క్షమించండి అండీ. నేను 7 కోట్లు అని చెప్పాను. కాని అది 78 లోపించింది..నాకు తెలియక చెప్పను. నేను పెద్దగా చదువుకోలేదు..
@RvrRaghava Жыл бұрын
Ok bro పర్లేదు నేను నీకు die hard fan నీ కోసం ఏమైనా చేస్తా
@varapriyadarishini1938 Жыл бұрын
Ok bro chuvulekapovi vinayam udhiga ok bro all the best 7kottu ki ela thavu nuvu👍👍👍👍
@Bhuvi_fan667 Жыл бұрын
I can understand anna
@bhagavankandala5444 Жыл бұрын
అన్న మీ thumbnail బాగుంటుంది... మీరు ఎలా చేస్తారు thumbnail?
@sujatha-sh1nq Жыл бұрын
No ప్రాబ్లెమ్ మి వీడియో లు నాకు చాలా ఇష్టం మేము రాజమండ్రి లో పుట్టి పెరిగిన మాకు తెలియని ప్లేస్ లు చూపించారు చాలా థాంక్స్ గాడ్ బ్లెస్స్ యూ 🤗💐😍🍫🍫
@gundasivaji6326 Жыл бұрын
ఈ వీడియోలో first చూపిస్తున్న పకోడీ బండి నాదే...ఇది చూసి చాలా మంది బాగుంది అని చెప్తున్నారు..Thanks bro...Siva hot point gokavaram
@mykatchutaprasad1736 Жыл бұрын
హయ్ బ్రదర్ మీ వీడియో లు చాలా బాగుంటాయి , మీరు మా ఊరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది , ఈసారి మా ఊరు వస్తే భోజనాలు వీడియో తీయండి బ్రదర్ , ఇంకా మంచి వీడియోలు తీస్తు ఉన్నతమైన స్ధాయి కి రావాలని కోరుకుంటున్నాను
@Tirumalarajuchandraraju Жыл бұрын
వీడియో చాలా బాగుంది అంది మీరు ఇంకా ఉన్నత మైన స్థానానికి ఎదగాలని ఆ భగంతునికి ప్రాదిస్తునాను అండి❤❤
@tellingtruewords Жыл бұрын
తమ్ముడు గోకవరం వచ్చాక చెబితే కలుద్దును బ్రదర్. గాంధీ బొమ్మ వెనుకాల మా ఇల్లు బ్రదర్. పోలీస్ స్టేషన్ వెనుకాల మా అడ్రెస్స్ బ్రదర్
@ashokranganapalem689 Жыл бұрын
దీనమ్మ జీవితం వంద రూపాయలకు యిన్ని తినొచ్చు అని ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది😂😂😂నాకు
@sowjib4576 Жыл бұрын
Maadi kuda gokavaram bro… Meeru thinna siva bajji point daggara tomato bajji famous from last 20 years… adi try cheyyandi next time.
@gangadhargonibilli2228 Жыл бұрын
ఇందులో ఏ షాప్ నచ్చింది, కామెంట్ చేయండి🎉
@gowrilaxmi9623 Жыл бұрын
మా గోకవరం 😄😄😄😄
@bapannadorasarapu781 Жыл бұрын
నాది గోకవరం మే బ్రో చాలా బాగా తీస్తూనరు బ్రో వైయడ్స్ గుడ్ లంక్ బ్రో
@manipudari5699 Жыл бұрын
Good video వాయిస్ కొంచెం ఇంప్రూవ్ చెయ్ బ్రో సింక్ ఐతలే వీడియో కు
@daraashokpavan4444 Жыл бұрын
Nice brother s
@dharanisri15216 ай бұрын
Super bro Tc
@Jay-m8n7i Жыл бұрын
Super...
@jafferkhan2809 Жыл бұрын
Nice 46 video ❤
@menakarunku8610 Жыл бұрын
Nice
@subbu448 Жыл бұрын
Nice video
@srinukannedi5094 Жыл бұрын
🎉 super tamudu
@Dolly-om8sc Жыл бұрын
Tnq annaya video chesaru gokavaram lo
@sujatha-sh1nq Жыл бұрын
నైస్ వీడియో 🎉ఈరోజు మా రాజమండ్రి రాలేదా 😂😂😂👌👌👌💐💐💐😍
@gtg716 Жыл бұрын
Hi bro nice video
@ramakrishnareddykandula8248 Жыл бұрын
Good video
@subbumani8639 Жыл бұрын
Super anna ni videos chala bagunnay super bro
@Alonerider-rp1xq Жыл бұрын
విడియో బాగుంది అన్న ❤️😂
@07AJAY Жыл бұрын
6:36 😂😂
@cutynaughty95577 ай бұрын
Me friendship eppudu ellappudu ilane vundali God bless you keep rock🎉
@mykatchutaprasad173610 ай бұрын
ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది , మిమ్మల్ని జగ్గంపేట లో కలవడం.
@manimissile5499 Жыл бұрын
Babe tiffin bagutundi dani pakkana akr family restaurant lo Currys chala baguntay
@RajuRaju-wf7kn Жыл бұрын
Hi చాలా బాగుంది బ్రో వీడియో ఎర్రం పాలాన్ని కూడా ఒక వీడియో తీయి బ్రో ఇక్కడ పాండవుల కొండ ఉంది బ్రో చాలా బాగుంటాది దేవుడు చేసుకున్న గుడి చాలా బాగుంటాది
@durgaprasadkavalapalli8334 Жыл бұрын
Maa gokavaram❤️❤️
@SanthuDola-jo5wt Жыл бұрын
Gokavaram antey ye gokavaram bro maau daggaerey
@reddysrinivas3847 Жыл бұрын
MAA gokavaram ❤️
@SanthuDola-jo5wt Жыл бұрын
W godavari chintala pudi dagaralo oka gokavaram vuru vundhi bro ...midhi adhey na mari yekadyna na????
@LohithKumar45-bb8pv Жыл бұрын
Thamalapaku smile😸😸😸
@RamakrishnaRamireddy-i6i Жыл бұрын
Awesome Bro❤
@varapriyadarishini1938 Жыл бұрын
Super. Bro chala chala baguthi bro nice.shop's ani kavar chesaru bro super.god bless you amma ku jilebi patikelara mari vidoe chesaka.
@foood46 Жыл бұрын
Hh anna
@narayanakvs2954 Жыл бұрын
Bagundhi from mallisala
@ramakrishnaboidapu2525 Жыл бұрын
Gokavaram ✊
@n.emmahuelemma5255 Жыл бұрын
Super
@ssvcivilvlogs Жыл бұрын
Nice vedio bro great human being
@nillanandakishore Жыл бұрын
Wow bro ❤
@WestGodavarifoodjourney Жыл бұрын
Supr🎉😮❤
@foood46 Жыл бұрын
Tq anna
@srneturalnature5533 Жыл бұрын
Really superb bro
@attadasubhash9152 Жыл бұрын
Nice very good brother 🎉😢😮😅😊
@foood46 Жыл бұрын
Tq anna
@Eluripullayya Жыл бұрын
తమలపాకు 👍👍
@Nomadic_kk_offical Жыл бұрын
Excellent annaya ❤ super
@foood46 Жыл бұрын
Tq andi
@ayyankulaaditya8810 Жыл бұрын
Full cmdy
@saitherock6047 Жыл бұрын
👌
@bharghavijgudapati4300 Жыл бұрын
Nice video bro
@Basheerkhan. Жыл бұрын
Ganapavaram......❤
@gowri2.0 Жыл бұрын
నీ వీడియో లు బాగున్నాయ్ బ్రో
@jahnavisirigokada1014 Жыл бұрын
Anna nee videos super ga unayee . Health geygartha Anna . Nuvu bagundalee Ane korukunthunanu. Love ur videos. Bye anna
@foood46 Жыл бұрын
Tq andi
@nenu_na_prapamcham Жыл бұрын
3:40😂😂😂😂 Test cheppadaniki siggu paduthunnadu annayya mana Thamalapaaku 😁😁😁😁😁😁😁
@kaviworld-12 Жыл бұрын
100కి చాలా స్నాక్స్ తిన్నారు రాజమండ్రి వచ్చినప్పుడు నిన్ను ఒకసారి కలవాలి bro