గద్దర్ మాటలకి బిత్తర పోయిన.. KA Paul | JAI BHEEM TV INDIA

  Рет қаралды 552,003

JAI BHEEM TV LIVE INDIA

JAI BHEEM TV LIVE INDIA

Күн бұрын

Пікірлер: 624
@pusaladimpu6352
@pusaladimpu6352 2 жыл бұрын
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Жыл бұрын
దేవుణ్ణి కరెక్ట్ గా అర్ధం చేసుకున్నారు, " నెత్తుటిని నూనెగా పోసి నువ్వు శాంతి దీపం వెలిగిస్తున్నావా ప్రభువా"excellent comparison sir
@శ్రీనివాస్-ళ8ఘ
@శ్రీనివాస్-ళ8ఘ 2 жыл бұрын
పాలు గారి కొత్త శిష్యుడు వచ్చాడు
@SureshKumar-bu5bl
@SureshKumar-bu5bl 2 жыл бұрын
Paul haruki entha galikottina waste Adi bejjem unnna beloon
@malleshamadepu5021
@malleshamadepu5021 2 жыл бұрын
​@@SureshKumar-bu5bl
@narsaiahpothugantighm6560
@narsaiahpothugantighm6560 2 жыл бұрын
గద్దర్ అన్న కు గత్తర వచ్చింది.
@swarnalatha4983
@swarnalatha4983 2 жыл бұрын
Ippudu nijamiena devudini thelusukunadu kada anna marupu manchide kada anna
@mahajanatv
@mahajanatv 2 жыл бұрын
గద్దర్...లో స్వార్ధమైన తత్వం ఉంది
@umapathirampally8914
@umapathirampally8914 2 жыл бұрын
నీకు ఇప్పుడు తెలిసిందా....వాడు ఎప్పుడూ స్వార్థ పరుడే
@saikiran-cu2qj
@saikiran-cu2qj 2 жыл бұрын
Paisal evadistaledu kavachu Paul dhaggariki vachindu
@eternal9721
@eternal9721 2 жыл бұрын
@@saikiran-cu2qj rey erripuka nee deggara enni paisal unnai ra asal Nuv evaro kuda telvadu Gudda muskoni coments eh pettu gaters valla ne ma gaddar anna intha top lo unnadu ra
@smilesays
@smilesays 2 жыл бұрын
మారిపోయినా గద్దర్ సారూ, జీవం లేని పాటలు పాడి, నీ స్వార్ధమైన జీవం కోసం పాల్ గారి గౌరవం మురికి నీటిలో ముంచేశాడు. ఈ గద్దర్ ఇప్పుడు అందరికీ వంత పాడుతున్నాడు.
@prashanthmadhary4950
@prashanthmadhary4950 2 жыл бұрын
Mee mathonmmadhani apandi, mundhu manishini manishiga choodandi,Gadhar gaaru ayana matham maari cheyatledhu maanavathvam tho chesthunnadu, adhe mee matham vaari tho chesthe ayanaku likelu kodutharu,lekhapothe elamatladuthara,entha swaradham meeku.
@aravindbandala1945
@aravindbandala1945 2 жыл бұрын
Gadhar Anna, age ni batti manishi maruthuuntaru, athanu anukonnantha bad emi ledu, kontha politics touch chesthe evaraina maruthuntaru
@ganapathi.krishna5710
@ganapathi.krishna5710 2 жыл бұрын
KA పాల్ అమాయకుడు కాబట్టి ఆయనను మాటలతో బుట్టలో పడేసుకుంటున్నాడు ఈ నాయకుడు. నీ పాటను పాడెకట్టవు నీ మాటలతో మాయచేస్తున్నావు.
@sriramaluvengedesamy1224
@sriramaluvengedesamy1224 2 жыл бұрын
తెలుగు గద్దర్ ఇంగ్లీష్ గద్దర్ అయిపోయిండు. వేషం మారింది. భావం మారింది.
@vijayapalmothukuri6090
@vijayapalmothukuri6090 2 жыл бұрын
అయినా మనిషి మారలేదు, ఆతని మనసుమారలేదు, ఆతని కాంక్ష తీరలేదు......
@boinisujatha2332
@boinisujatha2332 Жыл бұрын
Ni yavva ceenima kosam rangu vesindranta ra nayana
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 2 жыл бұрын
Anna gaddar garu chala rojula Tharvatha manchi margamu Enchukonnaru devuni sannidanamlo merunduta Entho melu 👌👌👌👍👍👍 🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@fillwithvideos
@fillwithvideos 2 жыл бұрын
నువ్వు ప్రజల గాయకుడివి. గాయనిగా కొనసాగండి. మీరు మతాన్ని బోధిస్తున్నట్లు కనిపిస్తోంది
@imindian5108
@imindian5108 2 жыл бұрын
Mi budi alaga undi...manchi matalu nachavu
@veerasscgdspecial9072
@veerasscgdspecial9072 2 жыл бұрын
@@imindian5108 patha nibandana mottam chaduvu alage cinema lu chudavaddu antaru ami rogam
@mohammedumarfarroq6522
@mohammedumarfarroq6522 2 жыл бұрын
S
@maredumohan2142
@maredumohan2142 2 жыл бұрын
కొన్ని రోజులు చైనా ను మోసి అమెరికాను తిట్టినవ్...ఇప్పుడు అమెరికా మతాన్ని పొగుడుతున్నవ్...నెక్స్ట్ ఏ దేశాన్నీ తిడుతవో గద్దర్ అన్నో....
@eternal9721
@eternal9721 2 жыл бұрын
Your mom
@eternal9721
@eternal9721 2 жыл бұрын
Rey erripuka teluskoni matladu
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 2 жыл бұрын
హ పూర్తిగా చంద్రముఖి గా మారిపోయి నాడు మన గద్దర్ ఈయన పాటల వల్ల ప్రభావితం అయి వేల మంది బీసీ దళిత oc వర్గాల యువత నక్సలైట్లు గా మారి ప్రాణాలు కోల్పోయారు ఎన్నో కుటుంబాలలో తీరని విషాదం నింపిన ఈ వ్యక్తి కుటుంబం మాత్రం ఆనందంగా ఉంది గద్దర్ గారు ఆత్మ విమర్శ చేసుకుని ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి ఇక చాలు సామి ఈ పరకాయ ప్రవేశ విద్య దండాలు సామి
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 2 жыл бұрын
Nijamesirnijamnijamnijam
@boinisujatha2332
@boinisujatha2332 Жыл бұрын
Ni yavva meeku yimitelusu ayana gurinchi 😭😭😭😭😭
@jaganchinna7
@jaganchinna7 Жыл бұрын
Thu ni bathuku cheda
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Anna...RIP GADDAR... GADDAR marala.... FOREST ki pote.... ENCOUNTER Chese Vallu..... BULLET lu gunde loki poyuna... TELENGANA kosam...aa roju lo yedurundi poradaaru..nuvvu CRITICISES cheyyatam easy...NUVVU ONE MINUTE SOCIETY kosam vadulu koni...bayataku ragalava...kaani GADDAR vachharu...kaani LEADERS KOTLU kuda betti kunna..JI JI lu kodatam..kada...i got job by INSPIRATIO of GADDAR SONGS...❤❤❤😅😅😅😅
@leviinstitute-
@leviinstitute- 2 жыл бұрын
బాబు ఈయన మొన్ననేగా ఏదో దేవత అంటూ చినజీయర్ దగ్గరకు పరిగెత్తాడు ???
@mahindersingh8842
@mahindersingh8842 2 жыл бұрын
Great actor 😹
@svramana6829
@svramana6829 2 жыл бұрын
గద్దారన్న పిచోడు అయిపొయాడు అయ్యో ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్లిపోతున్నా డు
@narisandrapangu7668
@narisandrapangu7668 2 жыл бұрын
Nv yentha ichinav
@sambasivatarra3819
@sambasivatarra3819 2 жыл бұрын
ఇప్పుడే తెలుసుకున్నాను గద్దర్ కి చెడురోజులు వచ్చాయని, ఇప్పటివరకు వచ్చిన పేరు, గవ్ రవం అన్నీ పోతాయి. 😬😤😎😎
@maheshthevlogger5952
@maheshthevlogger5952 2 жыл бұрын
నేను కూడా ఇప్పుడే తెలుసుకున్న
@anilachintabathina2245
@anilachintabathina2245 Жыл бұрын
Excellent speech
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 2 жыл бұрын
గద్దర్ కు ఎన్ని రోజులకు ఏసుప్రభూ దేవుని మహిమలు తెలిసాయా గద్దర్ AK పౌల్ మాయలో వున్నాడు
@anasuyakolimi9910
@anasuyakolimi9910 2 жыл бұрын
ఈయన గారి పిల్లలు అడవుల్లో ఉన్నారా.... అమెరికన్ లాంటి దేశాల్లో ఉన్నారా...?పేదింటి పిల్లలు మాత్రం ఈయన గారిని స్ఫూర్తిగా తీసుకొని శాస్వాతంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Gaddar anna... situations ki... CONVERT chesukuni.... SOCIETY ki... useful msg ga CONVERT cheyya gala... GADDAR anna ki joharlu❤❤❤❤😢😢😢😢😢
@narasimharaobodlapati8949
@narasimharaobodlapati8949 2 жыл бұрын
నీ సిద్ధాంతలు అని గాలికివాదెలవా గద్ధర్ నీవు ఇనిరోజులనుండి పాడిన పాటలు ,నీసంగతి అంత తెలిసింది గద్ధర్.
@rajeswararaothota5658
@rajeswararaothota5658 2 жыл бұрын
ఏ ఎండకు.. ఆ గొడుగు.. 😭 అంతేగా..
@donsoori1351
@donsoori1351 2 жыл бұрын
అవును.! మీ తోట లో చాలా మందియే ఉంటారు.K.A పాల్ కూడా మీ తోట వాడే కాదా 👻👻😅 నీకు తెలుసా.... తెలుసుకో...
@arvasantha7628
@arvasantha7628 2 жыл бұрын
డాక్టర్ అంబేద్కర్ కుటుంబం సభ్యుల ను భారత దేశం కు శాశ్వత ధర్మ కర్తలు గా నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ..జై భీమ్లు
@pavanenjamuri4946
@pavanenjamuri4946 2 жыл бұрын
arey appudu adhe democracy anarura....monarcy antaru..... democracy korukunnadu ambedkar... ambedkar okkada room lo kusone rayale constitution........
@venkylucky995
@venkylucky995 2 жыл бұрын
Moddale
@Nekkanti4665
@Nekkanti4665 2 жыл бұрын
Why brother? You must know that our constitution written by Sir, B N Roy, he belongs to Brahmin,. Just go check Original Constitution, Dr.Ambedekar role in constitution only draft committee chairman, our constitution based on 1935 British India Act,. You must 1935 British India Act also mostly prepared by the Sir, BN Rau,. He got Sir Title from British Government.
@chintuprabha607
@chintuprabha607 2 жыл бұрын
@@Nekkanti4665 BN Roy garu just Constitutional Adviser and moreover, aayana oka brahim anadam kante oka marxist ani chepthe baguntadhi brother.
@Nekkanti4665
@Nekkanti4665 2 жыл бұрын
@@chintuprabha607 you must know that he is not taken single rupee for that. remaining people taken amount.
@V9LIVETV
@V9LIVETV Жыл бұрын
గద్దర్ గారు మీరు గ్రేట్
@kranthikumarkuppili2208
@kranthikumarkuppili2208 2 жыл бұрын
గద్దర్ సూట్ వేశారు . కొత్త వేషం బాగుంది సార్
@beesireddyp3466
@beesireddyp3466 2 жыл бұрын
తెలిసిన వారు మాత్రమే చేపండి జై భీమ్ అంటే నిర్వచం లేక సపూర్ణ అర్థం చేపండి . ఈ పదం పలుకాడానికి అర్హత ఏమైనా ఉండాలా దయచేసి ఈ విషం ప్రజలకు తెలుపండి తెలిసినవారు
@maheshthevlogger5952
@maheshthevlogger5952 2 жыл бұрын
👌👌
@yogeshgoud1555
@yogeshgoud1555 2 жыл бұрын
గద్దర్ అన్న.. మీరు క్రిస్టియన్లు, ముస్లిం లకు మాత్రమే భజన చేస్తున్నావు.. మరియు 80% పైగా ఉన్న జనాభా ఉన్నటువంటి మమ్ముల్ని కనీసం మాట వరసకైన ఉచరించట్లేరు.. మీతో కలిసి ఉద్యమ పోరాటాలకు మాత్రం మా హిందువులను వాడుకుంటారు.. ఇది చాలా శోచనీయం..???!!!
@lavakushar4369
@lavakushar4369 2 жыл бұрын
యిప్పటివరకు ఎంతో గౌరవం వున్న గద్దర్, పాగల్ పాల్ తో కలిసి మురికి నీటిలో ముంచేశాడు.
@Bnr1970
@Bnr1970 2 жыл бұрын
👍
@venkys2201
@venkys2201 2 жыл бұрын
🙏🙏
@pradeep7611
@pradeep7611 2 жыл бұрын
గద్దర్ మాటలు వింటుంటే ఎదో అమృతం తాగుతున్న అనుభూతి కలుగుతుంది....మరణమే లేని శాంతి రూపమా.... superb words
@srinivasgurram5253
@srinivasgurram5253 2 жыл бұрын
👍
@umapathirampally8914
@umapathirampally8914 2 жыл бұрын
😂😂😂
@babas1266
@babas1266 2 жыл бұрын
ఈ గద్దర్ మారిపోయాడు , పాటలో జీవం లేదు, ఒకప్పటి గద్దర్ పాటలలో ఇప్పటికీ జీవం నిలిచి ఉంది. ఇది నటన , అది జీవం.
@sailaja3638
@sailaja3638 2 жыл бұрын
appudu kaale kadupu telusu, ippudu kotu kappukunna kadupu.so bhasha,bhavam maari vundochuu
@alishalaanadam8337
@alishalaanadam8337 2 жыл бұрын
@@sailaja3638 ₹₹₹₹₹₹₹₹₹₹₹₹d3ssssssßßsßßssßßsss
@alishalaanadam8337
@alishalaanadam8337 2 жыл бұрын
@@sailaja3638 ₹₹₹₹₹₹₹₹₹₹₹₹d3ssssssßßsßßssßßsss
@alishalaanadam8337
@alishalaanadam8337 2 жыл бұрын
@@sailaja3638 ₹
@alishalaanadam8337
@alishalaanadam8337 2 жыл бұрын
@@sailaja3638 ₹₹
@kalyanchittimalla
@kalyanchittimalla 2 жыл бұрын
మీకు రక్షణ ఆనందం కలగాలని మనసారా కోరుకుంటున్నాం గద్దర్ సర్
@AswinAswin-b7x
@AswinAswin-b7x Жыл бұрын
Praise the lord
@yayavarammahinder189
@yayavarammahinder189 2 жыл бұрын
నువ్వు మారవు రా బాబు. ఆఖరికి ఆర్టిస్ట్ అయిపోయింది నీ బతుకు.
@ts9newschannel
@ts9newschannel 2 жыл бұрын
గద్దర్ కోసం మాట్లాడే స్థాయి నిది.....ఆయన చేసిన త్యాగం,గుండెల్లో బులెట్ పెట్టుకొని చేతనైనది చేస్తుండు
@venkatakiranbehara2237
@venkatakiranbehara2237 2 жыл бұрын
అలా కొంత విశాల దృక్పధం తో వచ్చిన కొంత మంది గొప్ప వాళ్ళు కూడా ఇలా చివరికి ఆస్థిత్యం, మనుగడ, ఉనికిని చాటుకోడానికి చివరకి వాళ్ళు స్థాయి విలువలను మరిచి ఇలా దిగజారుడు వ్యక్తిత్యం కి ఉదాహరణ..
@K.A.K.A._7676
@K.A.K.A._7676 2 жыл бұрын
Anand motham noru ela petindu, Gaddaranna matalaki. Super speech.
@dhanarajurapaka6783
@dhanarajurapaka6783 2 жыл бұрын
దేవుడు మనకొద్దె పిల్లా .... మీరు పాడిన పాట ఇంకా గుర్తుంది సారూ
@SAIRYTv
@SAIRYTv 2 жыл бұрын
మారిపోయిన పాటగాడు చివరి అంకంలో ఎందుకీ ఆరాటం
@buddeshmandangisureshprasa427
@buddeshmandangisureshprasa427 2 жыл бұрын
నాయనా... మతంకి, జై భీమ్ కి తేడా ఉందిరా నాయనా ఛానెల్...... క్రిస్టియన్ మతాన్ని జై భీమ్ తో పోల్చకు...... జై భీమ్ అంటే అణగారిన వర్గాలు కోసం...
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 2 жыл бұрын
గద్దర్ అన్న..మీరు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యారు...రోజుకో కొత్త మాటతో ప్రజలతో మాట్లాడుతున్నారు. అలాగే నూతన వేషం వేసుకుని వచ్చిన ఈ సందర్భం మాకు ఇబ్బంది గా వుంది. మాట మార్చుకున్నారు...వేషం మార్చుకున్నారు... మేము కూడా మీ గురించి ఒక అభిప్రాయం కలిగి వుండాలని అనిపిస్తుంది... మీరు ఇక ముందు ఏమి మాట్లాడినా దాని విలువ .o.
@indramahesh3240
@indramahesh3240 Жыл бұрын
S.correct u said
@yohanvelijala
@yohanvelijala 2 жыл бұрын
Nice massage
@Sampathkumaratla
@Sampathkumaratla 2 жыл бұрын
గద్దర్ తాత నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినవు తాతయ్య
@beesireddyp3466
@beesireddyp3466 2 жыл бұрын
అబ్బా ఏమికలిషరు ఒకడు ప్రపంచ దేశాల లో మత మార్పిడి మత వ్యాపార నిధులు సమీకరణ ఏర్పాటు ఒకడు తన పిల్లలను డాక్టర్ గను ఇంజనీర్ గా చేసి తన పాటలతో ఆటలతో రైతుల పిల్లను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలను ఆటు చదువులకు ఉపాధికి చెందకుండా నక్సలైట్ గాను ఉగ్రవాదులు గా మార్చి తల్లి తండ్రులకు గర్భకోశ మిగిల్చారు మీ లాంటి నాయకుల గురించి ప్రజలు ఎపుడు తెలుసుకుంటారు ఎపుడు మారుతారు దేవుడా
@smilesays
@smilesays 2 жыл бұрын
గద్దర్ లో గద్ద మాత్ర మే మిగిలి ఉంది. కాలం మారింది, ప్రజలు వేషాలని నమ్మడం లేదు.,
@gangadas231
@gangadas231 2 жыл бұрын
ఇద్దరు సరిపోయారు.... గంట కొట్టుకోవడమే
@pakachirutraveller948
@pakachirutraveller948 2 жыл бұрын
మారిపోయిన గద్దర్ అన్న
@DSMMA-sr2ym
@DSMMA-sr2ym 2 жыл бұрын
కపటం మాత్రమే కనబడుతోంది తాతా....
@venkateshchatla_vlogs
@venkateshchatla_vlogs 2 жыл бұрын
గద్దర్ గారు క్రైస్తవ పాస్టర్లు చేసే ధశమా బాగం దోపిడి, న్యాయం, అత్యాచారాల గురించి పాటలు రాయాలి అని నా కోరిక
@sundarkuviofficial6362
@sundarkuviofficial6362 2 жыл бұрын
అందరూ అలాంటి pastors కాదు సామజం విలువలు కలిగి వుందంటే క్రైస్తవుల మంచితనం అని తెలుసు కొండి
@prashanthmadhary4950
@prashanthmadhary4950 2 жыл бұрын
What a song by Gadhar sir,may God bless him & help him to be used in world peace programme which directed by Pastor.K.A.Paul gaaru.entuamandhi ayanani vyathirekisthunnaro vaarikandhariki idhi varthisthundhi.
@poorna-8951
@poorna-8951 2 жыл бұрын
We know Paul sir is big actor but now Gaddar Anna beaten him
@thomas1947-f1q
@thomas1947-f1q 2 жыл бұрын
గద్దర్ అమ్ముడుపోయాడు ......గానం దొరలపాలయ్యింది..... వ్యక్తిత్వం ......పరాయి ఎడారి .....మతాలకు దాసోహం మయ్యింది .....అప్పటి గద్దర్ ఇప్పుడు కాదు .......మనిషి మారాడు పాట .....మారింది
@venkatakiranbehara2237
@venkatakiranbehara2237 2 жыл бұрын
జనాల మనసులు గెలిచిన వాళ్ళు, జాతి సంపద.. వాళ్ళు ఏ ఒక్కరి లేదా ప్రత్యేక వార్గం వారికీ చెందిన వారు కారు... మన దేశం కుఉన్న దరిద్రం వారిని మా కులం లేదా మా వాళ్ళు గా చూపించి నాయకులు రోజులు గడుపుకుంటున్నారు... గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇలా ప్రతి వక్కరిని....
@knrk9804
@knrk9804 2 жыл бұрын
ఈ షూట్ క్యాష్ చేసుకోవాలని సూచించింది
@maredumohan2142
@maredumohan2142 2 жыл бұрын
మాకు దేవుడొద్దు అని మాకు నేర్పించి...ఇప్పుడు Jesus ను పోగుడుతున్నవా గద్దర్ అన్న..?
@kk-bb2uz
@kk-bb2uz 2 жыл бұрын
మనిషి వేషాన్ని, మనిషి భాషను, మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవప్రదంగా మార్చేదే క్రైస్తవ్యం
@masthanarts6445
@masthanarts6445 2 жыл бұрын
గద్దర్ అన్నగారు ఇప్పటి వరకు మీరు ఉద్యమ కారుడుగా విలువ గా వున్నారు
@bhoomaiahbheemanathi641
@bhoomaiahbheemanathi641 2 жыл бұрын
గద్దర్ గారు మీకు ఈ గెటప్ బాగా లేదు మీకు వైట్ సూట్ బాగుంటుంది.
@umapathirampally8914
@umapathirampally8914 2 жыл бұрын
అసలు వాడికి సూట్ ఏ బాలేదు
@manoharacharigandhari8217
@manoharacharigandhari8217 2 жыл бұрын
విషంతో నిండిన సర్పం ఎంత ప్రమాదకరమో, ఈ అవకాశవాద ఆశవాది అయిన గద్దర్ కూడా సమాజానికి అంతే
@pradeep7611
@pradeep7611 2 жыл бұрын
Modi , RSS laga kada
@toarise8611
@toarise8611 2 жыл бұрын
@@pradeep7611 😂
@alliswell4636
@alliswell4636 2 жыл бұрын
Exe :- RSS BJP
@trytryagain5089
@trytryagain5089 2 жыл бұрын
Yes
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Жыл бұрын
నీ వయస్సు ఎంత గద్దర్ ను విమర్శించడానికి? ఇప్పుడు అమరుడైనాడు. చూడండి జనం నివాళి.
@thammineni.2835
@thammineni.2835 2 жыл бұрын
పాటగా గెలవలేక పాస్టర్ గా గెలుద్దామని బయలుదేరిండు
@narendergade5343
@narendergade5343 2 жыл бұрын
అయింది,అనుకున్నంత అయిపోయింది.మా రాజనందం,కంసాలి. కాంమ్రడే.ఇప్పుడు 67సo, అయిన దేవుడు అనడు.కాని SC ,అలుకగా మారి పోతరు
@ecosystemearth9518
@ecosystemearth9518 2 жыл бұрын
గద్దర్ ఇప్పుడు నిజమైన భారత దేశ ప్రజాస్వామ్య రాజకీయా నాయకుడిలా... అన్ని మతాల పూజరులను, అన్ని రాజకీయా పార్టీల లో (bjp)తో సహా తిరుగుతున్నాడు........ 🤔🤔🤔🙄🙄 కాంగ్రెస్సో, బిజెపి, bsp నో రాజ్య సభ సిటీచ్చి పార్లమెంట్లో కూసోబెట్టుడు ఖాయం అయ్యేలా ఉన్నది. 😄😄😄
@upparybalaiah2175
@upparybalaiah2175 2 жыл бұрын
Pichi baagai ముదిరింది
@kopelasuresh8065
@kopelasuresh8065 2 жыл бұрын
Super.speech.gaddar.garu🥀🥀🥀🌹
@kharikrishna596
@kharikrishna596 Жыл бұрын
ఆయన రాజకీయం పరంగా, వెళ్దాం అనుకున్నాడు
@ssedtingsairam7543
@ssedtingsairam7543 2 жыл бұрын
జై భీమ్ 🙏🕉️🚩
@naraharibaasa3178
@naraharibaasa3178 2 жыл бұрын
గద్దర్ గారు మీ విలువను తగ్గించుకోకండి, ఒకటి. గురువులు చెప్పిన, మత ప్రచారకులు చెప్పిన పరిశోధన చేయంది నమ్మద్దు. అనేది కమ్యునిజం, మర్క్స్ ,లెనిన్ చెప్పారు. మీకు పదవి ఇచ్చి డబ్బులు ఇయ్యగానే మీ భావజాలం మార్చుకోవడం సిగ్గుచేటు. మత ప్రచారం చెయ్యడం ఆపండి.
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 2 жыл бұрын
వేషము మార్చెను , భాషను మార్చెను దుస్తులు మార్చెను , తలకు రంగే సే ను బీదల బాధే లేదు, ధనవంతు ల మధ్య లో ముక్కోటి దేవతలు గల మనలకు మసి పూసి మాయ మాటలు చెప్పే కొత్త గా పాత కతేగా
@krothapallisaikumar5633
@krothapallisaikumar5633 Жыл бұрын
గద్దర్ గారు కూడ మాయలో పడ్డారు very pity
@prasadbabu891
@prasadbabu891 2 жыл бұрын
Praise the God 🙏
@buddeshmandangisureshprasa427
@buddeshmandangisureshprasa427 2 жыл бұрын
నాయకులు మతాల పరంగా మాట్లాడరు..... ఈ గద్దర్, పాలే గాడు ఎలా నాయకులు అవుతారు..... గద్దర్ చర్చి, మసీదు అన్నాడు గానీ..... గుడి అనలేదు.... భారతదేశం అంటేనే హిందువులు.... కానీ... చర్చి, మసీదు అంటుందిడు..... మసీదు చర్చి ఇతర దేశాలవి.....అంటే గద్దర్ హిందూ వ్యతిరేకి అన్నమాట..... పాలే గాడు ఓపెన్ క్రిస్టియన్.... తెలిసిందే...
@pri1778
@pri1778 2 жыл бұрын
డబ్బులకోసం మతాలు మారుస్తున్న రు జ్ఞాన బోధ కాదు మిరుచేసేది అమాయక గొర్రెలు చేస్తున్నారు
@newindiaparty8115
@newindiaparty8115 2 жыл бұрын
దయచేసి పాల్ గారి నీ తక్కువ చేసి మాట్లాడవద్దని ప్రార్థన..jv.raju.nip
@namdevchivate3742
@namdevchivate3742 Жыл бұрын
Opportunistic gaddar garu Mr vittal garu ...
@nestham3338
@nestham3338 2 жыл бұрын
సర్ గద్దర్ గారు! మీరు ఎన్నో గ్రంధాలు చదివారు. కాబట్టి నిజమే మాట్లాడుచున్నారు.మీరు ఎవరిని కించపరచడమే లేదు.అందరిని గౌరవించారు. మీరు ఇలాగే మాట్లాడాలి.
@kuntollabhupal1727
@kuntollabhupal1727 2 жыл бұрын
జై భీమ్ గద్దర్ అన్నగారు praise the lord KA PAUL గారు
@singershyamkumarpuranapool6577
@singershyamkumarpuranapool6577 Жыл бұрын
ప్రతి మనిషికి వెయ్యి రకాల వెర్రి ఉంటుంది... అందులో ఇదోరకం వెర్రి. అన్న గద్దర్ అన్న గింతగానం మారిపోయావే
@Superboxs
@Superboxs 2 жыл бұрын
ఈ గద్దర్ ఇప్పుడు అందరికీ వంత పాడుతున్నాడు....నక్సల్ భావాలు ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు....
@jvvteam3082
@jvvteam3082 2 жыл бұрын
గద్దర్ తన చప్పట్లు తానే కొట్టుకోవడం ఆశ్చర్యం గా ఉంది .
@kharikrishna596
@kharikrishna596 Жыл бұрын
అయన డబ్బులు కావాలి అంటే,ఎన్నో కోట్లు సంపాదిచ్చేవాడు కానీ ఆలా చేయలేదు
@vijayasreemande5596
@vijayasreemande5596 Жыл бұрын
Super gaddar garu
@Suman7-s
@Suman7-s 2 жыл бұрын
ఆ దేవుడికే మహిమ కలుగును గాక Say amen
@abnpower5429
@abnpower5429 2 жыл бұрын
ఈ వేషాంతో రైళ్ళో తిరిగితే పైసలే పైసల్
@kuvitvap7517
@kuvitvap7517 2 жыл бұрын
పాత గద్దర్ వేరు ఈ గద్దర్ వేరు పూర్తి మారి పోయాడు.బానిసయి పోయాడు .
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 2 жыл бұрын
మనుషుల్లో మనిషికో పిచ్చి ఉంటుంది... పిచ్చిపిచ్చిగా కొనసాగుతుంది అని... ప్రజల అభిప్రాయం కాలం ఎవర్ని వదలదు.... కాని తన శాసన్నాని... తను రంగుల రాగంగ మార్చుకుని రంగుల ప్రపంచాలో కొనసాగుతున్నాడు.... స్వేచ్ఛ స్వతంత్ర మర్చిపోయారా!!! మార్క్స్ మావో యిజం నుండి స్వేచ్ఛ అనే పాటగా,తూటాగా బ్రతికిన గద్దరన్న !! నోట మాట మారింది! కాలం ఎంతమార్పుతేసిందో చూడు.... మనిషి మనిషిగా బ్రతుకుతె !!! ఇంతమార్పు అవసరం ఉండదు అని ప్రజల్లో మాట... రామనరసన్న పాటమ్మ నిజమే అనిపిస్తుంది....
@splSrinivasspl
@splSrinivasspl 2 жыл бұрын
ఎంత వారలైనా కొంత జ్ఞానం వున్న..వారే ప్రపంచంలో క్రైస్తావ మతం అధికంగా ఉన్నా వారు క్రిస్తూ వారు కాదు.. వారు కరుణ లేనివారు.. 🥚🐔🐟🐄🐏జంతువులను చంపని వారే తినని వారే అసలైన 🧚‍♀️🕊️🕊️🕊️శాంతి దూతలు
@bobtino6832
@bobtino6832 2 жыл бұрын
Interesting ....change ....his stand
@sureshbabunayudu1496
@sureshbabunayudu1496 Жыл бұрын
Comments చూస్తే తెలుస్తుంది ఎంతమంది మత గజ్జి ఉన్నవాళ్లు ఉన్నారో తెలుస్తుంది... ఎవడి ఇష్టం వాడిది... విమర్సించే హక్కు ఎవ్వరికీ లేదు..... వాడు జీసస్ ని పూజిస్తారో, శివుడిని పూజిస్తారో లేదా రాముడిని పూజిస్తారో లేదా అల్లా ని పూజిస్తారో ఎవరి ఇష్టం వారిది... ఎందుకండీ విమర్శించడం....??? వీళ్ళందరూ భారతీయులే వలస వచ్చిన వాళ్ళు కాదు......
@burrasathish926
@burrasathish926 2 жыл бұрын
గద్దర్ గారికి కూడా డబ్బు పిచ్చి పట్టింది పదవి వ్యామోహం ఆవహించింది లేకపోతే క్రిస్టియన్ పార్టీలకు సపోర్ట్ చేయడం ఏంటి తన పిచ్చి కాపోతే
@ijjinasekhar4273
@ijjinasekhar4273 2 жыл бұрын
గద్దర్ గారు మీకు నాహృదయా పూర్వక వందనాలు
@vijaykumarkumar-wn3wp
@vijaykumarkumar-wn3wp 2 жыл бұрын
గద్దర్.... అయిపోయింది ...నీ పానీ ..... సమతామూర్తి అంటావు ... యేసు అంటావి.... బాబా సాహెబ్ అంబేద్కర్ భావజాలం ఏమైంది.... పొలిటికల్ స్ట్రాంట్ Koraku నాటకాలు ... నికు ఆలోచన unte BAMCEF TO PANI CHEYI
@k.dineshdinesh8839
@k.dineshdinesh8839 2 жыл бұрын
ka Paul garu i am from Hyderabad i and my friends vote for you
@madhavareddyy3145
@madhavareddyy3145 2 жыл бұрын
ఇంతకీ ఏమంటావ్... Baptism ని promote చేస్తున్నాడు అనిపిస్తుంది
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Жыл бұрын
ప్రేమ గల దేవుని ప్రేమ తెలుసుకున్నారు
@gychary9315
@gychary9315 2 жыл бұрын
ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదికదా.
@gopi1576
@gopi1576 2 жыл бұрын
Very good Gadhar Anna,🙏
@mahendernagabelli1009
@mahendernagabelli1009 2 жыл бұрын
ఊసరవెల్లి ఆహారం కోసం లేదా తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది. మీరు మాత్రం అవసరానికో ఏశం మార్తాళ్ళు సారు మీకు జోహార్లు గద్దర్ సారు.
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 2 жыл бұрын
ఈ వీడియో మొత్తానికి పాల్ గారి బిత్తర చూపులు అదుర్స్ 👌👌
@sowmyachandu5723
@sowmyachandu5723 2 жыл бұрын
🤣🤣🤣
@jhanij-6465
@jhanij-6465 Жыл бұрын
You make me cry Gadaranna
@chemallabarathraochemallab849
@chemallabarathraochemallab849 2 жыл бұрын
Gaddar gari speach super
@lifecycle2104
@lifecycle2104 2 жыл бұрын
Don't hate Brahmins Brahmins are not against anybody If you have guts go to Muslims brothers and tell about Jusus.... Self declared scollers
@umapathirampally8914
@umapathirampally8914 2 жыл бұрын
Suit ayyevaallu suit వేసుకుంటే.... బావుంటుంది
@srikanthkonda6191
@srikanthkonda6191 2 жыл бұрын
తయారవుతున్న రెండో పాల్...
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 2 жыл бұрын
Jai KA Paul garu jai gaddar Anna garu super sir meeru 👌👌💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐👌🌹💐💐🥰💐💎💐🥰🥰
@naninunna8082
@naninunna8082 2 жыл бұрын
I wish he learn more about Jesus. Last padina song heart touching.. awesome, extraordinary.. Thank-you sir.
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
KA Paul Sensational Interview with Anchor Ramulamma | Dial News
29:11
RFA独家采集首次公布:探底毛泽东 - 李锐宅中对谈录(上)
12:11
Live : Innerview With KA Paul  | KA Paul  Exclusive Interview | V6 News
5:15:31
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН