అయ్యా పండితులు వారు బాగా చెప్పారు,, కానీ వేద కాలం నుండి ఇంత విలువైన చదువును కేవలం ఒక వర్గానికే నేర్పుతున్నారు ఎందుకు?? మీరు పుట్టిన తరువాత ఎంతమంది పామరులకు వేద విద్యను నేర్పారు,, ఇప్పటికీ ఆ పుస్తకాలలోని మెకాలే విద్య తప్ప , దేశ సంస్కతి , వేద విద్య అందరికీ అందుబాటులో లేదు కదా, దానికి మీరు చేసిన కృషి ఏమిటి???