Gaana of Republic - Lyrical | Sai Tej, Aishwarya Rajesh, Jagapathi Babu, Ramya Krishna | Mani Sharma

  Рет қаралды 3,850,489

Zee Music South

Zee Music South

2 жыл бұрын

Presenting the lyrical video of Gaana of Republic sung by Anurag Kulkarni, Dhanunjay, Hymath Mohammed, Aditya Iyengar & Prudhvi Chandra
To Stream & Download Full Song:
Gaana - bit.ly/3e7DPVr
JioSaavn - bit.ly/3r0dnT3
iTunes - apple.co/2UCBISS
Apple Music - apple.co/2UCBISS
Amazon Prime Music - amzn.to/3yNlTHD
Spotify - spoti.fi/3r3K7e7
KZbin Music - bit.ly/3e60zVV
Movie: Republic
Music: Mani Sharma
Lyrics: Rahman
Singers: Anurag Kulkarni, Dhanunjay, Hymath Mohammed, Aditya Iyengar & Prudhvi Chandra
Choreographer: Raju Sundaram
Starring: Sai Tej, Aishwarya Rajesh, Jagapathi Babu & Ramya Krishna
Directed by Devakatta
Editor: KL Praveen
DOP: M. Sukumar
Produced by Zee Studios & J B Entertainments
Music on Zee Music Company
#RepublicMoviesongs #SejDharamTejSongs #ManiSharmaSongs
Vi Customers Set this song as Callertune by clicking on below link:
vicallertunes.in/home
Connect with us -
/ zeemusicsouth
/ zeemusicsouth
/ zeemusicsouth

Пікірлер: 1 700
@shekartalks3272
@shekartalks3272 2 жыл бұрын
స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస...అది నీ రక్తపు సజీవ భాష...ఈ భూమి నుండి నీవు నీ చివరి అడుగు తీసే వరకు నిలుపుకోవలసిన ఒకే ఒక ధ్యాస...🚩🚩🚩
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 жыл бұрын
థియేటర్ లో ఈ సాంగ్ మాములుగా లేదు.. కేక అసలు..👌👌👌 రిపబ్లిక్ మూవీ సక్సెస్ లో మణి సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకానొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్..💓💓 సినిమా లో మంచి మెసేజ్ ఉంది.. దేవ కట్టా గారు మీకు సెల్యూట్..
@nageswararaopolepongu3274
@nageswararaopolepongu3274 2 жыл бұрын
Manisharama garu is back.....
@ProMaster-ik8qn
@ProMaster-ik8qn 2 жыл бұрын
Song Nachanivallu Okasari Head phones lo vinandi ...Song Vere level ani Mire Antaru ...That is Power of Mani Sharma Music🔥🔥🔥...We Love SDT✊
@narendravarmasusarla
@narendravarmasusarla 2 жыл бұрын
Melody bramha mani sharma...... Advance happy birthday mani sharma sir
@naaperuchinna2212
@naaperuchinna2212 2 жыл бұрын
Mani Sharma on fire 🔥🔥🔥🔥 Thaggede Ie 👈🔥🔥💥
@rameshjalla4754
@rameshjalla4754 2 жыл бұрын
Ee concept thought vachhinanduku Deva Katta gariki Music and perfect tune ki Mani Sharma gariki Lyrics ki Rahman (Raghu) gariki and for all singers ki... 👌👏👏👏
@prady38
@prady38 2 жыл бұрын
intha heavy lyrics ni simple, breezy ga communicate chesaru. Kudos to lyricist Rahman also. Actually big credit for this particular song should go to him after that to Manisharma garu, singers and ofcourse the vision behind the song, Dev sir
@premtej3574
@premtej3574 2 жыл бұрын
Celebrations start aindhi royiii... Die hard fan of dharam Tej 😍😍 Song adhiripoindhi 🖤
@manojpulgam2285
@manojpulgam2285 2 жыл бұрын
kzbin.info/www/bejne/qp7aloaJpM6beac
@premtej3574
@premtej3574 2 жыл бұрын
@@jyothsna1636 lekapothe neeku untara fans Mingeyy
@jaanujahnavi1164
@jaanujahnavi1164 2 жыл бұрын
E song ki addict avvakunda untara assalu 😜
@niranjannenavath013
@niranjannenavath013 Жыл бұрын
More than 500 times vinna Bro ina vinali ani pisthundi ❤️❤️❤️
@varaprasadlsn1339
@varaprasadlsn1339 Жыл бұрын
Me tooo
@srikanthm7120
@srikanthm7120 2 жыл бұрын
ఈ పాట అర్థం చేసుకున్న వాళ్ళు గ్రేట్ అంతే
@sairegulapati2895
@sairegulapati2895 Жыл бұрын
E song freedom gurinchaena brother
@Pavan_MBA
@Pavan_MBA 2 жыл бұрын
Advance Happy Birthday #Mani_Sharma garu
@sivareddy9632
@sivareddy9632 2 жыл бұрын
Mani Sharma garu unnaka.. music..kosam cheppukonakkarledu Mani Sharma gari music valla enno movies hit ayyay
@nani2039
@nani2039 2 жыл бұрын
Movie chaaala nacchindi Naku 70MM screen lo Tej argument chusthunte goosebumps vacchai
@siddarthmahesh7528
@siddarthmahesh7528 11 ай бұрын
Freedom compared with girl 👏 super song .very thoughtful.
@venukumar5279
@venukumar5279 2 жыл бұрын
సాంగ్ సూపర్ మణిశర్మ మళ్లీ ఇరగదీశాడు జై మణిశర్మ
@enarendranaik
@enarendranaik 2 жыл бұрын
Jai Guruji Manisharma sir Musical ♥️
@umashanker9135
@umashanker9135 2 жыл бұрын
When ever the combo repeats Anurag 😍+Mani sharma🤩 =🔥⚡
@kaizen5260
@kaizen5260 2 жыл бұрын
Big fan of sai dharm tej
@harikasurampudi7227
@harikasurampudi7227 2 жыл бұрын
Sdt action + Mani sharma Music + Devakatta direction =Blockbuster 🥳🥳
@praveenkodali8630
@praveenkodali8630 2 жыл бұрын
Music instruments veriations ఇవ్వడం లో కింగ్ ఓన్లీ మణి శర్మ..... Dsp తమన్. లవల్ల కూడా కాదు .... జై మణి శర్మ
@devoteeofpspkteluguhindist5846
@devoteeofpspkteluguhindist5846 2 жыл бұрын
Modda la thaman gaaniki assal kaadu
@saireddychinnapapayyagari110
@saireddychinnapapayyagari110 2 жыл бұрын
ఈ లిరిక్స్ అర్దం చేసుకునే స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ...చాలా ఏళ్ళ తర్వత ఒక స్వేచ్ఛ పోరాట గీతాన్ని ఈ జనరేషన్ కి తగ్గట్టుగా రాసారు...no word's just wow 📷🙏
@krishnagoggi233
@krishnagoggi233 2 жыл бұрын
Yes bro
@vjysfeel6676
@vjysfeel6676 2 жыл бұрын
What a song... Manaki enka independence raledu ani bhalegaa chepparu... Super lyrics.. avarina vinte normal folk song lane undi but... Patriotic Folk song superb ManiSharma & Deva Katta Garu
@varunkumarpeela7681
@varunkumarpeela7681 2 жыл бұрын
A lyrics ki, Mani sharma gari music ki, Tej Anna dance ki take a bow
@venunani7208
@venunani7208 2 жыл бұрын
Anni songs vinagaane ekkavu konni vinaga vinaga nachchuthaai.... MANI SHARMA 🔥
@nagaraju8500
@nagaraju8500 2 жыл бұрын
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో నా ప్రాణంలోని ప్రాణం నా దేహంలోని దాహం నా మౌనం పాడే గానం నా ప్రశ్న సమాధానం అది అందమైన అందరాని కన్నెరా లక్ష అక్షరాలు రాయలేని కవిత రా ఈ ప్రపంచమే కోరుకునే అతివరా పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా నా కళ్ళలోన రంగుల కల రా… నా కళ్ళలోన రంగుల కల రా… నా ఊహలకే ఉనికే తనురా నా బ్రతుకులోనా భాగం కదరా నా ఊపిరికే అర్థం తనురా ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే అంతలోనే తెలిసిందని మాయమైపోయిందని ముందుకన్నా ముప్పువున్న పంజరానా ఉన్నదని అసలెక్కడుందో తెలియకుంది చూడరా అది లేక మనిషికింకా విలువేదిరా ఏ పోరాటంతో దానిని చేరాలిరా ఆ.. ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో అనాదిగా ఎవడో ఒకడు అది నాకే సొంతమంటూ నియంతలై నిరంతరం చెరలో బంధించారు ఉ… రెక్కలని విరిచేసి హద్దులనే చెరిపేసి అడిగే ప్రతి ఒక్కడిని అణిచి అణిచి వేసినారు నరజాతి చరిత్రలో నలిగిపోయెరా చల్లారని స్వాతంత్ర్య కాంక్ష స్వేచ్చారా నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా ఆ.. కనిపించక నడిపించే కాంతిరా ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో (2)
@prashanthaldandi108
@prashanthaldandi108 2 жыл бұрын
Meaning cheppu bayya
@pranaytony
@pranaytony 2 жыл бұрын
సంగీతం అంటే ఏంటో తెలుసుకున్న రోజు, మీ పుట్టిన రోజు, గురువు గారు! శ్రీ ఎనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ స్వరబ్రహ్మ మణిశర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు!! మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడిని పూజిస్తూ, మణిశర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు! A Very Happy, Healthy & Prosperous Birthday to the one and only Swarabrahma Manisharma garu!💐
@TodayTalkies
@TodayTalkies 2 жыл бұрын
chala fresh gaa vundi song ...tej fans oka like vesukondi
@afakafzal3128
@afakafzal3128 2 жыл бұрын
Sai dherem tej your acting smile very cute 💕😁😁🍓🍑🍑🍓😄😊
@Sunny-pd7hw
@Sunny-pd7hw 2 жыл бұрын
పాటలోని లిరిక్స్ అర్థము చేస్కోలేకపోతే ఈ పాట మీకు నచ్చదు. ఎన్నో శతాబ్దాల పోరాటం తర్వాత తెచ్చుకున్న "స్వేచ్ఛ" ఇప్పుడు ఎక్కడ ఉంది అని కొంటెగా రాసారు. ఇక్కడ పిల్ల అంటే సమాజాన్ని,ప్రజాస్వామ్యాన్ని,స్వేచ్చని అమ్మాయితో పోల్చారు. అర్థము చేసుకోడానికి ప్రయత్నించండి🙏🏻
@balajisvp7232
@balajisvp7232 2 жыл бұрын
Well said
@bhavyasree326
@bhavyasree326 2 жыл бұрын
Get well soon tej miru malli healthy ga vochi ilanti manchi projects inka cheyalani baba ni prayer chesthunnam
@saraladevigurram626
@saraladevigurram626 2 жыл бұрын
Most underrated song and most underrated movie. Best movie which I have seen . This particular movie shows ground reality of ias officers
@ramnaidu5002
@ramnaidu5002 2 жыл бұрын
Hit 🎥 film
@KIRANKUMAR-hq1su
@KIRANKUMAR-hq1su 2 жыл бұрын
MY ALL TIME FAVORITE SONG AND MUSIC
@sreekanthp6472
@sreekanthp6472 2 жыл бұрын
ఎయ్ రా రో ఎయ్ రా రో ఎయ్ రో ❤❤❤😘
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏
@gani9191
@gani9191 2 жыл бұрын
Super Bro
@sowjanyab4900
@sowjanyab4900 2 жыл бұрын
Mi opikaki🙏
@surendralovely
@surendralovely 2 жыл бұрын
Fst Mani Chiru comb bavagaru mve start TFI ever green👌
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 2 жыл бұрын
Super bro nice
@RemarkableStudies
@RemarkableStudies 2 жыл бұрын
నీకు take a bow.
@aariv529
@aariv529 2 жыл бұрын
Only legends can understand the lyrics❤️
@sumanthchavan2111
@sumanthchavan2111 2 жыл бұрын
SDT ki Oka manchi movie padale kani STAR HERO avuthadu 😍😍🤩🥳
@shashaintell
@shashaintell 2 жыл бұрын
Lyrics iragadeesav bhayya ... Daaniki thodo manisharma music... Legend Melody Brahma is back....Welcome back Mani gaaru... All the best
@tribuvansarakam6941
@tribuvansarakam6941 2 жыл бұрын
So addictive and excellent meaning.... Who are here before thyview? And noticed that the movie is underrated....
@telugodikeka8367
@telugodikeka8367 2 жыл бұрын
నేను మొదట అమ్మాయి గురించి అనుకున్న, కాదు ఇది స్వేచ్ఛ (ఫ్రీడమ్) గురించి అని రెండో చరణం విన్నాక అర్ధం అయింది.
@ramleelanath8112
@ramleelanath8112 Жыл бұрын
Song antha total politics meedha ne a politics valla mana freedom poindhi ani
@swathiraj7124
@swathiraj7124 2 жыл бұрын
ఒక్క పాటలో మన బతుకులు ఎలా ఉన్నాయో చెప్పకనే చెప్పారు 🇮🇳🇮🇳🇮🇳🔥 All the best ధరమ్ తేజ్ అన్నా మాస్ రాజా ఫ్యాన్స్ 🇮🇳🇮🇳
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 2 жыл бұрын
Mani Sharma is on fire.. 🔥🔥
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 2 жыл бұрын
Super song manisharma garu👍
@user-fk5cy6lq5h
@user-fk5cy6lq5h 2 жыл бұрын
0pl
@stalinsangi8459
@stalinsangi8459 2 жыл бұрын
మణిశర్మ గారి అభిమాని ఇక్కడ✊✊✊✊
@enarendranaik
@enarendranaik 2 жыл бұрын
Yes
@ravitejaraviteja5148
@ravitejaraviteja5148 2 жыл бұрын
Evadu adigarra ninnu
@stalinsangi8459
@stalinsangi8459 2 жыл бұрын
@@ravitejaraviteja5148 Neekevvad Cheppindura na batta
@johnsonraj6589
@johnsonraj6589 2 жыл бұрын
Andaru songs baledu antunaru Manisharma Garu Story ki thagathu music istaru Chala unique untadi..fresh feel Melody brahma 🎻💕 Bgm king 🥁💥
@praharshmoka7372
@praharshmoka7372 2 жыл бұрын
Loving ❤️ SAI DHARAM TEJ & MANI SHARMA...........
@Romasachin
@Romasachin 2 жыл бұрын
Mani Sharma garu in on 🔥...chala Movies ke thopuuu music esthunaru..🥰
@vineethreddyaindla9104
@vineethreddyaindla9104 2 жыл бұрын
Waiting Tej anna wishing you a speedy recovery ❤️
@Vidyasagar_devil612-
@Vidyasagar_devil612- 2 жыл бұрын
Manisarma gaari music ante anthe mari ...katti padestaaru mani sarma gaaru.......❤️❤️❤️❤️
@deshapathisrinivassharma7503
@deshapathisrinivassharma7503 2 жыл бұрын
I wish you a all the best to the republic team
@venkatshashidhar5603
@venkatshashidhar5603 2 жыл бұрын
Mass song ni melody ga marchadam okka manisharma garike sadyam avutundi.
@srikanthreddyanugu17
@srikanthreddyanugu17 2 жыл бұрын
Manisharma music never dominates the lyrics of the songs and also he never miss the melody in any songs even in mass songs that's his speciality. He is the no1 music director in Tollywood.
@indrishiyt9638
@indrishiyt9638 2 жыл бұрын
Actually i am sai tej fan ee song 1st time vinetappudu nacchaledu but malli malli play chesa ippudu idi na favorite song lyrics about independence 1st meeru ee song vinte malli play cheyandi jai sai tej
@rashmikamandanna4123
@rashmikamandanna4123 2 жыл бұрын
I'm always a fangirl of #manisharma sir.. 😊😊💙
@chaitanyakrishna6074
@chaitanyakrishna6074 2 жыл бұрын
Worst lady you are
@kumarin5066
@kumarin5066 2 жыл бұрын
@@chaitanyakrishna6074 she is the top actress.
@luckyrecipe8736
@luckyrecipe8736 2 жыл бұрын
Hi
@mashupmoon8435
@mashupmoon8435 2 жыл бұрын
Hi rsshuuu
@srinivaschowdary6978
@srinivaschowdary6978 2 жыл бұрын
Hii
@seateach9076
@seateach9076 2 жыл бұрын
I don't understand why other citizens dislike the song, might be they didn't understand. Please listen again na Definitely you'll understand 🙏🙏🙏 Kudos to the lyrist Rahman ji
@pavanyengalsetty5031
@pavanyengalsetty5031 2 жыл бұрын
Your right bro. Who have revolution taught will understand the song clearly. Hats off lyrical writer.Jai Hind.
@pavanyengalsetty5031
@pavanyengalsetty5031 2 жыл бұрын
The theme of the song is freedom and rights.
@porashistorydqq8878
@porashistorydqq8878 2 жыл бұрын
I'm the biggest fan of sai tej Anna, all the best to this movie also, in know u are the best hero in mega compound, such a hard worker person sir , wish you all the best , this movie get bigger hit 😍😍
@avinashdhfm9667
@avinashdhfm9667 2 жыл бұрын
Mani sharma❤🔥garu
@madhuKotipalli
@madhuKotipalli Жыл бұрын
చాలా అద్భుతమైన పాట ఇది, మన భారత దేశంలో స్వేచ్చ మరియు ప్రజాస్వామ్య పరిస్థితులు గురించి చాలా బాగా చెప్పారు.
@nikhilmalempaty8466
@nikhilmalempaty8466 2 жыл бұрын
Manisharma garu 🙏🙏🙏🙏 , sai Dharma tej 👍👍👍hit కళ కనిపిస్తుంది
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 2 жыл бұрын
Bro idoka song ah? Moddala undhi😭
@KIRANKUMAR-114
@KIRANKUMAR-114 2 жыл бұрын
@@50subscriberswithonlycomme69 qà
@luciferpinny2676
@luciferpinny2676 2 жыл бұрын
E song lo edho magic undayya.....em magic chesavayya manisharma 🙏
@abcgaming797
@abcgaming797 2 жыл бұрын
I was listening with my ear phones and when the song starts I felt really amazing
@pappuraju9349
@pappuraju9349 2 жыл бұрын
Big fan of Mani Sharma
@user-nd8hf6fr1v
@user-nd8hf6fr1v 2 жыл бұрын
మణిశర్మ గారి సంగీతం సూపర్ 👌👌👌
@keelumohanrao9380
@keelumohanrao9380 2 жыл бұрын
#Republic waiting for movie 🎥 From #Odisha
@nandhuparasa5967
@nandhuparasa5967 2 жыл бұрын
SDT😎 .....All the best "Republic team"...
@hariprabha5054
@hariprabha5054 2 жыл бұрын
Same to you Tej👍❤️
@SSK2835V
@SSK2835V 2 жыл бұрын
Hi
@SSK2835V
@SSK2835V 2 жыл бұрын
Super
@chyadagiri1869
@chyadagiri1869 2 жыл бұрын
Supreme always... Yeyrararo yero devakkatta our hero will be change the public mind set atleast some..
@sparkergaming6633
@sparkergaming6633 2 жыл бұрын
All the best my hero
@Journeywithanil143
@Journeywithanil143 2 жыл бұрын
1st tym 🙄 2nd tym 😀 3rd tym 🤗 4th tym addicted 🤙
@sasidharsurampudi4974
@sasidharsurampudi4974 2 жыл бұрын
Mani sharma fans like 👍👍💛
@sriram2603
@sriram2603 2 жыл бұрын
This song has 2 types of variations .. the angry of our voice about country.. and the boy true love for a girl after broke up.. really the blending of both is most satisfying like the movie the song is most underrated.. mani sir music🤩🤩🤩🤩🤩😎😎😎😎
@pleaseokay9982
@pleaseokay9982 2 жыл бұрын
🤔🤔🤔 Love for our Bharath Mata
@pleaseokay9982
@pleaseokay9982 2 жыл бұрын
The teachings of Democracy by Deva Katta Garu via movies is 🔥🔥🔥
@rockstarram5718
@rockstarram5718 2 жыл бұрын
Ee song vinadaaniki chala opika kavali bayya 🙏🙏🙏
@saidsk9149
@saidsk9149 2 жыл бұрын
Ndhuku
@gdinesh7950
@gdinesh7950 2 жыл бұрын
Nijamenayya pullarao
@banukammili2742
@banukammili2742 2 жыл бұрын
Ma anna cinema blockbuster ayyi tyre 1 hero ki vellali
@pushadapupradeepkumar2019
@pushadapupradeepkumar2019 2 жыл бұрын
😎😁😁😁😄😄
@VIHARI6677
@VIHARI6677 2 жыл бұрын
మణిగారే సినిమాను సగం success చేస్తారు,nice song
@alev4567
@alev4567 2 жыл бұрын
que idioma es amor
@RemarkableStudies
@RemarkableStudies 2 жыл бұрын
తినగ తినగ వేము తియ్యనుండు వినగ వినగా ఈ పాట శ్రావ్యంగా ఉండు 💗💗
@anilkumarreddyreddy2779
@anilkumarreddyreddy2779 2 жыл бұрын
Manisharma music ki oka like chesukondii 👍👍👍
@ravitejarayudu1195
@ravitejarayudu1195 2 жыл бұрын
recent days happy to see the music director card MANI sir name....rock always...
@ITSMENOTVFUG21
@ITSMENOTVFUG21 2 жыл бұрын
Get well soon tej 😭😭
@Myspace1
@Myspace1 2 жыл бұрын
Sai darma tej talking about his bike and helmet .... Pspk taking care .... kzbin.info/www/bejne/mIG5f6iKeaiXecU
@Anji-Reddy
@Anji-Reddy 2 жыл бұрын
Deva katta garu pls do movies continue s atleast one per year sir. U have a separate fan based sir. If is it hit or flop, it's not a matter v enjoying ur movies
@pleaseokay9982
@pleaseokay9982 2 жыл бұрын
The teachings of Democracy by Deva Katta Garu via movies is 🔥🔥🔥
@bhargavram1172
@bhargavram1172 2 жыл бұрын
Advance Happy birthday Music Brahma, Manisharma sir💐🔥
@adlslah6720
@adlslah6720 2 жыл бұрын
Biggest fan of sai tej from kerala
@g.rakesh5011
@g.rakesh5011 2 жыл бұрын
from andhra mee
@adlslah6720
@adlslah6720 2 жыл бұрын
@@g.rakesh5011 iam from kerala
@MRevathiMRevathi-ft6ht
@MRevathiMRevathi-ft6ht 2 жыл бұрын
Iam also
@adlslah6720
@adlslah6720 2 жыл бұрын
@@MRevathiMRevathi-ft6ht from where
@MRevathiMRevathi-ft6ht
@MRevathiMRevathi-ft6ht 2 жыл бұрын
TS
@jagadeeshcherukuri
@jagadeeshcherukuri 2 жыл бұрын
తెల్లవాడిని ఎదిరించి నల్లని చీకట్లో నుంచి పిల్లను (దేశానికి స్వాతత్య్రం సాధించి) విడిపించి సంబరాలు చేసుకుంటే అంతలోనే తెలిసింది మాయమయి పోయిందని ముందు కన్నా ముప్పు ఉన్న పంజరాన (అవినీతి, కుళ్ళు రాజకీయాలు, లంచగొండితనం... దేశం ప్రమాదం లో వుంది) ఉన్నదని. Lyrics, music chala బాగుంది.
@rameshtsr7612
@rameshtsr7612 2 жыл бұрын
Super
@vinaybezawada2564
@vinaybezawada2564 2 жыл бұрын
ఒక పాటలో అర్థాన్ని మంచిగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియడానికి మీరు వివరించిన తీరు చాలా బాగుంది...
@katuribhanuprakash8428
@katuribhanuprakash8428 2 жыл бұрын
E song mani sharma garu padite bagundadi ayana voice lo chala bagundi.song rayinchakunda tune chayaste frist bagundadi.
@aabrothers7699
@aabrothers7699 2 жыл бұрын
Get well soon bro😢😢
@learnershubtelugu250
@learnershubtelugu250 2 жыл бұрын
First I thout he is singing about a girl later I learnt that girl is no other than our mother India.
@pleaseokay9982
@pleaseokay9982 2 жыл бұрын
The teachings of Democracy by Deva Katta Garu via movies is 🔥🔥🔥
@avengers3273
@avengers3273 2 жыл бұрын
freedom
@julayikiran5106
@julayikiran5106 2 жыл бұрын
Song Mathram slow poison la ekuthundi Mani Sharma garu rocks 🤙🔥🔥🔥🔥
@sumanthchavan2111
@sumanthchavan2111 2 жыл бұрын
This movie change the SDT carrier pakka block buster 🥳💥💥💥
@chaitanyasunkara6115
@chaitanyasunkara6115 2 жыл бұрын
Super, first time vinagaaney nachindhi song super Manisharma garu..
@ismailbasha2210
@ismailbasha2210 2 жыл бұрын
ఈ సారి ఈ సినిమా తో saitej బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అని కోరుకుంటున్న...బన్నీ ఫ్యాన్స్
@venunani7208
@venunani7208 2 жыл бұрын
Ippudu ilaane song baaledhu Negative comments pedathaaru kontha kaalam tharvaatha underrated song ani antaaru... Who are MANI SHARMA sir's Fans here
@psychokingz2576
@psychokingz2576 2 жыл бұрын
Ha s bro you are correct
@venunani7208
@venunani7208 2 жыл бұрын
@@psychokingz2576 Mani Sharma always Rocks
@ganesh_chettis_gvmodrengre1883
@ganesh_chettis_gvmodrengre1883 2 жыл бұрын
Mani Sharma garu me route separate Super 😘😘💕💕
@santhu-uy6jl
@santhu-uy6jl 2 жыл бұрын
Sai Tej anna fans....
@karunyamadhu
@karunyamadhu 2 жыл бұрын
Excellent undi song freedom gurinchi lyrics bagunnayi
@keelumohanrao9380
@keelumohanrao9380 2 жыл бұрын
Super 👌 ఉంది....! #Lyrics
@manikantasharmayenugu1058
@manikantasharmayenugu1058 2 жыл бұрын
This song is thousand times far better than RRR song jai mani Sharma
@yaswanth2332
@yaswanth2332 2 жыл бұрын
Do anyone call this a song?
@ansv8028
@ansv8028 2 жыл бұрын
@@yaswanth2332 ne number cheppu raa gotle badcav
@ntrdurgaprasad5824
@ntrdurgaprasad5824 2 жыл бұрын
Babu moosuko
@yaswanth2332
@yaswanth2332 2 жыл бұрын
@@ansv8028 ni number cheppara ra.nene call chestha.kodathe theniki paniki raavu.nenu ninnu amina annana.extralu cheyakunna po pakkaki.
@ansv8028
@ansv8028 2 жыл бұрын
@@ntrdurgaprasad5824 nuvu musko raa mantle gotle
@chinnavenkat7192
@chinnavenkat7192 2 жыл бұрын
Exllent song... After listening many times you will get to know....
@shareefshaik1272
@shareefshaik1272 2 жыл бұрын
ManiSharma Jiii🖤😊
@murthymgsn
@murthymgsn 2 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్. ఇప్పటి ఏపీ ప్రజలకి సరిగ్గా సరిపోతుంది.
@bharath950
@bharath950 2 жыл бұрын
Jai Devudu
@dhanalakshmikp9951
@dhanalakshmikp9951 2 жыл бұрын
Super hit pakka
@srikanthm7120
@srikanthm7120 2 жыл бұрын
Excellent song freedom gurinchi
@rakshithasai3544
@rakshithasai3544 2 жыл бұрын
Sai dharam tej ❤️
Когда на улице Маябрь 😈 #марьяна #шортс
00:17
🇮🇩Let’s go! Bali in Indonesia! 5GX Bali
00:44
ISSEI / いっせい
Рет қаралды 31 МЛН
顔面水槽がブサイク過ぎるwwwww
00:58
はじめしゃちょー(hajime)
Рет қаралды 125 МЛН
Padikkathavan - Hey Vetri Velaa Video | Dhanush | Manisarma
4:26
SonyMusicSouthVEVO
Рет қаралды 23 МЛН
Chitralahari - Prema Vennela Telugu Lyric Video | Sai Tej | Devi Sri Prasad
3:41
Rangasthalam Video Songs | Ranga Ranga Rangasthalaana Full Video Song | Ram Charan
4:32
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:22
RAKHMONOV ENTERTAINMENT
Рет қаралды 1,2 МЛН
Asik - Body (Lyrics Video)
2:42
Rukh Music
Рет қаралды 627 М.
Қайдағы махаббат
3:13
Adil - Topic
Рет қаралды 140 М.
Body
2:38
Asik - Topic
Рет қаралды 281 М.
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 132 М.