@@ShripadOfficial saptaha parayana chesthey aa gudilonry pqdukovala roju
@ngklnews70078 ай бұрын
Sir...గుడి వద్ద అకామిడేషన్... అష్ట తీర్థాలకు తిరగడానికి ఆటో ఖర్చులు తెలుగు మాట్లాడేవాళ్లు ఉంటారా బస్సు...గుల్బర్గా నుంచి హైదరాబాదు ఉంటుందా... మీ నెంబర్ సర్...plz
@arimmadi80067 ай бұрын
Temple kisi koncham duram lo sangamam daggara untai accomdation ki
@arimmadi80067 ай бұрын
Avadutha ashramam, chille maharaj ashramam inka unnai andi, google lo phn nmbrs untai search cheyandi, present summer kadandi ashtatheertalu water levu, varshalu paddaka velthe baguntundi, ippudu vellina swamy darshanam cheskovachu but aa velthi untundi ashtatheertalu darshinchaledani
@Arunachalasai4645618 күн бұрын
Jai Gurudeva Datta 🙏🔥🙏💚🕉️🧘♀️🧘♂️😌
@MegaKumar0Ай бұрын
Sri guru datta! Jaya guru datta!
@parvathialeti28715 ай бұрын
Thank you so much Guru garu, nenu Gangapuram vellinappudu akkada kontha mandini teethala guruchi adiganu kaani evaru sare samadanam cheppaledu. Meeru chala clear ga vivarinchi chopincharu. Sri Gurulu vaaru anugrahite eesaari vellunappudu anni teertalu darshinchu kovali anukuntunnanu. Thank you so much again. Jai Guru Datta 🙏🙏🙏
@umadeviindraganti25162 жыл бұрын
చాలా బాగా చూపించారు చూపిన మీకు చూసిన మాకు జన్మధన్యం! అనంతకోటి ధన్యవాదములు జై శ్రీ గురుదత్త!
తామర పువ్వు అందు కుఃదీ. నరహరి కవి. గారు. నీజమే కాదా. నేను. ఈ మధ్య పారయణం. చెయ్యడం మొదలు పెట్టాను ఆండీ. ఇప్పుడు ఈ వీడియో స్. చూడడం. నా అద్రష్టం. గి బావిస్తున్నా
@cherryberry10852 жыл бұрын
Today I read the same chapter in Gurucharithra and now I happened to see your video .. feeling very blessed and thanks for the videos and showing them clearly to people who are wishing to visit the place
Hi shripad garu very good sharing 👍 Chala manchi video share chesaru tq 👍 temple Chala bagundhi 👌🙏🙏🙏🌹🌺 Very nice 👍 lk 👍✅👈
@ShripadOfficial2 жыл бұрын
Thank you andi 😊🙏
@revathidevi864711 ай бұрын
Saved Dattu Dandekar’s number. Thanku
@seethamahalakshmi78803 ай бұрын
Very nice presentation. kalleshawara darshanam and ashta theertha including manmadha theertham are excellent and blissful. Today we visited Sri Guru Datta Ashramam. Sridharaghatta-Bommanahal mandalam Anantapuram district. It's very serene and have positivel vibes. May be elaborated by Guru garu.
@ShripadOfficial3 ай бұрын
Please send location
@seethamahalakshmi78803 ай бұрын
Sri Guru Datta Ashramam Sridharaghatta-Bommanahal is 31.6 kms from Ballari Karnataka. On the way we cross Bommanahal, Uddhehal, Rangapuram camp and reach Sridharaghatta. Time required for travel was 62 minutes.
@umaananthanarayan257 Жыл бұрын
చాల థాంక్స్ అండీ. శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే. 🙏🙏
@ShripadOfficial Жыл бұрын
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
@revathidevi864711 ай бұрын
Jai Gurudatta Shree Gurudatta 🌷🙏🏼
@kodiswarankrishnan45622 жыл бұрын
🎆🎆🙏🙏🙏🎇🎇 like 👍 Beautiful Sharing 👌👌 lovely Place 👍👍 Wow Super 😍
@ShripadOfficial2 жыл бұрын
Thank you sir ☺️🙏... I will stay connected
@kgouri631211 ай бұрын
Jai Gurudatta
@satishk245811 ай бұрын
Om Sai Ram
@aparnadhara8496 Жыл бұрын
Jai guru Datta 🙏
@ShripadOfficial Жыл бұрын
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
@srikanthm765 Жыл бұрын
Clear explain chesaru Sir thank you
@ShripadOfficial Жыл бұрын
Shri Gurudev Datta 🙏
@sunithareddypalla250 Жыл бұрын
Jai srigurudathha🙏🙏🙏
@ShripadOfficial Жыл бұрын
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
@swapnaa90167 ай бұрын
Om dhram daytatreyaya namaha
@duyquocletravel2 жыл бұрын
Chuyến khám phá du lịch cùng bạn rất thú vị, tôi luôn cổ vũ cho bạn chúc bạn luôn mạnh khỏe, like 23
@ShripadOfficial2 жыл бұрын
Thank you my friend ❤️😊🙏
@ViswaTejeswari8 ай бұрын
@@ShripadOfficial plz rrply ivvandi nen veldham anukuntunna single im 28yrs women saptaha akkada parayana chesthey roju nyt temple loney padkovala
@rahulvarun7207 ай бұрын
@@ViswaTejeswariMata Meru Nanduri Srinivas ani Oka channel vunthadi akadha chudandhi clear ga cheputharu guru garu motham process
@kantharao53092 жыл бұрын
Sir మీ జీవితం ధన్యమ్మాయింది qq🙏🙏🙏🙏🙏🙏
@ShripadOfficial2 жыл бұрын
దిగంబర🌹 దిగంబర 🌹శ్రీపాదవల్లభ దిగంబర🌹🙏
@hrushic7 ай бұрын
Jai guru deva datta 🙏 🙏
@joshithascookingandvlogs2 жыл бұрын
wow chaala baaga explain chesaru 👌👌 starting lo sun rays highlight !! super video , thanks for sharing
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@kantharao53092 жыл бұрын
🌹ఓం సాయి రామ్ 🌹🙏🙏🙏
@ShripadOfficial2 жыл бұрын
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏🌹🙏
@surisettynikhil4179 Жыл бұрын
Jai guru dev
@swaroopabeautytipsa9472 Жыл бұрын
Sir Guru deva dhatta 👣🙏🌺🌺🌺🌺🌺🌺
@rameshkummariwad1856 Жыл бұрын
Gurudev datta🙏🙏
@manaaddamanachannel5891 Жыл бұрын
Super sir..
@mallikarjunapentapati23055 ай бұрын
Maa Adrustam swami ఛాలా బాగా chupincaru asta teertalu mem గానుగాపూర్ vellamu kani ఇవి తెలవలేదు next time తప్పకుండ chustamu aa దత్తుడి అనుగ్రహం తోటి
@జున్నుజున్ను2 жыл бұрын
Wonderful share Great upload
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@ViswaTejeswari8 ай бұрын
@@ShripadOfficial plz reply ivvandi
@balakoteshwari8182 жыл бұрын
Namskaram sir you're videos are too much good thanksfor you jai gurudhatha 🍎🇳🇪
@balakoteshwari8182 жыл бұрын
Jai guruvgariki
@ShripadOfficial2 жыл бұрын
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... ద్రాం డత్తాత్రేయాయ నమః 🙏. Thank you so much 😊
@nikkisfoodworld2 жыл бұрын
Nice video sharing good afternoon
@ShripadOfficial2 жыл бұрын
Good Afternoon... Thank you 😊🙏
@krantikirankoppuravuri6015 Жыл бұрын
సర్వం శ్రీ గురుదత్తాత్రేయం
@ShripadOfficial Жыл бұрын
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
@GulliversCovers2 жыл бұрын
Marvelous presentation, Shripad, 25 👍 Looks so amazing! 💯 Greetings from South Korea! 🎵 Appreciate the visit, thank you so much Friend! Have a great evening! All the best!
@ShripadOfficial2 жыл бұрын
Thank you my friend... See you soon
@homemadebyrnskitchen2 жыл бұрын
Chalabaga chapparu andi 🙏🙏
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@KarthikraoKarthikrao2 жыл бұрын
Jai guru datta
@ShripadOfficial2 жыл бұрын
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... జై గురు దత్త 🙏
@narasimharapolu27432 жыл бұрын
జై గురు దేవ దత్తా . శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై
@ShripadOfficial2 жыл бұрын
Jai Guru Datta 🙏
@PattayaTravelNow4K2 жыл бұрын
Wow what a beautiful place to visit I enjoy your video Your city is very beautiful perfectly presented my friend full support
@ShripadOfficial2 жыл бұрын
Thank you my friend... will connect soon 😊
@alltypesoffoodandvlogs95062 жыл бұрын
Nice sharing brother , explain super
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@swaroopabeautytipsa9472 Жыл бұрын
Tq sir🙏
@ShripadOfficial Жыл бұрын
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
@kandhukurishailajaallinone2 жыл бұрын
Like done... 👌👌
@ShripadOfficial2 жыл бұрын
Thank you sister 😊🙏
@esvillagecomedy29522 жыл бұрын
nice sharing
@ShripadOfficial2 жыл бұрын
Thank you so much ❤️☺️🙏
@srilakshmi27472 жыл бұрын
Sripadarajam saranam prapadyae
@ShripadOfficial2 жыл бұрын
Jai Guru Datta 🙏
@ammavantahemakitchenandvlo50512 жыл бұрын
Nice lk
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@eshwaritr951 Жыл бұрын
TQ sir
@ShripadOfficial Жыл бұрын
అవధూత చింతన శ్రీగురుదేవ దత్త
@sharathchandra474611 ай бұрын
First 2 theerthaalu clear ga choopinchandi dhayachesi..
@SB-gk9gf Жыл бұрын
Swamy, meeru cheppina manikarnika kundam, kasi visweswara lingam unna gudi, beema amaraja nadhi ghat road ki left side untundhi.
@ShripadOfficial Жыл бұрын
అవునండి... అవి గురుచరిత్ర 49 వ అధ్యాయంలో చూపిస్తాను
నవగ్రహాల సేవ చేసిన వారు అందునా శని రాహు కేతవుల సేవించించో స్నానం చేయడం మంచిది
@ravisujatha122 жыл бұрын
ok good 👍
@ShripadOfficial2 жыл бұрын
Thank you 😊🙏
@Devisanthoshicreations6 ай бұрын
Auto charges entha tiskunar
@ShripadOfficial6 ай бұрын
ఇప్పుడు ఎంత ఉందో తెలియదు
@santhoshsanto612 Жыл бұрын
అష్టతీర్దాలు చేసే మార్గం స్వయంగా స్వామి వారు ఇప్పటికి నడుస్తున్న మార్గం దత్త బక్తులు దయచేసి అష్ట తీర్థలు చేసేప్పుడు ఆ విషయాన్నీ గుర్తుంచుకొని చేయాలనీ నా విజ్ఞప్తి 🙏🙏🙏 Jai Gurudeva Datta🙏🙏🙏
@hanumaaaaaa11 ай бұрын
Sir ashtatheerdhallo snanam chesaka akkadunna templs ki direct vellocha snanam chesina dress tho ni , without changing dress, okavela change cheskuni matrame vellalante akkada change ki rooms untaya ladies ki
@ShripadOfficial11 ай бұрын
అష్టతీర్థాలలో స్నానం చేసాక మొట్టమొదటగా కల్లేశ్వర ఆలయ దర్శనం చేసుకుంటాము. సాధారణంగా అప్పటికే మనం ధరించిన వస్త్రాలు ఆరిపోతాయి.. ఐనాకూడా మీరు బట్టలు మార్చుకోవాలంటే మీ హోటల్ లేదా ఆశ్రమం రూముకి వెళ్ళి మార్చుకోగలరు... ప్రత్యేకంగా చేంజింగ్ రూములు లేవు
@lathavegad5065 Жыл бұрын
🙏🙏🙏
@itsjyo7430 Жыл бұрын
Sir ashta teerthalalo snanam tarvata manam dharinchina battalu akkade vadileyali antaru.. Ala cheyala
@ShripadOfficial Жыл бұрын
ledu... alaa cheyanakkaraledu
@mycreativekruthifoodvlogs98072 жыл бұрын
Hummmm 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝👌🏻👌🏻👍👍👍👍👍
@ShripadOfficial2 жыл бұрын
Thank you sister 😊🙏
@saidatha8211 Жыл бұрын
medi padhukalu mivadha dorutaya sir
@ShripadOfficial Жыл бұрын
Ledandi
@kgouri631211 ай бұрын
🎉
@rajanisrinu5197 Жыл бұрын
🕉️🙏💐🕉️💐🕉️🙏💐🕉️🙏💐🕉️
@TravelHungryForLife2 жыл бұрын
Wonderful share and channel friends Liked and joined full support here 👌👍👍👍
@ShripadOfficial2 жыл бұрын
Thank you my friend... Be Happy Always 😊🙏
@p.bharthireddy82342 жыл бұрын
8th pournami and grahanam vundi gangapur ki povacha gudi open chaesthara chaeppandi
@ShripadOfficial2 жыл бұрын
8వ తా నాడు పొర్ణమి కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది... ఆలయం తెరిచే ఉంటుంది... Jai Guru Datta 🙏🙏🙏
@sangeetagundyal9932 Жыл бұрын
నమస్కారం శ్రీపాద్ గారు కల్లేశ్వర పూజ చేసిన వ్యక్తి నరకేసరి.నరహరి శర్మ గారు కుష్టు వ్యాధి నివారణ కోసం శ్రీగురువు వద్దకు వచ్చిన వ్యక్తి.ఆయనకు శ్రీశైలంలో తామరపూవు వచ్చింది.నరకేసరి గారు కాదు.అయితే మీరు అష్ట తీర్థాల గురించి మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు
@ShripadOfficial Жыл бұрын
మీరు అన్నట్టుగా శ్రీఎక్కిరాల భరద్వాజగారి శ్రీగురుచరిత్రలో నరకేసరి అనే వ్రాయబడిఉంది... కానీ హిప్పరగిలో కవియొక్క వంశస్థులతో మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా నరహరికవి అనే చెప్పారు... వారి ఇంటిమీదకూడా నరహరికవి నివాస్ అనే వ్రాయబడి ఉంది గమనించగలరు... నా కళ్ళెదుట ఉన్న సాక్షాలను త్రోసిపుచ్చలేను కదా... శ్రీగురుచరిత్రలో ఎక్కడా కూడా శిరోల గ్రామంలోని భోజనపాత్ర గురించిన ప్రస్థావనలేదు... కానీ నిజానికి అది ఉందికదా... నేను ప్రత్యక్షంగా చూసి, మరియు అక్కడివారితో మాట్లాడిన విషయాలనే తెలియజేస్తున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశము కాదు... ఇంటింటికి దత్త నామం చేర్చాలన్నదే నా ప్రయత్నం.. ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు 🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
@pachipalaravimuneendrakuma5722 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ShripadOfficial2 жыл бұрын
Jai Guru Datta 🙏
@shettytejaswini34148 ай бұрын
Night temple mundu r sangamam lo padukovadam safe ee na andi.... evaraina padukuntara . Please reply
@ShripadOfficial8 ай бұрын
నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు తప్ప కుటుంబంతొ ఉన్నప్పుడు సంగమంలో కానీ మఠంలో కానీ నిద్ర చేయలేదు... మీరు అక్కడి పూజారులని అడిగి తెలుసుకోగలరు
@travelwithshyama26622 жыл бұрын
So beautiful sharing great work excellent video good luck 😍
@ShripadOfficial2 жыл бұрын
Thank you my friend 😊🙏
@ViswaTejeswari8 ай бұрын
@ShripadOfficial 28yrs old women nen single ga velli akkada 1 week saptaha parayana chedham anukuntunna chesthey nyt daily temple loney padkovala
@ShripadOfficial8 ай бұрын
మా ఛానెల్ లో కేవలం దత్త క్షేత్రాలకు సంభందించిన వివరాలు మాకు తెలిసినంత వరకు భక్తులకు అందిస్తాము... మీ వ్యక్తిగత విషయాలు మీరే చూసుకోవలెను... శ్రీ గురుదేవా దత్త 🙏
@prasadvenu8818 Жыл бұрын
chaala bavundi andi video clarity ga explain chesaru, meeku yenta amount ayyindi? akkada vaalu ye ye bhasa lo matladataru? cheppandi koddiga.
@ShripadOfficial Жыл бұрын
Telugu, Hindi, kannada, Marathi matladataru... ippudu auto vaallu 800-1000 teesukuntunnaaru
@prasadvenu8818 Жыл бұрын
@@ShripadOfficial tq for reply sir.
@ranik1885 Жыл бұрын
800 for each person?
@sreenivasulueppali90872 жыл бұрын
Accomdation information link pettandi
@ShripadOfficial2 жыл бұрын
kzbin.info/www/bejne/pKjJkHWEiMmjbqM పైన ఇచ్చిన వీడియో లింక్ ద్వారా aa video description box check చెయ్యంది .. phone number akkada ఇచ్చాను