మదర్ తెరేసా - జపమాల అద్భుతం / Rosary Miracle / Mother Teresa / Mother Teresa Rosary Miracle / Rosary

  Рет қаралды 8,933

Fr Vijaya Raju

Fr Vijaya Raju

Күн бұрын

Пікірлер: 255
@siddhusheelam6823
@siddhusheelam6823 Ай бұрын
ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫాదర్ గారు 🛐🛐ఫాథర్స్ ని బ్రదర్స్ ని సిస్టర్ ని బిషప్స్ ని పోపు ఫ్రాన్సిస్ గారిని కాతో్లిక్ సంఘానికి యేసయ్య బహుగా అధికంగా దివిచ్చునుగాక ఆమెన్ ఆమెన్ ✝️✝️👏👏🙌🙌🛐🛐🛐✝️✝️✝️
@Mtulasi-ge5ho
@Mtulasi-ge5ho Ай бұрын
Praise the lord fadher.. Good morning fadher అమ్మ మరియమ్మ మా గ్రామ ప్రజల కోసం మా ఫ్యామిలీ మెంబర్ కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి యొక్క బిడ్డల కొరకు ప్రార్థించిమ్మ ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️🙏
@varnithaa2695
@varnithaa2695 Ай бұрын
గుడ్ మార్నింగ్ ఫాదర్ మా పాప మాబాబు చదువుల కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అలానే మా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ 🙏🙏🙏
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని ప్రభువు సేవలో శిక్షణ లో ఉన్నది ఆమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ప్రభువు యొక్క సేవకురాలి ఎన్నుకోవాలని పునీత మదర్ తెరిసా గారి జపమాల ప్రార్ధన శక్తి ద్వారా అద్భుతం జరగాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
@indirachedala-md2lu
@indirachedala-md2lu Ай бұрын
Praise the lord Father 🙏🙏🙏 అమ్మ మరియమ్మ మా కుటుంబం కొరకు ప్రార్థించండమ్మ మా బిడ్డల మంచి ఉద్యోగం రావాలని ప్రార్థించండి నాకు శాంతి సమధానం కలగాలని ప్రార్థించండి స్వామి
@lavakusakillo7043
@lavakusakillo7043 Ай бұрын
మా అబ్బాయి హృదయ రాజు మారుమనస్సు కోసం దయచేసి మరియతల్లి మధ్యస్థ ప్రార్ధన కై సమర్పించండి
@LuckyvijjuDevarapalli
@LuckyvijjuDevarapalli Ай бұрын
Price the lord father....అమ్మ మరియ తల్లి నీ చిత్తం అయితే నాకు గర్భఫలం దయచేయి తల్లి 😭😭😭🙏
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు 🙏🙏🙏💐💐💐
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ప్రభువా అనుదినము మా కుటుంబం ల కోసం వేకువ జామున వాక్య పరిచర్య చేస్తున్న ఫాదర్ విజయరాజు గారికి మంచి ఆరోగ్యం దయచేసి దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐
@BHARATHKUMARBharath-ck7im
@BHARATHKUMARBharath-ck7im Ай бұрын
ప్రభువా మా సోదరి అయిన padmavati ki గర్భఫలము దయచేయమని మరియ తల్లి నీ ప్రార్థిస్తున్నాము.
@SagarBandi-k9v
@SagarBandi-k9v Ай бұрын
Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph garlara! Meeku dhanyavaadhamulu.ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi,ma akka lurdhu matha gari athmaku shanthini dayacheyandi,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchi kaapaadandi amen.Thank you father garu.Puneetha Mother Theresa gaara! Ma koraku vedukonandi,Meeku dhanyavaadhamulu.
@nagalakshmibonthu76
@nagalakshmibonthu76 Ай бұрын
Praise the lord father garu 🙏 అమ్మ మరియ తల్లి మీకు నా ధన్యవాదాలు 😢😢 మా పిల్లల కొరకు ప్రేయర్ చెయ్యండి అమ్మ 😢😢 ఈరోజు నా కుమార్తె నీ హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాను అమ్మ మరియు తల్లి మాకు ముందుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించే నా కుమార్తెను స్వస్థపరచు తల్లి😢😢😢😢😮
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ఫాదర్ మరియతల్లి, పునీత మదర్ తెరిస్సా గారి మధ్యస్తా ప్రార్ధన శక్తి ద్వారా మాకు ఇల్లు దయచేసి ఆ ఇంటిలో యేసయ్య ఉండేలాగ ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
@SrilathaRajavarapu
@SrilathaRajavarapu Ай бұрын
ప్రైస్ ది లాట్ ఫాదర్ మా బిడ్డలకొరకు ప్రార్థించండి ఫాదర్ 🙏🙏🙏✝️✝️
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ఫాదర్ మదర్ తెరిసా జపమాల శక్తి ద్వారా సౌజన్య కు మంచి జ్ఞానం ఆరోగ్యం దయచేసి ఆమెకు మంచి భవిష్యత్తు, ఆత్మీయ శక్తి బలపడాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
@dasssarva8782
@dasssarva8782 Ай бұрын
Father garu praise the lord Good morning father garu ఫాదర్ గారు మా కొరకు మా అమ్మ గారికి మంచి ఆరోగ్యం గురించి మా.పిల్లల మంచి భవిష్యత్తు గురించి నా భార్య పిల్లలు దేవుని కృపలో వర్ధిలలని దేవుతి దేవుని ప్రదించండి amen amen amen 🙏✝️✝️✝️🙏
@chintadagowramma7966
@chintadagowramma7966 Ай бұрын
యెహోవా దేవా మీకు వందనాలు ఫాదర్ గారండి‌ గుడ్ మార్నింగ్ అండి వందనాలు అండి ఎంతో మంది పేదలకు సేవ చేసిన పుణ్యాత్మురాలు అయినా మదర్ థెరీసా గారా పునీత రాల మీ సేవ కోసం మీకోసం తెలియజేసిన ఫాదర్ గారికి మీకు హృదయపూర్వక వందనాలు అమ్మ స్తోత్రాలు తల్లి
@arunareddy9020
@arunareddy9020 Ай бұрын
Amma Mary matha Velankani matha Maa kossam Pradinch amma Amen 🙏 Arogyamatha maa kossam pradinchamma Amen 🙏 Nithyasahayamatha Maa kossam Pradinchamma Amen 🙏 Ave Maria Ave maria Ave maria Amen 🙏
@ganjiravindrababu9220
@ganjiravindrababu9220 Ай бұрын
Praise the lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయ చేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తల్లి గంజి మరియా రాణి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి గంజి దేవదాస్ గారికి నడుము నొప్పి దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా బిడ్డలను గంజి జీవన డాక్టర్ జీవన గా అరవింద్ ఐఏఎస్ గా అయ్యో భాగ్యాన్ని అనుగ్రహించండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వవలసిన డబ్బులు త్వరగా ఇచ్చే భాగ్యం దయచేయండి నా జాబు త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా బిడ్డలను తీసుకుని కే కొత్తపాలెం కి వెళుతుండగా అక్కడ ఉంటుండగా తిరిగి మరల వస్తుండగా నీ సకల దూతలను మాకు కంచ వలె ఉంచండి నా ఆఫీస్ బాగుండటం కోసం నా సంఘం పోగొట్టడం కోసం నా బిడ్డలు బాగుండటం కోసం నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించ ఆమెన్
@nirmalalakamthoti5188
@nirmalalakamthoti5188 Ай бұрын
Praise the Lord father garu 🙏🏻parisudda japamala Mariya Matha makosam prardhinchandi Amma Amma Amma Amma Amma Amma Amma punith mother theresamma Gara makosam prardhinchandi Amma 🙏🏻🙏🏻😭♥️😭🙏🏻😢
@KsanthoshkumarKumar
@KsanthoshkumarKumar Ай бұрын
ఫాదర్ మదర్ తెరీస్సా మధ్యస్థ ప్రార్ధన ద్వారా మాకొరకు ప్రాదించండి 🙏
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ప్రభువా మీ చిత్తమైతే మా కుటుంబం యొక్క ఆర్థిక సమస్యలనుండి విడుదల దయచేసి మా కుటుంబం ను దివినాకరాకుటుంబంగా మలుచుము తండ్రి 🙏🙏🙏💐💐💐
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 Ай бұрын
కుంచం వెంకటేశ్వరరావు రాజేశ్వరి శాంతి సమాధానం ప్రేమ దయచేయండి మారుమనసు దయచేయండి
@VenkatKancharla-xy4dj
@VenkatKancharla-xy4dj Ай бұрын
Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి
@srinivasm2248
@srinivasm2248 Ай бұрын
Amen praise the lord jesas crest amen preyar for us my femily amen father garu hallelulai hallelulai hallelulai amen ❤❤❤
@anandvankayala7131
@anandvankayala7131 Ай бұрын
Amen🙏🙌🙇
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 Ай бұрын
ఉప్పు తల కృష్ణ రాజేశ్వరి హర్షిత సత్య కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ దయచేయండి మారుమనసు దయచేయండి ప్రభువా నీవు
@godisgreatgig
@godisgreatgig Ай бұрын
Thank you Jesus 🙏 ప్రైస్ ది లార్డ్ దేవుడు సేవకుడైన ఫాదర్ గారు అమ్మ మరియ మాత మా కోసం మా కుటుంబాల అందరి కోసం నీ కుమారుడు దగ్గర ప్రార్థన చేయండి తల్లి
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ప్రభువా రచన, ప్రేమ్ చందు దంపతులను దీవించి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి దీవించుము, కిడ్నీలో రాళ్లతో బాధ పడుచున్న ప్రేమ్ చందు, ను ప్రభువు చిత్తమైతే గాయపడిన హస్తములతో తాకి స్వస్థత పరుచుము తండ్రి 🙏🙏🙏💐💐💐
@devendradasmandepudi5562
@devendradasmandepudi5562 Ай бұрын
Praise the lord father,pray for us,pray for my mother,my brothers family,my daughter neet counciling,my son education,my wife health and blessings,court issues,strengthen in god belief.
@durgaaranidurgaarani8552
@durgaaranidurgaarani8552 Ай бұрын
వందనాలు ఫాదర్ 🙏🙏🤲🤲🙏🙏 నా తల్లీ చెల్లీ లు.ఓకమాటమీధవునరు.నామీధడోడవపడరుపధర్.నాజీవీతం.ఏసేపుజీవీతంఅయింధీ.పారధనసేయండీ.మాకోరకు.మాపపాకుఆరోగయంకోరకు.పాదనసేయండీ.🙏🙏🙏🤲🤲🙏🙏మీరు సీట్.సు్ఏలావునరుపాధర్.మీరుఏలాపుడుదేవునీకురుపమీమీధ.వుండునుగక🙏🤲🙏🙇🙇🙏 ఆమేన్ 🙏🙏
@BHARATHKUMARBharath-ck7im
@BHARATHKUMARBharath-ck7im Ай бұрын
ఫాదర్ మా కుటుంబంలో శాంతి నీ దయచేయమని మరియా తల్లిని ప్రార్థించమని కోరుతున్నాము.
@mohanreddy5490
@mohanreddy5490 Ай бұрын
Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen
@mohanraoadhapelli1496
@mohanraoadhapelli1496 Ай бұрын
ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకోసం మా కుమార్తె కి సంతానం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమేన్
@lilyseelam2731
@lilyseelam2731 Ай бұрын
Good morning father praise the lord father thank you father maa kosam prayer chesinanduku vandanaalu Amen 🙏🙏🙏
@vijayakumari4109
@vijayakumari4109 Ай бұрын
Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏
@kailarambabu6895
@kailarambabu6895 Ай бұрын
Good night father praise the lord God bless you all family and peoples amen 🙏
@annamarydasari4731
@annamarydasari4731 Ай бұрын
Thanku jesus praise you jesus maa kumarthe alludu ki gift ga chinnari thalli yami ichhinandhuku kotladhi sthothrmulu krthagnathalu vandhanalu chellisthunnamu thandri praise the lord father garu 🙏🙏🙏
@undurthisudhakar5823
@undurthisudhakar5823 Ай бұрын
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి
@sundarithati8140
@sundarithati8140 Ай бұрын
Praise the Lord father. Please father garu ma babu yaswanth ku maru manasu hrudhaya parivarthana koraku mariyu manchi bavishathhunu osagumani dheenamuga vedu konuchunnamu thandri🙏🙏🙏🙏🙏
@kailarambabu6895
@kailarambabu6895 Ай бұрын
Thalli japamalamatha maa biddaki jubinaki Kalu viriginadi thalli operasation jarigindi thalli swasththa parasandi thalli mariya thalli swasththa parasi nadichevidamuga chudali thalli school ki velle vidamuga chudali thalli japamalamatha amen 🙏 amen 🙏 amen 🙏
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 Ай бұрын
కుంచం వెంకటేశ్వరరావు శాంతి సమాధానం ప్రేమ దయచేయండి మారుమనసు త్రాగుడు గుట్కాలు నుంచి విడుదల దయచేయండి ప్రార్ధన
@michellerobert1406
@michellerobert1406 Ай бұрын
Good morning father 🙏 Praise the lord father 🙏
@BalarajuBairam
@BalarajuBairam Ай бұрын
ఫాదర్ మా కుటుంబం 7వ తారీకున వేళంగిణి మాత సన్నిధికి వెళ్ళుటకు ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసినాను కానీ వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్స్ కన్ఫర్మ్ అయేలాగ పునీత మదర్ తెరిస్సా గారి ద్వారా అద్భుతం జరగాలి అని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
@Kalyani-pk
@Kalyani-pk Ай бұрын
Praise the lord father garu please ma manavula kosam prardhinchadi Father garu please
@kailarambabu6895
@kailarambabu6895 Ай бұрын
Japamalamatha maa father vijaya raju gari kosam prayer cheyali thalli japamalamatha amen 🙏 amen 🙏 amen 🙏
@jainikajainika7667
@jainikajainika7667 Ай бұрын
Praise the lord father gaaru 🙏🙏.Yesayya mother Theresa gaari jeevithamlo chesina miracles maa life lo ,maa kutunbalalo cheyandi yesayya.pray for my family father gaaru 🙏🙏🙏.amma mariya matha maa koraku prardhichandi thalli amen 🙏🙏🙏🙏🙏🙏🙏.Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhimavarapuavinash2233
@bhimavarapuavinash2233 Ай бұрын
Father garu ma pillala Machi gnanamu dayacheyamani pradhinchandhi father garu amen 🙏
@jujjuvarapuchanti5333
@jujjuvarapuchanti5333 Ай бұрын
Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐
@7Gandagaadu5920
@7Gandagaadu5920 Ай бұрын
మా కొరకు ప్రార్థన చెయ్యండి ఫాదర్
@ChagantiSuraj
@ChagantiSuraj Ай бұрын
Yesayya ma athmiya thandri gariki vijayraju father gariki manchi ayurarogyamulu dayacheyandi thandri
@sornasorna8554
@sornasorna8554 Ай бұрын
Price the lord father garu good morning 🙏please pray for my family 👪my mother please
@chinnammakopuri929
@chinnammakopuri929 Ай бұрын
Praise the Lord father, I am praying for your good health,God loves you father,🎉❤🎉
@samba4956
@samba4956 Ай бұрын
గుడ్ మార్నింగ్ ఫాదర్ పెద్దబ్బాయి కి మంచి జాబ్ రావాలంటే నా కొరకు మరి తల్లిని ప్రార్థించండి కుటుంబాల శాంతి సమాధానం కలగాలని ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే మా కొరకు ప్రార్థన చేయండి ఫాదర్ థాంక్యూ ఫర్ 🙏🙏🙏🙏🙏
@alexanderpostin4474
@alexanderpostin4474 Ай бұрын
Prase the lord Jesus christ amen father please pray for my 2nd daughter about baby and pray for my son good job pray my family amen thank you father halleluya halleluya
@salapujyoti1357
@salapujyoti1357 Ай бұрын
Amma ma koraku nee priya kumaruduni veduko thalli neku vandhanalu sthothram prabhuva
@SSLNrangolidesigns
@SSLNrangolidesigns Ай бұрын
వేళాంకణి మాతా నిజంగా అద్భుతం🙏🙏🙏🙏 నాకు గర్భసంచిలో గడ్డ వచ్చి ఆపరేషన్ అయినపుడు వేళాంకణి వెళదామని మా ఆయని, అమ్మని , నాన్నని అడగంగానే ఒప్పుకున్నారు సరే అని అక్క, బావని అడిగితే వాళ్ళు మీ ఇదరు ఖాళీగా తిని కూర్చోని పనిపాట లేని ఆలోచనలు చేసా೨రు వేళాంకణి వెళ్లాలంటే 20,000,30,000 అవుతాయి అని అక్క, బావ నాను,అమ్మని తిట్టారు 😔 😢కాని వేళాంకణి మాతా తిట్టిన ఇద్దరి నోటితోనే "4 " నెలల తరువాత వేళాంకణి వెళదామని అనిపించింది ఇంకా మేము సరే అన్నాము "జనవరిలో" టికెట్లు బుక్ చేసి "మే" నెలలో వెళ్లొచాము ఇప్పటికి రెండు సంవత్సరాలు వెళ్లాము ఇంకోసారి కూడా వెళతాము ☺ ఇంకా ఇంకా వెళ్లాలని కోరుకుంటున్నాము🙏🙏🙏 ఫాదర్ గారు మేము మీకు తెలుసు మేము వీరవల్లి నుండి మీరు తేలప్రోలు విచారణలో ఉన్నప్పుడు మీతో లాస్ట్ పూజ మేమే పెట్టించుకునాము ఆ తరువాత రోజే మీరు విజయవాడ విచారణకు వెళ్లిపోయారు 🙏🙏🙏
@maradabudiramoji4263
@maradabudiramoji4263 Ай бұрын
Praise the Lord father garu 🙏🙏 Hallelujah Amen 🙏🙏
@RambabuBoddu-z4r
@RambabuBoddu-z4r Ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఫాదర్ మరియమ్మ గారి కోసం చెడ్డగా మాట్లాడేవారికి చాలా బాగా బుద్ధి చెప్పారు మీరు చెప్పే ప్రతి వాక్యము నగ్న సత్యాలు ఈ సంఘాలన్నీ మన కతోలిక సంఘము నుండి విడిపోయిన సంఘాలు వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం ఫాదర్ గారండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ప్రజలందరికీ కనువిప్పు కలగాలని ప్రార్థిస్తున్నాను
@Santhi-ld3ro
@Santhi-ld3ro Ай бұрын
Praises the Lord father bless me all family Amen Amen Amen Amen Amen❤👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏
@mandadapulakshminarayana-fc8bh
@mandadapulakshminarayana-fc8bh Ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గారు ఈరోజు మా నాన్న గారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు విశ్రాంతి దయచేయాలని ప్రార్థన ఈరోజు జరుపుకునే ప్రార్థన కూడికకు మంచి వాతావరణం అనుకూలించాలి నీ ప్రార్థన చేయండి ఫాదర్ గారు ఆమెన్
@fathimachowdary753
@fathimachowdary753 Ай бұрын
Good morning father praise the lord father 🙏🙏🙏🙏
@chinnlakshmirejeti9428
@chinnlakshmirejeti9428 Ай бұрын
Jesus i trust in you amen 🙏 Praise the lord father please prayer for my family amen 🙏 Father please prayer for my children Jessie and Joseph health 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 My husband transfer kosam prayer cheyyandi father 🙏🙏 Thank q father. Amma aarogyamaatha maa koraku pradhinchandi amen.
@thotapalliyashwanth4542
@thotapalliyashwanth4542 Ай бұрын
Praise the lord father 🙏🏻 👏 good morning father 🙏🏻 prayer for my family and my children study 👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ashokjerri9357
@ashokjerri9357 Ай бұрын
Praise the lord🙏 father pray for my family health financial problems and my daughter s studies 🙏🙏🙏🙏🙏 especially pray for my mother her age is 80 now a days she is not eating any thing
@villagevolunteerc681
@villagevolunteerc681 Ай бұрын
Praise the lord Fr 🙏 good morning Fr 🙏 please Fr maa biddaa syam sundar Reddy kosam Fr Srikanth Fr jeevan maa vicharana gurivula kosam prathi okka abhishiktha guruvulandhari kosam my family problems nundi vidudhala koraku maa vicharana 75 years juubili vedukalu baagaa jarugunatlu prayer cheyyandi Fr please Fr 🙏🙏🙏🙏🙏🙏🙏 please Fr prayer for me Fr please 🙏
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 Ай бұрын
బాలభాను జోసెఫ్ వీళ్ళిద్దరికీ మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు దయచేయండి ప్రార్ధన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన
@Nelapudi15
@Nelapudi15 Ай бұрын
ప్రైస్ ద లార్డ్ ఫాదర్ గారు గౌతమ్ కుమార్ కు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి
@lalithag7883
@lalithag7883 Ай бұрын
Praise the lord father garu 🙏🙌👏❤♥me preyer chusi vini ardam chesukune valla andari preyer a yesayya vinalani preyer cheyandi praise the lord father garu 🙏🙌👏
@stalinstalin9707
@stalinstalin9707 Ай бұрын
నా భార్య కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ హెల్త్ బాగాలేదు ప్రార్థన చేయండి బ్రదర్. దేవుడు మేమల్లిని ఆశీర్వదించును గాక
@bhimavarapuavinash2233
@bhimavarapuavinash2233 Ай бұрын
Praise the lord father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
@shamiliraj2237
@shamiliraj2237 Ай бұрын
Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen
@mkumar3382
@mkumar3382 Ай бұрын
Praise the lord Jesus good morning father
@anamaryyampongu8634
@anamaryyampongu8634 Ай бұрын
Praise the Lord father good morning father prayer for my family and my son 🙏 🙏🙏🙏
@arulmary4877
@arulmary4877 Ай бұрын
GOOD MORNING FATHER GAARU 🎉 TQ VERY MUCH FOR YOUR KINDFUL MESSAGE TQ VERY MUCH FOR YOUR KINDFUL BLESSINGS 🙏🙏🙏🙏👏
@sravanthikarukonda1042
@sravanthikarukonda1042 Ай бұрын
Praise the lord father 🙏 pray for me devudu naku thoduga vundali Ani prayer cheyandi father devudu chittam ithey naku manchi aarogyam evvali Ani prayer cheyandi father devudu na job lo Naku thoduga vundali Ani prayer cheyandi father Garu thank you father 🙏🙏🙏🙏
@arunareddy9020
@arunareddy9020 Ай бұрын
✝️Amen Yesaiah🙏✝️ Amen Yesaiah🙏 ✝️Amen Yesaiah🙏✝️
@Akash__gamer124
@Akash__gamer124 Ай бұрын
Naa Prabhuvu talli nannu sandarsinchi, naaku, maa catholic viswasulandarini chediripokunda aikamatyamga undalani, maakosam Prardhinchamma
@ramanas2986
@ramanas2986 Ай бұрын
Praise the Lord and good morning father garu
@RayapareddyAllam
@RayapareddyAllam Ай бұрын
Praise the lord Good morning Father please pray for my children and my family and our community
@thomasdodda5308
@thomasdodda5308 Ай бұрын
Amen🙏 Amen🙏 Amen🙏
@maradabudiramoji4263
@maradabudiramoji4263 Ай бұрын
Amma Mariya thalli vandhanamulu 🙏🙏 Amma Mariya thalli maa koraku prardhinchandi Amma 🙏🙏
@pplbjteam
@pplbjteam Ай бұрын
Rev Fr Vijayaraj garu please prey for my family members Amen amen hallelujah hallelujah hallelujah yesaih amen praise the lord Jesus Christ
@NageswaraRao-ty5ln
@NageswaraRao-ty5ln Ай бұрын
Praise the Lord father pray for good health get good job to our children Lords mercy on you
@tejashorts
@tejashorts Ай бұрын
praise the lord father financial problems to chala badapadutunna father na kosam prardhichandi.
@SJyostna
@SJyostna Ай бұрын
Praise the lord father pray my family thank you Jesus 🙏🙏🙏🙏 thank you father.
@sobharanigarbhapu3447
@sobharanigarbhapu3447 Ай бұрын
Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏
@srinivasrao5731
@srinivasrao5731 Ай бұрын
Praise the lord 🙏🙏🙏 Good morning father garu
@Sravani.kDarling
@Sravani.kDarling Ай бұрын
Thank you father garu live mass maku andistunnaru Chala chala thanks father garu Still I am doing prayer for all priest and sisters Thank you father garu
@MAPrasad-py3yp
@MAPrasad-py3yp Ай бұрын
Praise the Lord🙏 Please pray for my family members son in-law exams success Father🙏
@anandkumarbabubachalakuri2933
@anandkumarbabubachalakuri2933 Ай бұрын
Praise the lord 🙏 Amen4
@pulipatirani9241
@pulipatirani9241 Ай бұрын
Good morning father
@varaprasadsaripilli8205
@varaprasadsaripilli8205 Ай бұрын
Amen Praise the Lord Father 🙏🙏🙏🙏
@rajasekharjm2812
@rajasekharjm2812 Ай бұрын
Good morning Father 💕
@MrvramanaMrvramana-cg4rw
@MrvramanaMrvramana-cg4rw Ай бұрын
☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏
@RamaiahKuravati-q4n
@RamaiahKuravati-q4n Ай бұрын
Good evening father maa family gurenchi prayer ceyandi father maku chala godavalu aethunai father memu okare okar ardham cesukunelaga prayer ceyandi father amen amen amen 🙏🙏🙏
@jmjentertainmentvideos8400
@jmjentertainmentvideos8400 Ай бұрын
Praise the lord father garu ♥️❤️♥️🙏🙏🙏
@tejashorts
@tejashorts Ай бұрын
praise the lord father ma brothers kosam prardhichandi
@gorgereddy125
@gorgereddy125 Ай бұрын
Praise the lord father Mother Mary pray for us
@satyaveda4888
@satyaveda4888 Ай бұрын
Good morning father tomorrow I am going to write tet exam pray for me and my family.we are difficulties in our life and me and my husband preparing for govt jobs please pray for our preparation.
@pachigollaswaruparani-vs8ew
@pachigollaswaruparani-vs8ew Ай бұрын
Praise the lord father please pray for my family jeevan Ratan job kosam health places pray 🙏🙏🙏🙏🙏
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 1,5 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 106 МЛН
🏵️💞🌹Vocation(దైవ పిలుపు)🌹💞🏵️
22:15
Fr.K V Kiran Msfs
Рет қаралды 1,7 М.
మరియతల్లి గీతములు Mother Mary Songs
29:38
Bible and Catholic Faith
Рет қаралды 153 М.