Sir brusser paints em tisukovalo link pettandi....book shop lo bress konnanu 150 one month ke padaipoyai
@vasuartscreations39165 ай бұрын
kzbin.info/www/bejne/aIXLZI2Vgq2ledUsi=G7xE3UgOVH4jVdTH. Like ,share tq
@selflove4273 Жыл бұрын
మీరు వాడే brushes ఏ నంబర్ వి, ఏ బ్రాండ్ వి మరియు మీరు పెయింటింగ్ కి వాడే పెయింట్స్ మరియు brushes, annitini చూపిస్తూ ఒక వీడియో చేయండి sir, అది మాకు చాలా హెల్ప్ avthndi,thank you sir
@vasuartscreations3916 Жыл бұрын
తప్పకుండా అండి
@mounikadesignerthoughts6700 Жыл бұрын
Mer veste antha neet ga vastundi nen try cheste clr spread avthundi anna solution cheppandi
@vasuartscreations3916 Жыл бұрын
క్లాత్ ను బట్టి పెయిటింగ్ చేయలి. కాటన్ బేస్ ఉన్నవాటికి పెయిటింగ్ పలచగా తీసుకోవాలి. సిల్క్ వాటికి పెయింట్ స్ర్ట్ క్స్ లాగలి, పట్టు వాటికి పెయింట్ మిడియంగా వెయలి. నెట్ వాటికి చిక్కగా వెయలి