FULL HD | JanaSena Chief Pawan Kalyan Full Speech |

  Рет қаралды 80,105

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty....
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
0:30 : జనసైనికులు, వీర మహిళలు లేనిది జనసేన లేదు
2:10 : మరణించిన వైసీపీ ఎంపీ కుటుంబానికి సంతాపం తెలిజేద్దాం
3:17 : తిరుపతి బాలాజీ నగర్లో దత్తాత్రేయుని 12వ అవతారమైన శ్రీ రామ్ లాల్ ప్రభు జీ పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి యోగిని వారి వద్ద యోగాభ్యాసం నేర్చుకున్నాను
3:55 : వ్యక్తిగత లాభాపేక్ష లేని వ్యక్తిని నేను,సమాజం,దేశ హితం తప్ప మరో కోరిక లేదు
5:12 : 200 ఏళ్ళు పొరాడి సాధించిన స్వాతంత్రాన్ని ఈ రాజకీయ నాయకులు వాళ్ళబ్బ సొత్తులా ఇష్టారాజ్యం చేస్తున్నారు
6:45 : కోట్లు టాక్స్ లు కడతాను,కోట్ల రూపాయిలు సమాజానికి ఇస్తాను నేను
7:40 : ప్రజల ట్యాక్సులు కాంట్రాక్టర్లు, సారా దుకాణాలకు ఉపయోగిస్తున్నారు వైసీపీ నాయకులు
9:13 : అందరి సొమ్ముని కొందరికి పంచిపెడుతున్నారు వైసీపీ నాయకులు
9:35 : పులివెందుల అంటే రౌడీయిజం, గుండాయిజం మాత్రమే గుర్తు వచ్చేలా చేశారు.పులివెందుల గొప్పతనం తెలియదు ఈ వైసీపీ వాళ్ళకి
11:00 : తిరుపతి నుండి చెప్తున్నా.. మీకు భయపడే వాళ్ళం కాదు మేము.
చొక్కా పట్టుకుని నిలదీస్తాం
13:30 : సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు సృష్టిస్తే రోడ్డుకీడుస్తాం
14:10 : ప్రతీ వైసీపీ ఎమ్యెల్యే గూండాలానే మాట్లాడుతున్నాడు
15:11 : రాయలసీమ వైభవం
16:59 : పోరాడితే బానిస సంకేళ్లే పోతాయి
17:56 : వైసీపీ ఎమ్మెల్యేకి ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి??
ఓటుకి 2000 ఎలా ఇస్తున్నారు
19:46 : వచ్చే సంవత్సరాల్లో ఆంధ్ర ప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం
19:56 : వేల కోట్లతో రాజకీయం చేసే రోజులు పోవాలి,స్వచ్ఛమైన రాజకీయం రావాలి
22:22 : ఆర్నెల్లు కర్రసాము చేసి మూలనున్న ముసలావిడ్ని కొట్టినట్టుంది వైసీపీ పరిస్తితి
22:55 : సామాన్యుల మీదా మీ ప్రతాపం,దమ్ముంటే ఈ పవన్ కళ్యాణ్ మీద చూపెట్టండి
23:26 :నాకు పదవి వస్తే సంతోషం,రాకపోయినా సంతోషం.నేను ప్రజలకి సేవ చేస్తాను
24:55 : అణగారిన వర్గాలకి గొంతునవ్వాలని అనుకునేవాడ్ని
26:44 : నేనేం సాధించకపోవచ్చు,కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రయత్నమైతే చేశాడు అనేది భావి తరాలకి నిలిచిపోతుంది
27:00 : ఎంత డబ్బు కావాలి రాజకీయ నాయకులకు??చస్తే 6 అడుగులు గొయ్య తప్ప ఏం రావు
27:18 : సొంత చిన్నాన్న చనిపోతేనే ఆ క్రిమినల్స్ ని పట్టుకోలేదు,ప్రజలకు అన్యాయం జరిగితే ఎం పట్టించుకుంటారు జగన్ రెడ్డి గారు
28:50 : కోడికత్తి నిందితులని ఎందుకు పట్టుకోలేకపోయారు
31:31 : రేషన్ డోర్ డెలివరీ అవుతుందో లేదో తెలియదు గాని చైనాలో మాత్రం ఎర్రచందనంని చైనాలో డెలివరీ చేస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం
33:31 : ధైర్యంగా ఉండాలనే భావన బలంగా ఉండాలి మనసులో
35:10 : 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ మృత్యువుని ముద్దాడ్డాడు,మనం ప్రాణాలివ్వాల్సిన అవసరం లేదు,ధైర్యం బయటకొచ్చి ఓటేయలేమా ?
35:48 : భాద్యతల్ని విస్మరిస్తే హక్కుల్ని కోరే అధికారం ప్రజలుగా మనకి ఉండదు
38:38 : ఈ దేశానికి ఋణ గ్రస్తుడ్ని నేను
42:10 : గుళ్ళ మీద దాడులు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఇంకా దుండగులను పట్టుకోలేదు
43:00 : AP పోలీసులకి అవార్డులు,రివార్డులు అంటున్నారు, ఎందుకొరకని?
45:32 : కర్నూలులో చాంద్ పాషా గోసేవ చేస్తున్నారు నిశ్వార్ధంగా,అలాంటి మహానుభావులున్న నేల ఇది
47:10 : 150 గుళ్లపై దాడులు జరిగితే ప్రభుత్వం ఏం చేయలేకపోయింది??
వైసీపీ పార్టీ ఏం మొహం పెట్టుకొని ఇలాంటి పుణ్య నేల తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారు?
47:59 : వైసీపీకి ఓటంటే దేవాలయాలు కూల్చేవారికి వత్తాసు పలికినట్లే
49:09 : అధికారంలో లేని వర్గాలు అధికారంలోకి రావాలి
50:10 : వైసీపీ దోపిడీ రాజ్యానికి అడ్డు కట్ట వేస్తాం
#JanaSenaParty #JanaSenaBJPJaitraYatra

Пікірлер: 276
@tejavaddi1
@tejavaddi1 3 жыл бұрын
చనిపోయిన వైసిపి నాయకుని ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్ధమవుతుంది.అందుకే మీకు భక్తులమయ్యాం.🙏🙏
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 3 жыл бұрын
That's pawan kalyan's samskaram 👍🙏🏼🙏🏼🙏🏼
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 3 жыл бұрын
Hats off sir
@gundrallasomu8548
@gundrallasomu8548 3 жыл бұрын
@@krishnaraopadavala3172 }88888
@settyrajeswari5600
@settyrajeswari5600 3 жыл бұрын
@@krishnaraopadavala3172 1lp P.
@vinaykumar-pe4sr
@vinaykumar-pe4sr 3 жыл бұрын
Krt ga cheppavu bro
@pspkniru3631
@pspkniru3631 3 жыл бұрын
Nee speech vinte , maaku dhesam paina bakthi yekkuva avvuddhi 🇮🇳.#PawanKalyan 🙏 , #JaiHindh
@tejadamerla2759
@tejadamerla2759 3 жыл бұрын
మంచి స్పీచ్ ఇచ్చినారు సార్ 😍
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@somaiahikkurthi8934
@somaiahikkurthi8934 3 жыл бұрын
Sir your words are so powerful., meaningful and thoughtful to all citizens of india and for every individual.My brothers and sisters of Andhra please thick before giving vote...
@yoga-pspk-official
@yoga-pspk-official 3 жыл бұрын
Vere level speech 🔥🔥 true leader ✊❤️
@gyaneshwar345
@gyaneshwar345 3 жыл бұрын
inspiring speech ......... future of AP
@ravit7084
@ravit7084 3 жыл бұрын
Jaiii yooo janasena na first vote ma anna ke ...
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@pavankumarnaidu8365
@pavankumarnaidu8365 3 жыл бұрын
వైఎస్సార్సీపీ డబ్బు పంపిణీని అడ్డుకుంటే తిరుపతి లో విజయం మనదే ఇదొక్కటే అత్యంత కష్టమైన క్లిష్టమైన అతి ముఖ్యమైన మన ప్రధాన సమస్య వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా బహుశః ఖాకీ లు కూడా సమర్ధిస్తూ చర్యలు తీసుకోవడం మానేస్తారు..... మరి మన జన సైనికులు భారతీయ జనతా పార్టీ యొక్క సహాయ సహకారాలతో కేంద్రం నుంచి ఆర్మీ ఫోర్సెస్ అండ్ పారా మిలిటరీ పవర్ ని అండగా తీసుకుని ఎన్నికలు కత్తిమీద సాము లా జరిపించే జటిలమైన సమస్య నీ మన జన సైనికులు ఎదురుకోబోవాలి.... తిరుపతి లో రౌడీలు భయపడాలి , జై శ్రీ రామ్ 🙏 🏹
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI...
@rajabanavath
@rajabanavath 3 жыл бұрын
Jai Janasena ✊✊ Jai Pawan Kalyan Anna 🙏🙏 Jai Hind 🇮🇳🇮🇳
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@davidrajukovvali775
@davidrajukovvali775 3 жыл бұрын
Jai Pawan Kalyan gaaru 🙏🙏🙏 Jai bolisetti Jai janasena ✊✊✊
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI...
@pawarstarharish7163
@pawarstarharish7163 3 жыл бұрын
Jai jana Sena sir big fan of you sir nex CM merey sir jai cm jai pawan Kalyan
@dsgsnjdjsj2771
@dsgsnjdjsj2771 3 жыл бұрын
Shakila saab
@dsgsnjdjsj2771
@dsgsnjdjsj2771 3 жыл бұрын
@@travelindia8855 yantae baaaaa pulkaaaa gaaa
@dsgsnjdjsj2771
@dsgsnjdjsj2771 3 жыл бұрын
@@travelindia8855 pawan gaddu Anna yamm pekuthaueee pulkaaaa
@dsgsnjdjsj2771
@dsgsnjdjsj2771 3 жыл бұрын
@@travelindia8855 yarekee pulka artamm iyalla msg chayiii
@dsgsnjdjsj2771
@dsgsnjdjsj2771 3 жыл бұрын
@@travelindia8855 varaaa yarieee pulkaaa nellaaaa baverseee kadhue raaa
@satishjanasenabommireddi7545
@satishjanasenabommireddi7545 3 жыл бұрын
Anna me speech ❤️❤️❤️❤️❤️
@Madhav0880
@Madhav0880 3 жыл бұрын
జై జనసేన...!
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@pawanism9501
@pawanism9501 3 жыл бұрын
వివేకా బాబాయ్ హత్య.....ముమ్మాటికీ కుటుంబ హత్య....పవన్ అన్న
@devenderulerao7931
@devenderulerao7931 3 жыл бұрын
Anna nadi warangal nenu prachaaram cheyalanukunttunna thirupatilo. Iam big fan of janasena party
@kolakishorekumar2351
@kolakishorekumar2351 3 жыл бұрын
So far this is d best speech of pk..pk la andaru undali anukuntadu ayana..chi..edamma jivitham..okadu unnadu
@koushikram8051
@koushikram8051 3 жыл бұрын
Frnds andaru mi votes register chesukondi...Jai Janasena
@punemramulugaaruu246
@punemramulugaaruu246 3 жыл бұрын
yela anna
@punemramulugaaruu246
@punemramulugaaruu246 3 жыл бұрын
please tell me
@koushikram8051
@koushikram8051 3 жыл бұрын
@@punemramulugaaruu246...mee seva lo chestharu
@rajendraprasaddarla5127
@rajendraprasaddarla5127 3 жыл бұрын
Pavan kalyan Sir is a Real and Honest Leader
@pspkniru3631
@pspkniru3631 3 жыл бұрын
Bolishetty Srinivas gaaru meer andi nijamaina swag leader n most lovable in Janasena
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@vvvvvd111
@vvvvvd111 3 жыл бұрын
The speech is superb.Pawan is very good, Honest and impressive person. Want to see him as CM ....But unfortunately we have to vote to BJP. Pity on our voters.
@prathapdandi5163
@prathapdandi5163 3 жыл бұрын
Sir meru anaina chapandhi valu mararu gorey kasayevadine namuthudhi kapadaruni kadu tq sir jai janasena jai Pavan kalyan 🙏🙏👌👏👏💪💪
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@rajuraj8989
@rajuraj8989 3 жыл бұрын
Jayaho janasena Jai Hind ✊✊✊
@yugandharsaho4934
@yugandharsaho4934 3 жыл бұрын
అది ఒక్క మాట చాలదా మనకు సేవ చెయ్యడానికి వచ్చాడు డబ్బు కోసం కాదు ఆయన డబ్బు సంపాదించాలి అంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తాను అంటే చాలు ఎన్నో కోట్లు వస్తాయి ఎన్నో కంపెనీలు వస్తాయి ఆయన కోసం ఇప్పటికీ అయినా మారండి సరి అయినా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జై పవనిజం జై జన సేన జై హింద్
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@pavanraj9144
@pavanraj9144 3 жыл бұрын
BJP ppl would have shivered by listening to his speech. Atleast now BJP'S view will come to reality 😬
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI...
@dhanunjaykotla1234
@dhanunjaykotla1234 3 жыл бұрын
Jai janasena
@ChaithRockz
@ChaithRockz 3 жыл бұрын
Jai Janasena 💪🏻✊🏻🔯 Jai Hind 🇮🇳
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@rahulchavan9975
@rahulchavan9975 3 жыл бұрын
Pavstar pavan Kalyan next ap cm👍♥️👍
@venkibasava5038
@venkibasava5038 3 жыл бұрын
Ippaudina Marandi oka manchi manishini support cheyandi
@madhurama6401
@madhurama6401 3 жыл бұрын
Ji power 🌟 ji jenasena ni
@kumarp8480
@kumarp8480 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ గాడి స్పీచ్ వినేబదులు, దేశం వదిలి వెళ్లడం మంచిది
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
Nijanga correct ga chepparu.....bayam tho batukutunnaru janallu.....
@srinuy2234
@srinuy2234 3 жыл бұрын
Jai Janasena jai power ⭐ jai Hind 🔥✊
@pothulachiranjeevi6781
@pothulachiranjeevi6781 3 жыл бұрын
Jai pawankalyan jai janasena jai chowdarys Nadendla Manohar Yuvasena Guntur jai amaravathi
@bsivaramesh9356
@bsivaramesh9356 3 жыл бұрын
Jai chowdharys enduku bro andaru samaanam ane Bhavana janasena partydi anyway jai janasena
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@pawanism9501
@pawanism9501 3 жыл бұрын
పవన్ అన్నా... జై జనసేనా
@maheshponaginti7801
@maheshponaginti7801 3 жыл бұрын
Super..sir..jai janasena 👍👍👍
@ganeshramam764
@ganeshramam764 3 жыл бұрын
Only person who works for society not for chair 🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳
@devaduriya3027
@devaduriya3027 3 жыл бұрын
Anaya super spech anaa super ga chepav...jai Pawan Jai janasena
@shaikriyazbasha6915
@shaikriyazbasha6915 3 жыл бұрын
Iam fan of janasena Pawan Kalyan Anna iam Muslim All Muslims SC ST people hate BJP so we hate BJP jai janasena only janasena
@naveenkumargoud8092
@naveenkumargoud8092 3 жыл бұрын
Jai Hind 🙏
@TCHIRANJEEVIPSPK
@TCHIRANJEEVIPSPK 3 жыл бұрын
Jai janasena 🔯✊
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@madupari
@madupari 3 жыл бұрын
Jai janasena✊
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
JD garu malli Janasena loki ravali.....Janasena bhalanga tayaravvali.... vache assembly elections lo bhalanga pracharam cheyyali......
@ragavendrachalavadi6254
@ragavendrachalavadi6254 3 жыл бұрын
Jai janasena✊..ap next CM pawan kalyan 🙏
@moturivenugopal6849
@moturivenugopal6849 3 жыл бұрын
#jaipawankalyan....
@saladivenkatesh
@saladivenkatesh 3 жыл бұрын
Jana Sena for a better society✊
@travelindia8855
@travelindia8855 3 жыл бұрын
Ma Intlo ledu Perugu.. Pawan Anna ki ledu Tirugu 🔥🐅💪
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@ABGforJSP
@ABGforJSP 3 жыл бұрын
మంచి ప్రసంగం
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@suryavlogs2590
@suryavlogs2590 3 жыл бұрын
అన్నాయ
@vchannel9362
@vchannel9362 3 жыл бұрын
Excellent 👌
@ramgabbarsingh7171
@ramgabbarsingh7171 3 жыл бұрын
Jai janasena Jai Pawan Kalyan
@rajeshr649
@rajeshr649 3 жыл бұрын
Jai janasena party
@jayakrishnayadav3083
@jayakrishnayadav3083 3 жыл бұрын
Jai power star⭐
@ganeshramam764
@ganeshramam764 3 жыл бұрын
Always pa One Kalyan 🙏
@muthyalacharan3762
@muthyalacharan3762 3 жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@naveenKumar-yv8vk
@naveenKumar-yv8vk 3 жыл бұрын
6:47 aaattttttt super annaya
@naikpavanharinaik8255
@naikpavanharinaik8255 3 жыл бұрын
Jai power ⭐⭐⭐⭐⭐⭐
@bvs4uhyd
@bvs4uhyd 3 жыл бұрын
Jai janasena jai pawankalyan
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI...
@bhaskararaourathala6741
@bhaskararaourathala6741 3 жыл бұрын
Jai Janasena
@rajeshpspk7603
@rajeshpspk7603 3 жыл бұрын
2024 cm🔥💯
@సిద్ధార్థ్దేవాన్ష్
@సిద్ధార్థ్దేవాన్ష్ 3 жыл бұрын
జై జన సేన ✊💕
@ramburugu8610
@ramburugu8610 3 жыл бұрын
జై జన సేన
@ravindrad4849
@ravindrad4849 3 жыл бұрын
Really proud of janasena fans , Pawan not win in election , one MLA WIN , But he is also not in the party, AT LAST PARTY SYMBOL ALSO GONE , REALLY PITY .
@yashwanthnanda3501
@yashwanthnanda3501 3 жыл бұрын
Em speech Anna idi YSRCP Pathanaaniki Aarambam ayyindi ee powerful speech tho YSRCP Gundello Raillu parigeduthuntaai..Janasena Ruling lo ki vasthundi chala late avthundanukunna kaani athitwaralo nijamaina naayakathvam prajala kosam vasthundi Jai Hind..Jai Janasena...
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI.....
@mbn7366
@mbn7366 3 жыл бұрын
Superb
@guntabonuthirupathi1301
@guntabonuthirupathi1301 3 жыл бұрын
Super speech sir
@manikanta4054
@manikanta4054 3 жыл бұрын
Your looking like God 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@syamappikatla2347
@syamappikatla2347 3 жыл бұрын
Sorry Anna...vadukuni vadilese partys tho alliance vadilesthene mana party ki bavishyathu untundi...gelichina oodina mana janda matrame pattukunela karyakarthalani nadipinchandi....Jai kotte vallandiri manasakshi ki telsu public pulse ela undo...Alliance pettina prathi chata karyakarthalaki avamaname jarugutundi.... Karyakarthalu sinsere ga public pulse teliyajese prayatnam cheyandi..
@srishailampspk6101
@srishailampspk6101 3 жыл бұрын
జై జనసేన
@chidhanandamgchidhucharan3817
@chidhanandamgchidhucharan3817 3 жыл бұрын
జై పవనిజం
@srinucharanjanasena717
@srinucharanjanasena717 3 жыл бұрын
Jai pawan kalyan anna
@gouduganesh6831
@gouduganesh6831 3 жыл бұрын
Jai power🌟 🙏🙏🙏
@ganeshmudyadam7928
@ganeshmudyadam7928 3 жыл бұрын
Jai janasena✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@krishnachaitanyapasupuleti6103
@krishnachaitanyapasupuleti6103 3 жыл бұрын
Jai JanaSena ✊✊✊
@n.hemakumar241
@n.hemakumar241 3 жыл бұрын
Jai janasena pspk garu
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Yes Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI
@mahabasha9347
@mahabasha9347 3 жыл бұрын
Jai pspk annaya 🙏✊🙏 ✊✊✊✊
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@krithikveer3355
@krithikveer3355 3 жыл бұрын
please vote for BJP in tirupati bi elections and only BJP+JSP can save AP.
@guntavamsi8604
@guntavamsi8604 3 жыл бұрын
@Srikanth Rao true .
@financialtrading470
@financialtrading470 3 жыл бұрын
🔥🔥🔥
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@nagarajubangaram2529
@nagarajubangaram2529 3 жыл бұрын
Jai Janasena supper leadership
@srinivasbanala7866
@srinivasbanala7866 3 жыл бұрын
Power full speech pk super
@maheshpspk4354
@maheshpspk4354 3 жыл бұрын
Power star Pawan Kalyan is my god
@reddychaitanya2601
@reddychaitanya2601 3 жыл бұрын
Jai janasena jai jai janasena
@003madhu
@003madhu 3 жыл бұрын
చూడండి పవన్ కళ్యాణ్ గారు... వచ్చింది జగన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేది కాదు... సమాజానికి మంచి చేసే వ్యక్తి కావాలి.. రావాలి.. అదే జనం కోరుకుంటారు గాని... వేరేది కాదు.. మీరు ఎప్పుడో ఒకసారి... స్టేజి మీదికి వచ్చి... నాలుగు ముక్కలు... చడామడా వీళ్ళని వాళ్లను తిట్టేసి.. వెళ్ళిపోతారు.. మళ్లీ బయటకు కనిపించదు.. మళ్లీ ఎప్పు డో వస్తారు.. ప్రశ్నించడం నా హక్కు.. అని చెప్పే వాళ్ళు... నిత్యం సమాజంలో ఉండాలి.. ఏప్పుడు ఒకసారి వచ్చే మాట్లాడే వెళ్ళిపోతే సమాజానికి ప్రయోజనం ఏమిటి?? .. సమాజానికి చేసేవాళ్ళు కావాలి.. ఇప్పుడు భారత దేశము కానీ, ఆంధ్ర కానీ, ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది... సమాజంలో చదువుకునే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు.. చదివినవారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేవు.. పని చేసుకుందాం అనుకునే వాళ్ళకి.. పనులు లేవు.. రైతులకి సరేనా వసతులు లేవు.. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేస్తుంది.. ఇది సమాజానికి గాని దేశానికి కానీ తీరని లోటు.. ఎందుకంటే మొత్తం ప్రైవేటుపరం చేస్తే... అప్పుడు ప్రతి ఇంటిని ప్రతి మనిషిని కార్పొరేట్ శాసిస్తుంది.. వ్యక్తి మనుగడే కష్టమైపోతుంది.. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అలాంటి సమస్యలు కోసం పోరాడండి.. తప్ప.. వాడిని, వీడిని ఆడిపోసుకొంటే... సమాజానికి ఒరిగేదేమీ లేదు... రాజ్యాంగం... బాబాసాహెబ్ అంబేద్కర్.. ఎంత ఉన్నతంగా రాశా రో.. అంత ఉన్నతంగా.. చెయ్యగలిగితే సమాజం బాగుపడుతుంది.. అంతేకానీ పదవుల కోసం లేక ఆ స్టేజ్ షో కోసము.. మాట్లాడితే... సమాజానికి ఉపయోగ ఉండదు... మీకు ఉపయోగం ఉండదు.. మీతో ఉండేవాళ్ళకి ఉపయోగం ఉండదు.. సినిమా లో డైలాగులు చెప్పినట్లుగా స్టేజి మీద.. చెబితే సమాజానికి ఏంటి ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు అడుగుతోంది మీకే?? సమాధానం చెప్పండి..
@manojkumarmanojmanojkumar9541
@manojkumarmanojmanojkumar9541 3 жыл бұрын
❤️👍
@narendrababu6487
@narendrababu6487 3 жыл бұрын
Jai janashna
@lovelypspk894
@lovelypspk894 3 жыл бұрын
Powerstar❤️
@JoyTV-b1x
@JoyTV-b1x 3 жыл бұрын
Real leader ....
@divyyatez3568
@divyyatez3568 3 жыл бұрын
What a speech !!!
@rajud6606
@rajud6606 3 жыл бұрын
Jai jana sena
@rambabuvandana3295
@rambabuvandana3295 3 жыл бұрын
jai janasena
@yepugantivenkataramana1852
@yepugantivenkataramana1852 3 жыл бұрын
Pspk is god
@tmasthantmastan8938
@tmasthantmastan8938 2 жыл бұрын
T MASTHAN
@tsgani8725
@tsgani8725 3 жыл бұрын
My love pk
@Indian-op3qx
@Indian-op3qx 3 жыл бұрын
దోషులు ఎవరని తెలిసినా కావాలనే వదిలేసే వారికి ప్రైజ్ ఇస్తే ఎన్ని సంవత్సరలైన AP కె వస్తుంది.....
@girisha2719
@girisha2719 3 жыл бұрын
Jai PSPK Anna❤️
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@sriomshakthiastrology1242
@sriomshakthiastrology1242 3 жыл бұрын
శ్రీ మరామ్మ తల్లి జ్యోతిష్యాలయం
@psk8107
@psk8107 3 жыл бұрын
Jai.psk
@ramesh.hitbabu5419
@ramesh.hitbabu5419 3 жыл бұрын
Jai pspk💪💪💪💪
@bunnykumar2630
@bunnykumar2630 3 жыл бұрын
Tirupati lo ycp addu tholaginchhi janasenudi adda avaali....ahh venkatesunni laddu janasenakey
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 3 жыл бұрын
Samskaram 👍
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 3 жыл бұрын
Bhayaniki asa ki madhaya lo unna pranalu vallvi kzbin.info/www/bejne/qYunoqN8iqZ6iJI..
@rambalababu2769
@rambalababu2769 3 жыл бұрын
jai jenasena jai power star
9 PM | ETV Telugu News | 8th February "2025
21:02
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 824 М.
4:30 PM | ETV Telugu News | 8th February "2025
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 200 М.
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН