చూస్తున్న సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎలా బ్రతకాలో చెప్పరు థాంక్యూ శివ
@sravanmeeduri5597
@sravanmeeduri5597 2 жыл бұрын
వీడి మాటలు నమ్మకండి, ఆమె అప్పు తీర్చలేదు, నేను షేర్ మార్కెట్ ను ఫాలో అవుతాను, ఇంకా ఆ కంపెనీ అప్పుల్లోనే కురుకుపోయింది.
@rojalakshmi5604
@rojalakshmi5604 2 жыл бұрын
Ms. Malavika garu meeru chala mandi ki inspiration. Mimalni andaru adarshanga teesukovali. Kashyap garu speech really motivational 👌👌. Pressure teesukovadam kuda manchide Ane me point ki hats off 👍👌. Me examples superb Sir. Gud video 👍
@ranga6222
@ranga6222 2 жыл бұрын
స్ఫూర్తి దాయకంగా ఉంది
@laxmikanthi5922
@laxmikanthi5922 4 ай бұрын
ఎక్సలెంట్ సార్ 👏🏻👏🏻👏🏻
@pxetrading
@pxetrading Жыл бұрын
Excellent Sir Great Inspiration
@kpcreddy1748
@kpcreddy1748 Жыл бұрын
Nuvvu half boiled fake story cheptunnav. Fake influencer
@shivashankar7573
@shivashankar7573 2 жыл бұрын
Exactly super ga cheparu sir👌👍
@bnsskumarb9123
@bnsskumarb9123 2 жыл бұрын
మీలాంటి వాళ్ళని యూట్యూబ్ లో కాదు సార్ న్యూస్ ఛానల్ లైవ్ పెడితే అందరూ చూస్తారు అబ్బా అందరికీ బాగా నమ్మకం వస్తుంది బతుకు మీద జీవితం మీద
@pathipatisubashini9783
@pathipatisubashini9783 2 жыл бұрын
సార్ అప్పు తీర్చింది అన్నారు కానీ ఏం చేసింది ఎట్లా తీర్చింది అనేది అందరికీ తెలిసే ఉంటదా లేదు కదా నాకు తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఉండొచ్చు కదా అది చెప్తే కదా తెలియని వాళ్లకు కూడా అర్థం అయ్యేది
@deekshithreddymoku337
@deekshithreddymoku337 2 жыл бұрын
Ma husband ki heartattac vaste chala depression lo unna.na life anta ayipoyindi ani bada anipistundi.pillalu chinna vallu vallani chusthe badavestundi.valla life ela ani tension padutunna.ame naku inspiration nenu kuda edo okati chesi na life ni lead chesta
@nikhilkumar6691
@nikhilkumar6691 2 жыл бұрын
Kasyap gari laugh bagundi,,he laughs whole heartedly that makes audience to get a laugh..Gud body language
@sreyakaduri3686
@sreyakaduri3686 2 жыл бұрын
Miru chala Baga chepparu sir
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
బాసు ఆమె అంత అప్పు ఎలా తీర్చి మళ్ళీ మళ్ళీ company ఎలా? కాపాడింది?
@srsreddy5490
@srsreddy5490 2 жыл бұрын
Allready lots of property is there and ex.
@guddetinaveen
@guddetinaveen Жыл бұрын
Thank you so much 👍 sir....
@nxtframe8205
@nxtframe8205 Жыл бұрын
Ayte nuvvu coffee day shares konu. Niku nijam telustundi.
@dguruva7305
@dguruva7305 2 жыл бұрын
Very good video SIR Useful to the society TQ so much 💓
@komerarakesh5092
@komerarakesh5092 11 ай бұрын
I love your words and examples sir an amazing example you are giving for motivation and encourage peoples sir
@chaituchaitu4718
@chaituchaitu4718 7 ай бұрын
Super kasyap sir
@user25734
@user25734 Жыл бұрын
ఇది ఫేక్ న్యూస్ అని ఎంతమందికి తెలుసు??
@buddaramsudhakar4465
@buddaramsudhakar4465 2 жыл бұрын
She is great. And inspiring 🙏
@loyaprasad6143
@loyaprasad6143 Жыл бұрын
Thanks so much for aginmtivason.sir
@sagarfulari2765
@sagarfulari2765 Жыл бұрын
Babu prasad adi fake ra ayya.. Illa vp gallu gorrelani chesi Coffe day turn around ❤da ani cheppi adi nijam anukoni chala mandhi gorrelu invest chesaru..
@pandumala8866
@pandumala8866 4 ай бұрын
Thise is my favourite I like sir
@venkateshboska4465
@venkateshboska4465 10 ай бұрын
Kashyap niku coffee day gurinchi am teliyadu motivation isthunav
@Bsr364
@Bsr364 2 жыл бұрын
అద్భుత ఉదాహరణ ,మాళవిక గారి గురించి వివరించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@kumaridindi
@kumaridindi 5 ай бұрын
Super
@ravikirantangirala7377
@ravikirantangirala7377 2 жыл бұрын
Pressure brings treasure out... Great Kashyap ji
@jhansilatha3319
@jhansilatha3319 2 жыл бұрын
Thank you sir..
@boraurmilaliki6826
@boraurmilaliki6826 2 жыл бұрын
Tq sir
@SatyaDurga-s1u
@SatyaDurga-s1u Ай бұрын
Great
@kumar91168
@kumar91168 2 жыл бұрын
Really great motivational video
@pullaguralokesh1315
@pullaguralokesh1315 Жыл бұрын
Fake story cheppakandi sir, chala Mandi Mee videos chustuntaru Know the real story.
@user-trade
@user-trade Жыл бұрын
ఇంతకన్నా పెద్ద సొల్లు నేనెక్కడా చూడలేదు.కాఫీడే ఓనర్ కంపెనీ నడపలేక అత్మహత్య చేసుకున్నాడు.వాళ్ల ఆవిడ మాళవిక సీన్ లోకి వచ్చి నిరుత్సాహ పడకుండా ఏడువేల కోట్ల అప్పు తీర్చేసింది.సో.... ఇన్స్పైరింగ్ స్టోరీ.అది సామాన్యులకి.కానీ ఇదే కథ షేర్ మార్కెట్ మీ అవగాహన ఉండి,బాలెన్స్ షీట్,ప్రోఫిట్ అండ్ లాస్ అనలైజేషన్,కేష్ ఫ్లో,అసెట్ డెప్రిసియేషన్ తెలిసినోల్లకి చెప్తే చెప్పు తీసి కొడతారు.అంత పెద్ద బ్యాంక్ రప్ట్ ఉంది ఈ సొల్లు ఇన్స్పైరింగ్ స్టోరీలో.
@dhaipulleumamaheswararao3191
@dhaipulleumamaheswararao3191 2 жыл бұрын
Sir nenu oka retailrrsdymade shop naduputunnanu, general ga Naku kincham dairyam bagane vundi, kani emadya napai Naku nammakam poendi, yepani cheyali anukunna nenu cheyagalana, success kalenu emo Ane bayam modalaindi, kani evaraina moral support Este matram , yenta pedda Pani kuda chestanu, napaina Naku nammakam, self confidence persgali ante emcheyali cheppandi
@okjbr
@okjbr Жыл бұрын
Kashyap garu ccd gurinchi correct information evandi, right from stocks.
@dqnishar2348
@dqnishar2348 Жыл бұрын
Guys , know the facts , eyana lanti echhe fake motivation stories valla , small investors, cc'd ( cafe coffee Day) lo money petti, pogottukunnaru , Stop spreading fake inspiration stories , Fuck motivation
@Brand-Bullabaye
@Brand-Bullabaye Жыл бұрын
వీల్లుకూడ యూట్యూబ్ లో చూసి చెప్పేవే మనం పిచ్చోలం
@Usa98123
@Usa98123 Жыл бұрын
Mr Kashyap- meeku café coffee day real story telusukoni matladandi. Edo okati tv channels mundu kurchoni matladakandi views kosam. Meeku Emi teliyadani ardham ayipoyindi
@pattikondaaruna4032
@pattikondaaruna4032 Жыл бұрын
Very good message tq sir 💐
@rangunagaraju6244
@rangunagaraju6244 2 жыл бұрын
please do video about, comfort zone and home sickness sir
@Nepolien123_
@Nepolien123_ 2 жыл бұрын
మీ మాటలు వింటుంటే శ్రీకృష్ణుడు కలియుగంలో పుట్టి మా అందరికి బాగవత్గీత బోధిస్తున్నట్టుంది. మంచి వాక్చాతుర్యం
@ramyakudikala8117
@ramyakudikala8117 2 жыл бұрын
I agree 👍 ur words
@maheshbabu5980
@maheshbabu5980 2 жыл бұрын
Telivi leda miku.. Compare chese mundu evaritho compare chestunam ane alochana undali ga😡
@kranthikumarrajput8052
@kranthikumarrajput8052 2 жыл бұрын
@@maheshbabu5980 What's wrong in that? Actually kasyap is more than God. Lord krishna came in the posture of kasyap. He said correct. God should be excited different ways
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Agree with you 👌🏼
@bandamididhamodhar8493
@bandamididhamodhar8493 2 жыл бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు మాళవిక గారి గురించి అద్భుతంగా బోధించారు మీలాంటి మోటివేషన్ మాకు చాలా అవసరం ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు థాంక్యూ సో వెరీ మచ్ సార్ 🙏🙏🙏🙏
@minimaggi8743
@minimaggi8743 2 жыл бұрын
E
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY Жыл бұрын
Fake స్టోరీ ఆమె అప్పులు ఏమీ తీర్చలేదు. ఇలా చెప్పడం వల్ల చాలామంది షేర్స్ కొనుక్కున్నారు వాళ్లు మోసపోయారు
@muthinenibhadram148
@muthinenibhadram148 2 жыл бұрын
Excellent 👌👌 message sir Tq
@yuvayuva4303
@yuvayuva4303 2 жыл бұрын
great information sir
@manjulaus
@manjulaus 2 жыл бұрын
Excellent explaination
@SatyanarayanaReddy.padala
@SatyanarayanaReddy.padala 2 жыл бұрын
No of stores tagipothunaiye... Chala CCD close cheasthunaru.... Net income tagipothundi... Recent ga stock market news choosthu observe cheasa... Company position enti shares tesikundam ani... Bt CCD lo stuff leadu.. tesikovadu annaru . .... Bt she is great
@kaviithhachepthecorrect6111
@kaviithhachepthecorrect6111 2 жыл бұрын
ఆమె పారి పోతే ఆమే ఆడదే కాదు మీరు బాగా చెప్పారు సార్
@krishnakumarithripurari6495
@krishnakumarithripurari6495 2 жыл бұрын
P
@ramavathhariyanaik5578
@ramavathhariyanaik5578 Жыл бұрын
0
@swamyyn1892
@swamyyn1892 2 жыл бұрын
బ్లాకు మనీ ని వైట్ చేసుకోవటం కోసం పెట్టిన కంపెనీ ata .ఇండియా లో రిజిస్టేషన్ వేల్యూ మార్కెట్ వేల్యూ........ . బ్యాక్ గ్రౌండ్ అందరికి తెలుసు...... Chevilo akulu ........
@farakhanam9910
@farakhanam9910 2 жыл бұрын
Thanq sir
@saigugulothu9419
@saigugulothu9419 2 жыл бұрын
Brave women🙏
@veerrajusap
@veerrajusap Жыл бұрын
CCD company balance sheet chudandi before you motivate others. Half knowledge is more than danger when compare with full n empty.
@arunanuka2719
@arunanuka2719 2 жыл бұрын
Wow super sir
@test-nature
@test-nature Жыл бұрын
😊😊 don't inspired from fake stories. I have respect him before watching this video. But I got know while listening movational stories also we need take care which one I need to inject to my mind. Malavika is fake inspirational.
@nageshbeeraiahgari8928
@nageshbeeraiahgari8928 2 жыл бұрын
Believe= నమ్మకం,lieve జీవించు be lieve with positive, then only you can reach your goal, 👏👏super sir psychological గా సైకో లను కూడా లాజికల్ గా మార్చగలరు, thank you sir
@mattymatty5583
@mattymatty5583 Жыл бұрын
Each video is a Life making Medicine ...especially for those who are in Depression...Hats off Mr. KASYAP..
@phanikumarkakani5630
@phanikumarkakani5630 Жыл бұрын
It is fake video. Many retail holder trapped with promotion videos. Facts of cafe day is dooming
@444harsha
@444harsha Жыл бұрын
Both are not having basic knowledge on coffee day business… in my view both are big fools who are just trying to sell themselves for their own benefits without knowing basic facts. She is just cheating investors with fake promotions as she is a former CMs daughter. Shame on them by using this situation as a buildup.
@sripu1
@sripu1 Жыл бұрын
Have some basic knowledge on business before u preach and influence 😂
@myskillguru_1428
@myskillguru_1428 Жыл бұрын
Hello sir! Oka sari facts check chesi inspiration stories cheppandi. CCD is in still loss than past Plz check profit and loss balance sheet of CCD
@AjayKumar-un3tq
@AjayKumar-un3tq Жыл бұрын
Arey bongu ga ...appu ala tirchindo telsukuni cheppu ...faltu gani laga orator la vagutunav
@OnlyforStudies-xl5cc
@OnlyforStudies-xl5cc Жыл бұрын
Very glad to see some one here know the facts. But I know the facts BCS of a u tube video My doubt is how had you known the fact 7 months ago ? Are you doing any trading are you into research on a daily basis?
@vamankommera3164
@vamankommera3164 2 жыл бұрын
కశ్యప్ గారి ఫోన్ నెంబర్ పెట్టండి
@wunnavakrishna8196
@wunnavakrishna8196 2 жыл бұрын
నాకు కూడ వెన్నెముక విరిగి నట్టు అయ్యింది. మావారు వైకుంఠo వెళ్లి నప్పుడు
@raveendraseepana7045
@raveendraseepana7045 2 жыл бұрын
ఎవరు పూర్తిగా తెలుసోకేరేట్రా...
@girlformula
@girlformula Жыл бұрын
Egg vertical ga break avvadu.
@ahammedali521
@ahammedali521 2 жыл бұрын
Very nice. Thank you
@geetadevi7210
@geetadevi7210 2 жыл бұрын
Super chepparandi 👍👍👍👍 😖pressure ni కూడ tressure గాఆ marchukova vachhu అస్సలు అప్పులు to ne pressure దాన్నే tressure gaa అంటె amazing👍😍🤩 Thank 🌹 you nagaraju kashyap లాంటి వారి ni Interduce cheyyada వలన life ni easy gaa handle cheyyadam నేర్చుకొన్నాను Thank you very much
@bathulakondababu8598
@bathulakondababu8598 2 жыл бұрын
Chettta add lu endhuku ra babu
@anjalee....1170
@anjalee....1170 2 жыл бұрын
Nagaraju gaaru... సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం, ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ల కోసం mentally strong ga వుండడానికి videos cheyinchandi..plz......
@king-rm9ez
@king-rm9ez 2 жыл бұрын
Hi
@galekhya3019
@galekhya3019 2 жыл бұрын
Super..video ever😍☺️
@jhansilatha3319
@jhansilatha3319 2 жыл бұрын
👌🙏👏👍 proved that female can do anything... Pressure brings out your treasure.
@Komalicute
@Komalicute 2 жыл бұрын
Pressure...nilabadalantee.. Manasikanga support ..inside undalee...
@baskarakula9896
@baskarakula9896 2 жыл бұрын
Sar super massage
@crazy_609
@crazy_609 Жыл бұрын
❤️
@Johnvickki813
@Johnvickki813 2 жыл бұрын
Super Bro
@444harsha
@444harsha Жыл бұрын
Sollu kaburlu aaapra ….
@phaniundavalli7233
@phaniundavalli7233 11 ай бұрын
Dark side chudandi cafe coffe day....meru paaka movie storyla umtundhi.... Maliveka garu పబ్లిక్ నీ manage చేస్తున్నారు
@SKteluguvloggingadda
@SKteluguvloggingadda Жыл бұрын
Koncham cool ga cheppandi sir. Endhuku over stress avuthunnaru. Bee cool
@anjichowdarimarriwada677
@anjichowdarimarriwada677 Жыл бұрын
Cafe coffe day ఇన్వెస్టర్ లను మోసం చేస్తుంది...దయచేసి ఇలాంటివి ఇన్స్పిరేషన్ అని చెప్పొద్దు
@tanujareddy8227
@tanujareddy8227 2 жыл бұрын
She is very very very very great person.
@n.umasasikanthh386
@n.umasasikanthh386 2 жыл бұрын
Mr. MVN Kasyap garu you are the most most useful for this society, especially youth. Long live ....
@ramasundarimunjuluri8179
@ramasundarimunjuluri8179 2 жыл бұрын
🙏🙏 wow Andi
@joshkumar865
@joshkumar865 2 жыл бұрын
నాగ్, నేను మీ వీడియోస్ చాలా చూసాను, kani ఈ వీడియో వల్ల నేను సబ్స్క్రయిబ్ చేస్తున్న. Best of your videos.🔥
@chandu12805
@chandu12805 2 жыл бұрын
భర్త బ్రతికున్నపుడు కలిసి solve చేయాల్సింది🤔
@balakrishnak7383
@balakrishnak7383 2 жыл бұрын
Malavika gaari kosam aa employees nenu chese pani..CCD lo weekly once coffee thagatam..Mari meeru ..
@srikanththota6374
@srikanththota6374 2 жыл бұрын
😍
@javkm3281
@javkm3281 2 жыл бұрын
Great women
@sudhakarmadasu5305
@sudhakarmadasu5305 2 жыл бұрын
Thank you sir wonderful information
@ramsuresh1385
@ramsuresh1385 Жыл бұрын
అమ్మాయి ని వదిలించుకోవడం ఎలా చెప్పండి గురువు గారు?
@kathavani5613
@kathavani5613 2 жыл бұрын
ఇలాంటివి చాలా అవసరం ఈ రోజుల్లో .. ముఖ్యంగా యువతకు .. 👌👌👍👍👏👏👏
@geethakanduri6134
@geethakanduri6134 2 жыл бұрын
Metho Matladale Fee Entha Ela Pampale Nenu Ala Aduguthunane Meru Feel Kakunda Ceppalamma Plz 🙏🙏🙏
@ravee786
@ravee786 Жыл бұрын
Pressure thatukkodam emo gani, mee cheppe analysis style bagundi.
@naturalfood783
@naturalfood783 2 жыл бұрын
Vastuvuu dorkinata easy kadu ra Babu support dorakadam
@shareefshaik7919
@shareefshaik7919 2 жыл бұрын
Malika okay deavata emenu Indira ganddi Kanter goppadi gad bliss
@ssvmmar
@ssvmmar 3 ай бұрын
fakes news spread chesaru nuvu dhanni spread chestunnav, midea ni follow avtunava, vastavalu cheppu,
@shaikmastan7713
@shaikmastan7713 11 ай бұрын
Very motivational speech, it is most inspiring me, thank 🙏 you so much this vedio.
@srinivasamedicalhall6240
@srinivasamedicalhall6240 2 жыл бұрын
Super
@lalitham610
@lalitham610 Жыл бұрын
Money purchase channel lo ami appu terchaladhu ani chapparu nu motivation chapthunaru
@chiranjeevilavu8253
@chiranjeevilavu8253 11 ай бұрын
Coffe day venaka entha scam undho velli sariga check chesko malavika background lo financial aid undi ikkada gorrelu laga vinevallu evaru leru poye pani chusko kashyap the waste fellow
@arunasreekavuri
@arunasreekavuri 2 жыл бұрын
Sidhardda brathikundagane eeme help unte ide ame badhyatha theesukunte ayana brathikundediga Ame prema munde chupinchi unte bagundedi
@bhagyasribheemana7292
@bhagyasribheemana7292 2 жыл бұрын
That is power of women.💪💪💪👍👍👊👊
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,9 МЛН