గోధుమలు , రాగులు , కొర్రలు ఎలాంటి పురుగు మందుల అవసరం రాదండీ.
@Thecomper Жыл бұрын
నిజంగానా?
@brlreddy9473 Жыл бұрын
@@Thecomper రైతులకు తెలుస్తుంది , రైతు కాని వారికి అవసరం లేదు.. డబ్బులు ఉంటే బంగారు పళ్ళెం కొనగలరేమో కానీ అందులో తినే ప్రతీదీ రైతు శ్రమ నుండే వస్తుంది..రైతు ను అంత ఎటకారంగా మాట్లాడవలసిన అవసరం లేదు.
@Thecomper Жыл бұрын
@@brlreddy9473 అవునా నిజమా అని ఎవరో యూట్యూబ్ లో అన్నది ఇంకెవడో వెటకారం చేస్తే, నిజం గా ఒక విషయం మొదటి సారి విన్నవాడు నిజమా అని అడిగితే ఏదో సోది చెప్తున్నావు నువ్వు నాకు సంస్కారం గురించి చెప్తున్నావు, నువ్వు ఇంత తెలివైన వాడివి అనితెలియక నిజంగానా అని అడిగాను చూడు అది నా తప్పు.