Рет қаралды 1,122
#sandhyakotagiri
#gopalabala
#srikrishnasongs
#devotionalsongs
గోపాల బాల గోపిక లోల జయహారతి
తిదిగో వేణులోల... శుభహారతిగో... నందబాల
గోపాలుర శుభకరలీల, గోవర్ధన గిరిధరపాల
గోపాలుర శుభకర లీలా గోపాల గోపరి పాలా
చిన్నారి నీముఖమందున అన్ని లీలలును
చూపిన బాల
ఇందిరలీలాం
పాండవులకు అండగనించి పాలించిన ఇందిరలోల
కరిరాజు మోరవిని నీవు - కాపాడిన
కరునలోలా
అందాలి నీముఖమందున బ్రహ్మండం
భులు చూపిన బాల
3) బృందావన మోహన రూపా
గోకులమున రక్షణ దీపా
రుక్మిణీకి ప్రాణ ప్రదాతా
వెలుగొందే జ్యోతి స్వరూప
కృష్ణయ్య నీలీలలను కనతరమా ఓ
కరివదానా || గోపాల బాల · !