Bharath lo gondu basha Mana bharatiya talli Jai sriram 🙏🌷
@pendorsanthosh23422 жыл бұрын
ఇంకా ఎన్నో పాటలను వినిపించాలని అలాగే మా యొక్క గొండి సంస్కృతి భాష గొప్పతనన్ని తెలియజేస్తూ మరేన్నో పాటలు అలపించలి పాడలిని కోరుకుంటున్నాను...
@njlovebeats95612 жыл бұрын
Naku nerpisthava bro
@ramesh57572 жыл бұрын
Love you
@naveenadityaofficial24262 жыл бұрын
Meeru kuda gondi na bro ....ur from where bro
@ramavathrajesh71622 жыл бұрын
ᗰEᗩᑎIᑎG ᗷᖇO
@syamsai64402 жыл бұрын
నేను మీ గొండి బాషా daily వింటాను కానీ అర్థం కాదు ... చాలా గొంది village's నేను వెళ్ళాను నా duty Kosam
@abhishekade48612 жыл бұрын
Super nice song sumalatha akka 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍
@annaka1432 жыл бұрын
ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం వనిత టీవీ వారికీ ధన్యవాదములు అందులో మా గోండి బాష లో చక్కగా పడింది సుమ అక్క god bles you ఇలాగే ఇంకా ముందుకు సాగి మా గోండి సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్పాలి 💐💐💐🙏🙏🙏
@kathlepruthviraj7312 жыл бұрын
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల తరుపున ముందుగా వనిత టీవీ వాళ్ళ కు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంకా మా ఆదివాసీ అక్క సుమలత గారికి శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹
@balajikanaka40112 жыл бұрын
ముందుగా సుమలత గారికి కృజ్ఞతలు.. 💐💐 ,🙏🙏 గోండ్.. బాషా పాటలను అందరికీ తెలియజేస్తున్నారు.. అలాగే ఇంకా కొత్త కొత్త పాటలతో... పాడాలని.. కోరుతున్నాము..జై ఆదివాసీ జై Gondwana...
@pendorbharikrao60402 жыл бұрын
Adivasula kalalanu neraveyalani koruthu vanitha tv ki danyavadalu jai jangal jamin jai adivasi jai komaram bheem
@mrchinna750chinna82 жыл бұрын
ముందుగా వనితాటీవీ ఛానల్ కు మా గోండ్ జాతి నుండి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ..... All the best 👍 సుమలత గారు...
@kavirammaharaj68432 жыл бұрын
ఈ దేశ మూలవారసుల (జంబూధ్వీప) ఆదివారసుల మా సంస్కృతీ,మా భాస,యాస ,మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి.మాదే అత్త్యున్నత సంస్కృతి.
@vikasharka28712 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు అక్క గారు....ఇలా అయిన మన సంస్కృతి,సంప్రదాయాలు ఇంకా published అవ్వాలి మరియు ప్రపంచం లో గోండి భాష తెలియని వాళ్ళు ఉండకూడదు...అది కేవలం మీలాంటి వాళ్ళతోనే సాధ్యం అవుతుంది...మా వంతు కూడా ప్రోత్సహిస్తాం....జై గొండ్వాన జై ఆదివాసీ...💪🙏🙏
@Jr_Kotnaq_092 жыл бұрын
Super Akka All the best 👍👍 Jai Gondwana జై కుమ్రం భీం...
@kumravishnu23402 жыл бұрын
Excellent adivasi Gondi song's Jai Seva Jai adivasi
@tribevillagechannel12212 жыл бұрын
సుమలత గోంతు చాలాబాగుంది ఒకసారి సినిమాలో కూడా పడుతే మంచి పేరు ప్రతిష్టలు పొందుతది I'm from Komaram Bheem Dist TS I'm Gond జై కోమరం భీం
@mandadiramesh14512 жыл бұрын
సూపర్ అక్క ఇలాగే మా గొండి బాస ఇంకా ముందుకు తిష్కేలాలని కోరుకుంటూ జై గోండ్వనా జై కొమరం భీమ్
@tribevillagechannel12212 жыл бұрын
అదిలాబాద్ జిల్లా టాలెంట్ ఎంటో నిరూపించినావు సుమలత బాయి Keep it up best 👍 of luck Your upcoming more Folk songs
@kursengakosu89902 жыл бұрын
Super akka All the best mari eno manchi manchi songs paduthu elage munduku velalani devud ni mansu pruthiga haa devudu ni korukutuna mi thamudu kursenga kosu frome pamulawada kumram bheem Asfabada distc sirpur u mandal 🙏🙏🙏👍👍👍👌💛💕❤👍👌
@MENDI.BHASKAR2 жыл бұрын
మా ఆదివాసి గోండి భాషలో పాటలు పాడడానికి మరియు సంస్కృతిని చాటి చెప్పడానికి ముందుగా అవకాశం ఇచ్చిన వనిత టీవీ ఛానల్ వారికి మా ఆదివాసులు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 🙏💐 చక్కని పాటను పాడిన అడవి తల్లి కోయిలమ్మ సుమలత గారిని, దేవుడు దీవించును గాక.🙏🙌 జై ఆదివాసీ 🏹
@chintuathram75702 жыл бұрын
Super akka జై కొమురం బీమ్ జై ఆదివాసి 🙏🙏
@jagansavara3332 жыл бұрын
ఆదివాసీ భాష అయిన గోండి భాషలో పాడడం అద్భుతం. ఆదివాసీ భాష ప్రపంచానికి చాటి చెప్పిన సహోదరికి ధన్యవాదాలు
@sidamganapathi85782 жыл бұрын
ముందుగా మా సుమలత బాయి కీ కృతజ్ఞతలు,, మా భాషను ప్రపంచానికి తెలియ చేస్తున్నందుకు వనిత TV కీ కృతజ్ఞతలు
@pendorjakurajgond58952 жыл бұрын
ఇలాంటి అవకాశం ఇంకా చాలాఈవలి మేడం గొండి భాష కి థాంక్స్ వనిత టివి కి
@SurpamNagorao-k2y18 күн бұрын
Superb.god bless you.sister చాలా చక్కగా పాడారు జై ఆదివాసి,,
@madavilaxman92362 жыл бұрын
సూపర్ పాట ఇంకా మరెన్నో ఇలాంటి మా అదివాసీ సంప్రదాయ పాటలు పాడాలని కోరుకుంటు శుభాకాంక్షలు సుమలత గారు
@pendramravinder73172 жыл бұрын
సుమలత చలమ్మ నీ గొంతు ఆ పాట మన అడవి తల్లి నుంచి ఆ స్టేజి మీద పడడం చాలా గౌరవంగా ఉంది కావున ఇలాంటి పాటలు మరెన్నో ప్రాక్టీస్ చేస్తూ మరెన్నో మన ఆదివాసి గుండు పాటలు రాస్తూ పాడుతూ వారు ఎంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సుమనత చిట్టి గుడ్ all ద బెస్ట్
@mudavathramesh60832 жыл бұрын
Next Banjara song. We want to hear Banjara song from this show. Please I am requesting you all. Thanks for all casts songs.
తియ్యనైన రాగంతో అందమైన వర్ణనతో గోండి పాట వినిపించిన సుమలత గారికి మరియు వనిత టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు.ఇంక మరెన్నో గోండి భాష పాటలు పాడాలని కోరుకుంటునం జై సేవ జై గోండ్వన.
@shankarsidam79202 жыл бұрын
శ్రీముఖి గొండి మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది చాలా బాగా మాట్లాడిది
@smartkitchen42892 жыл бұрын
Gondu Basha na Basha , keep it up my sister keep it up, I have observed them very closely these people are very great
@mesramchithru98492 жыл бұрын
మా బాషా ను ప్రపంచానికి పరిచయం చేస్తూ సినిమాలో కలిపితం చేస్తామనే మాట మీ నుంచి రవా డము చాలా చాలా సంతోషం సంతోషం కలిగింది మీకు పాధాబి వందనాలు సార్
@T.N.G_star....painter2 жыл бұрын
Super song chala baga padaaru akka mana samskruthi gurtha undela padaaru elanti paatalu padali akka.. All the best
@hanny63702 жыл бұрын
Super sumalatha enka enka manchi manchi patalatho mundhuku vellali ani me gondi sister Hanny super song akka 🤗👏👍✨
@Varunvlogs4242 жыл бұрын
I am full happy ...maa bhasalo kuda padinchinduku🙏🙏🙏🙏🙏🙏
@MathamKondapadal24 күн бұрын
Tribal song perfanance chestunna VANITHA tv Sarangadariya వారికి 🙏🙏🙏👌👌👌
@kumraumeshyadav36442 жыл бұрын
సూపర్ సిస్టర్ పాట ఇంకా ఇట్లాంటి ఎన్నో పాటలు పడుతూ ముందుకు ఫోవలాన్ని మనుస్ఫూర్తి కురుకుంటానా సిస్టర్ మన ఆదివాసీ పేరు నీళ్ల భేట్టారు 👌👌
@maheshpendor78972 жыл бұрын
Jai kumram beem akka lovely song super😍😍😍😘😘😘😘😘
@Mr.saikumar12642 жыл бұрын
Jai Adivasi 🙏🙏🙏
@gandhikaram51732 жыл бұрын
సూపర్ గా పాడారు
@kodaparavinder182 жыл бұрын
వనిత ఛానల్ కు కృతజ్ఞతలు అలాగే సుమలతకు కృతజ్ఞతలు 🙏🙏
@kotesumandangi63912 жыл бұрын
పాట చాలా బాగుంది అక్క. జై ఆదివాసీ జై జై ఆదివాసీ
@sudheerkaipa62582 жыл бұрын
Jai komuram Bheem,,🙏🙏🙏👍👏
@thummalaarjunarjun87732 жыл бұрын
Adivithalli Aadabhiddavakka meeru meeku Me Bhasha Ante meeku Antha Premano me song lo kanipistundhi Akka god bless you Akka 👍👍🙏🏿🙏🏿
@gadaradanageswararao52332 жыл бұрын
గోండు సంస్కృతికి 🙏🙏🙏🙏🙏
@meshramnani89262 жыл бұрын
Super akka garu challa baga padinav enka ella ne gondi basa lo padali anni korukuntunnam akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajendrauikey21172 жыл бұрын
So beautiful Gondi song ❤️
@athramravi15192 жыл бұрын
Wow Excellent Fantastic super Akka All the best 👍jai adivasi
@paramhamsatadala9933Ай бұрын
Even though I couldn't understand the language, I enjoyed. Congratulations to the singer. With love from Vizianagaram, A.P.
@mesramsangeetha75562 жыл бұрын
First nd foremost congratulations 💐... Fabulous performance Suma Latha garu.. keep it up.. and go ahead with the same energy and attitude.. wishing you to reach ur success . Proud to be a gond adivasi bidda.... ❤️
@luckyedits5682 жыл бұрын
Super song akka Highlet 👌👌👌
@todasamshankar46642 жыл бұрын
super singing Akka జై ఆదివాసీ
@siridancer76122 жыл бұрын
Super sumalatha Akka.. All the best👍💯 Srimukhi akka ma godi chala baga matladaruu super 💞TQ
@Kursengakosu-i5d24 күн бұрын
All the best Akka 💐💐💐
@meshrampavan99772 жыл бұрын
Tq Vanitha tv cangrats suma god bless you.......
@kotnakseenu39262 жыл бұрын
Supop Akka Song elanti patalu enno Padalani korukuntu Manaspurthyga Korukuntunna
@kudmetha.shankarkudmethash93312 жыл бұрын
Jai adivasi Inka manchi patalu padalani koruthunanu God bles👌👌❤️
@nithesh00072 жыл бұрын
Sumalatha pinni all the best nuvvu Inka baga Mana gondi songs padalani manaspurth ga korukuntunnam andari blessings mekuntayi 👍👍👍
@santhoshaaalam92522 жыл бұрын
జై కొమరం భీమ్....🙏🙏🙏
@నాగభూషణ్2 жыл бұрын
జై కొమరం బీమ్ జై హింద్
@kovadinesh36962 жыл бұрын
Super srimuki akka
@user-hv3wi4rx7x2 жыл бұрын
సూపర్ అక్క మన గొండి పాట
@jessyangel62492 жыл бұрын
Song chala baga padavu sumalatha
@sobhankimudu23322 жыл бұрын
జై ఆదివాసి 🙏
@krishnakscreations39052 жыл бұрын
Congratulations Sister 💐💐 Ilaanti Marino Mana Gondi Song Samskruthi sampradaayaalu ilane Konasagali Anni Korkuntunnanu
@kondalreddynomula22222 сағат бұрын
Mera Bharat Mahan manam prathi okka samsruthini cultural program ni kapadukovali 👌👌👌👌👌
@rajkumarkaripe5291Ай бұрын
గోండీ లో మరిన్ని పాటలను ప్రోత్సహించి మరుగున పడుతున్న గోండీ సంస్కృతి పరిరక్షణకు పాటుపడాలని కోరుకుంటున్నాను.
@rampusam7502 жыл бұрын
సూపర్ సుమలత అక్క మా గోండి బాషలో పడినావ్ నీకు ధన్యవాదములు
@adivasiabbayi87012 жыл бұрын
Nice akka enka munduku povalani korukunttunam
@ramtenkimallesh51372 жыл бұрын
సూపర్ సాంగ్
@skprmeshramnanicreationvid76352 жыл бұрын
Happy long time very nice song all the best
@djkudiyamsathisrp87412 жыл бұрын
Jai aadivasi jai johar.... 🕺🏹🏹🏹
@santhoshtodsam80232 жыл бұрын
సుమలత గారు మి వందనం జై ఆదివాసి సూపర్ ఇంకా మంచి పాటలు gondi పడాలి వెరి సూపర్ మి టింకి
@athramsubash54382 жыл бұрын
Thanks to sumalath and vanitha TV
@porethpradeep40302 жыл бұрын
గొండి భాషలోని పాటలకు అందరూ చిందులేస్థారు మామూలుగా ఉండదు ....పాటలు
@kodaparavinder182 жыл бұрын
Superb👌👌
@vilasmesram71562 жыл бұрын
Thanks to vanitha TV 🙏
@pushamindhu76372 жыл бұрын
Super Songs Sis 🙏🙏 Nice Exllent Nuv Great sis
@baburaokaram2212 жыл бұрын
Congrats sumalatha garu Jai adivasi jai komaram bheem
@KArjun-rv7bx2 жыл бұрын
సూపర్ సాంగ్ 🙏💐
@gondivideosjaigondwana81742 жыл бұрын
Super sumakka elanti patalu enno padalani a devuni korukunta all the best and sremukhi ni gondi nerpinchu akka na fevourite anchor
@prakashkursenga38192 жыл бұрын
Supar akka song. All the best akka
@vijayamuchika83632 жыл бұрын
ThanQ ma adhivasi song padadaniki chance echinanduku,Superu ga undi song.
@marskollaramdas67792 жыл бұрын
super super gondi songs ahene mava gonditha sanskruthita mava ahane mava gondi moodasthamdhun vdke mayana
@nagoraomadavi34462 жыл бұрын
Good performances and congratulations... to create new ideal, cultural songs, more and more👍
@vedmaarun5152 жыл бұрын
Congratulations akka yes im proud off akka become she is Adivasi girl and my adilabad girl
@srinivaspendur74242 жыл бұрын
సూపర్
@madavihanmanthraohanmanth79382 жыл бұрын
Nice 👌 super Jai Gondwana
@jagadishthodasam63782 жыл бұрын
Super Akka💖👍
@dnsr99342 жыл бұрын
ఆదివాసీ భాషలు కాపాడాలి
@kanakarahul8682 жыл бұрын
Super 👌👌👌....
@KArjunuАй бұрын
ఆదివాసీల అందరికీ కూడా ఇట్లాంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క కాలనీ ఇతరులతో పంచుకునే అటువంటి అవకాశం వేదికలు వనిత టీవీ ద్వారా రావడం చాలా సంతోషం
@justinraisidam34842 жыл бұрын
Proud of you👏👏👏Sister Nice singing. Voice
@shailu43092 жыл бұрын
Supar akka song ela yeni song padalani kokunatuna....
@lachusidam27402 жыл бұрын
Super chelemma 🌷🌹🌹🌷
@raisidamrahul67362 жыл бұрын
Super singing Akka nice voice All best 👍 of luck your
@Santoshsidam15632 жыл бұрын
Nice sumalatha sis👌👍
@madhuathram70102 жыл бұрын
సూపర్ అక్క జై ఆదివాసీ
@kumramchathurshawkumramcha1432 жыл бұрын
congratulations akka.. 🙏🙏jaiadivasi
@kanakayadhavrao765Күн бұрын
వనిత టివి వారికి ఆదివాసులు తరుపున ధన్యవాధలు
@NaveenNaveen-ln7qk2 жыл бұрын
Super sumalatha garu thakkuva chesi matladuthunna vallandhariki idhe mana modhati adugu avvali jai gond wana all the best ur best future
@sumalathasumalatha5542 жыл бұрын
Ok ok
@madhavpendur1852 жыл бұрын
ధన్యవాదములు వనిత tv ఛానల్ వారికీ మా గోండ్ భాష పాటలను ప్రపంచనికి చేసినందుకు🙏🙏🙏🙏🙏