bujji garu mee cooking videos regular ga nenu choosthanu ppettandi
@sandhyaranibelled69942 ай бұрын
Your very rich in tradition please akka be the same forever and set as example where ever you stay and please continue to secure Indian tradition.Thank you very much
@tamminenipavankumartammine28394 ай бұрын
స్వచ్ఛమైన పల్లెటూరు పదాలు తింటుంటే చాలా సంతోషంగా ఉంది తల్లి మీ ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది సంతోషం వెరీ ఆల్ ద బెస్ట్ తల్లి.
@tamminenipavankumartammine28394 ай бұрын
పదాలు వింటుంటే
@vijayamyneni482 ай бұрын
గోగాకు
@raghuvignesh27224 ай бұрын
హలో సులోచన అక్క &బావ. Good morning & welcome 🙏 గో..గో...గో... గోంగూర 😅 చికెన్. 👍 గోంగూర చికెన్ కంటే కూడా. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ 👌 మీ కామెడీ మాటలు వినడానికి భలే టేస్ట్ గా ఉంటుంది. 👏👌👍👌😅😂😂
@darshinisamrakshitha46242 ай бұрын
Dear I like you so much you guys really rocking Canada life , where did you get gongura maku dorakatledhu dear.
@swamibogari44574 ай бұрын
😋😋👌సూపర్ సిస్టర్
@manapanchyathiteluguchanal61784 ай бұрын
అక్కో మీరిద్దరూ సూపర్,,, మీ వీడియోస్ అన్నిటిని చుసిన తరువాత 🌹మొండి మొగుడు 🌹పెంకి పెళ్ళాం 🌹అనే టైటిల్ మీకే అంకితం. ఏది ఏమైనా మీరు రాయలసీమ పిల్ల కాదు,,, రాయలసీమ పులి లాగా యూట్యూబ్ లో దంచేస్తున్నావ్ అక్క. మీరిద్దరూ ఎంతోమంది భార్య భర్తలకు ఆదర్శం గా నిలుస్తూ ఉన్నారు
@marthabannuri43274 ай бұрын
Avunu akka super untadhi, nice rayalaseema lo aa vuru akka madhi kuda rayalaseema
@swapnasanapalaSoftware4 ай бұрын
Ma paristithinsame Andi...memu 2 years taruwata monna gongura dorikindhi...tecchi happy ga gongura pappy chesukunnam❤
@parvathisoma3 ай бұрын
Meemalani chustunte vuruni baga miss avuthunaru anukuntunanu
@madhurapennada14084 ай бұрын
Hi Andi, ఈ మధ్య మీరు వెయిట్ గెయిన్ అయ్యారు
@VijayaLakshmi-mb6ug4 ай бұрын
Hai,I like your videos,your neighbour is my daughter,kuraku bale chesarabba,kadapavalla,teste verabba,vunta ammi
@harshakomannuthala92904 ай бұрын
కడప జిల్లా నా మీది ఆంటీ...మా ఫ్రెంట్ mom kuda mi భాషనే...😊
@KotthapallyRaju4 ай бұрын
Hii akka bava mi videos Chala baguntai alludu bagunnada reply me plz akka bava
@innammaallam97274 ай бұрын
నువ్వు ఎమోషన్ అవుతూ పెట్టిన వీడియో చూసి నేను ఎమోషన్ అయినా. మా పాప కూడా అమెరికాలో ఉంది. అక్కడ మీ ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు తల్లి. మీవారు చెప్పినారు ఓక వీడియోలో. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. తప్పదు. ఏం పర్వాలేదు.
@Suharshfamilyincanada4 ай бұрын
❤️❤️🙏🙏
@RajuHh-wn7lo4 ай бұрын
హాయ్. అక్క. గుడ్ మార్నింగ్. నేను. కువైట్. లో
@karthikeya.7604 ай бұрын
Madi kurnool
@nani65524 ай бұрын
మీ video చూసాక కుకింగ్ వచ్చిన మొగుడు పక్కన ఉండ కూడదు అని నాకు అర్థం అయ్యింది
@Suharshfamilyincanada4 ай бұрын
😂😂
@nani65524 ай бұрын
@@Suharshfamilyincanada tqqq
@JITTUREDDY-qs8eu3 ай бұрын
@@Suharshfamilyincanada SKIP చెయ్యకుండా చుడండి వీడియో
@sivareddy51324 ай бұрын
Akka e ooru meedi Madi kuda Kadapa ne
@Iamabandent4 ай бұрын
Passive income Idias cheppandi
@LakshmiSupraja-xs3qi4 ай бұрын
Hi akka madi nandipalli badvel daggara
@gsubhashini9184 ай бұрын
Madhi Bramgarimattam
@Sriram112944 ай бұрын
Nice. One request. Mee husband emaina tips chepte madhyalo apakandi. Teliyani vallu nerchukuntaru kada.
@Suharshfamilyincanada4 ай бұрын
👍👍
@mamatha39314 ай бұрын
Hi akka
@beulahvivek62974 ай бұрын
Gongura ekkada dhorkindhe andi meku canada lo .. In which superstore Mak chepthae mem thechkuntam
@vijayamyneni482 ай бұрын
అసలు "" బుజ్జి,,బుజ్జీ,,," అని మీరు పిలుచుకుంటుంటే...ఆడపిల్ల పుట్టింటో... కూతురు .అల్లుడు నట్టింటో. తిరిగినట్లే ఉంటది
@sree93114 ай бұрын
Canada lo business opportunities ala untaye madam...min entha undali..process ela😊
@psirisha37054 ай бұрын
akka meru mydukur ke yapudu vastau
@kalyanyadav19844 ай бұрын
Mi yasa telangana yasa la undhi
@gsubhashini9184 ай бұрын
Ye uru akka midhi
@ramakanthuppala48664 ай бұрын
పెళ్లి కి ముందు వంట బాగా చేసినట్టున్నాడు..ఆమెను చెయ్యనివ్వడం లేదు❤
@chilukapallyswarnalatha17024 ай бұрын
Hiii..akka work from home promotion kavalandi
@innammaallam97274 ай бұрын
ఇప్పుడు అన్నీ సమస్యలు తీరిపోయినాయా తల్లి.
@naveenpandu23883 ай бұрын
Me marriage photos pathanti please choodalani vundi
@shanthatarigopula21884 ай бұрын
Gongura India nunchi oil lo machiga maginchi techokoni deep lo petukunte epudu kavavali ante vadukovachu
@user-ok7vz8wi6e4 ай бұрын
Even better option is summer lo plant it in a pot and gives enough where you can fry / paste and freeze until next summer
@RayavaramSujatha4 ай бұрын
అక్క మీది మైదుకూరా
@drmanjula34 ай бұрын
Eppudu ammi India raaka?
@VijayaLakshmi-mb6ug4 ай бұрын
Hai ,I am from kurnool,my daughter is your neighbour,I like your videos.