💔 ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడం గొప్ప ప్రేమను పొందిన వారికంటే ప్రేమలో ఓడినవారే ఎక్కువ అందులో నేను ఒక్కడిని 🤕
@mrchakri32582 жыл бұрын
Super acting bro part 2 eppudu bro 😢😥😥😥😥
@rajraju03952 жыл бұрын
Same
@Charangamer182 жыл бұрын
Same bro
@Ultimatekurrolu4362 жыл бұрын
Yes
@vastavairajesh33772 жыл бұрын
Nizeam anna 🥺🥺
@techkick564 Жыл бұрын
నువ్వు నా దారనుకున్నా..నీ దారిలో నడుద్దా మనుకున్నా...నీతో జతగా ఉందామనుకున్న... నీ శ్వాసను నా శ్వాస గా బతికేద్దామనుకున్న... కానీ నీకు ఒక దారి ఉందని నీ దారిలో వేరేవాళ్ళు ఉన్నారని తెలిసాక నిన్ను నీ దారిలో పోనిచ్చి నేను గోదారి వెతుకున్న...కానీ నా స్నేహితులు గోదారిని మరిపించి గోవా కు దారిని చూపించారు...ఇంకోముంది మల్లి కథ మొదలయింది
@vijaykumar-ii6dy Жыл бұрын
Bayya nv super asalu mind blowing baga rasav song kanna ni lyrics baganipinchay
@PrakshPraksh-z3b Жыл бұрын
😊😊😊😊😊😊😊😊
@KommaGurunadhamАй бұрын
Super super super sister
@ramakrishnarama6472 жыл бұрын
అన్న సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అల్ ది బెస్ట్ అన్న😍😍😍😍😍😍
'Kanna antu kalisinave katika cheekatilo nannu thosinave' is the highlight....❤❤❤
@NarasimhaSwamiManikanta-uu1xk7 ай бұрын
Hi pilla
@AbhilashGandham-y7g5 ай бұрын
Hlo andi
@anilpadma7632 жыл бұрын
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతంమే కాదో తేలియదు కానీ......😥😥 ప్రేమ వలన పోందే దు:ఖం మాత్రం శాశ్వతం.....😌
@sri-gv2rh2 жыл бұрын
It's tru brother 👍
@Madhavi-ur9jz2 жыл бұрын
It's true
@aparnadaparnad71502 жыл бұрын
Yes 💯💯 true
@udayteju2782 Жыл бұрын
It's true bro
@jettisudhakarjettisudhakar3288 Жыл бұрын
@@sri-gv2rh 0⁰
@darlingprasad7962 жыл бұрын
మొదటిలో ప్రేమికులు లాగా బాగా నటించి ప్రేమించిన వాళ్ళతో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న అని వాళ్ల మీద ఎక్కువ ఆశలు పెట్టించి వాళ్ళే ప్రాణం వాల్లే సర్వస్వం అని అనుకుని ప్రేమించిన వాడికి చివరికి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నుండి దూరం అయితే ఇక ఆ గుండె పడే బరువు ఎవరికి తెలీదు. అంతగా ప్రేమించి ప్రియురాలు మీద ఆశలు పెట్టుకున్న వాడుకే తెలుస్తుంది . అలాంటి సమయం లో అతని గుండె పడే ఆవేదవ నరకం అతని మనసుకి మాత్రమే తెలుస్తుంది .చివరికి వాళ్ల ప్రాణాలు కూడా పోయే అవకాశాలు వున్నాయి అందుకే ఎవరితో అయినా ప్రేమించే ముందు బాగా ఆలోచన చేసి చివరి వరకు వాళ్లకు తోడుగా వుండే టట్లు అయితే ప్రేమించండి .ఊరికే ప్రేమించి మీతో ప్రేమించిన వాళ్లకు మీ మీద ఆశలు పెట్టి మీరు చివరకు వాళ్లకు దూరం వాళ్ళు మీ జ్ఞాపకాలతో బ్రతకలేరు .plese దయచేసి ఇలాగే ఎవరితో అయినా ప్రేమించే ముందు వాళ్ళతోనే జీవితం అనుకోవాలి అలా కాకుంటే ఎవరిని ప్రేమించవద్దు.వాళ్ళవి కూడా జీవితాలే వాళ్ళవి కూడా ప్రాణాలే తెలుసుకొని ప్రేమించండి .ఈ పాట తో ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎలా వుంటుందో తెలియజేసిన వాళ్ళకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .మీరు ఇలాంటి పాటలు ఇంక ఎన్నో తీసి ఈ సమాజానికి తెలిజేయలని నేను కోరుకుంటున్న. Super song pentastic song 👌👌👌👌💯💯💯💯
ఈ సాంగ్ కోసం ఎప్పటినుంచో వేచి ఉన్న వాళ్ళు ఎంతమంది.... ఈ సాంగ్ 100% హిట్ అవుతుంది super acting funny anna and....
@Abhishek_gameing.2 жыл бұрын
@@goumathigoumathi6970 hi
@mmuraliraj77672 жыл бұрын
Avuna
@mmuraliraj77672 жыл бұрын
@@goumathigoumathi6970 ఏ ఊరు. ma'am. మీది
@srinivasms19972 жыл бұрын
Me also bro
@naveenhero32842 жыл бұрын
Hii u from
@Appleamir Жыл бұрын
👍👍👍👍👍👍😭😭😭😢ఇ పాట వింటుంటే నా గతం గుర్తుకు వస్తుంది కాని బాధ తప్ప ఏమి మిగలదు అమ్మాయిలకు నమితే కాని కొంత మంది మంచి వాలుకూడా ఉన్నారు వారిని కూడా నమ్మా లాంటి కూడా భయంవేస్తుంది😢😢😢😢😢
@prashanthsonai83826 ай бұрын
Fksjfj djsh skxvkx xjsjxb call
@farmingforever00072 жыл бұрын
కన్నా అని పిలిచి " కాటికీ" పంపుతారు బంగారు అని పిలిచి "భూమి" మీద లేకుండా చేస్తారు నాని అని పిలిచి "నరకం" లోకి నుకేస్తారు ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు... అమ్మయిల ప్రేమలో కూడా నిజాయితీ ఉంది కానీ అమ్మ ప్రేమలో ఉన్నంత నిజాయితీ ఉండదు 😭
@sri-gv2rh2 жыл бұрын
Exalent
@unaresh24742 жыл бұрын
Nijam bro
@azmeeraramu49362 жыл бұрын
quote baga rasaru broh
@s.anjaiahs.anjaiah93862 жыл бұрын
🌺🌻💐
@s.anjaiahs.anjaiah93862 жыл бұрын
Hi
@tilluofficial34942 жыл бұрын
ప్రేమ అనేది ఒక ఎమోషన్ దాంతో ఆడుకోవద్దు 😩 ఇ ప్రేమతో ఇ పాట అబ్బాయిలకు 🎵❤️
@ravivolley93122 жыл бұрын
True Love Never Dies...antaaru gaa ..Nijamey Bro .... True Love aneydhi Eppatiki chaavadhu ....Kaani Oka Manishini Matram Chanipovadaaniki Kaaranam avuthundhi 💯
@bunnysai3202 жыл бұрын
Em cheppinav bayya 💯
@prashanthkomire305511 ай бұрын
మనలాంటి వాళ్ళ కోసం చేసారుట్టుంది tqu గతాన్ని మళ్ళీ గుర్తుకుతేస్తున్నారు 😢
@RAJUBHAI-sp3bj2 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే గతం గుర్తుకు వస్తుంది కాని గతం మన దగ్గరే ఉంది 😢కానీ ప్రేమించిన అమ్మాయి మాత్రం మన దగ్గర లేదు 😭😭😭😢💔💔
Part-1 చాలా బాగుంది... Part-2 కోసం ఎదురుచూస్తున్నాం...🥰🥰🥰😍😍😍
@nuchumanoj66102 жыл бұрын
ఈ పాట ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరికి అంకితం చేశారు అన్న పాటను రాసిన. రచయిత కి నా పాదాబివందనాలు మరియు తన గానం కోకిల లాగా పాడే రాము అన్నకి ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ వందనాలు మీరు ఇలాంటివి ఎన్నో సాధించాలని కోరుకుంటూ మీ అభిమాని ఈ పాట నచ్చిన వాళ్లు ఒక లైక్ చేయండి ❤️
@sureshkadari20252 жыл бұрын
Tq bro ❤
@Gopal2370 Жыл бұрын
Super ra babu
@havker981 Жыл бұрын
G Lvsht
@sudheerithanaboyina Жыл бұрын
Hi
@hariprasadbricks8634 Жыл бұрын
@@Gopal2370 Mm Mm . AA hii AA AAA hii hii
@naveenkumargoud4966 Жыл бұрын
ఈ సాంగ్స్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే సచ్చిన పామును ఇంకా సంపుతున్నరు అన్న ఈ పాటను విన్నప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 😢😢
@Nagaraju-5-4-942 жыл бұрын
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
@venkyvenkatesh41182 жыл бұрын
💝👌🙏 ఈ పాట నిజాయితీగా ప్రేమించే అబ్బాయికి అంకితం అంతే సూపర్ భయ్యా
@DurgaEga11 ай бұрын
Ltgdcmfk💯🥰💖💞
@Ajayjohn-072 жыл бұрын
ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి వొకరికి ఈ పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది 🥺💥😭💙
@sjh13982 жыл бұрын
This is true
@salmansallu6502 жыл бұрын
Love unna variki kuda brooo
@balraj2351 Жыл бұрын
Super song ❣️❣️
@krishnakrishna3051 Жыл бұрын
@@sjh1398 a6
@ajayk8907 Жыл бұрын
Zah
@bhaskararaomuttha78984 күн бұрын
Supar song 🎉
@sagarmallipeddi25102 жыл бұрын
ప్రేమించడం గొప్ప కాదు..... ప్రేమలో ఎన్ని అడoకులు ( problems) వచ్చిన ఆ ప్రేమను కాపాడుకోవడం గొప్ప.....❤🩹 ( ప్రేమ ) ...... 😅😅
@chinnarahim8664 Жыл бұрын
Sagarmalliago
@bandinagaraju76 Жыл бұрын
😊
@bandinagaraju76 Жыл бұрын
😊
@bandinagaraju76 Жыл бұрын
😊
@repallenichitha958 Жыл бұрын
@@bandinagaraju76 rteehrhrurjjregyirfj
@rambaaki2 жыл бұрын
పాట వింటుంటే నిజంగా నరాలు తెగిపోతున్నయ్. గుండెల్లో ఎంత నొప్పి ఉంటే ఇంత గొప్ప lyrics వస్తయ్. లిరిక్స్ రాసిన సురేశ్ అన్నకు, పాట పాడిన రాము అన్నకు, కథలో లీనమైన పాత్రలకు పాదాభివందనాలు 🙏🏻
@rithviksalluri91832 жыл бұрын
Na Birthday special ki e song ochinadhuk happy bhayya nenu 😁 Song mathram super 👌
@SubbaiyaSangati Жыл бұрын
0
@punithkumarbodidha148 Жыл бұрын
njj❤😂🎉😅😅
@bhaskararaomuttha78984 күн бұрын
❤❤❤
@Arun_offical_662 жыл бұрын
ప్రేమ అనే పదం చాలా విలువైంది అది అందరి దగ్గర దొరకదు ప్రేమంటే ఇద్దరి హృదయాలు ఇద్దరి జ్ఞాపకాలే ప్రేమ
@m.virupakshivirupakshi26042 ай бұрын
Sss u correct but unnatha varuku gurtu untaye oka emotional😢
@LaxmanaNaryanaАй бұрын
Hk
@ganeshsomanagoni3562 жыл бұрын
ఇంకిపోయిన కన్నీరు....🥺 మరిచిపోయిన చిరునవ్వు....🙂 మనసులో తెలియని బాధ....🥲 ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను....😣 నువ్వు ఏదో ఒక రోజు తిరిగి ప్రేమిస్తావనే ఆశతో....😞
@mugadabharatkumar89592 жыл бұрын
Aa ammayaki marriage aeipothe bro🥺 inka yala vasthundi 😭 same swchivation 😭😭
@sailuteja95012 жыл бұрын
😞
@failurebeats37182 жыл бұрын
Wow 👌
@Marri_marri_13_2 жыл бұрын
Pandukooo pukka 🔥🖕🏻
@SOMUMAHENDER2 жыл бұрын
bro e ammmyilu ela vuttaru bro........
@venkym81592 жыл бұрын
నీరులేని ఓసెలిమెలో వానసినుకై జారినవే ఎండిఉన్నా ఓ సెట్టుకే సిన్న సిగురై పూసినవే సకటున్నా నాఇంటిలో దీపమల్లే ఎలిగనవే తోడులేని నా నడకకే నీడ నీవై సేరినవే ఈ పేదోని సెయిపట్టి ఏడడుగులు నువువేస్తానంటివే కన్నా అంటూ కలిసినవే కన్నతల్లోలె నన్ను పిలిసినవే నానీ అంటూ నడిసినవే నన్ను నట్టేటముంచి పోయినవే కన్నా అంటూ కలిసినవే కన్నతల్లోలె నన్ను పిలిసినవే నానీ అంటూ నడిసినవే నన్ను నట్టేటముంచి పోయినవే నా నీలి నింగిలోన జాబిలల్లే చేరినవే నీ వెండి వెన్నెలంటి నవ్వులెన్నో చల్లినవే మాయ చేసి నీవైపుకే నన్ను మెల్లంగలాగినవే మత్తుచల్లి నీమోసమే కాసి నాతో నడిసినవే నమ్మిచ్చి నన్నిట్ట మోసం చేసి నవ్వుతూవున్నవే కన్నా అంటూ కలిసినవే కత్తితోని గుండెనుకోసినవే నానీ అంటూ పిలిసినవే నన్ను నిలువునకాల్చిపోయినవే కన్నా అంటూ కలిసినవే కత్తితోని గుండెనుకోసినవే నానీ అంటూ పిలిసినవే నన్ను నిలువునకాల్చిపోయినవే మా అమ్మ ప్రేమ మల్లే మళ్ళి దొరికావనుకున్ననే కడుపులెట్టి దాసుకుంటే పసిపావల్లె మురిసినవే కళ్ళుమూసి గుడ్డోడిలా నీ మాటలు నమ్మిననే ఏలు పట్టి చంటోడిలా అన్నీ నీవని అనుకున్ననే అట్టాంటి నన్ను ఆగంచేసి హాయిగా ఉన్నవే కన్నా అంటూ కలిసినవే కటిక చీకటిలో నన్ను తోసినవే నానీ అంటూ పిలిసినవే నన్ను ఒంటరోణ్ణెలా చేసినవే కన్నా అంటూ కలిసినవే కటిక చీకటిలో నన్ను తోసినవే నానీ అంటూ పిలిసినవే నన్ను ఒంటరోణ్ణెలా చేసినవే
@somashekhar12392 жыл бұрын
Super anna
@gugulothramkoti69892 жыл бұрын
,
@alluravialluarjunalluravi14162 жыл бұрын
Tqsmm for u r lyrics literature
@haneefmd50472 жыл бұрын
Tq i am waiting for lyrics
@mannymanju88342 жыл бұрын
Super song
@venkateshgodugu8809 Жыл бұрын
మీరు ఇంత కష్టపడి ప్రాణం పెట్టి చేశారు,నేను ఎంత చెప్పినా తక్కువే బ్రదర్స్......👍 నేను చాలా రేర్ వీడియోస్ కి కామెంట్ చేయడం ......చాలా బాగా చేశారు.once again congratulations oll team.
@nandhininandhukukkala20742 жыл бұрын
Lyrics killing deeply 💔😔🥲
@sureshkadari20252 жыл бұрын
Tq so much
@dreamboyjelani2 жыл бұрын
Hy
@sampathkumar45262 жыл бұрын
Hlo
@sampathkumar45262 жыл бұрын
Hlo
@nikhilpabbathi2 жыл бұрын
Full lyrical video click here kzbin.info/www/bejne/hIram2ashbaKqsk
@halchal_vishnu_122 жыл бұрын
Song matram super anna all the best for part 2 ❤️💫🌍🦋
@GummakondaRamu2 жыл бұрын
Too nice song 🙂🙂 Nice lyrics Entire team keep it up 👍
@_Bhanu906 Жыл бұрын
Anna singar avrya teliyadhu kani song matrham super paddadu 🤩🤩
@CYtelugufacts2 жыл бұрын
Suresh kadari squad boltey 🔥🔥🔥🔥🔥🔥 one more hit of suresh kadari lyrics Congratulations man👏👏👏👏
@rajshekharthangella74002 жыл бұрын
Suresh Kadari ✍️✊🔥 & Congratulations to the entire team 👍
@sureshkadari20252 жыл бұрын
Tq❤
@unqchintu15452 жыл бұрын
Waiting Duo 💯
@gopiregalla Жыл бұрын
lovely dongs nijamga yi vinapudu 😢badagavunadi
@pmohanreddy3402 ай бұрын
Hii
@ShivaKumar-oi9vg2 жыл бұрын
ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అమ్మాయి ఉంటుంది ...మన జీవితంలో కి ఎంత మంది వచ్చిన వారి పైన ఉన్న ప్రేమ వేరే ఇంకా ఎవ్వరి పైన రాదు.... అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే ఒక్క లైక్ చేయండి bros....
@ganapathi_bappa_reels2 жыл бұрын
Avunu broo 😭😭😭😭
@veerasathishronda43552 жыл бұрын
Currect bro superb cheppavu
@sup.k363 Жыл бұрын
Avara bro
@ShivaKumar-oi9vg Жыл бұрын
@@sup.k363 evvaro meelanti valle untaaru gaa
@sup.k363 Жыл бұрын
@@ShivaKumar-oi9vg 😀
@SN4creation2 жыл бұрын
Lyrics superb written .... Amazing singing ram bro ... video hit the song .... Go on trending ... All the best for team ...😍😍💐💐
@dodledevendar6612 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడల్లా మా పిల్ల నా మీద చూపించిన ప్రేమ గుర్తుకు వస్తుంది.... చాలా ఫిలింగ్ ఉంది ఈ సాంగ్ లో... రోజు కు ఐదు సార్లు ఈ సాంగ్ వింటాను....❤️💔🎶🎼🎵
@nagajagan85372 жыл бұрын
hhfdasghhwwhwgwgegstsgeegegysydysysdyydyd
@TapeshwarRana-wz6si Жыл бұрын
Hii
@TapeshwarRana-wz6si Жыл бұрын
EAMAM
@TapeshwarRana-wz6si Жыл бұрын
Hii
@narasimharaolakamala8519 Жыл бұрын
Lovely bro nenu kuda
@raj8722 Жыл бұрын
0:35 "చీకటి ఉన్న నా ఇంటి లో దీపమల్ల వెల్లిగినవే తోడు లేని నా నడకకే నీడ నీవై చేరినావే " This lyric Was amazing 💔😰
@rajitharajitha795410 ай бұрын
Sana😂
@GNarsimulu-xj7qr6 ай бұрын
Hi
@akhilsri79582 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తుంది ప్రేమలో ఓడిపోయి ఒంటరిలా ఉన్న నేను నాలా ఎవరైనా ఒంటరిగా ఉన్నారా👍
@sureshkadari20252 жыл бұрын
Tq ❤
@lsuresh8822 Жыл бұрын
😭😭😭😭😭 naa problem kuda same bro
@Gmounika5152 Жыл бұрын
😭
@kesumollamaneesha7433 Жыл бұрын
Nenu kuda love failure ne bro
@DurgaPrasad-tr4xg Жыл бұрын
Na prblome kuda same
@sonunayakbanjara2 жыл бұрын
అన్న సాంగ్ మాత్రం ఓక వేరే లెవెల్ యాక్టింగ్ చేసావ్ అన్న సూపర్ గా ఉంది వీడియో ఐతే ఇలాటి ఏనో వీడియోలతో ముందుకు రావాలి అని కోరుకుంటున్న అన్న 😍😍😍😘
@Reshistylish2 жыл бұрын
అమ్మ తరువాత అన్ని మీరే మాకు అంత ప్రేమని మాపై చుయించి తరువాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు... అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు.... అమ్మాయిలంతా ఈ జనరేషన్ లో ఒక ఫ్యాషన్ అయింది....
@benarjimasu72082 жыл бұрын
Avunu
@44dharavathsuman32 жыл бұрын
Nice brother
@crazymaheshkothur18392 жыл бұрын
Yas bro 🥺
@anushaanu85862 жыл бұрын
But andaru ala undaru anna
@crazymaheshkothur18392 жыл бұрын
@@anushaanu8586 pakka problem vasthadi vadilesi villtharu sister edi mathram Nijam 🙂
@darlaharsha30824 ай бұрын
A kalmasham lenidhi bro abbayi prema vaadu preminchina ammayi ki oka place isthadu adhi evariki ivvaledu aa place ni tiseyyallana tiyyaledu narakam anubhavisthadu kanna thalli la chuskuntaadu bro😓🥺kani...........😭😭😭
@VijayKumar-j3x1r2 ай бұрын
Maava vallu vundaali gaa alaaa
@DevaShankar-yx4tk2 ай бұрын
❤❤❤
@AshaAsha-9992 ай бұрын
😡😡
@DakuriBaji2 ай бұрын
Alekya 😘😘😘😘😘😘😘😘😘😘😘❤️
@SadaqKhan-xl6yxАй бұрын
😂😂😂
@abhiroyals64962 жыл бұрын
ప్రేమించడం గొప్ప కాదు దానిని నిరూపించుక్కవడం గొప్ప అని ఈ పాట లోఉంది..... 🙏🙏
@sureshkadari20252 жыл бұрын
S true bro
@mani_dubai2 жыл бұрын
Probably The Best Duo....🥺💖🔝👑💥 Funkey&Kusuma.....🌎👑💥
@v.i.pcreations15842 жыл бұрын
Song matram vere level🔥Entha mandhi love failure. ..unaru🤟
@sameerkurmilla1060 Жыл бұрын
Production quality is awesome ❤
@chandana26992 жыл бұрын
మనసుకు అన్నీ తెలుసు మనిషికి ఏమి తెలవదు నీరు లేని అమ్మాయిని ప్రేమించిన వాళ్లకు ఇదో పెద్ద దెబ్బ ప్రేమించిన వాడికి ఇదో పెద్ద దెబ్బ సురేష్ కడారి సూపర్ లిరిక్ సూపర్ సింగర్ యాక్టర్ డైరెక్టర్ అన్నా నువ్వు సూపరే🙏🙏🙏💐💐
@PullaiahKanakapudi-sq3lr2 ай бұрын
Fyghuh
@pvstelugugaming32912 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రో అని సర్లు విన ఇంకా వినాలి అని పిస్తుంది ప్రేమ లో ఫెయిల్యూర్స్ అందరికి ఒక మంచి సాంగ్ ని పరిచయం చేసారు బ్రో సాంగ్ పాడిన వారు ఎవరు గాని వాయిస్ సూపర్ నాకు లవ్ ఫెయిల్యూర్ కాక పోయిన వినాలి అనిపించింది లవ్ ఫెయిల్యూర్ అందరు💔 ఒక లిక్ వేసుకోండి
@nenunani91462 жыл бұрын
5 ఇయర్స్ లవ్ చేసి వదిలేసింది 💔💔💔💔💔💔 సాంగ్ నాకు చాలా కానక్ట్ అయింది అన్న సూపర్
@syambochu7710 Жыл бұрын
Ayyyo em avvadu le edvaku be happy
@pmohanreddy3402 ай бұрын
Avanu nenu
@karumuriramakrishna8596Ай бұрын
Avunu nenu kuda
@dasarimurthy6166 Жыл бұрын
2022-2030వరకు గుర్తుఉండిపోయే సాంగ్ కాదు కాదు చచ్చే వరకు గుర్తు ఉండిపోయే సాంగ్ దీనమ్మ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది చూసినప్పుడల్లా ఎదో తెలియని భాధ 🥺 ఈ సాంగ్ చూసిన తరువాత అలా చేయ లనిపియధు బ్రో
@RamaMurthy-kg4fx Жыл бұрын
Cynthia KFI by June
@arikelasravan90765 ай бұрын
Hi
@devarajusavarasi8472 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడలినిపిస్తుంది..... సూపర్ సాంగ్ బయ్య ❤️❤️❤️
@Shiva_shankar_manne2 жыл бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది.........👌 సింగర్ మాత్రం తగ్గెదెలె........🔥 సూపర్ సాంగ్ బయ్యా.......😇 funkey బ్రో సూపర్ అన్న గారు.........💝 లవ్ యు సో మచ్.......🤍🤍💞✨
@parshikarre2 жыл бұрын
నిజంగా మనం లవ్ చేసిన పిల్ల వేరే వాడితో ఉంటే భరించడం చాలా కష్టం...🥺
@devallasubbaraju7010 Жыл бұрын
Same feeling bro
@rajeshodela2434 Жыл бұрын
Chala mandhi ammayilu elaage vunnaru broo .okarini love chestharu vere vanitho effair lo vuntaru bro
@kotamaseena Жыл бұрын
HII
@shaiksabber4735 Жыл бұрын
@@devallasubbaraju7010 love
@sathishpsn1 Жыл бұрын
Chaala kastam
@ThumulaRakesh-o3i7 күн бұрын
Song Chala better dance performance super❤️❤️❤️
@saicharancreations47972 жыл бұрын
1:31👏👌 🔥🔥 Great job DOP & Funny was nailed it🔥
@pabbathigopalreddy30202 жыл бұрын
ఈ పాట వింటుంటే నా ప్రేమ కథ గుర్తుకు వస్తుంది....ప్రాణం పెట్టి పాటను రాసాడు....
@addigapranayraj772 жыл бұрын
Super lyrics and nice concept and acting also super anna .. danchi padeshindru bro. .. next level waiting for 2nd part ..
@kasojidayakar4996 Жыл бұрын
డబ్బు లేని వాడి ప్రేమ నచ్చదు కదా డబ్బు ఉంటే వాడు ఎలాంటి వాడు అయినా ప్రేమ బ్రతుకుతది
@absolutions195242 жыл бұрын
Eagerly waiting for the #part2 #kannaantupilisinave 🙌❤️
@manimudhiraj79822 жыл бұрын
Screenplay and lyrics ♥️ Editing super expression ❤️ Xlent video super ♥️ 💔💔💔💔💔💔💔
@sureshkadari20252 жыл бұрын
Tq ❤
@manimudhiraj79822 жыл бұрын
@@sureshkadari2025 lyrics super bro❤️
@myvillagebalannayuvasena49242 жыл бұрын
ఈ సాంగ్ ఒక పేదవాడి ప్రేమకు ఆదర్శనీయం 💔💞 ఈ సాంగ్ చూసిన ప్రేక్షకులు ఆదరించగలరు 🙏🙏 Please like and share subscribe
@sureshkadari20252 жыл бұрын
Tq
@machabgms32542 жыл бұрын
Full lyrical video kosam na channel lo petta open chesi chuseyyandii prnds😍
@loverboymahesh85152 жыл бұрын
Super bro
@nalagativenkatesh16192 жыл бұрын
Hi
@lsuresh8822 Жыл бұрын
@@sureshkadari2025 hii bro
@Mallesh-30110 ай бұрын
నిజంగా పాట చాలా అద్భుతంగా ఉన్నది.... నిజంగా ప్రేమించినవాళ్ళకి ఇలా జరిగితే వాళ్ళ బాధ వర్ణించలేము 😔😔😔💚
@Venkatesh11223 Жыл бұрын
Life lo okasaari love lo odipothe adi jeevethatham chala badaga vuntundi REMIND ALL LOVERS 😭😔😔
@vonimiradha66802 жыл бұрын
Chala days nuchi wating for this song 🥺❤️ what a lirics 🔥🔥🔥 amezing i wish this song big block buster ❣️❣️🎉🎉
@sureshkadari20252 жыл бұрын
Tq ❤
@ManiK-nw2zj2 жыл бұрын
ఇ పాట విటుంటే నా ప్రేమ గుర్తు కోస్తుంది 😭😭
@popoppularamanjineylupopop1126 Жыл бұрын
Same feeling bro
@satyanarayana5655 Жыл бұрын
Same felling bro😭🥹💔😊
@theterrorboy5277 Жыл бұрын
@@popoppularamanjineylupopop1126 😅😊😅😅
@RaiderRaider18-me8fn Жыл бұрын
నాకైతే అంటీ గుర్తొస్తుంది 😀😀😀
@pparusha7315 Жыл бұрын
Im safe nak love led😅,but song vintunte gundello nundi badha vastundhi ❤️🥺😥😢😢, super bro waiting part-2👏
@shyamdarling2 жыл бұрын
This song dedicated to all heart broken persons💔💔
@rajukumarsangem3854 Жыл бұрын
This song dedicated to all heart broken persons💔💔
@ganeshchitti1432 жыл бұрын
నా అమ్మ ప్రేమవల్లే మళ్లీ దొరికవనుకుంన్నానే కడుపులెట్టి దాసుకుంటే పసిపాపల్లే మురిసిననే, కళ్ళు మూసి గుడ్డోలిల నీ మాటలు నమ్మిననే వెలుపట్టి సంటోడిల అన్ని నీవని అనుకుంన్నానే అట్టంటి నన్ను అగము చేసి హాయిగా ఉన్నావే..... ❤️ లిరిక్స్ చాలా బాగుంది ❤️ Love you brother 🤝 thanks you so much.
@sureshkadari20252 жыл бұрын
Tq ❤
@udayagirimopiraachari672 жыл бұрын
Super anna
@darlingupesh77482 жыл бұрын
నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒడిపోతుంది. ..😭😭💔
@nandhininandhu25522 жыл бұрын
Nijam bro
@darlingupesh77482 жыл бұрын
@@nandhininandhu2552 yes.. 😢
@devidasgandewar74632 жыл бұрын
S br0
@Reshma13474 Жыл бұрын
Avunu annaya
@eslavathsudhakarsudhakar9194Ай бұрын
E song nakosamay padintuddi bro naku baga sinkh aindi bro love u bro rasi padinavallaku
@Pavanx._.012 жыл бұрын
Heart touching and superb song anna i am soo fidha for this song super hit this song anna all the best anna❤
@Anilanil-kf8og2 жыл бұрын
ప్రేమించడం గొప్ప కాదు అందులో ప్రేమించిన అబాయ్ అమ్మాయి కానీ ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి అది నిజమైన ప్రేమ అంటారు ❤️❤️❤️
@vinodkashyapsarthi32342 жыл бұрын
చాలా అందమైన హృదయాన్ని తాకుతోంది నా సోదరుడు
@mekalaraju1075 Жыл бұрын
నా ప్రాణం నువ్వు నా ప్రాణం నువ్వు నాకు ఈ పాట అంకితం నా ప్రాణమైన❤❤❤❤❤❤❤❤
@ganeshchitti1432 жыл бұрын
సాంగ్ లో మీనింగ్ చాలా బాగుంది. నమ్మించి నన్నిట మోసం చేసి నవ్వుతూ ఉన్నవే... ఎంత అద్భుతంగా రాశారు పాట. ఈపాట నీ పాడి ప్రాణం పోశారు.
@sureshkadari20252 жыл бұрын
Tq ❤
@HI_FRIENDS_IAM_FF2 жыл бұрын
@@sureshkadari2025 hi brother 😢😭😭
@srinivasusrinivasu67052 жыл бұрын
🥺🥺🥺🤦♂️💔
@sumanthroyal86472 жыл бұрын
Addicted ❤️
@geethikakandhukuri79412 жыл бұрын
One month nundi pichi dhanila waiting ee song kosam ❤❤🥺
@ajaydhrna37662 жыл бұрын
❤️
@P.Vengaiah3 ай бұрын
Love fail😂❤️😂
@spcreativemax74862 жыл бұрын
Great appreciation To The team of The song.....wish you all the best ..
@khushiuppuleti43562 жыл бұрын
I love this song 🖤🖤
@luckybaby40122 жыл бұрын
Oka ammay ayindu ee song kosam chala wait chestuna ... because ee song lo abbay ki mosam jarigindhi naa life mosam jarigindhi ....vedio song chustee past motham gurthu vachindhi 🥺🥺🥺♥️♥️❤️
@chodipallimahesh22902 жыл бұрын
Avuna 😭
@SaipallaviSaipallavi-ot5hk6 ай бұрын
Ame kante Inka better Ammai vosthadhi lee Anna Badha padaku🥺
@K.kK.kumariАй бұрын
Songs that touch our heart 🎶❤️, forever stay Close to our soul 💖
@palwailoverboys99752 жыл бұрын
Cheekatunna Naa Intilo Dipamale Veliginave.......................... Ee Lyrics Super Anna Super Iam waiting part-2
@sureshkadari20252 жыл бұрын
Tq ❤bro
@bollempallymaheshbms2 жыл бұрын
మళ్లీ గతం గుర్తుకొస్తుంది ఇ సాంగ్ వింటే సూపర్ సాంగ్ బ్రో
@venkateshthotarc55252 жыл бұрын
Extraordinary Lyrics and Fabulous Direction Suresh... You are a rising star 🌟 keep on Going🥳🤗👍
@sureshkadari20252 жыл бұрын
❤❤
@MR_FUCK_BOY2 жыл бұрын
Hii
@bhanu97962 ай бұрын
Photography adiripoondi ra chinna ..... Super 👍
@DarlingNareshCreatives2 жыл бұрын
Finally wait is Over ....Full Song Kirakk Undhi Anna ❤️💔
@mr_stupid_2672 жыл бұрын
Singer: రాము అన్న కోసం ఒక like వేసుకోండి....💝👍
@SureshSuresh-ei6uo Жыл бұрын
Singr:ఠాము అన్న కోసం ఒక like వేసుకోండి.....❤️
@RaiderRaider18-me8fn Жыл бұрын
@@SureshSuresh-ei6uo రాము రా పూకా. టాము కాదు 😀😀
@akhilcherry71322 жыл бұрын
మమత నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు నాని నిన్ను మరచి పొయ అనుకుంటే అది ని తప్పు love you నువ్వే దూరం పెడుతున్నావ్ నికు నేను గుర్తు రావడం లేదా వస్తే నాకు పొను చేయి నాని............. నీకోసం ఎదురు చూస్తున్న. ...😭😭 love you nani.........
@RameshShukalthire2 ай бұрын
సూపర్ సాంగ్స్
@sravan7405 Жыл бұрын
Super song bro ❤. Waiting for part 2
@kmk43872 жыл бұрын
You took me back to my flash back with this song… ❤️🩹💔
@myakalavamshi17782 жыл бұрын
ఈ సాంగ్ చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావే అంజలి మళ్ళీ నాకోసం రావే...plz😭
@nirdellisheeranya8 Жыл бұрын
Heart touching harsha❤loved it❤
@ksri_222 жыл бұрын
Yoh finally song is out 🤩
@lankdasariabhilash24122 жыл бұрын
Hi
@lankdasariabhilash24122 жыл бұрын
Hlo
@lankdasariabhilash24122 жыл бұрын
Ne name
@itz.me.bunny___2 жыл бұрын
Song koraku chala wait chesina anna 🥺❤️
@akshayasmily72312 жыл бұрын
Very nice expressions and very nice song funny 😍❤and waiting for part 2 🕊😍😍❤
@ChSiva-v8eАй бұрын
ఈ పాట లో చాలా అర్థం ఉంది ప్రేమించడం అందరు ప్రేమిస్తారు కానీ ఉప్పిరి ఉన్న వరకు ఒకలినే ప్రేమించడం గొప్ప ఈ కాలం లో నిజమైన ప్రేమ దొరకాలి అంటె చాలా కష్టం నేనూ కూడా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళలో ఒకరి దాన్ని