శ్రీ ఏడుకొండల వెంకట రమణా నా😮 తండ్రి నాబిడ్డలను ఏలోటు లేకుండా నీ దీవెనలు నీ ఆశిస్సులు ఎల్లవేలలా దీవించగల వని నీపాదాల సాక్షిగా మనస్పూర్తి ఆశిస్తున్నాను దేవా
@psujatha14689 ай бұрын
చాలా బాగుంది సార్ మీకు అభినందనలు
@SangeethaSthali9 ай бұрын
ధన్యవాదాలు 💐💐💐
@durgaprasadsatagopam3410 ай бұрын
భగవంతు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
@SangeethaSthali10 ай бұрын
ధన్యవాదాలు 💐💐 మీక, మీ కుటుంబానికి స్వామి ఆశీస్సులు ఉండుగాక !
@annapurna646220 күн бұрын
Guruvugariki padhabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SangeethaSthali20 күн бұрын
God bless you
@younghandsomedynamichero9 ай бұрын
శనివారం సాయంత్రం మా రామాలయంలో భజన లో ఈ కీర్తన పాడతాను... చిన్న నాన్న గారు...❤ ప్రేమతో మీకు ప్రత్యేక ధన్యవాదాలు ❤ మీ కుడుపూడి చంద్రశేఖర్ ...
@SangeethaSthali9 ай бұрын
శుభం భూయాత్ !
@sangalatha92062 ай бұрын
అమ్మా మీరు మాకు ఒక వరం.. మిమ్మల్ని ఎంత శ్లాఘించినా కూడా చాలా తక్కువ🙏👣💐
@SangeethaSthali2 ай бұрын
ధన్యవాదాలు 💐💐💐💐
@omnamonarayanaya3176 Жыл бұрын
సర్వము ఆ సర్వేశ్వరుడు హరి ఓం నమో నారాయణాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SangeethaSthali Жыл бұрын
ఓం నమో నారాయణాయ 💐💐💐 ధన్యవాదాలు
@indirapervarapu70489 ай бұрын
Very nice song nenu ivvala shivaratri ki bhajanalo pedutanu e song🎉⚜️🕉🙏
@SangeethaSthali9 ай бұрын
Tq andi💐💐💐
@ananthapuramnagarajendra4625 Жыл бұрын
గోవింద నారాయణ వ్రాసిన పాడిన సంగీతం సమకూర్చిన మీ ముగ్గురికి మరియు నిర్మాత గారికి🙏🙏🙏 జై శ్రీ రామ్.అ.నాగరాజేంద్ర.వికోట.
@SangeethaSthali Жыл бұрын
మా బృందం అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐 జై జై శ్రీరామ్
@vajralareddykumar32786 ай бұрын
పాట అద్భుతంగా పాడారు మేడం
@SangeethaSthali6 ай бұрын
💐💐💐
@lingamurthy735610 ай бұрын
గోవిందా నారాయణ గోపాల నారాయణ తల్లివి నీవే నారాయణ తండ్రివి నీవే నారాయణ గురువు నీవే నారాయణ ధైవo నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!ప్రాణం నీవే నారాయణ గానం నీవే నారాయణ తానం నీవే నారాయణ జ్ఞానం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!కలము నీవే నారాయణ గళము నీవే నారాయణ తాళం నీవే నారాయణ కాలం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గుణము నీవే నారాయణ ధనము నీవే నారాయణ గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ శాస్రం నీవే నారాయణ అస్త్రం నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!శృతివి నీవే నారాయణ గతివి నీవే నారాయణ స్థితివి నీవే నారాయణ జాతివి నీవే నారాయణ !! గోవిందా నారాయణ !!గీతావు నీవే నారాయణ రాతవు నీవే నారాయణ ధాతవు నీవే నారాయణ నేత్రవు నీవు నారాయణ !! గోవిందా నారాయణ !!
@appalanaidu19018 ай бұрын
😊àaa1
@appalanaidu19018 ай бұрын
Q11111❤q11
@margampushpalatha97694 ай бұрын
Superb
@padmavathiretoju34204 ай бұрын
Ce pata chalabagundiguruvugaru
@reddyshekarnaidu1818 Жыл бұрын
very very very very very very very nice wonderful Exlentsupar super super super super super super super super superభగవత్ స్వరూపులైన సంగీత మిత్రులకు సంగీత సుమాంజలి
@SangeethaSthali Жыл бұрын
Tq andi
@kakarlaharidurgaprasad7152 Жыл бұрын
సకల ప్రాణులకు తల్లి, తండ్రి నారాయణుడే. అటువంటి నారాయణుని నామస్మరణ నిరంతరం మననం చేసుకునే విధంగా తియ్యని పదాలతో, అంత్య ప్రాసలతో, అందమైన రాగంతో, నిండైన తెలుగుదనంతో ఓర్పుగా నేర్పుతో కూర్పు చేసిన పూజ్యనీయులు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి ధన్యవాదములు.
@SangeethaSthali Жыл бұрын
శిష్యా ధన్యవాదాలు విజయీభవ !
@venkatramulub86349 ай бұрын
❤
@ushasrialladi36994 ай бұрын
Bagundhi guruvugaru
@SangeethaSthali4 ай бұрын
ధన్యవాదాలు 💐💐💐 God bless you
@srimatresongs52457 ай бұрын
గోవిందునికి రాసిన వారికి పాడిన వారికి వేవేల పాదాభివందనాలు
@SangeethaSthali7 ай бұрын
ధన్యవాదాలు💐💐💐
@yerukolaasha2 ай бұрын
చాలా బాగుంది రా తల్లి❤ గోవింద నారాయణ గోపాల నారాయణ🙏👏👏👏🤩🤩🤩🌹🌹🌹⭐⭐⭐⭐💐💐💐🙏🙏
@SangeethaSthali2 ай бұрын
💐💐
@giridharchannel5493 күн бұрын
Edukondalaswamy Govinda Govinda Govinda
@satyaprasad379 ай бұрын
JAI GOVINDA JAI GOVINDA Prvasti is Really PRIDE of Telugu People👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali9 ай бұрын
Tq so much andi💐💐💐💐
@భజనపాటలువరలక్ష్మి3 ай бұрын
నారాయణ మూర్తి అంతా నీదే దయ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి,,అందులో మనం ఉండాలి 🙏👍🙏
@SangeethaSthali3 ай бұрын
💐💐
@rajamanikotagiri630710 ай бұрын
ఓం నమో నారాయణాయ నమో నమః
@SangeethaSthali10 ай бұрын
Ome namo narayanaya !
@vraghu44059 ай бұрын
Om namasivaya om namo narayana hara hara mahadeva sembho sankara, 🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏
@SangeethaSthali9 ай бұрын
💐💐💐
@Srinu-me8is Жыл бұрын
చాలా బాగా పాడావ్ తల్లి చిరంజీవ సుఖీభవ కల్యాణి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
@Srilatha-cv3ue3 күн бұрын
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI GOVINDA JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND JAI GOVINDA
@Srinu-me8is Жыл бұрын
పాట వ్రాసిన వారికి సంగీతం అందించిన వారికి పాట పాడిన తల్లికి అందరికీ నా అభినందనలు ఆ నారాయణుడి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మీకు ఉంటాయి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
@SangeethaSthali Жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు నా తరపున నా బృందం తరపున నమస్కారాలు 💐💐💐
ఏడు కొండలవాడా వేంకటేశ్వరా నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
@buchaiahamradi82374 ай бұрын
Jaisremnnaryna 🎉🎉
@SangeethaSthali4 ай бұрын
💐💐
@madhuprasad496 Жыл бұрын
సర్వం నీవే నారాయణా సకలం నీవే నారాయణా
@swarasangeetha Жыл бұрын
ನಮಸ್ತೆ ಮೇಡಂ ನಿಮ್ಮ ಹಾಡುಗಾರಿಕೆ ಅತ್ಯದ್ಭುತ ವಾಗಿದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಮಧುರವಾಗಿದೆ ನಿಮ್ಮ ಕಂಠ ಸಾಹಿತ್ಯ ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿದೆ ಹಾಡನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಮನಸ್ಸು ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸುವಷ್ಟು ಸೊಗಸಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಭಗವಂತನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ನಿಮ್ಮ ಗಾಯನ ಆಕಾಶದಷ್ಟು ಎತ್ತರಕ್ಕೆ ಹರಡಲಿ🙏🙏👌👌👏👏👏
చాలా సరళంగా, సహజంగా, మధురంగా, మనోహరంగా ఉంది ఈ పాట సాహిత్యం, సంగీతం, గాత్రం. Superb, God bless you all.🎉
@SangeethaSthali Жыл бұрын
మీ అభినందనలకు మా బృందం అందరి తరఫున ధన్యవాదాలు 💐💐💐
@yannapoorna11 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@SangeethaSthali11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 💐💐
@lakshmanacharyasowmithri22072 ай бұрын
Simple and sweet 👌👍 melodious voice and song 🙏👏
@SangeethaSthali2 ай бұрын
Thank you so much andi💐
@venkateshveluru916812 күн бұрын
Om namo narayana
@SangeethaSthali12 күн бұрын
ఓం నమో నారాయణాయ 💐💐
@padmamandala-wj1nl3 ай бұрын
Chala bagundamma
@SangeethaSthali3 ай бұрын
🌹💐💐
@yadatisreenivasulu242311 ай бұрын
Chala adbhutham ga padaru na bangaru thalli . A vedukondala Venkateshwara swami deevanalu neeku kalakalamu undalani a swami ni manasara vedukuntunnanu na bangaru thalli 🎉🎉
@SangeethaSthali11 ай бұрын
Tq so much andi💐💐💐
@kalamgalam7156 Жыл бұрын
మా గురువుగారు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. అందరూ పాడుకొనే విధంగా ఇంట్లో పూజ సమయంలో ఐన గుడిలో చక్కగా భజనకు ఐన ఆ స్వామి తలుచుకునేటట్టు సరళంగా అద్భుతంగా ఈ పాటని చేసారు. పాడిన ప్రవస్తి కి అభినందనలు.😊🙏
@SangeethaSthali Жыл бұрын
Thank you sishya
@dhanalaxmi21222 ай бұрын
Excellent
@SangeethaSthali2 ай бұрын
Thank you💐
@yellavizinigiri7999 Жыл бұрын
గోవిందా
@SangeethaSthali Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ!
@bhaskarreddygowducheruvu931511 ай бұрын
Om.NamoVenkateshayaNamaha
@SangeethaSthali11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ !
@eswaraiahsyamala3232 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ.🌺🌺🌺🌺🌹🌹🌹🌹💐💐💐🌷🌷🌷🌷🙏🙏🙏
@SangeethaSthali Жыл бұрын
నమో నారాయణాయ !
@sravaniramsravi1023 Жыл бұрын
మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది గురువుగారు వింటుంటే...
@e.kavithaeluri65385 ай бұрын
Super
@SangeethaSthali5 ай бұрын
𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮 𝐚𝐧𝐝𝐢💐💐
@gavanuthalasubramanyam9385 ай бұрын
ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుదేవ శరణం గురుదేవ శరణం 🙏👍🙏
@SangeethaSthali5 ай бұрын
గోవిందా 💐
@satyaprasad3710 ай бұрын
JAI GOVINDA JAI GOVINDA Singer PRAVSTI is requested to sing more such DEVOTIONAL KIRTANAAS 👍👍👍👍👍👍
A very well sung song Madam. Kindly provide songs on other deities like Lord Rama, Lord Krishna, Lord Hanuman, Lord Vinayaka and others. Thank you and your team for giving us a melodious song.
@SangeethaSthali4 ай бұрын
Tq so much andi Surely will do Already done here Please check when you have time
@msuryanarayana4573 Жыл бұрын
Chalabaga ఉంది sir chalasimple గా ఉంది gurugaru
@SangeethaSthali Жыл бұрын
నా శిష్యులు,అభిమానులు భక్తులు మరియు ఇతర మిత్రులు అందరూ చాలా సులభంగా పాడుకోగలిగేలాగా, ఈ గీతం చేయడం జరిగింది. రెండు మూడుసార్లు వినగానే సులభంగా పాడుకోగలుగుతారు. భజనలో పాడుకోవచ్చును. కోలాటం ప్రదర్శించి వచ్చును. ఇంకా ఎక్కడైనా సులభంగా పాడుకోవచ్చు. GOD BLESS YOU
@Koutikwarvinitha Жыл бұрын
Chala Baga padinaru
@satyaprasad3710 ай бұрын
JAI GOVINDA JAI GOVINDA Singer PRAVASTI is really Gifted with Sweet Tone 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala chkkaga padavu god bless you guruvu gariki dhanyavadhamulu 🌹🙏🙏🙏🙏🙏🙏🌹
@gangalamanikanta5933 Жыл бұрын
హరి నారాయణ పరమాత్మ గోవిందా హరి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@SangeethaSthali Жыл бұрын
నమో నారాయణాయ ధన్యవాదాలు
@sujathatrinadh Жыл бұрын
ఒక సామాన్యుడు నిర్మలమైన మనసుతో స్వామిని స్తుతిస్తూ గానం చేసినట్టుంది గురువుగారు మంత్రం తెలియని వాడు మనసారా స్వామిని ఎలా కొలుస్తాడో ఆలా ఉంది ఈ పాట💐💐💐👏👏👏👌👌👌
@SangeethaSthali Жыл бұрын
Exactly my dear student sujatha God bless you maa
@RamaSavitini4 ай бұрын
👌👌
@laxmanp5190 Жыл бұрын
సర్వం నీవే నారాయణ నమో నమః
@SangeethaSthali Жыл бұрын
నమో నారాయణాయ !
@arrashobharani1781 Жыл бұрын
నారాయణ పాట చాలా అం టే చాలా చాలా బాగుంది నారాయణ నామస్మరణ పాట మనకు తెలీకుండానే మనసు తన్మయత్వం కలుగుతుంది చాలా బాగా పాడారు❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
@SangeethaSthali Жыл бұрын
ధన్యవాదాలు 💐💐💐
@sivasankarareddy5320 Жыл бұрын
@@SangeethaSthalib
@satyaprasad3710 ай бұрын
JAY GOVINDA JAY GOPALA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali10 ай бұрын
💐💐💐
@ramuluyadav2467 Жыл бұрын
Na janma danyam aindi e song vini chala haiga undi manassuki
@SangeethaSthali Жыл бұрын
ధన్యవాదాలు 💐
@vanig6426 Жыл бұрын
Hari om 👏👏👌💐
@SangeethaSthali Жыл бұрын
హరి ఓం 💐 ధన్యవాదాలు
@chandhu422 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 చాలా బాగుంది
@SangeethaSthali Жыл бұрын
ఓం నమో నారాయణాయ !
@appalanaidu1901 Жыл бұрын
1❤1@@SangeethaSthali
@appalanaidu1901 Жыл бұрын
1
@chennarapunagaraju11187 күн бұрын
Good morning sir good morning sir ❤
@SangeethaSthali7 күн бұрын
శుభాశీస్సులు💐💐
@alapatiparvathi7178 Жыл бұрын
Chala bagundhi chala baga padav thalli
@SangeethaSthali Жыл бұрын
Thank you maa💐
@sriaadhiparashakthiproddut298213 күн бұрын
చాలా బాగాపాడారు అమ్మ
@SangeethaSthali13 күн бұрын
Tq💐
@bharathipalutla6120 Жыл бұрын
గోవిందా నారాయణా గోపాలా నారాయణా... అలతి పొలతి పదాలుతో అందమైన సుందర రూపం ఏ విధంగా ఉంటుందో చూపారు. గాత్రం మధురం... సాహిత్యం అత్యధ్భుతం. ధన్యవాదములు గురువు గారు
@SangeethaSthali Жыл бұрын
ధన్యవాదాలు 💐💐
@NagaLakshmi-nb7bm Жыл бұрын
Chala chala bagundi nayana rojuku kaneesamten time's ina vintunnanu
@SangeethaSthali Жыл бұрын
Tq💐 ఇంతకన్నా మాకు కావాల్సిందే ఉంటుంది God bless you
@sandeepenterprises5039 Жыл бұрын
Narayana nee parayanam athyadbhutham
@SangeethaSthali Жыл бұрын
Tq andi
@abhiram889317 күн бұрын
సర్వం శ్రీమన్నారాయణ డే
@ramanarao4350 Жыл бұрын
చాలా హాయిగావుంది చాలా బాగుంది 🙏
@SangeethaSthali Жыл бұрын
Tq andi💐
@satyaprasad3710 ай бұрын
Highly mesmerising melody Namaskarams to singers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతి ఒక్కరు ఆ గోవిందుని మైమరచి పాడేంతగా రచన మరియు composing చేసారు గురువుగారు, మ ఆలాపన చాలా చాలా వినుసొంపుగావుంది ధన్యవాదములు🙏🏻 Wonderful singer Prahasthi 👏🏼👏🏼
@SangeethaSthali Жыл бұрын
TQ my dear student God bless you
@shivunishobha7745 Жыл бұрын
ఎంత బాగుందో హాయిగా వుంది
@SangeethaSthali Жыл бұрын
ధన్యవాదాలు💐💐
@vadventurechannel506 Жыл бұрын
Jai srimannaarayana, Namo narayana
@SangeethaSthali Жыл бұрын
జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు💐💐💐
@sitaparamkusham90 Жыл бұрын
Adbhutam ga vundandi
@SangeethaSthali Жыл бұрын
Tq so much💐💐
@raghavareddy9064 Жыл бұрын
అందమైన సాహిత్యం.సుమధుర మైన గాత్రం. చక్కని సంగీతం. ఈ లా ఎవరైనా పాడగలరా!!!!!! చాలా చాలా...... బాగుంది.