చాలా బాగా చెప్పారు.స్వామి..గాయత్రి దేవి అనుగ్రహం తో రెండు లక్షల పూర్తి అయ్యింది.చిన్న హోమం చేసుకున్న. చాలా పరీక్షలు ఉండేవి.
@vijayasvijju.s32 жыл бұрын
NEN KUDA GAYATRI CHESTHUNNA THARVATHA HOMAM CHEYALA
@marthyvenkataramana2863 Жыл бұрын
@@vijayasvijju.s3పురశ్చరణన లో తర్పణం హోమం తప్పకుండా చేయాలి
@hyd369 ай бұрын
@@marthyvenkataramana2863 తర్పణం ఎలా చేయాలి అండి. కొంచం వివరిస్తారా 🙏
@vajjhapavan89206 ай бұрын
Hi gaytri mamtram ucharan pdf patara please
@jvlssvaraprasad43303 жыл бұрын
మీరు చెప్పినది నిజమే.నాకు అనుష్ఠానం నేర్పిన కొత్తపల్లి సుబ్రహ్మణ్య దికిష్టులు గారు కూడా గాయత్రి ఉపాసకులు.నాకు తెలిసి ఆయన వంద సంవత్సరం లు బ్రతికినరూ.ఆయన భోజనం చేసే వారు కారు.కేవలం మజ్జిగ అరటి పండ్లు తినేవారు.ఉదయం 3-30 నుండి అలా గాయత్రి మంత్రం చేస్తూనే వుండేవారు.
@raghavammaskitchen93783 жыл бұрын
Thank you
@araoduri2517 Жыл бұрын
I did upaasana for 40 days. MOTHER GAYATRI helped me and arranged two guides to take me to Swami Chinmayananda and instructed me to study vedanta
@DattaRemedies Жыл бұрын
గురువు గారికి పాద నమస్కారాలు... దయుంచి దత్తాత్రయ తత్వం, ఉపాసన మార్గాలు మరియు తంత్ర శాస్త్రానికి ఆ మహానుభావుడికి గల సంబంధాన్ని వివరించగలరని ... సవినయంగా మనవి చేస్తున్నాను... జై గురుదత్తా ... ఓం శ్రీకాలభైరవాయనమహా
@thirsty_waalakrishnaa81353 жыл бұрын
సర్వ గాయత్రి మంత్రం 🙏🏼🕉️💐 సర్వ చైతన్య రూపాంతాం ఆద్యామ్ విద్యామ్ చ దీమఃహి బుద్దిమ్ యానః ప్రచోదయాత్ 🕉️🙏🏼💐🚩
@msneha60642 жыл бұрын
Lopale mananam cheyali
@satyasridhar33542 жыл бұрын
Swamy kontha mandhi yo na prachodayat antaru kontha mandhi emo yaa Naha antunnaru edhi correct andi
@satyasridhar33542 жыл бұрын
Alage dhyaana slokam lo sthree kshanai aa threekshanai aa. I mean Muktavidruma hema neela dhavala cchaayair mukai sthreekshanai dheeni gurinchi
@satyasridhar33542 жыл бұрын
Swamy Gayatri upasana teevram ga chesina mahapurushulu ippudu evaru unnaru..vaari perlu cheppandi pls...
@sridhar.21912 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ లోపలే చదవాలి అండి. మనసులో నే
@kchandrashekar88184 жыл бұрын
నమస్కారం అండి మీ వివరణ చాలా బాగుంది అమ్మవారి గురించి, మీ విలువైన సమయం మాకోసం ఉపయోగిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. మీకు వీలు అయినప్పుడు శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అమ్మ గురించి వివరించ గలరని మనవి.
వజ్రాలుని వెలికి తీసి మాలాంటి వాళ్ళకి చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏
@ankamgarden97263 жыл бұрын
బ్రాహ్మనాయా వందనం, బ్రహ్మ జ్ఞానీ పాదభివందనం 🙏
@nareshbenjari9714 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవయా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@rajasekharrqchapudi52192 жыл бұрын
గాయత్రి మంత్రం గురించి గాయత్రి గురించి తెలుసుకోవాలి అంటే, గాయత్రి ఉపాసన చేస్తూ గాయత్రి మంత్ర సిద్ధి పొందిన, పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల జీవిత చరిత్ర అయినటువంటి ఆత్మకథ పుస్తకం గాయత్రీ మహా విజ్ఞాన్ మూడు భాగాలు చదవండి అందరూ. నారాకోడూరు గాయత్రి శక్తి పీఠం గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వండి
@viswateja7084 жыл бұрын
Om shri gurubhyo namaha 🙏
@yarlagaddavara2 жыл бұрын
గురు స్వరూపం నకు భక్తి తో 🙏
@phanisurya66893 жыл бұрын
nice to hear about madhura krishna murthy garu
@ChakravarthiJ-on3kv2 жыл бұрын
🙏🌹శ్రీ గురుదత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@thirsty_waalakrishnaa81353 жыл бұрын
సహస్ర గాయత్రి పారాయణం 🙏🏼🕉️ ఓం భుర్ భువఃస్వహ ఓం తత్సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య దీమఃహి దియో యోనః ప్రచోదయాత్ 🙏🏼💐🕉️ గాయత్రి మంత్రం తో సూర్య నారాయణుడు కి ఆర్గ్యము ఇవ్వాలి 🙏🏼🙏🏼🕉️
@lchalapathi98713 жыл бұрын
L v chalapathi rao
@jaganmohanmanepally43264 ай бұрын
Ee manthramu andaru smarinchukovochaaa cheppandi
@srihari-gn6iq2 жыл бұрын
supperr gurugaru
@shabarishmakam1149 ай бұрын
అయ్యా మీరు దొరకడం అదృష్టం.
@chesettianandkumar44922 жыл бұрын
జై శ్రీ రామ్
@kameshvoleti3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sriniwaasmulagapati98913 жыл бұрын
గురువు గార్కి పాదాభివందనం
@syamsp1564 жыл бұрын
Jai guru datta
@balajimogadali3 жыл бұрын
mee laga naku manchi spiritual experiece avali ani korukutunna
@vamseekumar99686 ай бұрын
Sahaja yoga Cheyyandi
@vyakaranampavankumar49466 ай бұрын
శ్రీ గురుభ్యోనమః..గాయత్రి జపానికి ఏ మాల శ్రేష్టం
@omkalabhairavayanamahsadha25026 ай бұрын
స్పటికి మాల (ఒరిజినల్ ) రుద్రాక్ష
@thetorch30143 жыл бұрын
Sir, please make a video on reverse chanting of this mantra and it's uses and benefits. 🙏
@jhynahari25562 жыл бұрын
గురువు గారికి శత కోటి వందనాలు
@nagarajasupartota78184 жыл бұрын
Om namo kalabhairavaya namaha guruvugaru mipadalaku Koti vandanalu guruvugaru
Guruou garu prathyagira Devi sadhana and siva kurthya sadhana ela cheyali purthiga vivarinchadi plzzzzzz
@kodurupakashirisha192 жыл бұрын
Manchi vallake devudu kastalu peduthadu...yenduku.. Manam chesina pujalu manamni anugrahinchava
@battuvishnu88154 жыл бұрын
Guru vupit gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....dhathreya ..aanugra ham kavalli ...yella.vupasana.cheyalli chepadi.Guru garu ..plessssssssss🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌼🌻🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌻🌻padhabi vadhanamu
@battuvishnu88154 жыл бұрын
Dathathreya.
@adityalanka43862 жыл бұрын
Tell about Gayatri upa devata
@somethingsomething02710 ай бұрын
Sir, sarva gayatri mantram kuda same chyala🙏
@yellaiahbommaraboina Жыл бұрын
Thank you sir
@sivasbandaru4 жыл бұрын
Sri Subramanya aradhana gurunchi cheppagalara (meeku veelainappudu) 🙏
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
తప్పకుండ అండి
@sujathab23303 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502Mee no ivvandi swami
Namasthe guru garu 🙏🏼 sarwa gayatri mantram chadivetappudu tesukune aaharam lo pantinchalsinavi koncham vivarinchagalara🙏🏻
@srinivasaraokota81899 ай бұрын
గురువుగారు నమస్కారం అంగన్యాసా కరణ్యశాలు లేకుండా గాయత్రి చేస్తున్నాను పరవాలేదు అంటారా రోజు 108 చేస్తున్నాను
@venkatesh465774 жыл бұрын
Swamy Meru ela starting and ending and kavalasini items chupinchandi Maa Laniti youngsters follow aie Memu chestam... Swami.. Plz chupinchandi right and wrong also
@venkateshsaka71023 жыл бұрын
Swami 🙏
@atmakurithirupathacharyulu2243 Жыл бұрын
గురువుగారు మీతో మాట్లాడే భాగ్యాన్ని కల్పిస్తారు అని భావిస్తున్నాను మీ నంబర్ దయ చేసి తెలియ జేయ గలరు సాధన మంత్రముల గురించి... శ్రీ మాత్రే నమః....
@SPSASTRI8 ай бұрын
please once again recast this video when you are healthy..
@mudrakolailesh63494 жыл бұрын
అయ్యా నమస్కారం
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
నమస్కారం
@bhaskarreddybalija28174 жыл бұрын
Hello Shero Shayari me number WhatsApp number please
@sreenivasreddy40744 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dreamsf_jay32473 жыл бұрын
Madwala gurinchi cheppandi okasari dhayachesi?
@prmohan14262 жыл бұрын
👌
@sandeepbandoji97044 жыл бұрын
Sir pratyangira mantra shadana gurunchi one vedio sir plz
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
త్వరలో చేస్తాను అండి
@sandeepbandoji97044 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 sir can a person have a Guruji more than two r three person plz tell me
@sandeepbandoji97044 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 sir aravind. Agori gari degara mantram can I take from him
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
@@sandeepbandoji9704 నాకు వారు ఎవరో తెలియదు ఆది మీ ఇష్టం ఎవరిదగ్గర తీసుకున్న గురువును దేవుడిగా భావించండి
@sandeepbandoji97044 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 sir I want to take mantra from u
@sridharkat2 жыл бұрын
Guruji , Gayathri mantram guru upadesham lekunda cheyoccha pls cheppandi
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
ఉపనయనం కాకుండ చెయ్యకూడదు అండి
@Hero-Nandini-dogandcow3 жыл бұрын
Guru garu namaskaram present lo Gayatri upasakullu evariyna vunara, vari paru chepagalara, sakshath ammavarini chusenavaru evariyna vunnara
@Paramathm13 жыл бұрын
గురువు గారు గాయత్రీ మంత్రం జపిస్తే సంధ్యావందనం తప్పకుండ చెయ్యాలా
@rajendraprasad-xv8dj3 жыл бұрын
SWAMY GARU MEERU CHEPPEDI NAKU NU ANUBHAVA SIDDAME ANI MANAVI CHEYUCHUNNANANDI 100%
@raghavammaskitchen93783 жыл бұрын
Thank you
@karreshivisaibaba37002 жыл бұрын
గురువు గారికి నమస్కారం.. ప్రశ్న.. గాయత్రి ఉపాసన మరియు ప్రత్యంగిరా ఉపాసన ఒకేసారి చేయవచ్చా లేదా తెలియా చేయండి 🙏🙏
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
ఉదయం గాయత్రి సాయంత్రం ప్రత్యంగిర చేసుకోవచ్చు అండి
@tamaralavenubabu6232 Жыл бұрын
పరీక్ష ఎలా ఉంటుందో చెప్పగలరు 🙏🏻
@narayanaraoeti67755 ай бұрын
Namaskarams master
@ShivaShiva-wn4jd8 ай бұрын
Hi sir, I am not brahmin. Can I practice gayatri
@varaprasad733 жыл бұрын
Namaskaram guruvu garu, nenu gulf lo Engineer ga work chestunnanu, air nenu sandhya vandanam madhyanam, sayantram kevalam kallu chetulu kadukkuni 24 gayatri chesukovacha. Because Anganyasa karanyasa cheyyadam avadu kada anduku
స్వామి సర్వ గాయత్రీ పునశ్చరణ చేయాలా తెలియ చేయగలరు స్వామి
@Truthtobebold4 жыл бұрын
Namaskaram sir Naku guruvulu leru odugu ayindi online lo sadhyavandanam chestunanu sir meeru naku gayatri sadhana upadesham cheyagalara?Naku istam sir
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@rajapitamahunisudhakar88544 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 Guruvugaru pranama . Malo ups ayanam undi kani Naku jarugaledu. Naaku Gayatri mantram antey chala istam . Upanayanan chesukuney stomata kuda ledu ippudu naavayasu 39. Naaku meeru Gayatri Mantra upadesam ichhi anugrahinchanani prardhana. Daya to reply ivvagalaru.
@gkprasadn3 жыл бұрын
Who should we workship
@samudralaachyuthkumar66862 жыл бұрын
Kani sir gayatri mantra niki shapam undhi purshcharna ela cheyalo cheppaledu Shapam virgudu ela ani cheppaledu
@kalyankumar1102 жыл бұрын
గీతాప్రెస్ గోరఖ్పూర్ వారి "నిత్యకర్మ పూజాప్రకాశిక" పుస్తకం లో అన్ని వివరాలూ ఉంటాయి.
@harishhareesh31844 жыл бұрын
Darbhasanam visistata telijeyandi sir.dayachesi
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
తప్పకుండ అండి
@bhsnmurthy64863 жыл бұрын
Dharbasanam is for purification. Kaalu pettakudadu. 👍
@madhavmahanty76823 жыл бұрын
Nenu gayathri mantram chayucha. My name madhav mahanty. From Visakhapatnam. Odiya Bremen
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
చేయొచ్చు అండి
@madhavmahanty76823 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 tq guru ji.kani yalla chayali .deni ke japa mala kavala .a time lo cheyali. Neyama lu ame Aina Pataskala. Mantra upadasam ekkada tesukavali details chapagalara
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
@@madhavmahanty7682 మీకు దగ్గరలో ఉన్న గుడి పూజారిని సంప్రదించండి
@madhavmahanty76823 жыл бұрын
Tq sir
@RamTNKU93 жыл бұрын
Guruvu garu mantra sadhana cheyali ani vundhi yeppati nundo kani guruvu leru mi adress cheppagalaru
@gadekalkishore12107 ай бұрын
అయ్యా గాయత్రి జపం చేయాలంటే వ్యవసాయం చేసుకునే వాళ్లకు పనులు ఎక్కువగా ఉంటాయి మరి ఎలా సాధ్యమయ్యే పని నా ఆ మంత్రానికి సూచిస్తూ ప్రతాప్ ఎక్కువ అంటారు వీటన్నిటిని ఎలా దాటి పోగల సలహా చెప్పండి మీ పాదాలకు అభివందనములు తెలియజేస్తున్న
@సనాతనధర్మంభగవంతునిధర్మం2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు గాయత్రీ మంత్రాలు రెండు ఉన్నాయంట నిజమేనా గురువుగారు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు జపించే మంత్రం వేరే ఉంది అంట కదా
@narasingaraok58818 ай бұрын
ఔను , బ్రహ్మ గాయత్రి, విశ్వామిత్ర గాయిత్రి
@niranjanbajjuri20397 ай бұрын
బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు ku veru kadhu....................upanayanam chesukunna valli ki veru vuntadhi anukunta
గురువు గారు ! గాయత్రి మంత్రం స్వల్పంగా పైకి వినిపించే టట్లు జపం చేసుకోవచ్చా ?
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
మానశికం ఉత్తమం అండి
@Satyasri-z12344 жыл бұрын
🙏🙏🙏
@rajeshrajesh24773 жыл бұрын
Ayya meru cheppinatlu 24aksharaalaa 27aksharaalaa
@venkyafhs4 жыл бұрын
నమస్కరం గురువు గారు !! బ్రహ్మనేతరులు గాయత్రీ మంత్రం సదాన చేయదనికి అర్హుల? గురువు గారు .
@parasaprabhakararao34053 жыл бұрын
సర్వ గాయత్రీ మంత్రం తప్పకుండా చేసుకోవచ్చు. మీ గాయత్రీ దేవిమీద ఉన్న భక్తి మీకు కొండంత అండ. మిమ్మల్ని దేవి తప్పక అనుగ్రహిస్తుంది. చక్కగా చేసుకోండి. సుఖినో భవంతు.
@maharanamrk6624 жыл бұрын
Astamukha ghandabherunda Swamy gurinchi cheppandi
@bhsnmurthy64863 жыл бұрын
Upasana teda vaste pitchi ekkipotundi. Be care. Thanks.
@latha67lakshmi144 жыл бұрын
I love siva siva mantramu kuda parikshalu untaya swami please reply
@SuryaPrakash-ct1pd10 ай бұрын
Voice chala low gaa undi
@kashiviswanathkashiviswana98263 жыл бұрын
గాయత్రి మంత్రం ముందు ఉన్నదా లేక పంచాక్షరి ముందు ఉన్నదా చెప్పండి గురువుగారు ప్లీజ్
@araoduri2517 Жыл бұрын
Sir Mantra has 24 letters. It has the power of 24 sages 24 God's 24 sakthi