అన్ని వందల కోట్లు కొట్టేసాడు అంటే అది గత కొన్ని దశాబ్దాలు గా చేసిన పనే అయ్యుంటుంది . . గత ప్రభుత్వం వాడిని పట్టుకుంది . .
@masthkhalandar..858711 сағат бұрын
సార్ నమస్కారం సార్. సీఎం సార్ గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి అందరికీ నమస్కారం సార్ నా పేరు దేవేంద్రారెడ్డి నేను కడప జిల్లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సార్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 7 నెలలు అయినది మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా పాత బకాయిలు అనగా SLS గాని,ASLS గాని,T.A. లు గాని D.A. లు గానీ ఐఆర్ గానీ జిపిఎఫ్ లోన్ గాని APGLI LOAN గాని, అరియర్స్ గాని ఏవైనా ఈ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని అందరం అనుకున్నాం కానీ ఏడు నెలలు అయిపోతున్నా కూడా ఇంతవరకు వీటిలో ఏ ఒక్కటి కూడా మాకు అందలేదు ఎందుకు సార్ మా మీద చిన్న చూపు సాక్షాత్తు సీఎం గారే త్వరలో పోలీసులకు అందరికంటే ముందుగా క్లియర్ చేస్తా అన్నాడు కానీ ఇంతవరకు చేయలేదు మేము ఈరోజు పడతాయి రేపు పడతాయి అని ఎదురు చూస్తూ చాలా ఆవేదనకు గురవుతున్నాం సార్ నాలాంటి మధ్యతరగతి పోలీసులు చాలా మంది బాధపడుతున్నారు సార్. కనీసం క్రిస్మస్ కు పై వాటిలో ఏ ఒక్కటి అయినా పడతాయి అని ఎదురు చూశాం సార్ .కానీ ఏమీ పడలేదు కనీసం మా అవసరాలకు మా జీతం నుండి RECOVERY చేసుకున్న APGLI గాని GPF నుండి loan పెట్టుకుంటే అదికూడా pendibg పెడితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్ మరి మీ ఉద్దేశంలో ఎప్పుడు వదలాలనుకుంటున్నారు సార్ చెప్తే దాన్ని బట్టి మేము అప్పులన్న చేసుకుంటాం సార్.alredy అప్పలపాలయ్యాం సార్. అసోసియేషన్ వాళ్లు మూడు నెలలకు ఒకసారి వస్తారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము సానుకూలంగా స్పందించారని చెప్పి ఒక వీడియో పెట్టి మీడియా ముందు వస్తారు మళ్ళీ కనపడరు మళ్లీ కొద్ది రోజుల తర్వాత ఒక రిప్రెజెంటేషన్ పట్టుకొని మళ్లీ సేమ్ డైలాగు చెబుతూ సానుకూలంగా స్పందించారు త్వరలో వస్తాయి మీకు అని అంటారు వెళ్ళిపోతారు కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పడలేదు మేము ఎవరిని అడగాలి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మీరే చెప్పాలి సార్. బాధతో మీ పోలీసులు
@JD_Varma_Indukuri59 минут бұрын
నేను పవన్ కళ్యాణ్ ని , యూట్యూబ్ కి వచ్చి ఈ మెసేజ్ చదువుతున్నాను😅😅