గోదావరిజిల్లా వారి పాల ముంజలు Pala Munjalu recipe in telugu | sweet | @Patnamlo palleruchulu

  Рет қаралды 2,514,514

Patnamlo palleruchulu

Patnamlo palleruchulu

Күн бұрын

Пікірлер: 1 700
@hanumanthrao3931
@hanumanthrao3931 3 жыл бұрын
చిన్నమ్మా చాలా బాగా చేసి చూపించావు, మేము తయారు చేసుకొని తిన్నంత అనుభూతిని మాకు కలిగించావు నీ మాటలతో,తరువాత తప్పుకుండా చేసుకుంటాము, మంచి ఆరోగ్యంనిచ్చే ఆహరం, ,మేము మర్చిపోయిన మన సాంప్రదాయ వంటలు మరిన్ని మాకు నీవు పరిచయం చేయాలి నీకు ధన్యవాదములు 🙏🙏🙏.
@shivanagvendra5412
@shivanagvendra5412 3 ай бұрын
😊
@joker_gaming_ff4115
@joker_gaming_ff4115 3 жыл бұрын
చాల బాగా చాస్తున్నారు బామ్మ గారు చూస్తుంటే తినాలి అని పిస్తోంది
@manimegalai6148
@manimegalai6148 3 жыл бұрын
Suuuper amma intha thakka nakku theliyadhamma.....try chesthanu ma dear chala bhagane chepparu tk u soo much Amma 👌 👍 🙋 💜 💕 💝 🌷 🌹 👪
@kamalavurla3590
@kamalavurla3590 3 жыл бұрын
నేను నా కొడుకు చానల్ కి నమస్తే ఫస్ట్ టైం విన్నాను చూశాను పాల ముంజులు చాలా బాగా తయారు చేశారు మేము ట్రై చేస్తాను వీడియో చాలా బాగుంది థాంక్యూ
@RAJKISHORE2_011
@RAJKISHORE2_011 3 жыл бұрын
Chala ante chala baga chepparu.naakaithe maa ammamma garu gurthuku vacharu.
@syamaladevi8983
@syamaladevi8983 3 жыл бұрын
Suuuper amma naku chala ishtam pala munjulu. Made godavare jellane.chala baga chepparu tq amma 🙏🙏
@nipunbrawlstarfan5144
@nipunbrawlstarfan5144 3 жыл бұрын
Nice. Chala baga chesi chupincharu. Thank u
@sobharanirania2784
@sobharanirania2784 3 жыл бұрын
Bagunnai thappakunda try chesthanu
@kumari6348
@kumari6348 Жыл бұрын
అమ్మ నేను చేశాను చాలా బాగా వచ్చినయి టేస్టు అదిరిపోయింది థాంక్యూ అమ్మగారు మీరు ఈ రెసిపీ చెప్పినందుకు మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది అచ్చం అమ్మలాగే వివరించారు 👍
@ramanacharyachalluri2623
@ramanacharyachalluri2623 3 жыл бұрын
చాలా చక్కగా చెపుతూ చేసి చూపించిరు. చూస్తేనే తినాలని పించేలా ఉన్నాయి.రుచికి రుచి బలానికి బలం.యాహో...పాలముంజలంటే, పాలముంజలే...ధన్యవాదాలమ్మా,
@jsaritha8283
@jsaritha8283 2 ай бұрын
Bamagaru
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 3 жыл бұрын
పాల ముంజులు అనటమే విన్నాము కానీ ఎప్పుడు తినలేదు. చాలా బాగా అర్ధం అయ్యేలాగా చెప్పారు 🙏🙏
@abhinandana1967
@abhinandana1967 3 жыл бұрын
chalaa baguntai..
@ballavenkatateja8566
@ballavenkatateja8566 3 жыл бұрын
Super ammama mee vantalu maa family anta chusthamu chala vantalu try chesamu chala ruchiga unaee
@Bandhavyachowdary_29
@Bandhavyachowdary_29 3 жыл бұрын
Ammama chala baga cheptunnaru me maata teeru baundamma ammamagaru....I will try for sure
@dayamanigudishe7830
@dayamanigudishe7830 4 ай бұрын
వెరీ వెరీ గుడ్ టేస్ట్ నా మనసు మనసులో అనుకున్నా నేను తెలుగు చాలా సార్లు కష్టం అని ఈజీ
@nagarajubotta5244
@nagarajubotta5244 3 жыл бұрын
Chaala baga chesi chupincharu Amma..meeku danyavadamulu...
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
మొదటి సారి గోరంత పిండి ముద్దను తీసి నూనె కడాయి చుట్టూ తిప్పడం మీ వీడియోలో మాత్రమే చూశాను అమ్మ. పాల ముంజలు చాలా బాగున్నాయి .
@venikumar924
@venikumar924 2 ай бұрын
అంటే దిష్టి తగలకుండా అలా చేస్తారు పెద్దవాళ్ళు
@durvasulabhavana1039
@durvasulabhavana1039 3 жыл бұрын
Super peddaamma garu nenu thappakunda try chestha
@myvillagefolk924
@myvillagefolk924 3 жыл бұрын
ధన్యవాదాలు...!! మీకు సొంతమైన గోదారి జిల్లా యాసలో చెబుతూ... ఒక మంచి రుచికరమైన..సంప్రదాయ వంటకాన్ని చేసి చూపించారు..!! కళాయి లో పదార్ధాలు వేసి... ఆ కళాయి స్టవ్ మీద పెట్టే ముందు ప్రతిసారీ.. దైవనామ స్మరణ చేసుకోవడం మీ లాంటి పద్ధతిగల... సాంప్రదాయ మైన వారినుండే ఈ తరంవారు నేర్చొకోవాలేమో...!! ఈ "పాలముంజెలు" వంటి సంప్రదాయ పిండివంటలు తినడానికి ఎంతో రుచి గా ఉంటాయి...కానీ... అవి చెయ్యడం అందరికీ ఒకపట్టాన కుదరవు..!!" కానీ అవి ఎంతో నేర్పుతో...ఓపికతో చేస్తే తప్పకుండా ఈ వీడియో చివరలోని.. మీ అందమైన నవ్వులా... రుచిగా వస్తాయని... అర్ధమవుతోంది!! మేమూ వీటిని ఈ రోజే తయారుచేసి..మీరు చెప్పిన రుచిని ఆస్వాదిస్తాము..!"
@komal0407
@komal0407 3 жыл бұрын
Ma ammammagaru gurthocharu old is gold 1000times better than junk food v.v.healthy and tasty amma meru kshemangaaa undali eeetharaniki melantivalla help chala undi tq so much
@kotismiley2870
@kotismiley2870 3 жыл бұрын
చాలా బాగా చెబుతున్నారు.. భామగారు విడియో చూస్తేనే తినాలనిపిస్తుంది 😋😋
@allamlourdureddylourduredd5286
@allamlourdureddylourduredd5286 3 жыл бұрын
చాల‌‌బాగచాపు
@thetargetboy9352
@thetargetboy9352 2 жыл бұрын
@@allamlourdureddylourduredd5286 chala baga chesaru mammagaru
@sivamovva5753
@sivamovva5753 3 жыл бұрын
Baaga chesaru amma thank.you kotharakam vanta chupincharu
@kbrahmateja
@kbrahmateja 3 жыл бұрын
ఆయ్ పిన్నిగారు! సూపరున్నయ్! చక్కగ సేసిపెట్టారు! తాంక్సు!
@rojamandapalli8723
@rojamandapalli8723 3 жыл бұрын
Amma me maatalu vinte ma amma matldutunnattu,ma amma vanta chestunnattu undi...chala baaga vivarinchi cheptunnaru...nenu evale 1st time chusanu me videos...like chesanamma...subscribe kuda chesanu...same ma amma la unnaru..chaala happy ga undamma...
@SaraAdam-xp2wo
@SaraAdam-xp2wo Жыл бұрын
మా నానమ్మ కూడా వండేది పాలమందులు
@pavanivlogsnamana3921
@pavanivlogsnamana3921 3 жыл бұрын
Super బామ్మగారు నేను ఇలానే చేస్తాను. మా అమ్మ గారుకూడా ఇలానే చేసి పెట్టేది. పాలమూంజులు చేసేటప్పుడు మా అమ్మ చెప్పినట్టు చాలా వివరంగా చెప్పేరు tq
@kumariungati9726
@kumariungati9726 3 жыл бұрын
అమ్మ పాల ముంజులు చాలా బాగున్నాయి. మీ పేరేంటి అమ్మ 😋❤️❤️
@ananthanarayanapalaghat973
@ananthanarayanapalaghat973 3 жыл бұрын
👌👌
@mangalaramachandran8591
@mangalaramachandran8591 3 жыл бұрын
@@ananthanarayanapalaghat973 ¹11¹¹
@eppalisavitri7693
@eppalisavitri7693 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👍
@mangatayaruemks7212
@mangatayaruemks7212 3 жыл бұрын
Nenu Mee channel first time chustunnanuamma ammcheti pala munjjuluchalabagaardhamaiylachepparamm meevedioschalanechusa meetateerubhaunnai ellantimachivediosyennocheyyalaniasistunnutanqmanenu pondicherrylo unntunnanu
@sabbarapusalomi4470
@sabbarapusalomi4470 3 жыл бұрын
Super గా చేసారు పెద్దమ్మ
@Hyderabadmuchatlu125
@Hyderabadmuchatlu125 3 жыл бұрын
Chala baga ardham ayyela explain chesaruu thank you so much aunty garu
@sriasvsnvarma
@sriasvsnvarma 3 жыл бұрын
పాల ముంజులు వేసేటప్పుడు విగ్నేశ్వర నామాన్ని పలకరిస్తూ చేశారు కనుక ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కూడా దక్కినట్టు ఉంది.
@SanthoshKumar-qs6pm
@SanthoshKumar-qs6pm 3 жыл бұрын
అమమ్మ గారు పాల ముంజిలను చాల బాగా చేసి చూపించారు మీ కు ధన్యవాదాలు ఇంకా ఎన్నో వంట లను చేసి చూపిస్తారని కోరుతున్నాము
@vamseemanohar
@vamseemanohar 3 жыл бұрын
ఎప్పుడు తినలేదు పాల ముంజూలు..ధన్యవాదాలు అమ్మ..
@bhargavi_1979
@bhargavi_1979 3 жыл бұрын
Baga chesaruj gadavari district slang to meeru cheppevidhanam bagundi.
@annapoornasaladi9281
@annapoornasaladi9281 3 жыл бұрын
Naku pala munjelu thinatame telsu amma, cheyyatam telidhu 😉😉 Ma ammama ki chupincha mee video chala baga chesaru ani chepthundi.. Kobbari koru ledha senaga Pappu poornam kuda vesukovachu ata kadha..😊
@raghuappu3510
@raghuappu3510 3 жыл бұрын
Super Amma Chala Baga chesaru Nennu kuda try chestha
@juhitakattamudi9452
@juhitakattamudi9452 3 жыл бұрын
మీ వీడియో చూస్తున్నంత సేపు మా అమ్మ తో ఉన్నట్టు వుంది
@ratnamalapanchakarla1773
@ratnamalapanchakarla1773 3 жыл бұрын
True
@varaprasdhganta7025
@varaprasdhganta7025 3 жыл бұрын
చాలా బాగా తయారు చేశారు అమ్మ నోరూరిపోతుంది అమ్మ 🙏🙏🙏😘😘😘❤❤❤🙏🙏🙏
@lakshmicraftandgradenlaksh6284
@lakshmicraftandgradenlaksh6284 3 жыл бұрын
Niceandi
@pasalanikesh1491
@pasalanikesh1491 3 жыл бұрын
Super Amma
@poornalahari3502
@poornalahari3502 5 ай бұрын
అదిరిపోయే టేస్ట్ వుంటుంది..చాలాబాగుంది.తింటే మరీ బాగుంటుంది😅
@arsijaladri272
@arsijaladri272 3 жыл бұрын
మా అమ్మమ్మ గారు కూడా మీలానే వంటకాలు మాకు నేర్పిస్తారు పాలముంజులు మీ దగ్గరే చూసాను బాగా చేసారు👌👌👌
@dlakshmi421
@dlakshmi421 3 жыл бұрын
Super chestunnaru
@aravindagudla263
@aravindagudla263 2 жыл бұрын
Chala baga chupincharu.nenu kakinada lo thinnanu ivi.nenu kuda try chestha amma.thank you
@lakshmichandutadi2652
@lakshmichandutadi2652 3 жыл бұрын
Tq grany requested recipie upload chesaru most traditional tasty recipie
@arunakumarigoka4108
@arunakumarigoka4108 3 жыл бұрын
In
@narayanaraodiddi797
@narayanaraodiddi797 3 жыл бұрын
@@arunakumarigoka4108 Bagachesaru palamunjulu manchigavunnadadi
@venkataramana8622
@venkataramana8622 3 ай бұрын
మామ గారు మొదటిసారి మీ ఈ వీడియో చూసాను చాలా బాగా మాట్లాడుతున్నారు అలాగే పాల ముంజు కూడా సూపర్ లవ్ యూ మామ గారు ❤❤❤❤
@srinusrinivasarao1668
@srinusrinivasarao1668 3 жыл бұрын
Aamma i am so happy because my wife prepare badam palu and pala munchulu....🙏🙏🙏🙏thank you
@ValliChaganty
@ValliChaganty 25 күн бұрын
Hi andi very tasty ga chesi chupincharu next time I will try 😃
@praveenasrinivas2650
@praveenasrinivas2650 3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందమ్మా....👌👌👌👌
@krishnaveniPasam-mn3fp
@krishnaveniPasam-mn3fp 3 ай бұрын
Amma garu nice chala bagachesaramma🙏 thappakunda trychesthanu nanuthappakunda try chesthanu🙏
@దుర్గా-ఖ8ఱ
@దుర్గా-ఖ8ఱ 3 жыл бұрын
పెద్దమ్మ పాల ముంజులు అంటే చాలా చాలా ఇష్టం చేసి చూపించినందుకు. చాలా చాలా చాలా థ్యాంక్స్. మీ పతి వీడియో కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను
@sujathareddy6426
@sujathareddy6426 3 жыл бұрын
Rgg
@challngiganesh4822
@challngiganesh4822 3 жыл бұрын
Super.padamagaru.meranta.chala.estam.naku.meru.chala.baga.chastaru.vantalu.ma.entlovalaki.ma.variki.meru.chasa.vantalu.anta.chala.estam.ma.varu.memali.chuse.narchukomantarandi.chala.bagunai.palla.munjulu.thanku.mevala.ano.vantalu.narchuntunamu.thanku.padamagaru.na.paru.jyothi🥰🥰meru.apudu.elaga.maku.narpenchalani.korukuntunamu.bay.padamagaru.thanku💞
@susanna3015
@susanna3015 3 жыл бұрын
Epdu vinledhu పాల ముంజెలు ..super
@rohinisreevoleti470
@rohinisreevoleti470 3 жыл бұрын
Telugu vantalu chanl Peru vundi mari?
@sathibabu8089
@sathibabu8089 3 жыл бұрын
Palace munjulu baagunai
@suhithabegum7359
@suhithabegum7359 3 жыл бұрын
Hai bama garu chala chakkaga chupincharu palamunggulu recipie nenu thappakunda try chestanu ..... 🙂
@satyasatya-nl9xi
@satyasatya-nl9xi 5 ай бұрын
అమ్మమ్మ గారు పచ్చి కొబ్బర ఎండి కొబ్బర అమ్మమ్మ చెప్పండి ❤️🎉
@Patnamlopalleruchulu
@Patnamlopalleruchulu 5 ай бұрын
Pachi kobbari
@SarojaKolluri
@SarojaKolluri 4 ай бұрын
​@@Patnamlopalleruchulu❤❤❤ ni ni Dr CT . 🦴😂😂❤❤ un koy ji😢
@Latha-oc6qg
@Latha-oc6qg 17 күн бұрын
😊​@@Patnamlopalleruchulu
@lavanyapidugu2475
@lavanyapidugu2475 3 жыл бұрын
Super amma chala baga chepparu miru matlaadutunte ma vuru gurthuvachindi
@prkmaruti836
@prkmaruti836 3 жыл бұрын
చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలు అమ్మా
@vallepumanasa3060
@vallepumanasa3060 3 жыл бұрын
Tq somuch amma e recipe chupichinadhuku❤️
@pranathikonaggalla487
@pranathikonaggalla487 3 жыл бұрын
Hii..amma...tq...so..much amma palamunjulu chesi chuupinchaaru....ma athaya chesevaru .... Ma variki..chala....estam...
@ankalasrinu6125
@ankalasrinu6125 3 жыл бұрын
Miru chepe vidanam chala bagundi amma.
@annapurna.m5837
@annapurna.m5837 3 жыл бұрын
పాల ముంజులూ అని విన్నాను గాని ఎప్పుడు చూడలేదు మీరు చాలా బాగా చేసి చూపించారు ధన్యవాదాలు బామ్మగారు
@sithamahalakshmidesalinka3125
@sithamahalakshmidesalinka3125 3 жыл бұрын
పాలముంజులు వినడమే కానీ ఫస్ట్ టైమ్ చూసాను
@SriDevi-es5tn
@SriDevi-es5tn 3 жыл бұрын
Mi video chudakundane like koduthunna aunty yendhukante yelagaina miru super ga chestharu
@kavitha649
@kavitha649 3 жыл бұрын
Palamujalu alaa cheyyaloo chalaa clear gaa chupincharu amma tqq 👍☺
@n4techsdkc987
@n4techsdkc987 3 жыл бұрын
అమ్మమ్మ ను గుర్తు చేసారు. మన గోదావరి రుచులు మన యాస లో గ్రేట్
@devisaride4378
@devisaride4378 3 жыл бұрын
Super
@maheshmahesh.b963
@maheshmahesh.b963 3 жыл бұрын
చాలా భాగ తయారుచేసే విధానం చెప్పారు
@jagadishrao1649
@jagadishrao1649 3 жыл бұрын
చాలా బాగా చేశారు అమ్మా. మేము కూడా ఇంట్లో చేయిస్తాను👍👍👍
@shravanyapuli6807
@shravanyapuli6807 3 жыл бұрын
amma meeru super meeru cheppe vindhanam naku baga nachindhi.. asalu intlo mana nannamma cheppinattu anpichindhi.. Thank you andi
@poojithanaidu4548
@poojithanaidu4548 3 жыл бұрын
Milanti athagaru vosthaemo naku .🥰😍❤
@reddybabjee1105
@reddybabjee1105 3 жыл бұрын
RR
@MADAN1438
@MADAN1438 3 жыл бұрын
అప్పుడు మీకు వంట చెయ్యాల్సిన పనే ఉండదు 🤣🤣😂😂
@satyanarayanaaitha7213
@satyanarayanaaitha7213 3 жыл бұрын
Ammamma gaaru, baaga chesaaru pala munjalu, meeru chakkaga matlaaduthunnaru. Maa ammamma gurthuku vachindhi
@rajeswarimahadevan9839
@rajeswarimahadevan9839 3 жыл бұрын
Paalamunjalu prepared in yr vedio, v. nice. Will try aunty.
@peketisuribabu8100
@peketisuribabu8100 3 жыл бұрын
Chala baga chepparu andi
@srinivasg9212
@srinivasg9212 3 жыл бұрын
మొదటి సారి చూస్తున్న, 👍
@lalithaswamy208
@lalithaswamy208 2 жыл бұрын
Abba choosthuntene noru voori thinalanipisthundhi Superrrrr amma Yummy
@vanithakrishnarao3888
@vanithakrishnarao3888 3 жыл бұрын
Tempting. A very motherly way of explaining.
@parvathinaid4924
@parvathinaid4924 Жыл бұрын
Ennallanundo Nerchhukovalanukutunnanu Eeroju Nerchhukunnanu Chala Baga chesaramma Thanks meeku Mee matalu bauntai Hyd ParvathiNaidu
@rajikanna5261
@rajikanna5261 3 жыл бұрын
చాలా బాగా చేశారు అమ్మ .....పాల ముంజెలు
@SanjaySanjay-ud7qs
@SanjaySanjay-ud7qs 3 жыл бұрын
Superl
@SanjaySanjay-ud7qs
@SanjaySanjay-ud7qs 3 жыл бұрын
Super
@ramanabvv8023
@ramanabvv8023 3 жыл бұрын
Super amma
@umamothkur1515
@umamothkur1515 3 жыл бұрын
Meeru entho opikatho vighneshwarunni thaluchukoni vivaranga chepthu chesaaru maamma garu super ga unnay
@keertipatnaik21
@keertipatnaik21 3 жыл бұрын
Eppuddu vinalaedhu super
@sagarvijay8325
@sagarvijay8325 5 ай бұрын
Ammama pala munjulu chala bagunayi chuste ne noruvuripotundi
@vanithakrishnarao3888
@vanithakrishnarao3888 3 жыл бұрын
Tempting. Well explained like a mother
@sreedevirampati9829
@sreedevirampati9829 3 жыл бұрын
Chala bagunayi amma palamunjalu, notlo neelu vuruthunnayi chusthuvunte, neenu kuda try chesthanu
@Rubenjoyjakkula
@Rubenjoyjakkula 3 жыл бұрын
Thank you for the detailed recipe... it's great... good to see live
@kvmkb9461
@kvmkb9461 3 жыл бұрын
Chala baaga chesi choopincharu amma tq very much.
@kltailoring
@kltailoring 3 жыл бұрын
హ్యాపీ మదర్స్ డే అమ్మ మీకు కూడా, నేను మిమ్ములను ఆదర్శంగా తీసుకుని నేను కూడా TAILORING CLASSES VIDEO లు చేస్తున్నాను ప్లీజ్ అమ్మా సపోర్ట్ కూడా ఇవ్వండి
@chinnuytytchinnu399
@chinnuytytchinnu399 3 жыл бұрын
Waw.excelet...chalaa..easy...proses..lo.chesi...chopetaramma...chala,.thank.u...very..much
@SuperMahification
@SuperMahification 3 жыл бұрын
Bhale matladuthunnaru bhale chupincharu 👌👌
@bhagi-xy6it
@bhagi-xy6it 3 жыл бұрын
Ooooo
@jeevakumar3287
@jeevakumar3287 3 жыл бұрын
@@bhagi-xy6it 😢😂y🤣😁
@nalathotisubbarao4213
@nalathotisubbarao4213 3 жыл бұрын
😙
@lydiyaprameela8629
@lydiyaprameela8629 Ай бұрын
Amma intha varaku naku ee pindi vanta theliyadu chuddaniki chala bagunnai chala baga nidanamga vivaramga chepparu ila krotha krotha vantakalu chesi chupisthe baguntundi nenu kuda okasari chesthanu chala thanks amm
@madhavik7588
@madhavik7588 3 жыл бұрын
Ee sweet maa intilo andariki chaala ishtam rajeswari garu
@tadimallapriyabhavani7291
@tadimallapriyabhavani7291 3 жыл бұрын
Meeru chesevi chaala realistic ga unnai
@ammu3424
@ammu3424 3 жыл бұрын
సూపర్ అమ్మ మా అమ్మమా గురుతుకు వచారు చాలా బాగ చెప్పారు
@lokimungalla7793
@lokimungalla7793 3 жыл бұрын
నిజంగా మా అమ్మమ్మ పెద్ద అమ్మమ్మ గుర్తువచ్చారు బామ్మ
@indiramercy4271
@indiramercy4271 3 жыл бұрын
U r way of explaining is super andi❤️❤️
@ranisarika4096
@ranisarika4096 4 ай бұрын
Super super gaa cheparu baama gaaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉
@ranipilli3514
@ranipilli3514 3 жыл бұрын
Amma super
@padmavathigubbala1006
@padmavathigubbala1006 3 жыл бұрын
Chalabagunnai
@arunamanjari861
@arunamanjari861 3 жыл бұрын
Amma నోరు uripotomdhi vantana chastanu superb tq
@swamyfannyvideos8513
@swamyfannyvideos8513 3 жыл бұрын
Super పాల ముంజలు బామ్మ
@yadlaratnakumari892
@yadlaratnakumari892 3 жыл бұрын
Very very good morning I am not 🚫 to shoping in the morning 🌄 I have not received my email from you are not able to Padma 👍 and I have not received any 😭 of 👍 and the other day and the other one 🕐 is not 🚭 to shoping in the other day of my mother is a very very sorry to Padma 👍
@yadlaratnakumari892
@yadlaratnakumari892 3 жыл бұрын
Y u hi chip in the morning 🌄 and 🙄 to you are not able 🙄 for me to be the first time dekhe to Padma ji ki pettu se hi paddnanna ho to be the other time dekhe tola ki pettu ho to be able to do a mother's to Padma 👍 and the family members tp durg to be able to Padma and you are welcome to Padma 👍 and I will be enough time for you ❤️ your family all of you doing good and I have 😘❤️❤️
@arunamanjari861
@arunamanjari861 3 жыл бұрын
Amma apudu chudaladu vi na ladu chala manchi వంటకాని chupincharu chala Thanks amma
@kamalanarapareddy6196
@kamalanarapareddy6196 3 жыл бұрын
Palamunjalu kobbari noise tho cheyyaru. Purnam tho chesthru
@ramanireddy9862
@ramanireddy9862 2 жыл бұрын
Amma meeru chela manchi ga chesaru videos Anni chela bauntayi good amma
@gangabhavaniiftfxci393
@gangabhavaniiftfxci393 3 жыл бұрын
పాలముంజులు చాలా ‌బాగా చూపించారు‌ అమ్మ ధనౄ వాదములు
@irritatedgamer915
@irritatedgamer915 3 жыл бұрын
Super
@nandhuindhurameswarapu2603
@nandhuindhurameswarapu2603 3 жыл бұрын
@@irritatedgamer915 supar
@nanichinnu5522
@nanichinnu5522 3 жыл бұрын
Amma meru explain chysay vidhanam chala bhaguntadhi😍😍
@vagicherlamaheshtravelexpe9858
@vagicherlamaheshtravelexpe9858 3 жыл бұрын
Very nice peddemma.
@ShyamShyam-o9s
@ShyamShyam-o9s 3 ай бұрын
వావ్ సూపర్ సూపర్ సూపర్ అమ్మ సూపర్ గా చేశారు పాలమందులు
పాల ముంజలు// sithamagari Godavari Ruchulu//
18:47
Sithamma gari Godavari ruchulu
Рет қаралды 31 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,5 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 31 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,5 МЛН