French Fries Cutter తక్కువలో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తాయారు చేసుకోండి French Franchise Business

  Рет қаралды 3,403

Coolex Daily Updates

Coolex Daily Updates

5 ай бұрын

French Fries Cutter తక్కువలో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తాయారు చేసుకోండి French Franchise Business
Call For Machines 9848887467
www.coolexworld.net
మాది కూలెక్స్ ఫాస్ట్ ఫుడ్ మెషిన్స్ షోరూం అండి, ఆటోనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
మాదగ్గర 300 + ఫుడ్ మెషిన్స్ అందుబాటులో వున్నాయి, అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్స్ వీడియో మీరు చూసారు. రెండు రకాల ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్లు మనదగ్గర వున్నాయి, మీకు నచ్చిన కట్టర్ తీసుకోవచ్చు, మెషిన్స్ తో పాటు మూడు సైజస్ లో కటింగ్ బ్లేడ్స్ వస్తాయి. అందుబాటు ధరలలో నాణ్యమైన ఫుడ్ మెషిన్స్ మీకు అందిస్తున్నాం... మా షోరూం కు వచ్చి మీరు చూడొచ్చు, ఎన్నో ఫుడ్ బిజినెస్ ఐడియాస్ అలాగే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియ చేస్తాం, మీరు ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియాతో లేదా రెస్టారెంట్ బిజినెస్ ఐడియాతో వచినట్లైతే దానికి కావలసిన ఫుడ్ మెషిన్స్ అన్ని మాదగ్గర వున్నాయి.

Пікірлер: 4
@pasumaikaalam4818
@pasumaikaalam4818 5 ай бұрын
👍👍👌👌👌
@shanmukharaotelu3706
@shanmukharaotelu3706 5 ай бұрын
Sir cost difference between 2 models
@coolexsandesh
@coolexsandesh 5 ай бұрын
6500 and 8500 +tax
@yarroju
@yarroju 14 күн бұрын
మీరు తయారు చేసేవి అన్ని కరెంటు లేకపోతే ఏ విధమైన బిజినెస్ జరిగేలా అనిపించట్లేదు కాబట్టి గ్యాస్ సిలిండర్ ఎల్పిజి సిలిండర్ వినియోగించే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం స్ట్రీట్ ఫుడ్ వాళ్లు కూడా స్ట్రీట్లో రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం దీనికి మీరు ఏమంటారు😮😮😮
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 77 МЛН
Chapathi Pressing Machine | Ambica Enterprises | #chapathimachine#chapathi
7:05
Ambica Enterprises Guntur
Рет қаралды 7 М.
Curry point in Hyderabad 🤷😳
2:47
Famous commercial Kitchen
Рет қаралды 10 М.
Samsung Galaxy 🔥 #shorts  #trending #youtubeshorts  #shortvideo ujjawal4u
0:10
Ujjawal4u. 120k Views . 4 hours ago
Рет қаралды 8 МЛН
Как распознать поддельный iPhone
0:44
PEREKUPILO
Рет қаралды 2,1 МЛН
Смартфон УЛУЧШАЕТ ЗРЕНИЕ!?
0:41
ÉЖИ АКСЁНОВ
Рет қаралды 1,2 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
0:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 2,3 МЛН
Худшие кожаные чехлы для iPhone
1:00
Rozetked
Рет қаралды 1,2 МЛН