శ్రీ గురుభ్యో నమః , గణపతి విగ్రహాలను ఎన్ని పెట్టుకోవచ్చో అనే సందేహం మాకు చాలాకాలం నుండి ఉండేది, యూట్యూబ్లో చాలా పండితులు భయపెట్టేవారు విగ్రహాల సంఖ్య ఇంతే ఉండాలని, ఇవా ళ మా సందేహాన్ని తీర్చినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు 🙏🙏🙏🌼🌼🌼🌺🌺🌺
@kurakulavijaya76423 күн бұрын
జై గురుదేవా 🌼🌸🌼🙏🙏🙏🙏🙏🌼🌸🌼
@gautamviews81405 күн бұрын
కృతజ్ఞతలు గురువుగారు... ఓమ్ శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@NMNAGARAJANAGA5 күн бұрын
Jai gurudeva jai shrirama.jai shrikrushna..,🙏🙏🙏🙏
@KotiLakshmiK5 күн бұрын
Guruvu gariki paadaabivandanam
@sandeepvanamali64045 күн бұрын
Sri Gurubhyo namah Jai Gurudeva Jai Shree Ram Om namah sivaya
@Vamsikrishna756965 күн бұрын
Balam Guroh Pravardhathaam🙏🙏🙏🌼🌼🌼🌺🌺🌺
@Charanvi-p5 күн бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@dupakuntlasridevi45195 күн бұрын
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
@vamsiyadav6563 күн бұрын
Happy birthday guruji
@kranthikumartentu30655 күн бұрын
ఓం నమో వినాయకా
@vaibhavkrishnachoppadandi56835 күн бұрын
గురు గారు చిన్న సందేహం శివునికి అవిసెపూలు పెట్టవచ్చా పెడితే ఫలితం ఏంటో తెలియజేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasureddy75415 күн бұрын
శ్రీ గురుభ్యోనమః శివ నిర్మాల్యం కాలితో తొక్కితేనే మహాపాపం అంటారు కదా మరి చాలా శివాలయాలలో అభిషేకం చేసిన పంచామృతాలు సుగంధము ఇలా పవిత్రమైన విభూతి గంధం అన్ని బయట మురికి కాలువలోకి కలవడం మారేడు పత్రి పువ్వులు ఇటువంటి వాటిని మునిసిపల్ చెత్త బండిమీద వేస్తున్నారు నాకు చాలా బాదకరంగా అనిపించింది దీనికి పరిష్కారం తెలియచేయగలరు శివాయ గురువే నమః
@KotiLakshmiK5 күн бұрын
Guru garu brahma దేవుడిని హిరణ్య గర్భుడు అంటారు ఎందుకు తెలియ పరచ గలరు