Fremont Street | Sin City | Night Life In Las Vegas America 🇺🇸 | Uma Telugu Traveller

  Рет қаралды 325,406

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 496
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 күн бұрын
💥One & Only 💛TATA💛 భారతదేశంలో కరువు వస్తే మొత్తం దేశానికి మూడుపూటల తిండి పెడతాను అన్నారు 💛TATA💛 🙏
@rjkiran9435
@rjkiran9435 2 күн бұрын
When???
@yallappapp872
@yallappapp872 3 күн бұрын
ఉమా గారు భారతదేశంలో ఈరోజు ఒక బాధాకరమైన సన్నివేశం దేశం గర్వపడే నాయకుడు రతన్ టాటా సార్ గారు కన్నుమూశారు మీరు కూడా వారి ఆత్మకు సంతాపం తెలుపాలని ఆశిస్తున్నాను
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 3 күн бұрын
Great man
@shaikkhajameya6798
@shaikkhajameya6798 3 күн бұрын
AMEEN INDIA 🇮🇳 🙏 GREET MAN RIP
@RamaSarmaSVS
@RamaSarmaSVS 3 күн бұрын
The Great Indian Industrial Tycoon, IISc., established by them , Tata Cancer Research centre and many more to uplift the Indians . Hope and pray his soul may RIP.
@vineethsunkari5760
@vineethsunkari5760 3 күн бұрын
Mereu kuda telpandi
@gudurumohanprabhakar7660
@gudurumohanprabhakar7660 3 күн бұрын
Oom santhi
@SravaniDoran
@SravaniDoran 3 күн бұрын
మన దేశంలో గొప్ప వ్యక్తిని కోల్పోయాము మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను TATA sir 💐💐🙏🙏
@PranithGangadara
@PranithGangadara 3 күн бұрын
Ashanti endhuku kaligindho thelusukuntey shanthiloki praveshishtamu lekuntey anthey
@mastangymnastics297
@mastangymnastics297 3 күн бұрын
నిజాయితీ పరులకు పాపభీతి వున్న వాళ్లకు ఇప్పుడు ఈ కాలం లో నరకం లాంటిది,చెడ్డ పనులు చేసే వారికి ఈ కాలం లో స్వర్గం కానీ మనం మరణించిన తరువాత మనం దేవునికి మన జీవితం గురించి లెక్క చెప్పాలి ,మంచి వాళ్లకు స్వర్గం ప్రాప్తి,చెద్దవారికి నరకం ,ఇది తెలుసుకున్న వాడు జన్మ ధన్యం జై హింద్ జై భారత్
@Andhrapilla5923
@Andhrapilla5923 3 күн бұрын
i miss you Ratan Tata sir😢😢😢😢😢
@nethinti
@nethinti 3 күн бұрын
రతన్ తాతగారు మన మధ్యలో లేనందుకు చాలా బాధపడుతుందని ఆయన ఆత్మకు శాంతి కోరాలని కోరుకుంటున్నాను థాంక్యూ
@kramakrishnaraju2554
@kramakrishnaraju2554 3 күн бұрын
ద గ్రేట్ పర్సన్ రతన్ టాటా గారు ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు మళ్ళీ జన్మంటూ ఉంటే మనమందరం ఆయన్ని ఇండియాలోని పుట్టాలని కోరుకుందాం
@josephb9074
@josephb9074 3 күн бұрын
NO 1 TELUGU TRAVELLER IN KZbin
@gopaldvr4623
@gopaldvr4623 3 күн бұрын
అందులో అడల్ట్ కంటెంట్ ఏముంది బ్రో తెలుగు సినిమాలో అంతకంటే ఘోరంగా చూపిస్తారు
@kothapallysandeep6510
@kothapallysandeep6510 3 күн бұрын
Yes
@jannichalam1219
@jannichalam1219 3 күн бұрын
Yes bro
@kundikishore
@kundikishore 3 күн бұрын
Yes bro.. Urulo cheruvu gattlu meeda kanipinche guddhale kada 😂
@gopaldvr4623
@gopaldvr4623 3 күн бұрын
@@kundikishore 🤣🤣🤣🤦‍♂️🤦‍♂️
@swaroop237
@swaroop237 3 күн бұрын
Yes 👍
@pvishnu9198
@pvishnu9198 3 күн бұрын
There is nothing to adult content.. anyone can see the video 🎉🎉but video 😂is good amazing 😍😍
@SwamiMA
@SwamiMA 3 күн бұрын
తమ్ముడు నీ అమెరిక ప్రయాణం ఆనందంగా ముగించుకుని దీపావళికి అమ్మానాన్నా మా మరదల మరియు నా ముద్దుల మేనల్లుడు తోసంతోషంగా గడిపి తిరిగి నీ ప్రయాణం కొనసాగించాలని కోరుచున్నాను అలాగే మన ఆర్టిస్టు వేసిన ఆర్ట్సు చాలా చాలా బాగున్నాయి నీద్వారా అతనికి మాదన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ సోదరి అప్పర్ణ
@SwamiMA
@SwamiMA 3 күн бұрын
👍
@MsVenkatakumar
@MsVenkatakumar 3 күн бұрын
సూపర్ బ్రదర్. మీరు వీడియో start chese ముందు చెప్పడం పెద్దలు చూడాలి అని. You are గ్రేట్. కొంత మంది వాళ్ల వీడియోస్ లో ఎప్పుడు ఇదే ఉంటుంది. India no. 1 ఫ్యామిలీ తెలుగు యూట్యూబ్ ట్రావెలర్ ❤❤❤❤❤
@saikambidi1873
@saikambidi1873 2 күн бұрын
ఉమ అన్నయ్యా మన రాతన్ టాటా గారి అత్మకు శాంతి కలగాలని మీ వంతు సంతాపం తెలపండి annayya....❤
@seshuagnihotram8041
@seshuagnihotram8041 3 күн бұрын
మొదటి లైక్ నాదే ఉమా బ్రో,ని వీడియోస్ సూపర్
@gattisharma5395
@gattisharma5395 3 күн бұрын
మీరు చెప్పినంత కంటెంట్ అంత అడల్ట్ గా ఏమి లేదు గా ఏమి లేదు అయినా వీడియో అద్భుతం సూపర్
@KiranKumar-ti3gf
@KiranKumar-ti3gf 2 күн бұрын
Hi exlent videos care full Bro
@aarondofficial
@aarondofficial 3 күн бұрын
మన దేశ గొప్ప వ్యక్తి ఇక లేరు అని తెలిసినప్పుడు మనసంతా ఏదోలా అనిపించింది వి మిస్ యు సార్ రతన్ టాటా 😢
@TT-dh8xp
@TT-dh8xp 3 күн бұрын
Uma garu మీరు చూపిస్తున్న places ఏమో గానీ మీరూ చెప్పే పద్ధతి చాలా చాలా వినాలనిపిస్తుంది.
@vnk226
@vnk226 2 күн бұрын
ఇవన్నీ వేస్ట్ గురు నా చిన్నప్పుడే బట్టలు లేకుండా డాన్స్ వేసే వాళ్ళు మా ఊర్లో దూరపు కొండలు నునుపు అంటే ఇదే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వీడియోస్
@TheVagabond116
@TheVagabond116 2 күн бұрын
For a good Indian meal (Buffet) you may go to Mint Bistro on Durango. Masala Dosa is included in the meal with no additional cost. Buffet is priced at $20.25. It is a block south of Flamingo on Durango. Another place I like is Deli on Maryland parkway & Flamingo.
@dr.srinivascsir-jrfgatessr3729
@dr.srinivascsir-jrfgatessr3729 2 күн бұрын
In Los Vega, you did not cover many places, Mini New York, Sphere Theater, or Many beautiful streets.....But, it is a wonderful experience in my life. I enjoyed it a lot here
@SureshSurakasi
@SureshSurakasi 3 күн бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీ అమెరికా ప్రయాణం చాలా సంతోషంగా ఉంది అనుకుంటున్నాను మీరు నిజంగా ఒక వింత ప్రపంచం లో ఉన్నారు😊
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 3 күн бұрын
Las Vegasని చాలా బాగా చూపించారు ఉమా గారు❤👍take care of yourself❤
@tagoorsai2850
@tagoorsai2850 3 күн бұрын
Rest In Peace Ratan TATA Sir💔
@dynamonsgamingtelugu7178
@dynamonsgamingtelugu7178 2 күн бұрын
Bro nenu movie 🍿 review chustuna ne video thumbnail chudaganey na thumb video medaki vachindhi 😂😊
@AbbasAli-jy9br
@AbbasAli-jy9br 4 сағат бұрын
Super Sin. City only looking for ❤entertainment India is the best
@RajaCookingRecipes
@RajaCookingRecipes 3 күн бұрын
చాలా అద్భుతంగా ఉంది బ్లాక్ బ్రదర్ అన్ని బాగా చూపించారు 🎉❤❤ కానీ ఈరోజు ఒక బాధాకరమైన విషయం మన రతన్ టాటా గారు ఇంకా లేరు 🙏💐😞
@anandkumar647
@anandkumar647 3 күн бұрын
Beautiful colorful lasvegas vlog umabro👍👌
@KKS14338
@KKS14338 3 күн бұрын
అంబ్రెల్లా మీద వీడియోస్ ఆటో చాలా బాగుంది ఉమా అన్న నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటా 😂 సూపర్ చాలా బాగుంది ❤❤
@saidinogaming3975
@saidinogaming3975 3 күн бұрын
రతన్ టాటా గారి ఆత్మ కు శాంతి ఆ భగవంతుడు కల్గించి, ఆ యనకు ఉన్నత సద్గతులు కలిగించు గాక.
@entertainmentsmovments7021
@entertainmentsmovments7021 Күн бұрын
చాలా బావుంది అన్న❤
@Imthitaaz_Alikhan
@Imthitaaz_Alikhan 2 күн бұрын
Anna, all the places you are showing are good, but the background music for your videos would be even better, keep flying the drones, your development is my happiness heartfully❤
@dasarieswari1719
@dasarieswari1719 2 күн бұрын
అన్నా అమెరికాలోని వర్షాలు అంట కదా చాలా జాగ్రత్తగా ఉండండి
@sandeepsunny0007
@sandeepsunny0007 3 күн бұрын
Love from Karnataka Bengaluru ❤
@princegautamreddyvlogs2325
@princegautamreddyvlogs2325 3 күн бұрын
పిల్లలు chudakandi ani mundugaane cheppadam chala goppa samskaram gala మనిషి videos anna meeru kotta మంది you tubers బ్లూ films ye చేయిస్తున్నారు thanks anna meeru ముందుగానే cheppata Aina indulge చూడకూడదు yemi ledu kada anna mana movies inta కన్నా దారుణంగా chupistunnaru
@sukanyasamson8972
@sukanyasamson8972 Күн бұрын
Hai uma brother ,anta busy ga undi kuda meru opikato andari messages ki reply istunaru 😊😊😊😊😊.Good brother.God bless you 😊
@Hematej7vlogs
@Hematej7vlogs 2 күн бұрын
Wow nice video uma bro 🎉😇😅 chala bagundhi video
@dr.srinivascsir-jrfgatessr3729
@dr.srinivascsir-jrfgatessr3729 2 күн бұрын
I visited many places in Los Vegas, Los Angeles....👍
@gowthamorton
@gowthamorton 3 күн бұрын
The Vegaaaz lo vunaaa vaalu andarooo Super Param bakttulllu laaa vunaaaru 😄😅😆😃🤣😁🍀
@PriyeshKumar-qp9we
@PriyeshKumar-qp9we 2 күн бұрын
Great and unique exploring.....
@LA-vs5kj
@LA-vs5kj 6 сағат бұрын
Why India people don't pay tip in USA L.M.K
@BennyvbennyBenny
@BennyvbennyBenny 3 күн бұрын
Miss you. రతన్ టాటా. గారు 😌🙏🏻
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 3 күн бұрын
Excellent video brother happy journey 👍
@ocitraveller1332
@ocitraveller1332 2 күн бұрын
I really want to visit Las Vegas........Looks like a different world.............Want to be in Sin City to do some " SIN " and " FUN " 😃
@sureshkolli5662
@sureshkolli5662 3 күн бұрын
Any budget airlines , we need to do online checkin . Airport checkin is at cost . One small carry bag can be taken. No one objects , if you take big cabin bag , depends on airlines you need to pay
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 3 күн бұрын
Love From Hyderabad Anna 💙
@LeelaVenkat-n4f
@LeelaVenkat-n4f Күн бұрын
Hi ఉమా annayan నేను కొత్తగా subscriber చేశాను అన్న and అన్ని videos చూసాను నాకు చాలబాగ నచ్చింది ❤️😘 and ఈ video చాలా బాగుంది 😘 అన్న
@mrdigiman9
@mrdigiman9 2 күн бұрын
Ayya Alanti city okati mana india lo unte bagunnoo 😢 malanti karuvu gallu oka varam laga untadi 😂😂😅❤ mana desi vallu aite vere level untaru 🥰
@venkateswarluch6795
@venkateswarluch6795 3 күн бұрын
Very clever editing😊
@sumanthande182
@sumanthande182 2 күн бұрын
The legend not born
@premchandneela5003
@premchandneela5003 3 күн бұрын
Uma garu maru chusindhi 10%
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 2 күн бұрын
ఇండియానా అరిజానికి వెళ్ళండి bro వెరీ nice అమెరికా లో గాలి వర్షం వచ్చి అన్నికోట్టుకుపోతున్నట్లు చూపెడుతున్నారు నిజమేనా బ్రో మీరు ఎలా ఉన్నారు తుపాన్ విపరీతంగా వస్తుంది plz బ్రో reply me బ్రో 🙏
@INDIAN-1947-HINDUSTANI
@INDIAN-1947-HINDUSTANI 3 күн бұрын
నైస్ వీడియొ :: ధన్యవాదములు ఉమగారు
@laxmancheepelly4826
@laxmancheepelly4826 3 күн бұрын
We miss great legendry Ratan Tata💐🙏
@Darshu356
@Darshu356 3 күн бұрын
The Gem Of INDIA 🇮🇳 "Ratan Tata", We Miss You 🙏🏻Om Shanti🙏🏻
@VeereshchinttuNayak
@VeereshchinttuNayak 3 күн бұрын
Your Videos Always Watching Anna😊😊
@enduripavankumar1929
@enduripavankumar1929 3 күн бұрын
Good morning brother God bless you ❤❤
@PuppalasVlogs
@PuppalasVlogs 2 күн бұрын
"A Legend Departs,But his Vision Remains". 🙏 ( " Iam very Proud of Being an Ex-Employee of RATAN TATA Sir's Empire")🙏
@kavyakasturiworld8346
@kavyakasturiworld8346 3 күн бұрын
Good morng అన్నయ్య 🥰nice videos 👌🏻👏🏻👏🏻
@sureshkoppala4311
@sureshkoppala4311 2 күн бұрын
TATA SIR mana madyana lekapovadam total India ki edi sad news TATA SIR one of the legend Miss you so much sir😢😢😢
@rameshr-zr2gl
@rameshr-zr2gl 3 күн бұрын
I miss you Ratan Tata sir 🙏♥️♥️♥️❤️♥️ om santi
@Nicky25-love
@Nicky25-love 3 күн бұрын
Na life lo vellalenu uma garu naaku antha amount kuda ledu but Nene akkada undi choosinattu undi chala manchi. Experience icharu Tq uma garu
@engilirajanna8644
@engilirajanna8644 3 күн бұрын
Very nice video Uma Garu💕💕💕
@kotlokrishna9849
@kotlokrishna9849 2 күн бұрын
Explore my favourite pawnstar,countcustoms restoration car shop in Vegas near you
@easasiva4518
@easasiva4518 3 күн бұрын
Good morning uma bro happy journey take care of your helth may God bless you and your family members
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 3 күн бұрын
బాగుంది 👍👍👍
@rayavarapusatyanarayana268
@rayavarapusatyanarayana268 3 күн бұрын
రతన్ టాటా గారికి అంత్యక్రియలు ప్రారంభించిన నారు 🙏🙏🙏🙏🙏
@vijaygiragani5693
@vijaygiragani5693 3 күн бұрын
Hi uma garu me videos last 04 years nundi chustunna❤
@venkatrvenkat5624
@venkatrvenkat5624 Күн бұрын
Chowrastha Indian hotel chala taste ga untadhe bro next time try cheyyande
@SrideviPalagara
@SrideviPalagara 2 күн бұрын
Next janma lo Indian ga janminchali Ratan tata garu. We miss you sir🎉🎉
@UmaVemulavada
@UmaVemulavada 3 күн бұрын
పరిస్థితులను బట్టి మనుషులు జీవిస్తున్నారు
@saisharan1571
@saisharan1571 2 күн бұрын
God bless tc❤
@Nicky25-love
@Nicky25-love 3 күн бұрын
Daily waiting for your videos uma garu... KEEP ROCKING ..... Telugu wonderfull vlogger I have ever seen uma garu.... Wish you good luck for future... Love you bro....❤❤❤
@KrishnaVeni-os8vj
@KrishnaVeni-os8vj 2 күн бұрын
Hai❤❤
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Күн бұрын
Enjoyment. Desam only Spirituality only in India
@Dushyanthdeekonda-n8s
@Dushyanthdeekonda-n8s 3 күн бұрын
Uma garu hyderabad nundi anakapally vellinantha easyga america ki vellipoyi explore chestunaru prathi roju me video chudanidey neku ofice ki vellanu and nenu oka vishyam gamaninchanu meru usa airport lo digagane oka bridge kinda oka bus driver evaru vostara ah ani esusru chustunaru chudandi adi america lo adi bale nachindi edo oka samayam lo naa ee comment meru me videolo chaduvite nela kante goppodu inka vundadu jagratha andi take care bye bye long live uma
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 күн бұрын
Thank you andi ❤️
@saibhuvan8505
@saibhuvan8505 3 күн бұрын
Hii ఉమ అన్న Goodmorning ❤❤❤Uma Telugu Traveller
@varaprasad-l7x
@varaprasad-l7x 3 күн бұрын
good video doing great job keep rockz
@sravangoud893
@sravangoud893 3 күн бұрын
miss you tata sir😢
@sardarka785
@sardarka785 3 күн бұрын
Uma, there are good numbers of Indian restaurants. You can try.
@Rajeshnaidu2596
@Rajeshnaidu2596 3 күн бұрын
Superb uma garu ❤
@RjNaresh97
@RjNaresh97 3 күн бұрын
Uma Anna....THUMBNAILS ALA Pettakundi Pls
@harishthadagonda3657
@harishthadagonda3657 3 күн бұрын
Hii good morning Anna wow amazing super video 🎉🎉❤❤
@LakkshmanaraoKomaram-y9q
@LakkshmanaraoKomaram-y9q 3 күн бұрын
లాస్ వెగాస్ చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉 సర్
@b.k.chaitanya1068
@b.k.chaitanya1068 2 күн бұрын
Hi uma bro, Weight is measured in pounds. 176 pounds equal to 79.8kgs. Actually 1 pound = 0.4535kgs
@aarondofficial
@aarondofficial 3 күн бұрын
అడల్ట్ కంటెంట్ అని అమెరికాలో వాళ్లని ఈ మధ్యకాలంలో తక్కువ చేసి చూపించాలని చాలా తాపత్రయపడుతున్నారు youtube బ్లాగర్ s.... కానీ మన ఇండియాలో మాత్రం పనికిమాలిన కంటెంట్ లతో అడల్ట్ వెబ్ సిరీస్ సినిమాలు బాగానే తీస్తున్నారు అంతకంటే చండాలమైన ది అవి చూసి చాలామంది రేపులు చేస్తున్నారు
@ramanakapurapu216
@ramanakapurapu216 3 күн бұрын
సూపర్ బ్రదర్. మీరు వీడియో star
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 3 күн бұрын
Om Shanti for missing ratan taata.there is no such adult content as you feared..allthe best.
@kranthikvemparala
@kranthikvemparala 2 күн бұрын
Greatest person who deserves Bharatharathna, Sir Ratan Tata ji, this country lost a unreplaceble diamond
@user-Willsmith
@user-Willsmith 22 сағат бұрын
Blur cheyakunda chupinchu bro 🎉😂❤
@sikilekumari3766
@sikilekumari3766 2 күн бұрын
Nice video 🎉
@kirankarthik0909
@kirankarthik0909 3 күн бұрын
Saranya gaaru chustunnara aa thumbnails 😁
@nararajunaspuri2039
@nararajunaspuri2039 3 күн бұрын
Very level 🎉🎉
@indianmen-hj3tn
@indianmen-hj3tn 3 күн бұрын
Bro at the time of divorce no property is exchanged that is wonderful in the world and it is benifit to both the parties.
@sheshugoud3277
@sheshugoud3277 3 күн бұрын
Super video bro tq 👌😘
@RaviRaviteja-ue9po
@RaviRaviteja-ue9po 3 күн бұрын
Nice 🎉anna superb vedio s
@oldisgold647
@oldisgold647 3 күн бұрын
ఉమా సోదరుడు: పిల్లలకి పనికి రాదు ఈ వీడియో😅😅😅😅
@kaarasanimanojmanoj
@kaarasanimanojmanoj 3 күн бұрын
Super video ❤❤❤❤
@anandkoti1134
@anandkoti1134 3 күн бұрын
JRD TATA AND RATAN TATA ARE GTREATEST AMONG INDIANS. WE SALUTE GREAT SOULS.
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 3 күн бұрын
Las Vegas super super super❤😍
@naveenkumar12nk89
@naveenkumar12nk89 3 күн бұрын
Super anna ❤
Beautiful Las Vegas 😍 America 🇺🇸 | Uma Telugu Traveller
31:24
Uma Telugu Traveller
Рет қаралды 193 М.
First Time Helicopter 🚁 Ride | Strat Sky Tower | Uma Telugu Traveller
30:27
Uma Telugu Traveller
Рет қаралды 141 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 37 МЛН
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,6 МЛН
The Richest Nation in the World: Luxembourg | Telugu Traveller
22:12
Telugu Traveller
Рет қаралды 56 М.
Things to do in antigua guatemala | lake atitlan guide
18:43
Naa Anveshana
Рет қаралды 568 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН