మల్లన్న గారు కాబోయే .M.L.C... అనుకునే వారు లైక్ కొట్టండి.👍👍👍🎂
@naveenreddyyella14354 жыл бұрын
No MLA
@Adityakumar-ze8ce4 жыл бұрын
@@naveenreddyyella1435 na modda yem kadu. Bjp mlc pakka
@vennarajender10044 жыл бұрын
Pittala dora kcr, anni ethulu, bathala poshetty
@dinesh.r58674 жыл бұрын
Dinesh
@vishwavirathindhubhakthich8284 жыл бұрын
జై మల్లన్న జై జై ఇంకా ఇంటర్వ్యూ గట్టిగా తీసుకోవాలి ఇంక చర్చించాలి
@gugulothvenkat54854 жыл бұрын
మల్లన్న నా పుల్ సపోర్ట్ మీ దైయిర్యానికి దండం అన్న
@rathoddeva93384 жыл бұрын
Supper
@sanjeevkumarmadanu19884 жыл бұрын
Super
@ramreddy32854 жыл бұрын
@@sanjeevkumarmadanu1988 h
@ch.krishnamurthi48553 жыл бұрын
@@sanjeevkumarmadanu1988 w
@nanellendula61434 жыл бұрын
మల్లన్న నేను BC నే ,కానీ నా మిత్రులలో చాలా మంది OC లూ ఉన్నారు. వారిలో చాలా మంది మీ ప్రశ్నించే గుణానికి ముగ్దులై మిమ్మల్ని అభిమానిస్తున్నవాళ్ళూ ఉన్నారు. మీ పోరాటం అక్రమ పాలకులపైనే కానీ కులాలపైకాదని మాకూ తెలుసు. బహుజనులు స్వయం పాలకులు కావాలని కోరుకునే మీ ఆశయం ప్రసంశనీయం. కానీ అగ్రవర్ణాల్లో ఉన్న పాలకులు చేసిన స్వార్థ పరిపాలనకు ఆకులాల అందరినీ అనడం భావ్యం కాదు కదా అన్నా! మిమ్ము గెలిపించుకోవడానికి యువత,నిరుద్యోగులు ,,ఉద్యోగ ఉపాధ్యాయులు కులాలకతీతంగా మిమ్మల్ని support చేయాలనుకుంటున్నవారూ ఉన్నారు. మీరు మాత్రమే kCR ని ప్రశ్నించడానికి సరైన వారని మేధావివర్గాలకూ ఇప్పుడిప్పుడే తెలుస్తున్న ఈ తరుణంలో మీకు అందరి ఓట్లూ,సపోర్టు అవసరమే కావున కులం ప్రస్థావన లేకుండా అభ్యర్థిస్తూ మీ గుణగణాలు చూసి ఓటు అడగండి అన్నా ...నా వంతుగా 20 ఓట్లు మా స్నేహితులనుండి వేపిస్తా అన్నా...మీకు ప్రతి ఒక్కరూ ముఖ్యమే కులం కాదు ముఖ్యం మాకు మీ గుణం ముఖ్యం..మీరు తప్పక గెలవాలి👍
@gnsrameshbabu94774 жыл бұрын
Excellent Anna.
@SaiRam-fs6in4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@krishnagoudjendha Жыл бұрын
Prajashakti 0qqa😅
@mahadevnaidu57343 жыл бұрын
సూపర్ మల్లన్న నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@durgaprasadbaveti25064 жыл бұрын
మల్లన్న గారు నేను ఆంధ్రప్రదేశ్ నుండి మీరు చేసే ఫైట్ చాలా బాగుంది. ప్రభుత్వాలు ఇలా మభ్యపెడుతున్నాయని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్తున్నారు
@durgaprasadbaveti25064 жыл бұрын
@@nivasnaturelife5338 ఉరుకోండి బ్రదర్ మాకు ఇక్కడ కులమే ఇంపార్టెంట్ ఎవరు ఎలా పోయిన బాధ లేదు
కోట్ల ప్రజల మంచి భవిషత్ కోరుకుంటున్న తీన్మార్ మల్లన్న . అన్న మీరు గెలుస్తారు.సత్యం మీ వెంటఉంది.
@raghavendrakv37084 жыл бұрын
Mallanna u r become like another kejriwal my vote for U😘😁👍
@srinivasm29484 жыл бұрын
ప్రతిపక్షాలు నిర్వహించాల్సిన పాత్రను చాల చక్కగా పవర్ ఫుల్ గా నిర్వహిస్తున్న నీకు అభినందనలు బ్రదర్! కేసీఆర్ చేస్తున్న బూటకపు హామీలు,అబద్ధపు ప్రచారాలు బయట పెట్టడంలో మీరు చాల చక్కని పాత్ర నిర్వహిస్తున్నారు తుపాకీ రాముని వలె అన్ని కోతలే తప్ప అభివృద్ధి పైన ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు తన మాటల గారడీ తో ప్రజల దృష్టి మరల్చి ఏమార్చి తనవైపు మరల్చేందుకు ఇలాంటి ఉపన్యాసాలు తప్ప ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే ఒక్క పధకం కూడ లేదు ఇలాంటి అబద్ధాలను ఎప్పటికప్పుడు ఎండగట్టండి బ్రదర్ మీకు తెలంగాణ మేధావుల,యువకుల మరియు మద్దతు తప్పకుండా ఉంటుంది మా దగ్గర బచన్నపేటలో 4 రోజులు స్నానం జేయలేదు నీటి కొరతతో అనేది పచ్చి అబద్దం వై ఎస్ కాలంలోనే పొన్నాల సాగునీటి మంత్రిగా ఉన్నప్పుడే మాకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వార రిజర్వాయర్లకు నీళ్లు నింపడం జరిగింది మీరు జెప్పిన ఇంకో విషయం వరంగల్ మున్సిపల్ ఎన్నికల ముందు వరంగల్ వచ్చి 3 రోజులు ఉండి ఇక్కడ అన్ని పనులు చెయించేదాక ఇక్కడినుండి పోను అన్నాడు ఇప్పటికీ పత్తాలేడు మళ్ళ ఎన్నికలు రాంగనే కొత్త కథ మొదలు వెడతడు మన కాక జెర మాత్రం కాక కు జెర గిట్ల సురుకులు పెడుతూనే ఉండు బ్రదర్!
@itssravan8834 жыл бұрын
పోషెట్టి మీటింగ్ పెట్టిన ప్రతి సారి కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రాం పెట్టాలి పోషేట్టి చెప్పే ప్రతి అబద్దం ప్రజలకు తెలియజేయాలి మల్లన్న
@chandunaik18864 жыл бұрын
ఈయన మా ఊరికి వచ్చి దరిద్రం తాకించి పోయిండు ఇప్పుడు ఎం జరుగుతుందో ఎమో
@chettipallinaresh45914 жыл бұрын
అన్న super 🐅🐅🐅
@ashokkumarsampathy90874 жыл бұрын
Super mind blowing encounter
@srinugandla5624 жыл бұрын
జబర్దస్త్ మించిన కామెడీ చంద్రికతో మల్లన్న
@kdevandar8922 Жыл бұрын
😊😂o😂oooo❤😊o
@kdevandar8922 Жыл бұрын
Oloo
@1310madhu1982 Жыл бұрын
@@kdevandar8922 11a0qók
@shekarreddy96853 жыл бұрын
Supper Anna😂😂😁👍👍👌👌👏👏
@rajenderjatoth89344 жыл бұрын
Anna meru super...
@littlestars70793 жыл бұрын
ANNA NUV SUPER , I WILL SUPPORT YOU .............
@shivarathriswamy5953 жыл бұрын
Sahoo mallannaa
@U.srikanth4 жыл бұрын
మల్లన్న గారు ఎంతకముందు రైస్ మిల్లర్ వెలమ అతనితోటి ఫోన్ రికార్డింగ్ బయట పెట్టవుగా అతనికి లాభం చేకూర్చే దుకే రైతులకు తోటి సన్నబియ్యం పంట పెట్టించాడు రైతులు అందరూ సన్నబియ్యం పంటలు సాగు చేసాక ఇప్పుడు అ పంటని కొనుగోలు చెయ్యను అట్టున్నాడు ఇప్పుడు అ రైసుమిల్లర్ వెలమ లకు రైతు లందరు రూపాయి వస్తువ్వు పావల కు అమ్ముకుంటారు ఈ విషయం పై మల్లన్న మీరొక స్టింగ్ ఆపరేషన్ చెయ్యండి 💪💪💪💪 జై మల్లన్న
@Driving_Duty_Hyd_00244 жыл бұрын
మల్లన్న సార్ జనగామ లో మీకు సపోర్ట్ గా నేను కూడా పాదయాత్ర కు వస్తున్న జై మల్లన్న
@misalaraghu Жыл бұрын
36:35 😅😅😅
@modalavenkanna99413 жыл бұрын
జై మల్లన్న జై జై తెలంగాణ మార్పు నీతోనే సాదం
@nagesward82254 жыл бұрын
Vammo.... Yethulu 🤣🤣🤣🤣🤣
@venkatyadav66034 жыл бұрын
Anna super comedy
@goudagovind76294 жыл бұрын
Good evening Mallanna garu🙏🙏🙏🙏🙏అన్న దుబ్బాకలో బ్యాలేట్ దొంగ ఓట్లు ఇప్పటి నుండే వేస్హున్నారు ఇది అధికారుల పూర్తి మద్దతు ఉన్నది అన్న
@Vవిహారి4 жыл бұрын
Q news whtpp nmbr...plzzzz
@rajkumargoud2511 Жыл бұрын
@@Vవిహారి❤❤❤❤à
@PerellyBhavani Жыл бұрын
1:14:19
@vasparikushikushi98363 жыл бұрын
Jai mallanna jai jai mallana nuv great anna
@harikrishna70743 жыл бұрын
👍👌👌👌👌👍 సూపర్
@chandrasekharshekhar91573 жыл бұрын
Super 😭😀😂😎😎 anna
@raghuvaran94204 жыл бұрын
7:36 super comedy 😂😂😂
@malakondaiahkondaiah7614 жыл бұрын
Mallanna u r a super massage and news in telangana
@srirammudiraj78074 жыл бұрын
Full enjoying 😁😁 Jai Mallana 🙏
@STAR-fl5dv4 жыл бұрын
News Analysis e range lo entertainment nenu akkada chudaledu anna..nuvvu keka...😂😂 Ma vinnapam okkate KCR sir prati roju oka sabha pettali... appudaite 'Counter Encounter' pratiroju untadi kada!! 😋😋
@baluchandu88284 жыл бұрын
Super 🤝🤝🤝👌👌👌👌👍👍👍👍
@Ranjan90914 жыл бұрын
KCR live streaming appudu chudaledhu because evening mallanna encounter untadhi ani 😂😂😂. Eppudu maatramey manaki clear ga untadhi aa maatala gaaradi yentoo aneydhi and full entertainment ga untadhi because news ni news la chusthey em thrill untadhi 😀😀😀
@ipschandu19964 жыл бұрын
Avunu ra 😜
@chandhukeshetty6904 жыл бұрын
😆
@narasimhagoud51414 жыл бұрын
👍
@jayanths21043 жыл бұрын
45:33
@Dr_Aparna4 жыл бұрын
పెద్ద వ్యూహం తో కట్టారట... కరెక్టే...😂
@rajurajesh59753 жыл бұрын
Anna super 😂😂❤️❤️
@Dr_Aparna4 жыл бұрын
ఆత్మహత్య చేసుకోవడం ఎలా, ఏ పురుగు మందు తాగితే తొందరగా చస్తారు?? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకోవాలంటే, వేదిక కావాలి కదా.. మరి,😂
@charikrishna10763 жыл бұрын
Anna 👌
@malleshwarkarnati40584 жыл бұрын
వెధవ మాటలెందుకు పోశెట్టీ.ఇంకా నీ దగా మోసం మాిటలను ప్రజలెవ్వరూ నమ్మరు
@shivashankark11314 жыл бұрын
అన్నా నీవు దేవునివి అన్నా
@srinivasuluhrd Жыл бұрын
Chandrikakka is the ultimate name which you created bhayya..superb Mallanna...
@banm4194 жыл бұрын
47:22 కత్తర్నక్ కామేడి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@srinivasuluhrd Жыл бұрын
Excellent mallanna...you are as similar as Rajesh Mahasena in AP...Superb bro...
@Dr_Aparna4 жыл бұрын
మల్లన్న మీ ప్రతీ మాట పెద్ద satire... Full ఫన్నీ గా వుంటుంది.😀😀😂😂😂
@rajujjanampally73474 жыл бұрын
ఉన్న ఉన్నదున్నట్లు చెప్తాను నువ్వు అన్న👌👌👌
@RR-Pocham4 жыл бұрын
వామ్మో వామ్మో వామ్మో.. ఇన్నిన్ని ఏతులు, ఇన్నిన్ని అబద్దాలు, ఇన్నిన్ని మోసపూరిత మాటలు ఏఒక్క మీటింగ్ లో వినలేదు.. పూర్తి అబద్ధాల ఉపన్యాసం కేటగిరి లో నిస్సందేహంగా ఈ స్పీచ్ ని గిన్నీస్ బుక్ లో ఎక్కించొచ్చు.. దండంరా సామి 🙏
@ronankivasu163 жыл бұрын
Anna super comedy 🤣 maulana,, tq,,
@girit123prasad94 жыл бұрын
ఏ పో మల్లనా ఎన్ని లైక్ లు కొట్టాలి నీకు.మా మనసులను ఎప్పుడో గెలిచావ్.ఇంక నీవు MLC/MLA గా గెలవాలి ప్రజల మనసుని గెలివాలి.అందుకోసం ఎదురు చూస్తున్నాం.మా దురదృష్టం నేను మీకు ఓటు వేయలేము.మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం.జై మల్లన్న జై భీమ్
@mohammedabdulwahabkhan87893 жыл бұрын
Super Mallanna👌👍👍
@nareshsunke95044 жыл бұрын
Baga chesav mallana
@kokkulakokkulalingam61744 жыл бұрын
Mallanna మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు తెలంగాణ ప్రజలను chytanya parsuthunnaru
@remeshkumar66214 жыл бұрын
దొంగ నాటకాలు వేయడం నీవే no 1
@mindurownbusiness10yearsag614 жыл бұрын
Ya donga natakalalo kcr no 1
@kalugotlanagaraju26613 жыл бұрын
Mallanna maadhy. Andrapradesh. Navvuaapukolekaa. Super. I love mallanna. Superb
@ponnamparsharamulu654 жыл бұрын
Mallanna neku na salam
@seelamveeranjineyulu97163 жыл бұрын
జబర్దస్త్ షో 2. తీన్మార్ మల్లన్న. 👌👌👌
@vamshiremidala85664 жыл бұрын
మన రాష్ట్రం ఆగం అయ్యింది అన్న , ఏం చేయలేం ఇంకో ప్రభుత్వం వచ్చే వరకు , ప్రభుత్వ పథకాల మీద , జాబ్ ల మీద ఆశలేం లేవ్వు.
I am from AP. There is no like this daring person in AP. I am watching your encounter every episode. Please keep up.
@chandrashekarsharma31543 жыл бұрын
Mallanna questioing superb🔥🔥👍
@Naveenkumar-um1gx4 жыл бұрын
భూమి లేని వాడి కోసం ఏం చేశావ్....వాళ్ళు చాలా ధనవంతులా.....దొరలు hyd లో కూర్చొని 100000 చెక్కు తీసుకోడాని రైతు బంధు
@lingaswamytatipamula31004 жыл бұрын
S a bhommi lani vani gurinchi ami chasadu e kcr gadu
@gunduanilkumar5423 жыл бұрын
అవును బ్రో ఉన్నవల్లకి కేసీఆర్ పెద్దగా చేస్తున్నాడు
@amarenderbilla83984 жыл бұрын
Super 👍comedy
@rajuyadavjetti89244 жыл бұрын
రైతు వేదికలు ఎందుకు
@pagillashankar9394 жыл бұрын
Mana samadula kosam anna garu
@venkatsathelli65384 жыл бұрын
Anna asalu avasaledu raithu vedika
@narendersreeram54304 жыл бұрын
యువత దావత్ లు చేసుకునేందుకన్నా
@fitnessintelugufitnessinte44733 жыл бұрын
Anna motham vere level
@BoyaRebelArtistVillain4 жыл бұрын
Hiii mallanna 💐🙏✊👍
@gangadharkarre34044 жыл бұрын
వెల్కమ్ అన్నగారు తీన్మార్ మల్లన్న వెల్కమ్ మీ గురించి నవతెలంగాణ చూస్తుంది తీన్మార్ మల్లన్న జై తీన్మార్ మల్లన్న జైజై తీన్మార్ అన్నా మా గల్ఫ్ కార్మికుల కష్టాలు తీర్చగా రావన్న
@indianbikes3dgaming2414 жыл бұрын
Mallanna u r really great
@RameshKumar-bc6en4 жыл бұрын
Namaste malla Anna mast gunna ra🙏🏻🙏🏻🙏🏻
@janardhan583 жыл бұрын
Great work bro
@vikramchinna68864 жыл бұрын
Good job mallana. I Will support u
@shyam756754 жыл бұрын
IDEAL FOR ALL
@malleshaluvala7594 жыл бұрын
కేసీఆర్ గాడు ఛస్తేనే ఈ తెలంగాణ బాగుపడుద్ది.వీడి పాలనా కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనా బాగుంది.
@gunduanilkumar5423 жыл бұрын
Yes
@renukaspeedwash37784 жыл бұрын
Namaste mallanna Garu excellent
@arunreddy37734 жыл бұрын
Jai mallanna
@s_l_e_s_h_a87354 жыл бұрын
Sooo funny 🤣🤣🤣😂😂😂
@brmsrathan78004 жыл бұрын
Mallana kaka nv keka
@sathisathish98714 жыл бұрын
rathulam em unnam manamu rathulama rathulam em unnam manamu mallanna nuvu super 😅😅😅😅
@sirigiripraveensirigiripra11794 жыл бұрын
మా పొలంలో కరెంటు ఉ. 5-మ 4 వరకు ఉంటది అన్న.... అంటే 24 గంటలెనా
@kishorenithvik85384 жыл бұрын
No bro it's 54😂
@narsingmudiraj16754 жыл бұрын
Chandrikaka appu
@yugeshmodem52633 жыл бұрын
Anna your are leader anna God bless you anna🙏
@Dr_Aparna4 жыл бұрын
రెండు కళ్ళతో ఏడిచాడట,..😂😂
@nagesh.82043 жыл бұрын
Super Mallana 👌👌
@bheemarmymylifemyrules11064 жыл бұрын
మల్లన నువ్ సూపర్
@mahipalashala17254 жыл бұрын
అన్న మీ పాట ఎలా డౌన్లోడ్ చెయ్యాలి
@AshishROY-yi9xl4 жыл бұрын
“Rendu kanla tho edchina” this made me laugh so much on top of that Mallana’s comments ..ROFL.. you are superb mallana garu ..hats off to your guts and your fight.!! Huge respect!!
@srikanthvaddepally27943 жыл бұрын
నువ్వు సూపర్ మల్లన్న
@rajuhyd76744 жыл бұрын
వీణ్ణి అలా వదిలేయకండి ఎవరికన్నా చూపించండి☠️
@sivakumarrajaboina55523 жыл бұрын
అన్న అప్పట్లో ముక్కు తిమ్మన, ఇప్పట్లో ముక్కు మంత్రి చంద్రన్న
@rakeshkala46254 жыл бұрын
నీ హాస్యం పాడుగాను చంద్రి కాకా😀😀
@NarsimhaRaoKandarpa8584 жыл бұрын
యుద్ధం పాట రింగ్ టోన్ గా కావాలి.ప్రతి సెల్ ఫోన్ లో మోగాలి.
@vijaybhaskar81954 жыл бұрын
Vinayreddy kumbam దుబ్బాక ప్రజలారా trs కు మాత్రం ఓటు వేయద్దు
@vivekanandreddy34164 жыл бұрын
Prapancham bittara poye muchata chepta oka varam la ani chepindu, kondapochamma sagar open chesinapudu... Ah muchata am aindooo😂😂😂
@krishnapuli18584 жыл бұрын
నమస్తే మల్లనా గారూ సూపర్ స్పీచ్,,, నాదొక విన్నపం మీరు మానిటర్ చూసేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయండి ఎందుకంటే మీ ఫేస్ లో కదలికలు మేమందరం చూడాలి. మిమల్ని వన్ సైడ్ నుండే చుసుడు అవుతుంది.