గోచార గురువు (ఆగష్టు 20 నుండి నవంబర్ 28 వరకు)మృగశిర నక్షత్రంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి// Mee Rajesh //

  Рет қаралды 9,016

Future Fortune

Future Fortune

Күн бұрын

What are the results of Gochara Guru Mrigasira Nakshatra గోచార గురువు (ఆగష్టు 20 నుండి నవంబర్ 28 వరకు)మృగశిర నక్షత్రంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి// Mee Rajesh //#astrology,#rasi phalalu,#telugu,#rasiphalithalu,#rashiphalalu,#jatakam ,#predictions,#mesharasi,#vrushabarasi,#mithunarasi,#karkatakarasi,#simharasi,#kanyarasi ,#tularasi ,#vruschikarasi,#dhanussuarasi,#makararasi,#kumbharasi,#meenarasi ,#marriagematch ,#astrology,#astroremedies,#nakshatra,#nakshtraphalam ,#dreams,#vastutips ,#bakthi
,#jeevithasatyalu,#fact,#intrestingfact,#inspirationalquote,#talapatranidhi,#talapatra,#telugukadhalu,#nithyasathyalu,#darmasandehal,#pooja,#poojavidhi

Пікірлер: 23
@umamaheshbarnikani5351
@umamaheshbarnikani5351 29 күн бұрын
గురుడు శుభ గ్రహం అంటారు కానీ గురుడు అశుభ ఫలితాలు కూడా ఇస్తాడు అవి తీవ్రంగా కూడ ఉంటాయి
@bhuvansai1287
@bhuvansai1287 29 күн бұрын
అన్నా ఇంత టాలెంట్ గా ఉన్నావ్ అన్న గ్రహాల గురించి వాటి వ్యక్తిత్వం గురించి చాలా వివరంగా చెప్తున్నావు అన్న జాతకంలో కేతువు లగ్నంలో ఉంటే గడ్డం పెంచుకోవడం కుక్కలకు ఆహారం వేయటం శుక్రుడు బలంగా ఉంటే ఎడమచేత్తో రాయటం లెఫ్ట్ నుంచి రైట్ కి రావటం జాతకంల రవి కుజులు నాలుగో స్థానంలో మంచి కుటుంబంలో పుడతాం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఉదాహరణలుచాలా ఉన్నాయి అన్న జ్యోతిష్యం మీద ఒక నమ్మకం ఏర్పడిందని జ్యోతిష్యం ద్వారా జీవన గమనాన్ని ఆనందంగా మార్చుకుంటానికి మీ సలహాలు సూచనలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం
@saee5646
@saee5646 29 күн бұрын
శుక్రుడు బలం గా ఉంటే ఎడమ చేతితో రాయడం ఏమిటీ? ఎడమ నుండి కుడికి అందరు అలానే రాస్తారు
@mrshrudaya
@mrshrudaya 29 күн бұрын
superb explanation sir😊
@hariprasadmeruva007
@hariprasadmeruva007 29 күн бұрын
ఓం నమః శివాయ 🎉
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 29 күн бұрын
Nice🎉
@parimaladandu-dp1vs
@parimaladandu-dp1vs 29 күн бұрын
Namaskaram guruvu garu 🙏
@CSNCHEMISTRYCHANNEL
@CSNCHEMISTRYCHANNEL 29 күн бұрын
16:44 simha lagnam 🎉🎉🎉🎉
@neeluvlogs1824
@neeluvlogs1824 24 күн бұрын
మరి ఇపుడు మృగశిర వాళ్లకి ఎలా ఉంది వన్ year నుంచి chala strugles face chestuna chepandi plz
@yesvas2529
@yesvas2529 29 күн бұрын
Ok andi 🙏
@kalyanpawan6645
@kalyanpawan6645 29 күн бұрын
12:15 SEC MITHUNA LAGNAM..!!
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 29 күн бұрын
గురువు అత్యంత తీవ్రం గా కూడా ఫలితాలు ఇస్తాడు...ముఖ్యం గా శని దృష్టి...సూర్య భగవానుడి దృష్టి... కుజ దృష్టి....వరుస క్రమంలో...దారుణ ఫలితాలు ఇస్తాడు అని నా స్వానుభవం...శుభం భూయాత్
@bawathreddyankenapally4854
@bawathreddyankenapally4854 29 күн бұрын
🙏👍
@harinadhbabu6119
@harinadhbabu6119 29 күн бұрын
🙏🙏🙏🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 29 күн бұрын
వక్రీకరించి ఉంటే ...ఫలితాలు మారుతాయి...జర జాగ్రత్త....శుభం భూయాత్....
@sunithagunji3933
@sunithagunji3933 29 күн бұрын
Lagnama,, rasi na ,,yedhi baguntundhi Ani yela thelusthundhi.
@saikrupa8651
@saikrupa8651 28 күн бұрын
Kanya lagnanki 3 8 houses nakstra transit kada personlity chnages ela vastyi its wrong i think oksari reply ivndi mi dgra comsultrion tiskunanu😮
@futurefortune
@futurefortune 28 күн бұрын
Any planet which transits kona places from lagna can change that to Jupiter especially it has special aspect also
@saikrupa8651
@saikrupa8651 28 күн бұрын
@@futurefortune but lagnm lo changes ela vastyi 3 and 8 vati represntiin kadukada body lo changes ante good look ela vastundi
@bhakthi6554
@bhakthi6554 29 күн бұрын
Tamara Murthy bad results Loha Murthy very bad results
@Moviesadmirer
@Moviesadmirer 29 күн бұрын
పార్వతీ దేవిది ఆరుద్ర నక్షత్రం అంటారు కదా?
@vasanthjay2310
@vasanthjay2310 29 күн бұрын
Ammavari upasakulu e nakshatra lo ekko pudatharu ani cheptharu, ammavari nakshatra lu chala unnay andulo idokati
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 46 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 46 МЛН