చాలా చాలా బాగా పాడారు అన్న మీ గొంతు బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో రాయాలి ఇలాంటి పాటలు ప్రజలు ఎంతో ఆకట్టుకుంటాయి ప్రజల కోసం ఇంకా మీలాంటి గొంతు కావాలి
@mathsyagirigoud81225 ай бұрын
Frist time anna మిమల్ని చూడడం ఇంత అ్భుతంగా పాట పాడారు ఫ్యాన్ ఆఫ్ you anna Thank you నల్లమల మురళి అన్న గారు
@RamuJangiti-t3k5 ай бұрын
✍️✍️✍️గద్దర్ అన్న కథను కళ్ళకు కట్టినట్టుగా రాసినటువంటి పాడిన అటువంటి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు మన ప్రజా యుద్ధనౌక అన్న గారు చేసినటువంటి మేలు తిరగబడి ప్రశ్నించిన అటువంటి తీరు ఎన్నటికీ తెలంగాణ గడ్డ మరిచిపోదు రేపటి తరం కూడా గద్దర్ అన్న గల మై పుట్టుకొస్తుంది జోహార్ గద్దర్ అన్న కి జోహార్ జోహార్🚩🚩🚩
@munivenkatappamp9364 ай бұрын
😊
@rameshsangapaga34802 ай бұрын
😊
@gallelachramudu85845 ай бұрын
నల్లమల మురళన్న ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్న???? మొత్తం నీ ఆటపాటలతో గద్దర్ జీవితాన్ని చుపించావు
@Bunny-w9f4 ай бұрын
మా జీవితం విప్లవంలో మునిగిపోయింది ఒక నక్సలైట్ గా బతికిన గద్దర్ అన్న నేను తండ్రి కొడుకులు ఇలాంటి సంబంధం నా పాట డబ్బుల కొరకు కాదు గద్దర్ అన్న కొరకు పాడాను నేను విప్లవ పార్టీలో నుంచి వచ్చాను గద్దర్ అన్న అంటే ఇష్టం నేను అంటే గద్దర్ అన్న కిష్టం మా ఇద్దరి కలయిక జన్మజన్మల బంధం
@RathodRaju-u2q4 ай бұрын
Me lanti vallu arudu ga untaru anna@@Bunny-w9f
@karthikbandela29735 ай бұрын
గద్దర్ అన్న జీవితాన్ని గద్దర్ అన్న ఆటపాటలు తెలంగాణ ప్రజలకు బ్రతుకుతెరువు ఉద్యమాలను కళ్ళకు కట్టినట్టు పాట రాశావ్ బాబాయ్ నువ్వు ఈ విధంగానే ఎదగాలని మీ అన్న కొడుకు కార్తీక్ అభినందిస్తూ.... జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ అన్న
@pagudalavishnu26354 ай бұрын
S
@sprasad25825 ай бұрын
నల్లమల ముద్దు బిడ్డ మన మురళీ అన్న కి జోహార్లు ....సూపర్ లిరిక్స్ ....
@ManthatiGopi5 ай бұрын
నల్లమల్ల టైగర్ సింగర్ ఆయిల్ రైటర్ మురళి అన్న గారికి ధన్యవాదాలు సూపర్ సాంగ్🎉🎉🎉🎉🎉 మీ తమ్ముడు మంతటి గోపి మాదిగ తెలంగాణ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు
@KVyshanavipraya15 ай бұрын
మురళి అన్న నువ్వు సూపర్ అన్న గద్దర్ అన్న నిత్యం ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడన్న
@SASFOLKSONGS3 ай бұрын
ఒక పాట వ్రాయాలంటే ఆ పాటకు ప్రాణం పోయాలంటే మీ ఈ సాంగ్ వింటే...కొంత మంది రచయితలు.గాయకులు. మిమ్మల్ని కచ్చితంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని నమ్ముతున్న sir సూపర్ 🙏🏻💐
@eshwarbolle16845 ай бұрын
చాలా బాగుంది మురళి. సులభమైన పదాలతో గద్దర్ అన్న జీవితాన్ని ప్రజల కళ్ళ ముందు ఉంచావు. ప్రజలతో మమేకమైన ప్పుడే ఇలాంటి పాటలు ఉద్భవిస్తాయి. యు ఆర్ గ్రేట్ మురళి. కామ్రేడ్ గద్దర్ కు వినమ్రంగా విప్లవ జోహార్లు.
@chandubcm96645 ай бұрын
గద్దర్ అన్నా ఎలాగైతే సులభమైన పదాలతో పాటను అల్లి పాడుతాడో....మీరు పాడుతుంటే కూడా అలాగే ఉంది అన్నా....👌👌
@malleshkonduru3725 ай бұрын
100% గద్దర్ అన్న ఆలోచనని ఆవిష్కరించారు మురళీన్న 💐✊
@basheerbasheer62234 ай бұрын
@@malleshkonduru372in the same as well in my mind is the reason behind you so I will not e
@gurumurthyyerra36995 ай бұрын
Congratulations alludu Muraligaru🎉🎉🎉🎉ur lirics and voice is superb 👌👌👌
@shivakumarpeeka39765 ай бұрын
గద్దర్ అన్న తన చావు గురించి పాట పాడినట్టు మళ్ళీ మురళి అన్న గానంతో గద్దర్ అన్న తన జీవితా పయనం గురించి మన మధ్య వచ్చి స్వయంగా వచ్చి పాడినట్టు ఉంది 🙏🙏
@shravanmamidi13355 ай бұрын
గద్దర్ అన్న జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న 🙏🙏🙏... జోహార్లు ప్రజా యుద్ధ నౌక.... ✊✊✊
@jakkishivakumar29895 ай бұрын
అన్న సంగీతం సూపర్ గా ఉంది అన్న లిరిక్స్ సూపర్ రాసినావ్ అన్నా 🙏🙏
@LaxminarayanaKalmula5 ай бұрын
నల్లమల సింగర్ మురళి గారికి గద్దర్ అన్న జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా పాటగా మార్చి అద్భుతంగా పాడిన నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు🎉🎉🎉🎉
@సింగిడి-ద7బ5 ай бұрын
సాహిత్యం, గానం బాగుంది, ట్యూన్ మాత్రం గద్దర్ అన్న దే.
@athidhibricks77195 ай бұрын
గద్దర్ అన్న మీద వచ్చిన సాంగ్స్ అని ఒక్క ఎత్తు అయితే ఈ సాంగ్ ఒక ఎత్తు చాలా చాలా బాగా పాడారు❤ ఉద్యమ వందనాలు 🙏
@sampathreddy16325 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤❤❤ జోహార్ జోహార్ గద్దర్ అన్న ✊🏻✊🏻✊🏻
@user-ml7qd2yj9b3 ай бұрын
గద్దర్ అన్న నాకు ఎంత ఇష్టమంటే నేను చెప్పలేను తెలంగాణ అచ్చులు కారణము గద్దర్ అన్న అది పబ్లిక్ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఏం చేద్దాం లేడు గద్దర్ అన్న
@guddatibalraju64485 ай бұрын
కామ్రేడ్ గద్దర్ అన్న పై అద్భుతమైన పాట పాడిన నల్లమల ముద్దుబిడ్డ కీ వందనాలు ❤❤❤🎉
@samaramesh55305 ай бұрын
జోహార్లు అన్న నీకు
@rajeshpandiri36924 ай бұрын
లల్సలామ్ మురళి.. ప్రజా సమస్యల పై గళ మెత్తుతు ఇంకా ఎన్నో పాటల తో ప్రజల ముందుకు రావాలి అని కోరుకుంటూ లల్ సలాం మురళి అన్న
@saddamhaseenahaseenahussai89732 күн бұрын
Johar sambashivanna
@GaddamBhaskarbabu5 ай бұрын
ఎంతో అద్భుతంగా పాటను రాసినందుకు నా పాదాభివందనం 🌹🌹💞❤❤❤
@Bunny-w9f3 ай бұрын
మా అత్తగారు గంధం వాళ్ళు నా భార్య గంధం ఆడపిల్ల
@pasunurijampaiah51935 ай бұрын
అన్న మీ రచన మీ గానం... అద్భుతం పాడే విధానం 👌అన్న జోహార్ గద్దరన్న... ✊💐
@newsgaregesanjeevyedlaamba25282 ай бұрын
I love you murali anna. ఉద్యమంలో మిమ్మల్ని చూసిన మురళీ అన్న పాటకు నిజమైన ప్రాణం పోషినవు. అన్న
@venkateshwarlupenimella96515 ай бұрын
నల్లమల మురళీ... అన్న ఉద్యమ వందనాలు
@beatsofsociety61882 ай бұрын
గద్దర్ సర్ గురించి ఈ తరం యువకులకు తెలియచేసేలా చాలా బాగా పాడారు సర్ ❤❤
@SongsNews15 ай бұрын
జోహార్లు గద్దర్ అన్న కు.. గద్దర్ అన్న జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్లు అందరికీ అర్థం అయ్యేటట్లు బాగా రాశారు ,ఇంకా బాగా పాడారు అన్న
@shivashankarmarpally93503 ай бұрын
ముందుగా మీ టీమ్ సభ్యులకు ధన్యవాదములు.. Super మ్యూజిక్.. సూపర్ సాంగ్.. ఎక్సలెంట్ ✊🤝
@nagendraprasad67145 ай бұрын
జోహార్ గద్దర్ అన్న మురళి అన్న పాట వింటే గూస్బంస్ వస్తున్నాయ్
@prashanthgare9295 ай бұрын
అన్న ని పాటకు నా పదివేల శానర్థులు.. 🙏🏻🙏🏻
@sdswmusic89485 ай бұрын
Murali Anna....miru padina e patA prathi గుండెను తకేలా ఉంది..... గద్దర్ అన్న మీకు జోహార్లు......
@ManaBhoomi-q6w5 ай бұрын
Murali Anna. Super song thank you Anna. 100 times vinna. ❤
@SrikanthDurgam-jl7ek5 ай бұрын
ఈ పాట మీరు పడుతుంటే పెద్దయన గురించి ఇంకా ఉంటే బాగుండు అనిపించింది మురళి అన్న గారు
@madhukudukala519Ай бұрын
ఆబ్బ సూపర్ సాంగ్ అన్న ఇలాంటి పాటలు మరి ఎన్ని పడాలని కోరుకుంటున్నాను 🤝💐💐
@HarshithBathula-s4bАй бұрын
Nallamala murali anna nipata supar anna lnkka manche patalu padali gadhar🚩✊🏻
@malleshyadhav-19795 ай бұрын
Superb song voice chala bagundhi
@Bhajar5 ай бұрын
లాల్ సలాం మురళి అన్న ✊✊✊✊✊✊✊✊✊✊✊✊ సూపర్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@samasrinu86745 ай бұрын
Suppar bava...✊
@mauryaboya7875 ай бұрын
Super dong Anna సెల్యూట్
@kumarpulakaram58075 ай бұрын
జయహో తెలంగాణ గద్దరన్న✊✊✊
@rajupusala36105 ай бұрын
Excellent song Anna 👏👏👏
@గౌతమ్న్యూస్015 ай бұрын
గద్దర్ అన్న నిజమైన వారసుడు నల్లమల్ల జూనియర్ గద్దర్ మురళి ✊✊✊
@dasarikeshavadasarikeshava74595 ай бұрын
సూపర్ మురళీ
@basadanagaraju19645 ай бұрын
గద్దర్ అన్న కు జోహార్ ✊
@RamuluMadari2 ай бұрын
Murali Anna super ga padutunnaru, meemmulanu chustunte Gaddar Anna gurtukostundu ,meeku Maa jaibheemulu Anna
@hanmanthubatte26044 ай бұрын
గద్దర్ అన్న ఒక విప్లవ కవి. పేదోడి ఎదను ముద్దాడుతూ , నెలరాలిన ఎర్ర సింధూరం. సూపర్ సాంగ్ మురళీ అన్న.జై గద్దర్
@durgaprasadofficial67555 ай бұрын
Super lyrics singing music veraleval❤
@rajunaikjanavathu62693 ай бұрын
Nenu daily venta 200sarllu nice Jai gadder ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajunaikjanavathu62693 ай бұрын
Super song murli garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@narasimhanaramalla4 ай бұрын
పొడుస్తున్న పొద్దు.. అస్తమించింది .. రేపటి పొద్దుయి తిరిగొస్తావుగా!! గద్దర్ అన్న ..... పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి అడవి బాటబట్టి అన్న ల్లో కలిసి సగం జీవితాన్నిఅడవిలో గడిపి గుండెల్లో తుపాకి గుండును మోస్తూ చివరగా అంబేద్కర్ ఆలోచన విధానంలోబడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజావాగ్గేయకారులుగా ఎందరికో పాటల గురువుగా తన ఆట పాట ఎప్పుడు అణగారిన వర్గాల వైపు మాత్రమే ఉంటుందని చెప్పిప్రజల కోసం పోరాటం చేసి ప్రజాయుద్ధనౌక బిరుదు పొందిన మహోజ్వల ఉద్యమ తార నేడు నేడు కన్నుమూయడం యావత్ బలహీనవర్గాల ప్రజలకు తీరని లోటు పీడీత వర్గాల కోసం మీరు చేసిన పోరాటంకు మీకు మేము ఏమిచ్చినా తక్కువే మీరు ఇకలేరనే వార్త మా హృదయాన్ని కలచిచేస్తుంది మీ పాదాలకు ఉద్యమాభివందనాలు . జోహార్ గద్దర్ అన్న .... జోహార్ .... జోహార్ ....🙏🙏🚩🚩🚩🚩🚩
@ASHWINIP-o8g5 ай бұрын
Super babai....
@darlingSrinu45 ай бұрын
సూపర్ పాట ✍️
@sivabhukya78233 ай бұрын
జోహార్ గద్దర్ అన్న జోహార్ 🎉🎉
@VenkatPothuraju-d3z3 ай бұрын
పాట చాలా బాగుంది ❤❤
@odelubandi96375 ай бұрын
పాఠారాసిన అన్న గారికి లాల్ సలాం
@azeemsultan50505 ай бұрын
ముడు రోజుల నుండీ పాటు వింటున్న కాని మోజుతిరుతా లేదు సుపర్ మురళి అన్న ...జోహర్ గద్దర్ అన్న ఉద్యమా అభివందనాలు
@BabubhaiTelangana2 ай бұрын
Same bro
@uvcreatives5484Ай бұрын
Same feeling ninu 6 days nudi వింటున్న
@rameshnagapuri36445 ай бұрын
✊ Gadar ek Jo har
@lingamsinger6235 ай бұрын
Supar song murali anna👌👌🙏🙏
@anjaiahs90965 ай бұрын
He is the Hero of Telangana State.
@sadanandamchoppari69352 ай бұрын
Super anna ❤❤❤
@SumanrajShaganti5 ай бұрын
Super song broi, inthamachii galam vundii anna niku ippatiu society gurinchi kudaa rayandii song padandi mii voice cherali gaddhar kadikii...
🎉 అన్నా మురళి అన్న చాలా బాగా పాడినవి హ్యాట్సాప్ అన్న లాల్ సలాం అన్న
@chsaidulu85485 ай бұрын
💐🌹🙏Miss u Gaddar Sir 🙏🌹💐✊
@sridhark87523 ай бұрын
Nallamalla Murali Anna super ❤
@valsashiva55305 ай бұрын
Super anna
@vikramgoud0116Ай бұрын
Super గొంతు అన్న 🙏🙏 మీ కోల. విక్రమ్ గౌడ్ గౌడ ఐక్య సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్@@ (తండ్రి కామ్రేడ్ కోల. శంకర్ (PDSU 1985-1990) ఆలేరు )🙏🙏🤝🤝🤝
@MadhavCreatives5 ай бұрын
Johar gaddar anna. Thanks murali anna
@evjohnson93413 ай бұрын
Super,Song,,ChaLa,bagundhi❤from,,,keraLa
@DarsanalaMahendarАй бұрын
మురళీ అన్న ఇక మరిన్ని పాటలు పడాలి అన్న
@ashokdamera14443 ай бұрын
👍👌
@Shankar-s8y5 ай бұрын
Super
@SM-nd8kq5 ай бұрын
చాలా అద్భుతంగా రాసినవు నల్లమల్ల మురళి అన్న
@charagondabalraju42355 ай бұрын
Super super anna
@lakshmanlakshman60285 ай бұрын
Nalla mala murali Anna🙏chala adbuthanga rasavu
@bommanapallyanjaneyulu29785 ай бұрын
Super song from Nallamala Murali Anna
@pingiliraghupathireddy74054 ай бұрын
Excellent,Inspiring
@AnandBunny-er5eh5 ай бұрын
Chala bhagundi babai song
@sanjayeditorsks31475 ай бұрын
Super mama amana paadava super super ❤❤❤ nalamalla mudu bidda❤❤❤
@nerellaraju5345 ай бұрын
సమస్తం సమాజానికి అర్పించి, చివరి శ్వాస వరకు అణగారిన వర్గాలకొసం పోరాడిన, "ప్రజా యుద్ధనౌక" మన గద్దరన్న గారికి వర్థంతి నివాళులు...😢😢
@uduthaprasad89769 күн бұрын
ఎంత బాగా పాడారు sir 🙏🙏🙏 ఇంకా ఇలాంటి పాటలు పాడాలని కొరుకుంటున్నాము సార్ ❤
@athirupathaiahyadav5 ай бұрын
ఇప్పటికీ రైతులపై జరుగుతున్నాయి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య తెలుగు వేసుకునే పరిస్థితి మీలాంటి కళాకారులు ప్రతి ఊరు రా తిరిగి మళ్లీ రైతు ఉద్యమాలు తీసుకొస్తే దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడతాయి రైతు బాగుపడతాడు
@kjangaiah102jangaiah75 ай бұрын
Super song
@bogekumar82875 ай бұрын
Miss you Gaddar Anna
@ambatisongsbyambativenkanna5 ай бұрын
Excellent 🎉
@revanthreddyarmy52455 ай бұрын
Superb murali anna
@Chinnuchinny3978Ай бұрын
Nallamalla murali anna red selut annaaa
@adepusammaiah-c2c5 ай бұрын
మురళి అన్న చాలా బాగా పాడావ్ ప్రజా ఫ్రంట్ అని పాడాడమ్ నీకు ఉద్యమ వందనాలు
@arigeparvathalua.parvathal29845 ай бұрын
Super song anna
@pabbanaveenkumar9725 ай бұрын
Super song murali anna
@yerraraghupathi7955 ай бұрын
Nice murali anna
@happypatel39643 ай бұрын
లాల్ సలాం🙏🙏👌✊
@malleshsinger12014 ай бұрын
సూపర్ సాంగ్ మురళి అన్న గద్దర్ అన్న పై ఇంత చక్కటి పాట రాసిన మీకు పాదాభివందనాలు అన్న పాటకు ముందు వ్యాఖ్యానం చేసిన గద్దర్ అన్న ముద్దుల కూతురు వెన్నెల అక్క కు వందనాలు జోహార్లు గద్దర్ అన్న