Full collar neck blouse cutting and stitching easy method

  Рет қаралды 40,901

Learn With JaiRam

Learn With JaiRam

3 жыл бұрын

#Full collar neck blouse#full collar neck blouse cutting stitching#cutting and stitching model blouse # easy tailoring#learn with JaiRam

Пікірлер: 23
@padmamandala4259
@padmamandala4259 3 жыл бұрын
Chala clear ga chepatu thank you
@learnwithjairam8536
@learnwithjairam8536 3 жыл бұрын
Thank you
@nellurisrinivasreddy4149
@nellurisrinivasreddy4149 3 жыл бұрын
Chala sulabanga, simplega, vivaranga e video maakosam chesinanduku chala happyga undies. Chala Dhanyavaadalu.
@learnwithjairam8536
@learnwithjairam8536 3 жыл бұрын
మీకు ధన్యవాదాలు🙏 సైడ్ కుట్లు వేసుకునే దానిప్రకారము ఇంకా చిన్నవాల్లకైనా పెద్దవాల్లకైనా సరిపోతుంది. 30 వక్లాసు ఫుల్ కాలర్ నెక్ వీడియో పెట్టే వాన్ని. మీరు కొలతలు ఇచ్చారు ఇది మీ వీడియో సార్ 🙏
@ganganaramadevi4658
@ganganaramadevi4658 3 жыл бұрын
Bagundi👌👌
@kanakalakshmi7231
@kanakalakshmi7231 Жыл бұрын
Super ga chepparu sir
@nellurisrinivasreddy4149
@nellurisrinivasreddy4149 3 жыл бұрын
Thank u sir. Thank u so much.
@learnwithjairam8536
@learnwithjairam8536 3 жыл бұрын
ప్రశాంతంగా ఒకటికి 2 సార్లు గమనించి కుట్టండి 100 % బాగా వస్తుంది 🙏
@ramsg2495
@ramsg2495 Жыл бұрын
this is became so helpful for me thanku☺👍👌
@learnwithjairam8536
@learnwithjairam8536 Жыл бұрын
ధన్యవాదాలు🙏💕
@kjyothi1943
@kjyothi1943 2 жыл бұрын
Meeru Chala baga cheputhunnaru Anna katig kuttu gurinche cheputhunnaru meeru kontta Mandi sonthapatalavalla meshan kute vadhanam marachipotunnaru tank u brdhar
@learnwithjairam8536
@learnwithjairam8536 2 жыл бұрын
మీకు ధన్యవాదాలు🙏 మన చానెల్ లో ఏమి టైలరింగ్ తెలియని వాల్లు కూడా 1 నుంచి 30 క్లాసులు ఉన్నాయి అవి చూస్తే కూడా మంచి టైలర్లు అవుతారు కనీసం తెలుగు చదవ గలిగితే చాలు. 20 ఏళ్లు గా టైలరింగ్ మాస్టర్ నేను నాకు ఇద్దరు కూతుళ్లు మంచి ఉద్యోగాలు వారివి. నా సంకల్పము నేను లేకున్నా నావిద్య ఉండాలి అనే లక్ష్యము నాది.
@raji7kada
@raji7kada 2 жыл бұрын
అన్నా చాలా చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు 🙏
@learnwithjairam8536
@learnwithjairam8536 2 жыл бұрын
సంతోషము చెల్లి😊
@venkatalaxmimukkarala6689
@venkatalaxmimukkarala6689 2 жыл бұрын
Anna aa color veyadaniki clothe lo migaledhu saree lo clothe tisi caler veyochaaa anna
@learnwithjairam8536
@learnwithjairam8536 2 жыл бұрын
వేయవచ్చు సిస్టర్. కాలర్ నెక్, లేక వేరే మాడల్ కుట్టాలంటే క్లాత్ ఎక్కువ ఉండాలి.
@geethagudimalla728
@geethagudimalla728 Жыл бұрын
Chala baga chepparu ...Thank you andi.. kaani nenu full collar neck blouse kudutnnnu blouse ki back part taggindhi andi emi cheyali.... yedaina tip cheppara plz...Danni yela sari cheyali....Hands joint chesetappudu ekkuva takkuva vastundhi....Plz reply evvandi..
@learnwithjairam8536
@learnwithjairam8536 Жыл бұрын
బ్యాక్ పార్ట్ లో తగ్గింది లూజా, పొడవా ఇవి సరిగా తెలుపలేదు మీరు. మామూలు బ్లౌజు కంటే కాలర్ నెక్స్ బ్లౌజు లు ఏవైనా సరే 1 ఇంచు అయినా పొడవు ఉండాలి. బ్యాక్ రౌండ్ నెక్ దానికంటే కాలర్ నెక్స్ చాతి దగ్గర కొంచెము లూజు అవసరం అవుతుంది.
@learnwithjairam8536
@learnwithjairam8536 Жыл бұрын
పొడవు క్రింద వైపు పెంచు కోవాలి అది అతుకు కట్టుకొని కానీ అది అతుకు కట్టినారని కూడా తెలియ కూడదు. అంత అందంగా ఉండాలి
@learnwithjairam8536
@learnwithjairam8536 Жыл бұрын
స్లీవ్స్ కట్ చేసే విధానం మన వీడోలలో బ్లౌజు, డ్రెస్ వీటిల్లో ముందు స్కిప్ చేసి చూడండి ఒకటి కి రెండు సార్లు తెలుస్తుంది 🙏
@geethagudimalla728
@geethagudimalla728 Жыл бұрын
@@learnwithjairam8536 ok andi, Thank you.....
@nageswari6797
@nageswari6797 2 жыл бұрын
Iwant38size
@learnwithjairam8536
@learnwithjairam8536 2 жыл бұрын
మీకు ధన్యవాదాలు🙏💕 మీరు స్పష్టంగా 1) నడుము చుట్టు కొలత, 2) చాతి చుట్టు కొలత, 3) భుజం నుంచి మోచేతికి మద్య నున్న చేయి లూజు 4) సోల్డర్ నుంచి పాదం వరకు పొడవు ఈ కొలతలు పెట్టండి. మీరు ఏరకమైన బ్లౌజు, డ్రస్, ఫ్రాక్ ఏదైనా నేను మీకు కొలతలు పెట్టగలను.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН
Collar Kurti Front Neck Design Cutting and Stitching || Collar Neck Design
11:56
Roshni Sewing House
Рет қаралды 4,8 МЛН
Collar neck blouse cutting in Telugu
15:04
Ramaiah tailors
Рет қаралды 54 М.
School Uniform collar neck cutting and stitching
22:56
VG Tex
Рет қаралды 1,8 МЛН