గోండు రాజులు కట్టిన గాంధారి ఖిల్లా | Gandhari khilla || historical place Gandhari Khila | traveller

  Рет қаралды 63,774

My Village Locations

My Village Locations

2 жыл бұрын

గోండు రాజుల గాంధారి ఖిల్లా || #Gandharikhilla || historical place Gandhari Khila #telugutraveller #historicalplaces
Location..
Gaandhaari Khilla
maps.app.goo.gl/hKoRPKjuomcPu...
Hi Friends This is Vijay You are Watching My village locations KZbin Channel
My Instagram Id ...
/ technical_tricks_telugu
Disclaimer: If you find any of your copyrighted material in this video, please leave us a message on myvillagelocations9177@gmail.com so we can resolve the issue.
© All rights reserved by respective owners.
For Sponsorship & Business Enquiries :- myvillagelocations9177@gmail.com
- gandhari killa history..
The fort was built in the 12th century by the Gondu tribals with the help of the Kakatiya Kings of Warangal.[citation needed] Archaeological work suggests that construction of the fort was begun early as the Rastrakuta era (prior to 1200 A.D.) and continued until 16th century.
- Gandhari is a hill fort located...
near Bokkalagutta, in Mandamarri Mandal in Mancherial district in the south Indian state of Telangana. It is located on the sand rock hills. It is 270 kilometres (157 mi) north east of the state capital, Hyderabad. The fort was built within a thickly forested area which has a wealth of plant species which includes many medicinal herbs. The fort has not been fully excavated and is still partially covered by forest. Mahankali Jatara (quarry jatara) is conducted every year which attracts more than 10,000 people. Gandhari maisamma jatra is done in the temple on the fort of Gandhari for every 2 years and tribal people from Vindhya region i.e maharastra, Chattisghad on the other bankside joins it. The Mancherial - Bellampalli highway passes close to the fort, which is 3 kilometres away from the Bokkalaguttta village.
Gandhari Maisamma temple is located at the fort.

Пікірлер: 76
@dintakurthynageswararao3950
@dintakurthynageswararao3950 2 жыл бұрын
🌟 Bro,💥 గోండు రాజులు కట్టిన గాంధారి 🏰 కోటని ఎంతో కష్టపడి వర్షంలో తడుచుకుంటూ చిత్రీకరించారు. కోటలో కొండని తొలిచి చెక్కిన చిత్ర శిల్పాలు ఎంతో బాగున్నాయి. కొండలను తొలిచి గుహలలో చెక్కిన దేవుడి చిత్రాలు చాలా బాగున్నాయి. చాలా బాగుంది వీడియో. 💥 🌹 All the best .keep it up. take care.🌹
@Varunpatel750
@Varunpatel750 2 жыл бұрын
నాకు తెలిసి గోండు రాజులూ కాకతీయుల సహయం ఎప్పుడూ తీసుకోలేదు గోండ్వన రాజ్యం చాలా పెద్దది మద్య భరత దేశంలో విరి పరిపాలనా కొనసాగింది మన తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లా ప్రాతం ...ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండు రాజుల కోటలు మనకు ఎన్నో దర్శనమిస్తాయి ఉట్నూరు.చెన్నూరు.ఆసిఫాబాద్.నిర్మల్. వాంకిడి. సిర్పూర్ కోటలు చాలా వరకు శిదిలావస్దకు చేరుకున్నాయి ..1700 వందల సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన ఘనమైన చరిత్ర గోండు రాజులది ...చరిత్రను మనం చూస్తే రాణి దుర్గవతి రాణి కమలపతి . రాంజీ గోండ్ వంటి రాజులు రాణిలు ఈ గోండు తెగకు చెందిన గొప్ప వీరులు
@villanthumram5332
@villanthumram5332 Жыл бұрын
S bro tqs 😍
@VijjuGoud
@VijjuGoud 2 жыл бұрын
Fan of your videos ❤️
@TechnicalTrickstelugu
@TechnicalTrickstelugu 2 жыл бұрын
Thanks bro …
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
Thanks for your support bro 👍👍🌟🌟🌟❤️❤️❤️
@mahi181481
@mahi181481 Жыл бұрын
Chala manchi 🎥🚩🙏 video 🎥🚩🙏lu chaesthunnaru good job👌👍🙏
@Rajukumar-kt3bd
@Rajukumar-kt3bd 2 жыл бұрын
Meru chupinchina గాంధారి గుట్ట ma village BOKKALAGUTTA bro. 3 savathulu (step sisters) బావులని చూపిస్తే బాగుండేది , భీముడి పద ముద్ర కూడా వుందిట. పెద్ద ఎనుగు కూడా వాచి నీరు త్రాగి వేలెది అంట.
@AshokThodasam-ef7gx
@AshokThodasam-ef7gx 5 күн бұрын
Good information bro thankyou so much 🙏 maa gondula gurichi gondu సంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు కొన్ని ప్రాంతలో మమల్ని మరి చులకనగా చూస్తారు ఈ వీడియో చూసి ఇప్పటికైనా మాకు కొద్దిగా respect ఇస్తారు thanks bro
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
మన హిందూ సాంప్రదాయం 🙏🙏🙏🚩🚩🚩
@madhurama8667
@madhurama8667 Жыл бұрын
Chala days nundi chudam anukuntuna but Velu kale me vedio valla live lo kakapoena chudagaliganu tq bro😊
@user-uw1te4oy4w
@user-uw1te4oy4w 2 жыл бұрын
భగవంతుడ 🙏🙏🙏🙏🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
గాంధారి ఖిల్లా కొండలు సెలయేళ్ళు మైసమ్మ గుడి ఏనుగు ఆంజనేయస్వామి నాగేంద్ర స్వామి ప్రకృతి వివరంగా చూపించారు కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను
@tribevillagechannel1221
@tribevillagechannel1221 10 ай бұрын
Good 👍 information bro I'm Gond I'm from Komaram Bheem Dist Telangana
@indrakantiprasad7366
@indrakantiprasad7366 2 жыл бұрын
అద్భుతం
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
Very beautiful place,you done good adventurous video
@villanthumram5332
@villanthumram5332 Жыл бұрын
Tqs Anna నా dp lo vuna pic ekkade dhigina Anna Iam proud be Raj Gonds 💪 Jai adhivasi ✊ 💪
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Stone vigrahaalu chaalaa baagunnaayi 🌺👌👌👌
@talarisrishailam5953
@talarisrishailam5953 Жыл бұрын
Superr Anna
@rutumade867
@rutumade867 5 ай бұрын
Good message బ్రో
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
We have to watch the historical forts .
@malleshamaldasari952
@malleshamaldasari952 2 жыл бұрын
Excellent explanation brother.
@SANDEEP-ie6nq
@SANDEEP-ie6nq 2 жыл бұрын
Beautiful Anna ❤️❤️❤️
@user-tk6lk7gs4w
@user-tk6lk7gs4w Ай бұрын
Ana chala thanks
@shekhakbarshekhakbar1304
@shekhakbarshekhakbar1304 2 жыл бұрын
Super wal strong
@shaikmeeravali8511
@shaikmeeravali8511 2 жыл бұрын
Super
@OPENCASTMINING942
@OPENCASTMINING942 2 жыл бұрын
Good
@SariChinniVlogs
@SariChinniVlogs Жыл бұрын
Good explanation brother 👍
@aashiqikkudhavale3629
@aashiqikkudhavale3629 2 жыл бұрын
👌👌👌
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 2 жыл бұрын
Super bro 👍
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Super video 🌺👍🤓👌🤔
@Entertainmentsocialmedia
@Entertainmentsocialmedia 2 жыл бұрын
Super ❤️👌🌟🌟
@venkatnaidu2082
@venkatnaidu2082 2 жыл бұрын
Super bro
@user-kn9ds6mv4f
@user-kn9ds6mv4f 4 ай бұрын
Anna Maisamma jathara jarige.kota peru enti kakatiyula kaalamlo nirminchina.kota r killa peru enti ?
@Kiran-yi4zx
@Kiran-yi4zx Жыл бұрын
Maisammma thalli koti ❤koti sharanalu thalli❤❤❤❤❤❤❤❤❤❤❤
@sarvantharyami...6993
@sarvantharyami...6993 2 жыл бұрын
చివరలో ఆంజనేయ ప్రక్కన. శాసనం. గురించి ఎవరికైనా తెలిస్తే. కామెంట్ చేయగలరు 🙏
@mallikarjunyadavbobbala9886
@mallikarjunyadavbobbala9886 2 жыл бұрын
అందరం అడువులలో బ్రతికిన వాళ్ళమే ఇక్కడ గోండు tribes అనే పదానికి అర్థం లేదు
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Red stone 🤔🤔🤓👍👍👌👌
@pulluribhoomesh772
@pulluribhoomesh772 2 жыл бұрын
Good video all the best ur future
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
Thanks 🙏
@arlalaxman4947
@arlalaxman4947 Жыл бұрын
Ma manchireal Dist ku bro
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Shesha naagu vigraham guhaalayam🌺🪔🙏
@ramgopalraoboinapally5246
@ramgopalraoboinapally5246 2 жыл бұрын
Warangal dilst mulygu area lo sand stones hills famous local old tempelés builtes by sand stone near about 70sq,kilometers forests are had totaledsandstone
@TechnicalTrickstelugu
@TechnicalTrickstelugu 2 жыл бұрын
👍👍👍
@shivapateluppu5948
@shivapateluppu5948 9 ай бұрын
Broh vehicle lo location varaki vellocha
@shardarebal1344
@shardarebal1344 3 ай бұрын
3😮🎉
@gondwanaboys
@gondwanaboys 3 ай бұрын
Jai gondwana ✊
@user-ys3ob5lz8y
@user-ys3ob5lz8y 28 күн бұрын
Main ammavaru inka lopaliki untundi
@naveenvj4273
@naveenvj4273 Жыл бұрын
Hi anna
@amlucifer__yt9765
@amlucifer__yt9765 Жыл бұрын
Bro edii maa village aaa
@saihethimettpally6534
@saihethimettpally6534 2 жыл бұрын
Super video bro maa voorini explore chesinduku
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
👍👍🌟🌟
@Naresh-h6m
@Naresh-h6m 3 күн бұрын
Naku.telusu.nenu.chadivanu
@SANDEEP-ie6nq
@SANDEEP-ie6nq 2 жыл бұрын
Drone shots koncham akkuva theeyandi Anna please
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
Ok bro 👍rain prablom andhukai koncham shot chaisa
@bhaskarramagiri6438
@bhaskarramagiri6438 Жыл бұрын
Anna akkada edhi
@krishnaswami8042
@krishnaswami8042 Жыл бұрын
Mandamari bokkalagutta
@challamadhurilatha5645
@challamadhurilatha5645 2 жыл бұрын
మా ప్రవీణ్ మోహన్ వచ్చాడనుకో... ఆంజనేయ,గరుత్మంతుని విగ్రహాలు అన్నీ ఏలియన్సే.. ఇక్కడ ఎగిరే పళ్ళెం U .F.O కూడా చూపించే వాడు ...
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
😁😀😀🤩
@anjanrocksu
@anjanrocksu 2 жыл бұрын
Brother. అక్కడ వున్న శాసనాలు ప్రకారం చరిత్ర మరియు సంస్కృతి అక్కడ జరిగే జాతర అన్ని నాయకపొడు సంబంధించిన చరిత్ర చప్తుతుంది. మీరు గోండు రాజుల కోటగా చెప్తున్నారు . మీరు జాతర సమయంలో వెళ్లి వుంటే మీకు ఆ కోట నాయకపొడులకు చెందినది అని తెలుస్తుంది. అక్కడ వున్న పూజారులు కూడా నయకపొడు కమ్యూనిటీ చెందిన వారు. నాయకపోడు ల serial number గోండులలో కలిసి వుండం వల్ల గోండుల సంస్కృతి కాదు గాంధారి ఖిల్లా నయకపొడులకు సంబంధించినది. ఆ కోట గురించి పూర్తి వివరాలు మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆధారాలు తెలంగాణ నాయకపొడ్ సేవా సంఘం వారి వద్ద వివరాలు తెలుసుకోగలుగుతారు. తప్పుడు సమాచారాలను మీ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ల కోసం ఈ విధమైన ద్రోహాలను చేయకండి ప్లీజ్
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
హలో బ్రదర్ మేము ఏదైనా వీడియో చేసేటప్పుడు దానికి సంబంధించిన స్టోరీ తెలుసుకున్న తర్వాత వీడియో చేస్తాం తెలుసుకోకుండా చేయం ఉదాహరణకు ఒక సారి ఈ వికీపీడియా లో ఉన్నా అసలు స్టోరీ చూడండి...te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%96%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE
@Varunpatel750
@Varunpatel750 Жыл бұрын
నాయకపొడులు చరిత్ర లో ఎప్పుడూ రాజులు గా ఉన్నరు ఎప్పుడూ కోటలు నిర్మించారు?
@mailapakaanthamraj851
@mailapakaanthamraj851 2 жыл бұрын
Ramappa temple single stone tho chesharu. Akadi nundi thisuku raledhu ramappa temple ki speciality ne single stone temple
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
సరే బ్రదర్ నేను అనేది అదే.. అక్కడ ఆ గుడి కట్టడానికి ఉపయోగించిన రాయిని ఎక్కడినుండి తెచ్చారు తెలిస్తే కొంచెం చెప్పండి... ఆ గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా అలాంటి రాయు ఉన్న గుట్టలేదు.. అలాగే ఆ గుడి ఉన్న ప్లేస్ లో కూడా ఇంత ముందుకు గుట్ట ఉండేది కాదు... మరి దాన్ని కట్టడానికి ఉపయోగించిన రాయి ఎక్కడినుండి వచ్చింది.. నేను అడిగింది అది 😀😀👍👍👍
@mailapakaanthamraj851
@mailapakaanthamraj851 2 жыл бұрын
@@myvillagelocations ramappa temple anedhi oka pedha single Gutta. aa guttani cheki temple la chesharu Aa Gutta ramappa lo ne unte chekkinaru Aa guttani akada nundi thisuku raledhu brother
@mailapakaanthamraj851
@mailapakaanthamraj851 2 жыл бұрын
@@myvillagelocations don't feel brother videos bagane chestunnav maku nachay
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
స్వారీ బ్రదర్ మీకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటా నేను చెప్తాను తెలుసుకోండి... రామప్పతోపాటు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపురం కోటగుళ్లు, రామానుజాపురం పంచకూటాలయాలు కూడా ఎరుపు ఇసుకరాతితో రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం ద్వారాలు, స్తంభాలు, దూలాలకు డోలరైట్‌ నల్లరాతిని వినియోగించారు. మిగతా నిర్మాణమంతా ఎరుపు ఇసుకరాతితో సాగింది. నల్లరాతిని ఓరుగల్లు సమీప ప్రాంతాల నుంచి తేగా.. ఎర్ర రాతిని మాత్రం రామానుజపురం-వెల్దుర్తపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెంచు కాలనీ(గుంటూరుపల్లి ) సమీపంలో ఉన్న గుట్టల నుంచి తొలిచినట్టు తాజాగా గుర్తించారు. అప్పుడు రాళ్లను తొలిచేందుకు వినియోగించిన పనిముట్ల గుర్తులు, వాటిని తయారు చేసిన కొలిమిలు, తయారైన పనిముట్లు నిల్వ చేసే ఏర్పాటు ఇప్పటికీ ఆ గుట్టలపై కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ విశ్రాంత అధికారి, విజయవాడ, అమరావతి కల్చరల్‌ సెంటర్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, ఔత్సాహిక చరిత్ర అన్వేషకుడు అరవింద్‌ శనివారం ఆయా గుట్టల వద్ద జరిపిన పరిశీలనలో వీటిని గుర్తించారు. ఇక్కడ రెండు గుట్టల నుంచి ఈ రాళ్లను సేకరించారు. ఈ రెండు గుట్టల నుంచి దాదాపు పది వేల టన్నుల రాతిని తొలిచినట్టు భావిస్తున్నామని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. తొలుత అవసరమైన ముడిరాతిని గుట్టపై భాగాన తొలిచి దిగువన దానికి కావాల్సిన ఆకృతి ఇచ్చి దేవాలయం వద్దకు తరలించి అక్కడ పూర్తి రూపు ఇచ్చేలా ప్రణాళికను అనుసరించారన్నారు. గుట్టపై భాగంలో కావాల్సిన రాతిని విడదీయటానికి వాడిన గూటం (సమ్మెటతో కొట్టే పరికరం)తో చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దిగువన ఆ రాతి చిన్నచిన్న ముక్కలున్నాయి. పది ఎకరాల్లో రామప్ప ఆలయం, కల్యాణమండపం, త్రికూటాలయాలు రెండు, రామప్ప చెరువు కట్ట వద్ద ఎనిమిది అనుబంధ దేవాలయాలు, రామానుజాపురం పంచకూటాలయం, రెండంతస్తుల కల్యాణ మండపం, గణపురంలో 26 దేవాలయాల సమూహం, కల్యాణమండపాలకు ఈ రాతినే వాడారు. ఒక్క రామప్ప దేవాలయానికే దాదాపు 3,500 టన్నుల ఎర్ర ఇసుకరాయి, 1,500 టన్నుల నల్లరాయి వాడినట్టు అంచనా. ఇక గణపురం దేవాలయాలకు మరో 3,000 టన్నులు వాడారు. ఇలా అన్నీ కలిపి దాదాపు 10 వేల టన్నులు వాడి ఉంటారని అంచనా.
@pentamahesh1551
@pentamahesh1551 11 ай бұрын
Ramappa gudi nundi Hyderabad varaku soranga margam undhi ani chala mandhi antaru
@ravindarram7644
@ravindarram7644 2 жыл бұрын
మీరు చాలా తక్కువ చూయించారు పైన బీముని సమూతులబావులు చెరువు నీరు లోపలికి పోయే రూటు మీద సమూతుల బావి కింద ఏడు మంచాల నులుక వేసిన అంతుచిక్కని బావి ఏ కాలం లో ఐన నిరంతరం వచ్చే నీరు వూట ఇంక ఎన్నో అద్భుతాలు వున్నవి బావుల నీరు తాగితే ఎటువంటి జబ్బులు ఐన తగ్గిపోతాయి
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
నేను ఆల్రెడీ వీడియో లో చెప్పాను కదా బ్రదర్ పైన బావులు ఉన్నాయని...వర్షం వస్తుంది అందుకే తీయలేదని
@MukeshYadav-yc5ou
@MukeshYadav-yc5ou Жыл бұрын
Super
@user-kn9ds6mv4f
@user-kn9ds6mv4f 4 ай бұрын
Anna Maisamma jathara jarige.kota peru enti kakatiyula kaalamlo nirminchina.kota r killa peru enti ?
@ramuravi4547
@ramuravi4547 2 жыл бұрын
Super bro
@myvillagelocations
@myvillagelocations 2 жыл бұрын
Thanks bro
@gondwanaboys
@gondwanaboys 3 ай бұрын
Jai gondwana ✊
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
High Anxiety Mysterious Cave | Caves in INDIA
20:10
Village Vihari
Рет қаралды 2,5 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН