No video

గంగకు మంగ్లీకి గొడవేంటి ? అతనే కారణమా ? Main dispute between Ganga and mangli ?

  Рет қаралды 322,037

Aitagani Janardhan

Aitagani Janardhan

Күн бұрын

ఫోక్ సింగర్ గంగ సేకరించిన పాటను జార్జిరెడ్డి సినిమాలో వాడుకోవడమే కాకుండా తనను అవమానించారని, సీమాంధ్ర ఆధిపత్యం ఇంకా తెలంగాణ బిడ్డలా పై సాగుతోందని గంగ గుట్టు విప్పింది.కొందరు సీమాంధ్ర కాపీరాయుళ్లు తెలంగాణ రంగు పూసుకుని బతుకుతున్నారని దుయ్యబట్టింది.

Пікірлер: 219
@pambalayellaiah2154
@pambalayellaiah2154 4 жыл бұрын
గంగమ్మ నీ నిజాయితీనే నిన్ను, నిలబెడుతుంది.కల్మషం లేకుండా వివక్షతపై పోరాడే నీమనస్తత్వానికి జైభీం.
@rangasathaiha7164
@rangasathaiha7164 3 жыл бұрын
Padma you Are Great Kotladite poyedemiledu kotladu yevaraina niku thodu ga vastharu Jai Telangana kotladitene Telangana vachindi
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 4 жыл бұрын
Talent is talent. Madam eego vaddu ofcourse you can also good singer.👍🤔🤗
@miravindar1400
@miravindar1400 4 жыл бұрын
Bhale cheppaav
@guitaristin6992
@guitaristin6992 4 жыл бұрын
Telangana formation day song 2018 కూడా కాపీడ్ పాటే..అది ఉత్తరాఖండీ సాంగ్ ఈ ప్రపంచమే ఒక మాయా లోకం అందరూ స్వార్ధపరులే...
@mumarani9788
@mumarani9788 4 жыл бұрын
గంగ గారు సూపర్ క్లారిటీ... స్ట్రెయిట్ ఫార్వర్డ్.. కుండ బద్దలు కొట్టారు...
@ramkrishnamanda
@ramkrishnamanda 4 жыл бұрын
90% పైగా copy paste ఏ
@miravindar1400
@miravindar1400 4 жыл бұрын
Gangaa gaaru padina patalu... Baahubalini minchipoyyai... Kaani gangaa gaaru ichina interview parama chettagaa undhi kadaa
@srinivask2754
@srinivask2754 4 жыл бұрын
Not only on software.. All the Fields needs copy paste knowledge only.. Then they will survive.. Action should be in real life now a days.. Not only in movies..
@depika9247
@depika9247 2 жыл бұрын
@@miravindar1400 p
@gaddhalasrikanth9561
@gaddhalasrikanth9561 4 жыл бұрын
అక్క మీరు చాలా బాగా మాట్లాడారు నిజాలను నిర్భయంగా చెప్పారు మీకు శతకోటి వందనాలు ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేసుకున్నాం బంగారు తెలంగాణ కోసం కష్ట పడుతున్నాం కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ అటువంటి తెలంగాణలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగడం చాలా బాధ కలిగిస్తుంది తెలంగాణ వాళ్లు ఆంధ్ర వాళ్లకు సపోర్ట్ చేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా అటువంటి చెత్త పనులు మానుకొని మన వాళ్ళను గౌరవించండి ఆదరించండి
@hindavamargam7886
@hindavamargam7886 4 жыл бұрын
నువ్వు బాధపడకు చెల్లెమ్మ... మాది చిత్తూరు... నేను పాటలు రాస్తాను... నా పాటలు ఇస్తాను రా... happy గా పాడుకొందువు..
@janagammeena3669
@janagammeena3669 4 жыл бұрын
Sir nenu songs baaga paduthanu andi naku okka song ivvagalara please🙏🙏
@mpcnaidu2880
@mpcnaidu2880 3 жыл бұрын
Super ganga 💯 👍
@bsimulinti6590
@bsimulinti6590 4 жыл бұрын
Mana Telangana vaalaku Avakashalu yekuva evvali 🙏🙏🙏🙏🙏
@paralamallaiahyadav5387
@paralamallaiahyadav5387 4 жыл бұрын
తెలంగాణ ఆడబిడ్డగాన కోకిల గంగ ను బెదిరింపులు మంచిది కాదని మన ఆట మన పాట మన యాస మన బాష పై వివక్షను ఒప్పుకోను
@harisunny8399
@harisunny8399 4 жыл бұрын
Akka nvu super super 👌👌
@usmanasenagani6831
@usmanasenagani6831 4 жыл бұрын
నువ్వు కరెక్ట్ గా మాట్లడావు అక్క
@beemscheruku4812
@beemscheruku4812 4 жыл бұрын
Nuvvu cheppina vi anni100% nijam
@harithamoodu6492
@harithamoodu6492 3 жыл бұрын
Intha cool ga matladuthunnavendhakka ..... గట్టిగా మాట్లాడు 🙏🙏 nik అన్యాయం జరుగుతుంటే చూడలేక పోతున్నాం 🙏🙏 అయినా పాత లేనిది కొత్త ఎక్కడిది అక్క... నువ్వు సీనియర్ సింగర్ వి జూనియర్ తో పాడిపివ్వడం ... ఇదేం న్యాయం కాదు అక్క ఆ పాట నీది .. ఆ పాట వింటే నువ్వే gurthosthavu నీ place lo ఆమెని gurthuthecchukolemu అక్క 🙏
@annepakashankar7676
@annepakashankar7676 3 жыл бұрын
చెల్లి సూటిగా మాట్లాడతే వాళ్ళు మంచివల్లుకాధు మీరుఅన్నటు సురేందర్ అన్న సరే మాట్లాకపోయినా మీ వ్యాస్ సూపర్ మీముందు మంగ్లి బచ్చ పిల్ల మీరు అంతకన్నా పైకి ఏదుగుతారు ఈ ఇంటర్వ్యూ వినవారు మళ్లీ ఈలాంటి తప్పులు చేస్తే మంచిది కాదు ఎవరికైనా బదా వెస్తుంది
@munjamnikhil3850
@munjamnikhil3850 4 жыл бұрын
u r a good singer never give up akka
@snreddytadi1462
@snreddytadi1462 4 жыл бұрын
గంగ గారూ మీగొంతు చాలా బాగుంది చాలా చాలా ఇంపుగా వుంది నీకు నీగొంతే గొప్ప వరం బాధపడకు నీకూ ఒకరోజు వస్తుంది మంగ్లీఅందం మంగ్లీ నిపైకితీసుకువచ్చింది
@aggarajkumar5242
@aggarajkumar5242 4 жыл бұрын
Supar akka
@ramaluramalu9218
@ramaluramalu9218 3 жыл бұрын
కరక్ట్ అన్ని డబ్బింగ్ పాటలు మంగ్లీ పాడేటివి ఇవన్నీ వేరేభాసలోనివి తెలంగాణ రాసిన పాటలు మనకు కావాలి
@ennelagannavarapu9963
@ennelagannavarapu9963 3 жыл бұрын
Good talk ganga. The back ground stars are so bright on eyes. please check the screen andee
@bhavanakatyala6810
@bhavanakatyala6810 3 жыл бұрын
Super akka
@anilbollepogu7474
@anilbollepogu7474 4 жыл бұрын
She's 100% correct..
@tuppudubalamani868
@tuppudubalamani868 4 жыл бұрын
Super akka nee matalu Anni nijale
@harichandracingapagu5074
@harichandracingapagu5074 4 жыл бұрын
Video Mute lo enduku peduthunaru anna
@rameshmendem3274
@rameshmendem3274 3 жыл бұрын
Ganga Garu cheppevi 100 percent correct
@rameshsamba1687
@rameshsamba1687 4 жыл бұрын
Ganga medam meru Chala correct ga chepparu. 👌
@sundershyam250
@sundershyam250 Жыл бұрын
మీరు చెప్పేదాంట్లో న్యాయం ఉండొచ్చు కానీ వివాదాల వల్ల తరువాత రావలసిన అవకాశాలు దూరం అవ్వొచ్చు శివ నాగులు విషయం లో కూడా ద్దె జరిగింది
@devaiahmangali3073
@devaiahmangali3073 4 жыл бұрын
Good super
@balajik.j.6195
@balajik.j.6195 4 жыл бұрын
Professional jealousy is quite common among artists, whether it's singing or acting. Ganga is an excellent singer, however, it depends upon the likeness of the producer. Ganga will get offers by all means, it's not good to make an issue out of it. I wish Ganga all the best in her singing carrier, atleast now producers must come forward and give her offers bcause she's an excellent folksinger.
@rpsiddipetasinnodu2392
@rpsiddipetasinnodu2392 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు అక్క నీకు నా కలాబీ వందనాలు
@ramudarani4056
@ramudarani4056 4 жыл бұрын
Akka ne songs anni super
@kalyankumar-mi4dc
@kalyankumar-mi4dc 3 жыл бұрын
chala baga cheppav akkayya
@gerasriranjani7054
@gerasriranjani7054 4 жыл бұрын
Gangake nyayam jaragalii sir sekarinchi patalu padalante chala kastamtho kuudukunnade sir
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Ganga very good Jana padam Singer.
@sandeepv7623
@sandeepv7623 4 жыл бұрын
Correct chepparu madam telangana vochina no use
@udayasrigannarpu4777
@udayasrigannarpu4777 4 жыл бұрын
Super truly gangakka very honest
@sambaiahmoggam3501
@sambaiahmoggam3501 4 жыл бұрын
గంగా గారితో ఇంటర్వ్యూ పెట్టిన చానెల్ గారికి ధన్యాదములు.
@macharlasrinusrinivas1707
@macharlasrinusrinivas1707 4 жыл бұрын
Idena akka first mi interview delete chesaru annav mallanna Anna program lo cheppav
@politicalwar1075
@politicalwar1075 4 жыл бұрын
Super
@chinnapureddysreenu7814
@chinnapureddysreenu7814 4 жыл бұрын
Nice voice, please give here a chance.
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 3 ай бұрын
ఈ పాట నాదగ్గర ఉంది
@ashokdekka168
@ashokdekka168 4 жыл бұрын
Supar Ganga
@anilbollepogu7474
@anilbollepogu7474 4 жыл бұрын
Saval super 👏🏼.. mangli nuvu ready na...
@sambaiahmoggam3501
@sambaiahmoggam3501 4 жыл бұрын
Ganga is better singer in తెలంగాణ స్టేట్
@getfitwidme
@getfitwidme 3 жыл бұрын
Same controversy repeated after one year. Now its between Komali & Suddala Ashok teja.
@ENTERPRENUER-EARNER
@ENTERPRENUER-EARNER 4 жыл бұрын
mangli telugu dabbing chesina konni songs rajasthani and gujarathi languages lo vinnanu
@srinivask2754
@srinivask2754 4 жыл бұрын
Now a days only recommendations in all the Fields.. Only Corona is the perfect concept for all. There is no recommendations for the Corona.. Only the Nature and the god decisions.. 🙏🌟🙏
@giriartsguddeti7805
@giriartsguddeti7805 4 жыл бұрын
Super voice akka nidi
@rajeshboggula9983
@rajeshboggula9983 4 жыл бұрын
Super Akka
@ShivaYadav-ww6il
@ShivaYadav-ww6il 4 жыл бұрын
Akka Mee voice super 👌👌
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 4 жыл бұрын
మీ క్కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉండరు.వస్టదీ wait madem మీకు రాలేదు అన్న బాధ కంటే ఆమేకి ఛాన్స్ వచిండి అన్న బాధ ఎక్కువ కనిపిస్తుంది sorry madem అందరూ బాగుండాలి అందులో నెనుండాలి.
@miravindar1400
@miravindar1400 4 жыл бұрын
Super gaa cheppav bro... Ganga chance raaledani edustundi paapam
@miravindar1400
@miravindar1400 4 жыл бұрын
Interview chesina channel avakaasam iste baaguntundhi
@connectingrpchannel520
@connectingrpchannel520 4 жыл бұрын
Are easu neekem telusura ganga gurinchi ani musukoni vundu ledhante relarela ganga ani youtube lo kotti chudu emme gurinchi vasthadhi 2007 lo relarela lo winner ra ganga ninna monna vachina mangli ea pottilalo winner aivochindho adugu, ea telangana vudhyamamlo patalu padindho chupinchu.
@connectingrpchannel520
@connectingrpchannel520 4 жыл бұрын
Aina andra nayalaku eami telusura telangana singers gurinchi vari patalagurinchi eipudu cinimalo vasthuna songs lo 90 persent telangana valu rasinave paduthunave hit avthunai gurthupetuko avi cinima aina praivet songs aina jerra budhi vundi matladandira chepe mundhu.
@raghureddy960
@raghureddy960 4 жыл бұрын
Ganga akka paluguralla pata nanu 1weeklo 100 times chusanu super singer akka nuvvu
@rameshmendem3274
@rameshmendem3274 3 жыл бұрын
Meru correct ganga Garu tanku kottajeevitanni ichhina nanne marachipoindi.na Peru ramesh
@Uppy_yadav
@Uppy_yadav 4 жыл бұрын
Supar
@somumusic5693
@somumusic5693 4 жыл бұрын
సూపర్ గంగగారు
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 жыл бұрын
💯% akka nilanti ammayee laki ,abayee laki avakasam ravali
@allwebserieschannel553
@allwebserieschannel553 4 жыл бұрын
Iam big fan of ganga
@satishsonna4514
@satishsonna4514 4 жыл бұрын
Akka supar
@rajusabavath152
@rajusabavath152 4 жыл бұрын
Mangli superbbb
@kmamata1710
@kmamata1710 3 жыл бұрын
I love u akka nuvvante naku chaalaa estam akka nee prathi song nenu paadakunda undalenu akka love you so much akka ! na peru mamatha akka
@janardhansongs
@janardhansongs 3 жыл бұрын
నీకు గంగ కావాలా.. గంగ నెంబర్ కావాలా.. 9705005658 కి చెయ్యండి
@janardhansongs
@janardhansongs 3 жыл бұрын
గంగ నంబర్ కోసం 9705005658 కి కాల్ చెయ్యి
@myvillagekspatoz4940
@myvillagekspatoz4940 4 жыл бұрын
గంగ మన తెలంగాణ ముద్దు బిడ్డ మంగ్లీ రాయల సీమ బిడ్డ గంగకు సకరించయందు
@chennakeshava4729
@chennakeshava4729 4 жыл бұрын
Super akka you
@psathishkumar43
@psathishkumar43 4 жыл бұрын
Avvanni emo kani ...Mee voice bagundhi andi...all the best
@VijayKumar-po7ff
@VijayKumar-po7ff 4 жыл бұрын
Akka nvu super
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Reality cheppav sister
@rangasathaiha7164
@rangasathaiha7164 3 жыл бұрын
Padma yevaraina ma telangana patalanu dubu chesina tyunu dobing chesina varini vadalloddu
@mumarani9788
@mumarani9788 4 жыл бұрын
సేమ్ నా మెంటాలిటీ.. *యదార్ధ వాదీ లోక విరోధి*
@janardhansongs
@janardhansongs 4 жыл бұрын
థాంక్యూ
@miravindar1400
@miravindar1400 4 жыл бұрын
Channels publicity kaavaalante... ee maatram undaali... Okari meeda padi edavaali ledaa money ichi edipinchaali kadaa bro
@iruguanjianji479
@iruguanjianji479 4 жыл бұрын
Telangana adaidda gangaku shatha koti padhabhi Vandhanalu
@Keerthanachary7212
@Keerthanachary7212 4 жыл бұрын
Ammo Ganga akka neekuntha anyayam jaruguthunte ela intha cool ga matladava
@MegapropertiesHyd
@MegapropertiesHyd 4 жыл бұрын
Super Gangakka
@mumarani9788
@mumarani9788 4 жыл бұрын
80M సాంగ్ నా.. నేను చాలా సార్లు చూసా
@balajik.j.6195
@balajik.j.6195 4 жыл бұрын
Sorry correction.... Professional rivalry is quite common....
@rajireddythatipally6598
@rajireddythatipally6598 2 жыл бұрын
గంగా నీవు మంచిగా పాడుతావు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం సరి కాదని అనిపిస్తుంది విలేకరులు కయ్యాలు పెట్టడానికి రెడీ నీవే ఆలోచించుకో ముందుకు సాగడానికి ప్రయత్నం చెయ్ నీకున్న సమయాన్ని వృధా చేసుకోవద్దు అని అనిపిస్తుంది
@siddarthff853
@siddarthff853 4 жыл бұрын
GANGA......mana TELANGANA bidda.....anachiveyaalani chusthunnaaru ....
@kurmanagaraj1507
@kurmanagaraj1507 4 жыл бұрын
Super ganga
@ganeshgani1252
@ganeshgani1252 4 жыл бұрын
Sounds andhuku thisesthunnavu madhalla andhuku intarvu chesthunnavu
@tejagundeboina5710
@tejagundeboina5710 4 жыл бұрын
ALane nuvu nijaethiga undu akka
@tejagundeboina5710
@tejagundeboina5710 4 жыл бұрын
Ninnu adharshanga thisukuntamu akka
@kommugopal6003
@kommugopal6003 3 жыл бұрын
ఈ సమాజంలో వాస్తవంలో వాదన ఉంటుంది
@ramaluramalu9218
@ramaluramalu9218 3 жыл бұрын
అయినా పడేవాళ్లుకు ఈ పోకట్లు ఎందుకు పాడేవాళ్లు కొంచెం డెవలప్ కాగానే కళ్ళు నెత్తిలకు వస్తాయి నియవ్వ జీవితం
@alammallesh6572
@alammallesh6572 4 жыл бұрын
వంచన చేయడం వారి లక్షణం
@vaddadisundati4090
@vaddadisundati4090 4 жыл бұрын
Song ki seemandhra Telangana...undadu. Other than Telugu vaallu kooda paadutunnaru...Talent is more powerful for mind blowing
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 жыл бұрын
Ni palugurala pata 80 Millions , hatsup akka nenu entha varaki akka Ani anna Mata mimmalinee,
@Sardarvlogs007
@Sardarvlogs007 4 жыл бұрын
Collection is not your property ok na
@mpcnaidu2880
@mpcnaidu2880 3 жыл бұрын
👍🙏❤️
@Lawyergolisandeepkumar
@Lawyergolisandeepkumar 4 жыл бұрын
Good bro👍👍
@gerasriranjani7054
@gerasriranjani7054 4 жыл бұрын
Ganga Garu realga chepparu relarelo ganga chala baga padevaru yes really mangli rayalaseema mangli konni vallu padina patalanu copy cheyadam tappu damodargaru gangake puttameeda palapitta tanu padeethe bagundu
@achasathiah6597
@achasathiah6597 3 жыл бұрын
Ganga garu capy kotti padinollu ennadu bagupadaleru
@attitudequen4506
@attitudequen4506 2 жыл бұрын
Baga padi intha famous ayina vallaki chance ivvakunda ekkada kuda padakunda sakkaga thiskelli movie lo padinchadam endi mental gallu
@madhubandi8632
@madhubandi8632 4 жыл бұрын
Ganga ✊👌👌🎉👏
@yammanichandu
@yammanichandu 4 жыл бұрын
Telugu patalu ani chepandi telagana aitheyendi rayalaseema ayethiendi andraithyendi
@tsmsthirumalapurshankaramp5089
@tsmsthirumalapurshankaramp5089 4 жыл бұрын
మంగ్లీ సుప్పర్ అందుకే సినిమాల్లో రాణిస్తుంది ఇతరుల గురించి మాట్లాడటలేదు
@bhavanipothraj8670
@bhavanipothraj8670 3 жыл бұрын
Sister nijaiti eppudina nilustadi miru badhapadakandi
@nithinnaveena4690
@nithinnaveena4690 4 жыл бұрын
Inka chepaledhu nanu patalu padinandhuke telangana vachindhi ani anledhu hahah🤣🤣
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 жыл бұрын
Nuvu super akka but Sommu ganga (nidi), soku Magli dhi
@kommugopal6003
@kommugopal6003 3 жыл бұрын
వాదనలో వాస్తవం ఉండాలి
@jyothisuresh7586
@jyothisuresh7586 3 жыл бұрын
Miku gorgereddy lo komali lovestory lo anayayam jarogindi chelli....mana telanaga sinngers ni thokkestunaru
@dsrkreddy6591
@dsrkreddy6591 4 жыл бұрын
Fighting is required, 👍
@mkrishnanayak6128
@mkrishnanayak6128 4 жыл бұрын
Ganga is right
@pasilinganna5606
@pasilinganna5606 3 жыл бұрын
Correct serving Galli Telangana Rayalaseema Tirupati University Ganganagar correct
@gaikwadsrinivas1141
@gaikwadsrinivas1141 4 жыл бұрын
Surrender is waste He was saled
@renukadornala2473
@renukadornala2473 4 жыл бұрын
Ganga super nijam ga prapacham medha elany jarugutundi
@ashruthamamidi6787
@ashruthamamidi6787 4 жыл бұрын
Ganga akka ma akka ki kuda me songs anthe chala istam ma akka ki singing anthe kuda istam oka choice eyyandi akka
@pasulamachagiri8353
@pasulamachagiri8353 4 жыл бұрын
Ni sagas supar aka
Whoa
01:00
Justin Flom
Рет қаралды 45 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 10 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 85 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 165 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 45 МЛН