All ur videos are unique n useful to all for their professions 🙏🙏🙏🙏
@siriv25653 жыл бұрын
Exact west ( not to north west)wall a point nundi a point varaku vasthundo akkada light yellow veyyali nairuthi varaku veyavachu kavalantey....all wishes comes true.emi kavali(labham kavali) anukuntunnaro a item or pic a place lo pettandi... success will come...uttaram money pettukovali, agneyam lo water pettakoodadu,
@prakashgsvp3 жыл бұрын
కంపాస్ను ఉపయోగించి దిక్కులు ఎలా నిర్ణయించడం అనేది వీడియోలో వివరించగలరా. అలాంటి వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది.
@balajicommunications51013 жыл бұрын
Ha
@SouthBangaloreproperties3 жыл бұрын
West lo toilet commod vunte daaniki iron metal ela veyyali guruji ..... please telupagalaru.
@vaasuvemula960063 жыл бұрын
Namaskaram Guruvugaru Cinema lo Devalop kavalante...emi imege pettali guruvugaru
@jaggavarapurajeswari14523 жыл бұрын
Okate pettukovala enni kavalanukunte anni oettukovacha sir 🙏
@anusha95122 жыл бұрын
Na kitchen agneyam lo ledhu. Vayuvyou lo vundi paravaledha
@vaasuvemula960063 жыл бұрын
2 or 3 Busubess unnayi maku..so...ippudu ea imeges ..pettali...anni imeges pettochhaaa
@dsdr.dhirusra33643 жыл бұрын
Intlo west nairuthi goda ku veyyala sir
@Sastry...7G Жыл бұрын
అన్ని దోషాలు పోవడానికి ఇయాన ఫోటో ఇంట్లో పెట్టుకోండి
@NNKP5043 ай бұрын
తాత గారు సరిగ్గా చెప్పలేక పోతున్నారు.. వయసు ప్రభావం మెదడు మీద పడి నట్టుంది
@vijayakumari74453 жыл бұрын
గురువు గారు మల్లెమొక్కలు 3 వెరైటీస్ కలిపి ఒక కుండీలోపెట్టమన్నారు. ఏ దిక్కు లో పెట్టాలి చెప్పగలరు.
@anusha95122 жыл бұрын
Sir plzz meru apuduu arogam gurinchi chepatam ledhu.
@mtrinadarao26423 жыл бұрын
గురువు గార్కి నమస్కారములు ,అయ్యా మీరుచెప్పిన చోట అదే ఇంటి ఫోటో పెట్టుట వలన ఫలితము ఎలా ఉంటుంది, మా ఇల్లు 30 డిగ్రీలు తిరిగి ఉంది వాయువ్య బ్లాకు పడమర నైరుతిని చూస్తుంది ,పడమర 2 గదులు వున్నవి, కంపాస్ ప్రకారము వాయువ్య గది కి నై ఋతి కి దగ్గరగా వస్తుంది ,అక్కడ లైట్ ఎల్లో కలర్ వేసి ఫోటో పెట్ట వచ్చా సార్ తెలుపగలరు. నమస్తే.
@devaslb96392 жыл бұрын
గురువుగారు మీరు చెప్పేది క్లారిటీ లేదు... వెస్ట్ అని చెప్పారు నైరుతి వద్దు అన్నారు... నాలుగు గదుల ఇంట్లో నైరుతి గది, వాయువ్య గది, ఈశాన్య గది ఆగ్నేయా గది ఉంటాయి... ఏ గదికి ఏ కాలర్ వేయాలో చెబితే బావుంటుంది... మీ ఛానల్ నాలుగు గదులు ఉన్న మధ్య తరగతి వాళ్లే చూస్తారు... ఇంకా డబ్భులు ఉంటే సిద్ధాంతిని తీసుకొస్తారు... మీరు సరిగా చెప్పలేదు
@ravichunduri99822 жыл бұрын
Sir 4walls ki 4 colors ela vestam.....chuddaniki bagodu kada
@kanna39353 жыл бұрын
Hospitals ki emi pettali ??
@ismartramuvlogstelugu214111 ай бұрын
ఏంటండీ ఇది ఏదీ సరిగ్గా చెప్పరు అన్ని సగం లైట్ ఎల్లో వేయమన్నారు మిగతా వాటి గురించి ఎందుకు చెప్పట్లేదు పది వీడియోలు చూశాను అందులో దీంట్లో క్లారిటీగా చెప్పలేదు అన్ని సగం చెప్పారు