Рет қаралды 1,800,950
#Blackjamunfruits #Minitribalworld
ఈ పండ్లు సహజంగా మా గిరిజన ప్రాంతాలలో జూన్, జులై నెలలో అధికంగా లభ్యమవుతాయి. మా గిరిజనులు వీటిని సేకరించేందుకు అడవులకు వెళ్తారు. అడవి జంతువులు నుంచి తప్పించుకొంటూ, వర్షం పడిన చెట్టు ఎక్కితే కాలు జరుతుందని తెలిసి కూడ ప్రాణాలు పణంగా పెట్టి, ఈ నేరేడు పండ్లు సేకరిస్తారు.
ఈ పండ్లు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న, వీటిని సేకరించిన మా గిరిజనుల రహస్య కష్టాలు మనకి కనబడవు. ఈ వీడియోలో మా గిరిజనులు పండ్లు సేకరించేందుకు ఎదురయ్యే సమస్యలు గురించి మీరు తెలుసుకొన్నారని భావిస్తున్నాను.
దయచేసి ఈ ఛానెల్ ని SUBSCRIBE చేసుకొని, BELL ICON ప్రెస్ చేయండి. ఈ వీడియో ని లైక్ చేయండి.
Thank you all!