Super meena sister harvest chala bagundi 10 like 😊🎉
@MeenaGardenVlogs17 күн бұрын
థాంక్యూ సిస్టర్🙏🥰🌹
@marryrathnam925719 күн бұрын
ఈరోజు హార్వెస్ట్ చాలా బాగుంది మీనా టమాటా మల్బరీ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి
@MeenaGardenVlogs17 күн бұрын
థాంక్యూ అమ్మ చాలా సంతోషం పడ్డాను మీ కామెంట్ చూసి🙏🥰🥰🌹
@kavyagardenvlog17 күн бұрын
Super ❤❤❤harvest friend 👌👌
@MeenaGardenVlogs17 күн бұрын
@@kavyagardenvlog థాంక్స్ ఫ్రెండ్ 🙏🌹🌹🥰
@jayasreepenumatsa785518 күн бұрын
Super 👌👌👌
@MeenaGardenVlogs17 күн бұрын
థాంక్యూ సో మచ్ అమ్మ 🙏🌹🌹
@anuradha53298 күн бұрын
Very super ga pane chesthundhi chimalamandhu(gameshan) children's ke dhuranga unchandi ,
@MeenaGardenVlogs8 күн бұрын
థాంక్యూ అండి చీమల మందు బాగా పనిచేస్తుందండి మీరు చెప్పింది కరెక్టే కానీ మనం తెరాస పైన ఆర్గానిక్ గా పండిస్తున్నాం కదండీ అంటే సేంద్రియ పద్ధతిలో అందుకని చీమల మందు కూడా నేను ఉపయోగించట్లేదు నేను చేసే స్ప్రేలు ఏంటి అంటే వేపాకు, పసుపు, గోమూత్రం, పులిసిన మజ్జిగ, అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు ఇలాంటివన్నీ తయారు చేసుకొని మన ఇంట్లో దొరికిన వాటిని లిక్విడ్ రూపంలో నేను స్ప్రే చేస్తూ ఉన్నానండి ఈ సేంద్రియ పద్ధతిలో చీమల మందు కూడా కెమికల్ కింద వస్తుందని మేమైతే అవి కొట్టట్లేదండి, అలాగే మీరు కూడా మొక్కలు పెంచుతున్నారండి నాకైతే మొక్కలు పెంచేవారు అన్న చాలా ఇష్టం 🥰🥰🥰
@anuradha53298 күн бұрын
Penubankaki gameshan Baga panechesthundhi
@MeenaGardenVlogs8 күн бұрын
@@anuradha5329🤝🤝🥰🥰🥰
@anuradha53298 күн бұрын
Thank you andi me nundi okatitelusukunnanu malbri ke flowers rakunda kayalu vasthayani.
@MeenaGardenVlogs8 күн бұрын
@@anuradha5329 థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్ చూసి నేను చాలా ఆనంద పడ్డాను 🙏🥰🥰🤝