బాఠాలా పోశెట్టై ఇంకెన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావ్, మేమే ఇగ మోసం జేసుడు చూపిస్తాం నీకు నాలుగు పరదాల మధ్య మోసం జేస్తం, ఇగ అయిపోయింది నీ ధుక్నం మూస్తున్నం నిన్ను జైల్ కు పంపిస్తున్నం నువ్వు బంద్ జేయు నీ డ్రామాలు
@charanrajbathula52164 жыл бұрын
Are kachara kcr sove undi matladu thhuuu nee bathukara sannasillllllllllllllllllllplllllllllllllllllllllllllllllllĺlllllĺĺlllllĺlllĺĺllllllĺllllllllllllĺlllllllllp
@chandramoulidendukuri59393 жыл бұрын
o
@archanaa21573 жыл бұрын
....
@somuaviraraju Жыл бұрын
Kj hsbc finds did
@esrampallyraju93584 жыл бұрын
సార్ (ఒరే) అన లేక పోతున్నా ఎందుకంటే నీవు మాకు పట్టిన cm దరిద్రం, మాకు గౌరవించడం తెలుసు అవసరం వస్తే తొక్కడం తెలుసూ ఎందుకంటే మేము ఓటర్లము... ఇదే మా దమ్మూ.. మా దేవుడు (మా అంబేడ్కర్ సార్) మాకు ఇచ్చిన దయిర్యం
@VarunKumar-oc4do4 жыл бұрын
మల్లన్న కౌంటర్,ఎన్ కౌంటర్ కి భయపడి ప్రెస్ మీట్ పెట్టడానికి భయపడుతున్న బాతాల పోశెట్టి 😆😆😎
@hymakothapally4194 жыл бұрын
నిజంగా నిజం.
@andhaaroDarelli6 ай бұрын
8:39 h 8:39 i Dr ft ii oo@@hymakothapally419
@andhaaroDarelli6 ай бұрын
By ji ko ni CT ko
@dikshanaresh67334 жыл бұрын
KCR count down started
@jamjalayellesh60874 жыл бұрын
ఇంకా ఎన్ని రోజులు చెప్పుతావు ఈ ఊక దంపుడు మాటలు బాతాల పోశెటి ఇంకా మారవా
@astroidyt4 жыл бұрын
ఈ బాతాలపొశెట్టీ నవ్వించి నవ్వించి మన బతుకులు నవ్వులపాలు చేస్తీవికదరా పోసెట్టి..... 🤪🤪🤪🤪🤪🤪
ఒరే... ఒరే... మా.. సేవకుడా....... నీవు నీ పని అయిపోయింది...... నీ సినిమా అయిపోయింది.. తూ తూ తూ,....
@anjim94924 жыл бұрын
#యువతలో-TRSపై_ఎందుకీ_వ్యతిరేకత?-#KCR.. 1) లక్ష ఉద్యోగాలు ఇవ్వనందుకు.. 2) గ్రూప్ వన్ పరీక్షలు ఒక్కసారి కూడా పెట్టనందుకు.. 3) కాంట్రాక్టు ఉద్యోగస్తులను పర్మినెంట్ చెయ్యనందుకు.. 4) కౌలు రైతు రైతే కాదు అన్నందుకు.. 5) ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నందుకు.. 6) ప్రజల హక్కులు కాలరాస్తున్నందుకు.. 7) మీడియాలో ఏ వార్తా రాకుండా చేస్తున్నందుకు.. 8) సమస్యలపై ఉద్యమిస్తే పోలీసులచే అణచివేతకు గురి చేస్తున్నందుకు.. 9) అక్రమ కేసులు పెడుతున్నందుకు.. 10) ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నందుకు.. 11) ఉద్యమకారులను పట్టించుకోనందుకు.. 12) టిఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు పెడుతున్నందుకు.. 13) రామోజీ కి భూమి ఇచ్చినందుకు.. 14) బాలకృష్ణ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చినందుకు.. 15) బాలకృష్ణ దవాఖానాకు ఆరుకోట్ల పన్ను మాఫీ చేసినందుకు.. 16) ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు ఇచ్చినందుకు.. 17) ఉద్యమద్రోహులకు పదవులిచ్చినందుకు.. 18) ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చలేక పోయినందుకు.. 19) ప్రైవేట్ దవాఖానాలు దోచుకుంటున్నా పట్టించుకోనందుకు.. 20) పేదలకోసం తెచ్చిన కేంద్ర ప్రభుత్వ పధకం 'ఆయుష్మాన్ భారత్' ను తెలంగాణల అనుమతించనందుకు.. 21) కేంద్రం ఇచ్చిన కరోనా పైసల లెక్క చెప్పనందుకు.. 22) మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు.. 23) తెలంగాణ ముఖ్యమంత్రివైఉండి రాయలసీమను రతనాలసీమ చేస్తా అన్నందుకు.. 24) దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయినందువలన.. 25) LRS తో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు.. 26) ఇచ్చిన హామీలను నిలుపుకోలేకపోయినందుకు.. 27) మీరు చెప్పేదొకటి చేసేదొకటి కావటం వలన.. 28) ఆరేండ్ల తరువాత ఇప్పటికీ గత పాలకుల పాపం అని అనటంవలన.. 29) జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ఇవ్వకపోవడం వలన.. 30) మీ మంత్రులు తలా ఒక మాట తేడాగా మాట్లాడటం వలన.. ఇంకా అనేక కారణాలవలన యువత మీకు వ్యతిరేకంగా ఉన్నారు!!!!!
@HorticosFinanceWorld_MSP4 жыл бұрын
అన్న మీ ఓపిక 🙏
@Venkateshgoudbandari4 жыл бұрын
మల్లన్న నాకు కొంచెం గుర్తుంది. కెసిఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర్లో ఒకసారి రైలు స్కూల్ బస్సు యాక్సిడెంట్ ఎంతో మంది చిన్నారులు చనిపోయారు. అప్పుడు రాని కన్నీళ్లు ఒక యాభై ఏళ్ల వయసులో ఉన్న ఎమ్మెల్యే చనిపోతే ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి ప్లీజ్ మల్లన్న అడుగు అది గుర్తు చెయ్ 🙏
@vaasuvlogs41444 жыл бұрын
Chala rojulu ayindhi anna
@madhubabupodishetti87104 жыл бұрын
TS people only for Rs 2000/-&Beer.
@Chotu296104 жыл бұрын
They r frod people
@tbvramana75874 жыл бұрын
మల్లన్న గారు మీ కాకా మాటలు నేతి బిరకాయలో నేతి ఉన్నట్టు
మల్లన్న థాంక్యూ అన్న రాజకీయ నాయకుల దాంట్లో కూడా ఇంత కామెడీ ఉంటది అని ఊహించుకోలేదు మాట నిలబెట్టుకున్న వాడు మనిషి మాట తప్పినవానీ ఏమని అనాలో కూడా అర్థం కావడం లేదు. మల్లన్న
@gopinaliganti93894 жыл бұрын
మల్లన్న ఈసారి జనరల్ ఎలక్షన్ లో వరంగల్ నుండి పోటీ చేయండి
@esrampallyraju93584 жыл бұрын
తూ... నీ బతుకు జెడా.....kcr
@RemixRangaRao4 жыл бұрын
ప్రియమైన మిత్రులారా ఈసారి మోసపోకండి. కలిసి పోరాడటానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రజలను మేల్కొల్పడానికి అనుమతిస్తుంది. ఈసారి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దు
@sarveshonlinetutor38934 жыл бұрын
We will vote for mallanna in MLC elections.
@uswathireddy38884 жыл бұрын
Not mla minister
@gsu62734 жыл бұрын
కచరాకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలి. కచరాకు ఓటేస్తే మనకు సిగ్గుశరం లేనట్టే. ఏ మాత్రం మల్లన్న మీద అభిమానం ఉన్న ఆయన చేస్తున్న పోరాటంలో మనము భాగస్టులం అవ్వాల్సిన సమయం ఇది....
@avarayt21064 жыл бұрын
Yes... JAI HIND 🇮🇳
@harilacky82483 жыл бұрын
Hai
@successcomesfromfailure8316 Жыл бұрын
@@avarayt2106pp
@successcomesfromfailure8316 Жыл бұрын
@@avarayt2106p
@venkateshrayala Жыл бұрын
@@avarayt2106😂😂
@bglo62254 жыл бұрын
KCR హాలీవుడ్ కు, స్పేస్ స్టోరీ రస్తే సూపర్ గా ఉంటది 🌶️🌶️🌶️🌶️🌶️
@mdilip80514 жыл бұрын
Chandri kaka 😂🤣😂🤣😂
@boiniashok28824 жыл бұрын
మొత్తానికి దుబ్బాక ప్రజలకు టమాటా సాస్ ఎట్ట తయారు చెయ్యాల్నో సూపించి పోయిండు మన పోశెట్టి దొర... తొక్కు నూరడం ఎట్లనో సూపిస్తరు ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజలు...
@gangadharbairi70814 жыл бұрын
మల్లన్న నువ్వు ఏం తోపు అన్న సూపర్ అన్న సూపర్ థాంక్యూ థాంక్యూ అన్న
@ahmedshaik56084 жыл бұрын
Excellent Mallanna😂😂😂
@MutyalaMaheshKumar3 жыл бұрын
80000 పుస్తకాలు చదివితే గిట్ల ఐపోతారా
@odaiahreddy38874 жыл бұрын
అన్న నవ్వు ఆగట్లేదు😂😂😂😂
@sathishpagilla8374 жыл бұрын
అన్న ఈ జనాలు కూడా తక్కువ ఏం కాదు...నిన్ననేమో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తుంటే ఆహా...ఓహో...నువ్వు దేవుడు అది ఇది అన్నారు...ర్ రోజేమో మళ్ళీ ని కౌంటర్, ఎన్కౌంటర్ లో పోశెట్టి ని తిడుతున్నారు... ప్రజలారా ఇకనైనా మేల్కొనండి మీకు దండం పెట్టి వేడుకుంటున్న...మల్లన్న మన కోసం పోరాడుతున్నారు... ఆయనకి మద్దతుగా మనం ఉండాలి....దయచేసి గమనించండి
@AravindSandars224 жыл бұрын
Nice encounter after long days.. Wishing a very good luck for you in MLC 👍🏻
@vanajamyakala6554 жыл бұрын
Mallanna countar encounter super
@esrampallyraju93584 жыл бұрын
అవినీతి ఎవడు చేసినా అవినీతే కానీ...trs పార్టీ అంతా అవినీతి ఎవడు చేయలేదు ప్రజలారా గమనించండి
@ssjoshi50514 жыл бұрын
Mallanna garu this is the best COUNTER -- ENCOUNTER I have heard ... the best part was sending him to border and address the enemies with his speech .. hahahahahhaah
@hindiaurhum60764 жыл бұрын
కేవలం మల్లన్న కోసం మా కుటుంబం లో ఉన్న 11 మంది పట్టభద్రులము MLC ఎన్నికల ఓటు కోసం అప్లై చేశాము. 💪✊
@aluvalaumeshchandar40304 жыл бұрын
🙏
@nagarajunaga32814 жыл бұрын
Super 🤣🤣😂😂
@ajayallu84054 жыл бұрын
జై భీమ్ అన్న
@yz74954 жыл бұрын
Chadri kaka cheppinde chepthadu different ga 1. Dalit cm 2. 3 acres bhoomi 3. Double bed rooms 4. Kg to pg education (kaneesam Jagan chesinattu cheyave chendri kaka)..cheeralaku gorlaku chepalaku ..endidi..oka tharam manchi chaduvulu chadivela choodu samaajam meeda prema unte....andariki thelusu nuv cheyavani 5. Udyamakaarulaku anyayam 6. Amaraveerulaku droham 7. Congress party ki panganaamam 8. Telangana political malinam..evadu gelisina trs loki laagadam 9. Dakshina Telangana ku droham Etc.etc.enthaina raayochu...nenu oka book raaddamani plan chesthunnanu with good publishers
@rajkumarkittu97224 жыл бұрын
18:50 kirrak anna
@nallabhanuchendar63853 жыл бұрын
Malla anna meru... Reyal hero ...🙏🙏🙏....🙏🙏🙏....
@nallasatyanarayana4 жыл бұрын
Qnews valla prajalaku prasniche bhalamu vachandi anna .👏👏👏👏👌🙏🙏
@ntraju67254 жыл бұрын
You are great mallanna 👍👍
@bandarisrikanth89514 жыл бұрын
Naku full happy anna nee counter encounter valla
@Shivoha_m3 жыл бұрын
10 లక్షలు ఇస్తుండు తిని పండుకోరి 😂
@sunnygoud45644 жыл бұрын
మల్లన లేక ప్రభుత్వాని నిలదియలంటే దమ్మున leader నీ దుబ్బాక నుండి గెలిపించుకోవాలి..... రఘన్న లాంటి ప్రశ్నించే గొంతును గెలిపియిరి అన్నలారా.... కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి నీ గెలిపిస్తే మళ్లీ trs లోకే పోతాడు... ఇంకా సుజాతమ్మ కి ఎమ్మే తెల్వదు... ఆలోచించండి అన్నలు ఒక్కసారి
@gajulasiddeshwar50424 жыл бұрын
supar mallana
@sarveshonlinetutor38934 жыл бұрын
Mallanna awards
@mohdmasoombaba64224 жыл бұрын
Wammooo malli kaka nuvvu super yee navvi navvi sachina 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@gadelavenkatesh2514 жыл бұрын
😄😄😄 Anna super
@Telangana_Maanchaala4 жыл бұрын
Samethalu super super anna
@amachendar52374 жыл бұрын
Super mallana
@bheeshmaambedkar3334 жыл бұрын
ANNA nenu niku support chesta
@greentreevillage4 жыл бұрын
మన తెలంగాణ ప్రభుత్వం లో ఒక లాజిక్ నడుస్తున్నది... పి ఆర్ సి ఇవ్వడానికి సంవత్సరాలు ఎందుకు నెలలు చాలు అనేసరికి జైf జై జై జై అంటూ జై కొట్టాం.. తర్వాత అసలు డ్రామా ఇక్కడ స్టార్ట్ అయింది.. పి ఆర్ సి గురించి మర్చిపోవాలంటే.. పి ఆర్ సి గురించి అడగకుండా ఉండాలంటే.. ఐ ఆర్ గురించి మాట్లాడాలి.. ఇన్త ఇస్తా అంత ఇస్తా అని బుకాయించ్చలి.. అప్పుడు పిఆర్సి గురించి మర్చిపోయి ఐ ఆర్ గురించి ఆలోచిస్తాం.. తర్వాత డి ఎ లు ఆపాలి..1.. 2.. 3.. అప్పుడు I R గురించి మర్చిపోయి D A ల గురించి ఆలోచిస్తాం.. ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటాం.. నెక్స్ట్ ప్రతి నెల మొదటి తారీకు వచ్చే జీతాలు ఆపాలి.. వారం పదిరోజుల తర్వాత ఇవ్వాలి.. అప్పుడు డీఏ ల గురించి ఆలోచించడం మానేసి జీతాల గురించి ఆలోచిస్తాం.. ఎందుకంటే మొదటి తారీకు వచ్చే జీతాలతో బ్యాంకు రుణాలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పాల వాడు, కిరాణం వాడు, ఇలా రకరకాల చెల్లింపుల గురించి ఆలోచిస్తూ బ్రతకడం అలవాటు చేశారు.. ఇక మనకు DA, IR, PRC గురించి ఆలోచించే సమయమూ.. లేదు అలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని భారం, పని ఒత్తిడి😌😌
@mogilisurender7084 жыл бұрын
Ippudistanante kuda manavallu jai antaru ts prajalu udyamakarulu avnokado kani nijaniki abaddaniki teda teliyani amayakulu
@MrRamsoni084 жыл бұрын
Plz save our telangana people from corrupt politicians and bureaucrats!!
@bikshapathikothapally47024 жыл бұрын
అన్నా మల్లన్న మీ వెనుక నడవడానికి ప్రతి ఒక్కరమ్ రెడీ గ వున్నాం. ఇట్లనే ముందుకు పోదాం
@nareshitc42424 жыл бұрын
Mallanna garu we need Counter & Encounter daily.... Plz kocham tress relief avthunnam 😁😁😁🤣🤣😂😂
@sayannadhavera63164 жыл бұрын
Mallana garu great Anna needaram ki salam
@MydariVejendar Жыл бұрын
, నమస్తే మల్లన్న గారు కౌంటర్ ఎన్కౌంటర్ సూపర్
@koruprolusatyanarayana84174 жыл бұрын
మల్లన్న గారు నాది ap. అయినా నీ ఎపిసోడ్ కంటిన్యూ చూస్తూ ఉంటా. కానీ పెద్దాయన ను 3సార్లు చుపించావు. చంద్రికాక ముచ్చట్లు చాలా ఉంటాయి కదా. ఓపికగా వెదకండి ఆయన చాలా తప్పులు చేసాడని కళ్ళకు గంతలు కట్టినట్లు చూపించావు.ఇది నా సలహా కాదు గాని ప్రజలు veriefy చేస్తుంటారు. ఇలా చెప్పడం తప్పు అని మీరు భావిస్తే క్షమించు అన్న. మీరు ఒక్క తెలంగాణ కే కాదు. భారతదేశం మొత్తానికి ఆదర్శం..................
@kolipakapavankalyan82784 жыл бұрын
మల్లన్న sense of humour vere level
@saisudheersudheer293 жыл бұрын
Ha ha🤣😂😆☺️☺️🤣😆🤪mallana punches asalu omg getting stomach pain 😂 lol
@Mahendershalivahana4 жыл бұрын
Ori kcr nuvvu nee veshalu ami funny ga undi ga😂😂😂😂😂😂. mallana nuvvu super
@avarayt21064 жыл бұрын
Metting ki mundu mandu koti osthadu kaka.... Anduke notiki antha osthe anatha matladthadu... We support to mallana and Q news team... Jai hind...
@mokalagirmareddy74523 жыл бұрын
Super anna 👍🙏 mallaanna
@saddammohd575 Жыл бұрын
Mallanna comedy super 9:49 to 9:52 😃😃
@srikumarkadhire4 жыл бұрын
Anna miru MLc kavali support mallanna
@thirupathinaik14104 жыл бұрын
KCR కు రంకు మొగుడు మన మల్లన్న గారు
@deepakk29264 жыл бұрын
Superb
@ravitejapinnamaneni60684 жыл бұрын
Good work
@luckynandan17784 жыл бұрын
సూపర్ మల్లన్న
@homemadehealth90663 жыл бұрын
నువ్వు ఉల్లిగడ్డ మాటలు విని ఓటు వేస్తారు అనుకున్నావా
@asgupta1978 ай бұрын
Thursday...
@parushuramyadav59784 жыл бұрын
ఈ సీఎం కంటే ఇంట్లో చిపురుకట్ట మేలు
@Reddyravikanthh3 жыл бұрын
Excellent Mallesh.
@aluriravinderreddy48784 жыл бұрын
Kcr మోసగాడు.ఆ అబద్దాల పోషెట్టి కాకా కన్నా బజారు ల కాకా లు నయం.మల్లన్న నువు సూపర్.
@madhavavaddempudi77294 жыл бұрын
Excellent mallana
@gudisekarunakar14123 жыл бұрын
పోగ్రామ్స్ చూసి మాములుగా నవ్వలేదు మల్లన్న
@dasaganivenkygoud7594 жыл бұрын
Super anna
@parigisangameshwar9014 жыл бұрын
Super మల్లన్న
@kammariswapnakammariswapno62044 жыл бұрын
Good morning Anna
@ravimaharaj39483 жыл бұрын
Mallanna garu Counter and encounter super funny👍👍
@manjulaa5094 жыл бұрын
Jai mallana
@nareshyadav76414 жыл бұрын
యాడా నేర్చినవు సారు కే సి ఆర్ ఈ పుకాట్ మాటలు ,సూడు ప్రజలు ఎట్లా తిడుతుర్రు,కొంచం అన్న మనిషిలాగా బతుకు. అని నేను చెప్పాను. ఎందుకంటే నువ్వు బతకవు నాకూ తెలుసు. నా తెలంగాణా ప్రజలకు తెలుసు. సార్ ని . కార్ పంచార్
ముందు తెలంగాణ విడిపోవడం వలన మా రాయలసీమ కు నష్టం అనుకున్నాం.. రాజకీయ నాయకుల మాటల వలన...ముందు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసి నీరు ఇచ్చేవారు కాదు 2014 వరకు కానీ ఇప్పుడు విడిపోయాక మా రాయలసీమ కు లాభము...ఎవ్వరికీ లొంగకుండా potireddy paaduనీళ్లు ఇస్తున్నారు బాబు అయిన జగన్ అయిన..ఓట్ల కోసం.I am not belongs to any party Thanks KCR...From Nandyal
@praveenkumar-hj9fm2 жыл бұрын
Inka elanti counter encounter lu chala cheyali anna
@sanjaykoram105304 жыл бұрын
అన్న మా ఊరు కి మెషిన్ భగీరథ నాళాలు ఇంకా పెట్టలేదు.. ఇంకా నీలకు ముచ్చటే వేరగదు ఈ ఊరు కి...చిగు లేని KCR.. kcr మొఖం మీద ఉమ్ము వేచినట్లు ఈ వేణికాల్ చెపుతాము..