ఇంకో ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని ముఖ్యమంత్రి గా గెలిపించండి తెలంగాణ లో జనాభా సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
@tulasiramlatestvideos31534 жыл бұрын
This corona time not normal time dayle vandala cases vasuthunai kada avaru amchesthru corona vaccine vachevaraku elaney untundi bro no
@anureddy65994 жыл бұрын
Kaadhu bayya.. ee video lo una situation different. But corona intha pergadanki karanam kcr aa people aa. fst manam maarali, tarvata govt maarthadhi. Time pasa ki thirguthunaru road meeda
@swapnap80884 жыл бұрын
True Anna
@sindhusiri83604 жыл бұрын
😓😓
@hitlerbhai54074 жыл бұрын
@Suresh Kumar M India motham atlane undhi ra Bose dk..first public attitude maraali...
@Kumarmalk4 жыл бұрын
Worste trs govt 😡😡😡😡 like this so many people are facing problems in hospitals
@Yagna-Gagana4 жыл бұрын
Sir mee badha vinadanike chala kastam ga undi. God should give you strength
@sowmyamangalampallisowmya78774 жыл бұрын
Ifl
@srilakshmimodipalli12394 жыл бұрын
Very very very true... So sad.. 😭😭😭😭😭
@umarsha634 жыл бұрын
All are frusstated since 4 months what to do...
@godslove96624 жыл бұрын
Very wrst thelangana gvrnmnt 😭
@srinivaspanthulu62724 жыл бұрын
అన్నయ్య నీకు వచ్చిన బాధ పగవాడికి కూడ రావద్దు... మీ భార్య చనిపోవడానికి డాక్టర నిర్లక్ష్యం.. ప్రభుత్వo ప్రజల ఆరోగ్య రిత్యా నిర్లక్ష్యం 🙏🙏😷😷
@SHRAVANKUMAR-mg7dk4 жыл бұрын
System, Society
@mudavathusharaninaik88894 жыл бұрын
Doctors kadu brother government tappu
@mudavathusharaninaik88894 жыл бұрын
Proper ga rules and responsibilities levu
@vanivelupulavantillu35104 жыл бұрын
Gournament thappu kacchithanga
@chandrasekharreddy30234 жыл бұрын
Share this. Until Govt feel shy for their words infront of media..
@vinaykrishna11624 жыл бұрын
Boss Telangana siggu manalu alantivi emi levu
@saigood58054 жыл бұрын
బాబు kcr చూస్తూన్నావ బంగారు తెలంగాణ రాష్ట్ర
@bhanuchandar4414 жыл бұрын
High Court lo Petition ayande sir
@rmlovestorys89364 жыл бұрын
చెత్త గవర్నమెంట్ చెత్త డాక్టర్స్ పాపం అనవసరంగా ఒక ప్రాణాన్ని అందరూ కలిసి బలిగొన్నారు....Rip amma and advance Rip cm kcr
@yashaswinisrilalitha35394 жыл бұрын
Cheta doctors nu pora covid patient ne patuko damunte.cheta vedavalara melanti valakosam covid duty chestu pilalaki n family ki dooramga untu chestunte chetta antara.
@nagarajusirikoti3134 жыл бұрын
Baga cheppav
@mahagowlis41904 жыл бұрын
Waste government Saying one thing and doing onething
@Sai_gamer_ff_074 жыл бұрын
Correct cheparu elanti vallu andharu kalise Oka group chedham telusthadhe kadha entha people vunaru ... Mali Oka yudham chedham
@rahulsinghtraveller80554 жыл бұрын
One of the waste government , who just support alcohol related things .. 😣😣
@RameshKumar-zh2wh4 жыл бұрын
Yes bro
@neethusaisreeb62394 жыл бұрын
Rahul nabiar ha nv
@durishettysaikrishna854 жыл бұрын
even we lost my mom 😭😭😭😭😭 on 27/07/2020 due to negligence... The same happened to me bro😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 fucking telangana govt... KCR Lanjakodukuni gudha meedha thannali salley gadini... Gandhi hospital byta kavalaani 15mins godava chesaru police people just because ambulance lo annaya ni bytiki dhigamani godava chesaru.. only patient matrame vellalani 15mins lo pulse 85 to 0 ipoindhi 😭😭😭 no proper oxygen in 108 ambulance.. 😭😭😭
@shravankmr14 жыл бұрын
RIP amma,😭 advance RIP Kcr
@chinnuvenky60214 жыл бұрын
2super anna
@studiosr83284 жыл бұрын
ప్రైవేట్ హాస్పిటల్ దరిద్రులు బ్రదర్..., వీళ్ల కు గవర్నమెంట్ కాపలా కాస్తున్నది.. మన దౌర్భాగ్యము..
@srinathamula96004 жыл бұрын
మీరు మాట్లాడుతూoతే, చాలా బాధాకరం. వుంది.... తెలంగాణ mla ఎంపి ki vasthe ne marustharu
@nayeempasha21214 жыл бұрын
K.c.r.chudu.sar
@ramprasad-tx2ey4 жыл бұрын
maarcharu.. endukante valla daggara paisal unnai, Influence undi kada...prvt hospitals baga care tesukuntayi..
@venkatjilla1574 жыл бұрын
ఇకనుచి చే ర్చుకోకపోతే పెట్రోల్ బాటిల్స్ తో జనాలు హాస్పిటల్ కి పోతారో ఏమో
Petrol rate marikonta pechi state central govt labhalu sampadinchu kontai tappa prajalanu matram pattinchukoru.
@shankarmylavarapu22264 жыл бұрын
Brother manchi idea echharu
@enagandulasuresh75434 жыл бұрын
ఇలాంటి వ్యాధులు మంత్రులకు రావాలి అప్పుడు తెలుస్తుంది
@followthelaw77964 жыл бұрын
టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు మనకు ఈ శిక్ష పడాల్సిందే, కెసిఆర్ తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేస్తాడని అనుకున్నాము కానీ తెలంగాణ ప్రజలను ఈ విధంగా చంపిస్తాడని కలలో కూడా అనుకోలేదు, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి తప్పుకోవాలి. పక్క రాష్ట్రమైన కర్ణాటక covid వ్యాధిని ప్రజలకు ప్రబలకుండా కృషి చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా కూడా రావడం జరిగింది ఈ మాత్రం కుడా సోయి లేకుండా ఉన్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము.
@chinnagandhamchinnagandham63994 жыл бұрын
ఆ సీఎం ను రాజీనామా చేయమని ప్రజలు డిమాండ్ చేయండి
@k.swapnak.swapna49124 жыл бұрын
సర్ మిమ్మల్ని చూస్తుంటే ఏడుపొస్తుంది సర్. 😢😢😢
@rajumudhiraj82374 жыл бұрын
This is our government
@syedasad20834 жыл бұрын
@@benzkavya1233 anna tweeter lo petende....
@shobhareddy62234 жыл бұрын
Yentha darunam 😭
@aadarshpattapu4 жыл бұрын
తెలంగాణ ప్రభుత్వం పక్కన ఉన్న జగన్ ని చూసి అయినా కొద్దిగా శ్రద్ధ, బుద్ధి నేర్చుకుంటే బావుంటుంది. కరోనా హ్యాండ్లింగ్లో జగన్ టాప్ లో ఉన్నాడు
@maheelyricksyoutubechannel68214 жыл бұрын
ఏం గవర్నమెంట్ అయ్యా మరి ఇంత నిర్లక్ష్యమా
@adepusrinivasdevanga15954 жыл бұрын
జాగో తెలంగాణ, బాగో TRS
@saigood58054 жыл бұрын
ఓరయ kcr నీకు యీఉసురు తప్పకుండా థగుల్థుందీ
@dasarimohan12464 жыл бұрын
Post this in KTR TWITTER page,,.. immediately
@prathap19934 жыл бұрын
ayina ilaantivi pattinchukoru saami.. ayinaki only pgadthalu kaavali.. only positive comments and no negative comments.
@sisirasalveru4 жыл бұрын
Petina chudaru sir , postive news only they read , janala ebandulu , chavulu valaku patavu
@mohitha2074 жыл бұрын
Its very Painfull rip
@ramireddykandula93984 жыл бұрын
K.c.r. and family ki yeppudu Corona vastundi.
@sunithapatil67924 жыл бұрын
Tondarlo vastundi
@nagarajupenthala97914 жыл бұрын
Devuda Valla family ravali
@ramakrishna6544 жыл бұрын
మీ బాధ చెప్పలేనిది అన్నా ఈ చావుకి అందరూ డాక్టర్లు, గవర్నమెంట్ కారణం
@angelangel.r.12634 жыл бұрын
😰 😰 😰 😭 jesus ami jarugutundi e lokam 🌏 lo yesayaa please save the world 🙏
@morshidnasser92224 жыл бұрын
కణం కెసిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జ్వరం వస్తే చూడండి ఏం హాస్పిటల్స్ ఇలాంటి హాస్పిటల్ మనదేశంలో ఉన్నందుకుసిగ్గుగా ఉండండి
@sindhusiri83604 жыл бұрын
Seriously this is wt is happening even yesterday my frnds father same thing happened plz take care of patients we r begging 🙏🙏🙏🙏😓😓
@praveenvarma444 жыл бұрын
Is he ok recovered or not ..
@sindhusiri83604 жыл бұрын
@@praveenvarma44 chanioyaru uncle 😔😔
@praveenvarma444 жыл бұрын
@@sindhusiri8360 so sorry to hear.😭
@sindhusiri83604 жыл бұрын
@@praveenvarma44 😔
@sindhusiri83604 жыл бұрын
Oh my God wts this really heartbreaking things u have lots of patience it's really hurting😡 RIP our government n doctors 🙏
@srinivasnayak40794 жыл бұрын
Chala badha ga undi anna
@nithin31234 жыл бұрын
shes my friends mother one of the waste gov
@srj20114 жыл бұрын
Is she COVID positive?
@krishnapriya19724 жыл бұрын
ayo pilal unara Ela unaru Chals badagaundi
@nithin31234 жыл бұрын
@@srj2011 no
@jagberila53324 жыл бұрын
It's very inhuman and sad
@2002sai4 жыл бұрын
వింటుంటే కన్నీళ్ళు ఆగటo లేదు. Phone reception లో deposit చేసి వెళ్ళాలంట. ఎంత ధారుణం? ఈ press meet లో చెప్పేవన్నీ అబద్దాలే నా?
@Akhiakash19044 жыл бұрын
Share this video to everyone 💯
@ambadas37174 жыл бұрын
One of the waste gov trs
@omnamo7774 жыл бұрын
Wrost govt. KCR and KTR should be in same position then only, They ll get to know the pain. Hate this govt.
@akasaramannaakasaramanna65244 жыл бұрын
ఏం బతుకు రా మీది మనుషుల బతకటం నేర్చుకోండి
@rameshgopani47994 жыл бұрын
తెలంగాణ గవర్నమెంట్ చెప్పేదొకటి చేసేదొకటి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది వైద్య సదుపాయాలు కల్పించలేని ఇంత నీచమైన ప్రభుత్వం
@chenagaramshankar13604 жыл бұрын
అంత బాగుంది అని చెప్పే నాయకులు దీనికి బాధ్యులు అన్న మీకు నయొక్క సానుభూతి తెలుపుచున్నాను ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసేందుకు నాయకులు ముందుకు రావాలి
@kvbswamy4 жыл бұрын
ఇది వింటూ ఉంటే ఇప్పుడే భయంతో ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఒకటే. ఆయన ఎంత గా భార్యను కాపాడే ప్రయత్నం చేశారో, ఎంత మానసిక ఒత్తిడి అనుభవించారో అర్దం అవుతుంది. ప్రభుత్వాలు సరిఅయిన పరిష్కారం కనుగొనాలి. ఇటువంటి సంఘటనలు ప్రజలలో భయాందోళనలు కలుగచేస్తాయి.
@alphaclothstorehyderabad87914 жыл бұрын
దీంట్లో అయినా సరే మన తెలంగాణ కన్న పక్క రాష్ట్రం ఆంధ్ర వెయ్యి రెట్లు బెటర్ జగన్ గవర్నమెంట్ ఒక్క పథకం కూడా సరిగ్గా లేదు మన తెలంగాణలో జగన్ చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో అయినా సరే డబ్బులు లేకపోయినా సరే ఆ రాష్ట్రం ఎంత బాగుంటుందో ఒకసారి మనం కూడా ఆలోచించాలి ఆటో వాళ్ళ గాని చేనేత కార్మికులకు గాని మత్స్యకారుల గానే అమ్మ ఒడి పథకం అలా ఎన్నో పథకాలు ఉన్నాయి నాకు తెలిసి ఇవే ఇంకా ఇంకా ఎన్నో ఉంది నాకు తెలియదు గానీ ఏదైనా సరే మన తెలంగాణ కంటే ఆంధ్ర 100% బెటర్
K.c.r sir malli itala rajendra garitho press pettinchi Hyderabad bash ma daggara Anni unnay Ani cheppinchandi manaku adi chaluga
@raoallala87654 жыл бұрын
Alredy chepinchadu
@vinayjoshi20804 жыл бұрын
West govt hospitals
@vanuvanaja60984 жыл бұрын
😰Annaya
@14324srinivas4 жыл бұрын
All credit to government
@kutumbaraosurapalli41674 жыл бұрын
Chalabhadagavumdhi
@vjd95744 жыл бұрын
Ayyo sorry Chala darunam
@anjibabunagilla68204 жыл бұрын
So. Sorry Boss..
@rajashekarmoglicharla33844 жыл бұрын
పేరుకి నీతులు చెప్పటెమె కని .చేసేది ఎమి లేదు. ఈ డాక్టర్ లు .MLA ల కు కరొన ఉన్న చేర్చుకుంటారు. పెద వాళ్లకు కరొన లేకపోయినా అడ్మిట్ చేసుకోరూ ....ఈలంటివి చాలా జరుగుథున్నై ఇంక..