No video

గద్దర్ యాదిలో ఏపూరి సోమన్న పాటకు గోరటి వెంకన్న ఆట | Epuri Somanna Emotional Speech About Gaddar

  Рет қаралды 798,123

Tolivelugu

Tolivelugu

Күн бұрын

🔴LIVE from Daspalla Hotel | గద్దరన్న యాదిలో తొలి వెలుగు నివాళి | Gaddar Passes Away LIVE Updates | Tolivelugu TV
#rnarayanamurthy #gaddar #gaddarpassedaway #tolivelugutv
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 388
@lotus205
@lotus205 Жыл бұрын
ఏపూరి సోమన్న మాత్రమే గద్దర్ గారికి నిజమైన వారసుడు ఎవరి పాటలు అందుకున్న వాడు ఏపూరి సోమన్న మాత్రమే తెలంగాణ ప్రజలు ఎప్పుడు సోమన్న వైపు చూస్తున్నారు
@nimmarajureddy4587
@nimmarajureddy4587 Жыл бұрын
Nooo chance
@NSuresh-qy6fs
@NSuresh-qy6fs Жыл бұрын
❤❤❤❤❤❤
@begarinarsimlu657
@begarinarsimlu657 Жыл бұрын
​😊😊0 hi❤❤❤❤❤
@nimmarajureddy4587
@nimmarajureddy4587 Жыл бұрын
Goretiyenkanna hy
@mouryan549
@mouryan549 Жыл бұрын
ఉద్యమం లో చూసినం ఈ ఊపు.... గోరేటి వెంకన్న.......... ఏపూరి సోమన్న పాడుతుంటే.....గోరేటి స్పందన......... అద్భుతం.....ఉద్యమ రోజుల అనుభూతి కలిగింది.
@bandapallylaxmaiah6179
@bandapallylaxmaiah6179 Ай бұрын
❤❤❤
@chandum1140
@chandum1140 Жыл бұрын
గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం
@bolkavenkat9593
@bolkavenkat9593 Жыл бұрын
తీసుకోబోయే షర్మిల చేతులో పెడతాడు
@bhumandlabangari4516
@bhumandlabangari4516 Жыл бұрын
100
@prabhuteja4760
@prabhuteja4760 10 ай бұрын
Karra tisukupoyi BRS lo pettady ga
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Жыл бұрын
ఈడ కూసున్నోళ్ళే నిజమైన గద్దర్ వారసులు... అభిమానులు 🙏🙏
@balakrisna6983
@balakrisna6983 Жыл бұрын
సోమన్న పాటకు వెంకన్న చిందులు సూపర్ పో, జై గద్దర్ అన్న జోహార్.
@akbarshaik5163
@akbarshaik5163 Жыл бұрын
జూనియర్ గద్దర్ ❤
@sweetmemorieslifeisabeauti7448
@sweetmemorieslifeisabeauti7448 Жыл бұрын
ఏ స్థానంలో ఉన్న మనలో ఉన్న ఊపు ఆగదు అన్నీ గోరటి వెంకన్నా తెలియ చేసాడు
@fy8xp
@fy8xp Жыл бұрын
గద్దరన్న పాటలను గుర్తుంచుకొని,గుండెల్లో దాచుకోని పాడడమంటే అది ఒక్క సోమన్నకే సాధ్యం👍.. ఇకనుంచి సోమన్నే మన గద్దర్ 👍,,వాడెవడో అన్నీ పార్టీలకు పాడుతూ పాటల్ని అమ్ముకునే నల్గొండ నర్సిరెడ్డి కాదు.
@ravikumar-001
@ravikumar-001 Жыл бұрын
A narsireddy gadu anni party laku ammukuntunnadu
@madhumars1679
@madhumars1679 Жыл бұрын
Anthe malla
@shankarpanthangi5830
@shankarpanthangi5830 Жыл бұрын
సోమన్న100శాతం గద్దర్ ఆ స్టైలు వేరు
@ssm9577
@ssm9577 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న... ఏపూరి సోమన్న గానం 100%గద్దర్ అన్న స్టైల్ లో నే ఉంటుంది...ఎవరు కాదన్నా అవునన్నా జూనియర్ గద్దర్ ఏపూరి..సోమన్న నే...గద్దర్ అన్న మా గుండెల్లో పాట ,మాట రూపంలో..ఎప్పటికీ బ్రతికే ఉంటారు..కవి,గాయకులకు మరణం లేదు.
@yadlapallisatish8337
@yadlapallisatish8337 Жыл бұрын
నేను ఆంధ్రా వాడిని అయినా కూడా తెలంగాణ యాస మనుషుల నిష్కల్మషమైన మనస్తత్వము పాట భావము అంటే చెవి కోసుకొంటారు గద్దర్ గారి గుర్తుగా చేసిన ఈ ప్రోగ్రాములో విప్లవ పాటలు చాలా బాగా ఉన్నాయి కానీ ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి మనకు నచ్చకపోయినా అంతమాత్రాన అందరికీ నచ్చదు అని కాదు మనకు నచ్చినంత మాత్రాన అందరికీ నచ్చుతుందని కాదు కావున ఇలాంటి సందర్భాలలో ఒక పార్టీ నో లేదా ఒక వ్యక్తి నో విమర్శించడం సమంజసం కాదు జై గద్దర్ అన్న
@budigedeva2367
@budigedeva2367 Жыл бұрын
గోరేటి వెంకన్న అన్న, ఏపూరి సోమన్న అన్న 👏👏🙏🏼మీరు కలకాలం జీవించాలి
@kanalasudheer5837
@kanalasudheer5837 Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉 ఆంధ్ర ఆయన తెలంగాణ అయినా గద్దర్ అన్న పాట కు దాసోహం మనం కలిసున్నా విడిపోయినా తెలుగు ప్రజల చైతన్య దీపిక గద్దర్ అన్న ప్రజాయుద్ధ నౌక నీ పాటకు మరణం లేదు నీ పాట తరతరాలు మన తెలుగు ప్రజలను చైతన్య పరుస్తూ నే ఉంటుంది జోహార్లు బాధాతప్త హృదయాలతో మీ తమ్ముడు కానాల సుధీర్ గుంటూరు😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉
@gsbabugsbabu7729
@gsbabugsbabu7729 Жыл бұрын
జూనియర్ గద్దర్ సోమన్న,
@kodamunjasrikruthanth3396
@kodamunjasrikruthanth3396 Жыл бұрын
ఏపూరి సోమన్న నిన్న రాలేవని నిన్ను తిట్టుకున్నా మీ విషయం తెలిసి చింతిస్తున్న క్షమించు అన్న
@VegamStudio
@VegamStudio Жыл бұрын
a amaindhi
@chandum1140
@chandum1140 Жыл бұрын
గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం గద్దర్ అన్న కర్ర ఏపురి సోమన్న తీసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం
@suri-kx6fy
@suri-kx6fy Жыл бұрын
Avunu
@vibes22729
@vibes22729 Жыл бұрын
అవును అన్న, గద్దరన్న గొంతుకు దగ్గరగా ఉంది ఎపురి సోమన్న పాట తీరు,గొంతు.....
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
అన్న గా కర్రా గద్దర్ అన్న కీ వాళ్ళ నాన్న ఇచ్చిన కర్ర అన్న
@jsuresh7604
@jsuresh7604 Жыл бұрын
అవును బ్రో
@user-gy4uk8sn4e
@user-gy4uk8sn4e Жыл бұрын
అన్న తెలంగాణాలో ఎలాంటి ప్రభుత్వాన్ని అయినా గద్దె దింపే సత్తా ఉన్న వేదిక మీ కళాకారుల వేదిక మీ శక్తి 2000 ముందు పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకన్నా ఇప్పుడు మీరు ఐక్య మత్యంగా లేరు. ప్రజలు ఇన్ని కష్టాలలో ఉన్నప్పుడు ఎందుకన్నా మీరు తలో దిక్కులో వెళ్తున్నారు. ఏదేమైనా ఇరంటే ఎప్పటికి మాకి ప్రేమ... గౌరవం ఉంటుంద.తెలంగాణ ఉద్యమ కళాకారుల జీవితం బాగుండాలని కురుకుంటున్న. ❤❤❤❤❤❤❤❤❤❤❤
@srikanthgone3679
@srikanthgone3679 Жыл бұрын
పీడితుల కోసం, తెలంగాణ కోసం నీ త్యాగం మరువలేనిది - జోహార్ గద్దర్ 🙏🙏🙏
@pmdavendarpolamarasetti
@pmdavendarpolamarasetti Жыл бұрын
Veregood
@siliveriramesh9790
@siliveriramesh9790 Жыл бұрын
Mku
@ManneprakashRaoManneprak-un9se
@ManneprakashRaoManneprak-un9se Жыл бұрын
మీ లాంటి కళాకారులు గాయకులు హృదయానికి ప్రతీక అయిన ఈ రోజు 🙏🙏🙏 చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర 🙏🙏
@yalalasrinivas5153
@yalalasrinivas5153 Жыл бұрын
జై భీమ్ అన్న జూనియర్ గద్దర్ అన్న మీరు 🙏🙏
@lavdyasusheela6942
@lavdyasusheela6942 Жыл бұрын
తెలంగాణ పోరులో మీ పాత్ర అనిర్వచీయమైనది..ఈ జాతి మిమ్ములను.సోమన్న మరువదు.❤
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@drangaswami5630
@drangaswami5630 Жыл бұрын
గద్దర్ అంతమ యాత్ర లో పాల్గొనలేదని ఎదురు చూసాము కానీ ఈరోజు పాటలు పా వడుతుంటే గద్దర్ సార్ ని బ్రతికించిన వాళ్ళమ్మాయి తాము
@mrcrazy__yt8117
@mrcrazy__yt8117 Жыл бұрын
గద్దర్ , గోరెటి వెంకన్న, ఏపురి , సాయి చందు అన్నలు ❤️‍🔥🙏🏻👌🏻 అట పాటలకు 🙏🏻🙏🏻🙏🏻.., జోహార్ గద్దర్ అన్న💐
@lalithakumari1596
@lalithakumari1596 Жыл бұрын
గద్దర్ గారు నా జీవితంలో మర్చిపోలేను🙏 అలాగే ఏపూరి సోమన్న గారు పాడే పాటలు ఈ సమాజాన్ని మేలుకొలుపు 💐
@prashanthannevoina329
@prashanthannevoina329 2 ай бұрын
కాసేపు రాజకీయాలు పక్కన పెడితే గద్దర్ అన్న కి నిజమైన వారసుడు ఎపూరీ సోమన్న
@Anand_973
@Anand_973 Жыл бұрын
గద్దరన్న ఆస్తులు.. భుజాన గొంగడి, చేతిలో కర్ర, ఆ కర్ర కు ఎర్రని గుడ్డలు, కాళ్లకు గజ్జెలు. నడుముకు దోతి.. ఇవన్నీ త్వరగా ఏపూరి సోమన్నకు ఈ లాంటి మరొక సభ పెట్టి పెద్దలందరు కలిసి అందచేయాలనీ మనస్ఫూర్తిగా గద్దర్ కుటుంబం నుండి కోరుకుంటున్నాం 🔥🔥🔥
@sathishnaraboina5216
@sathishnaraboina5216 Жыл бұрын
ఏదేమైనా సోమన్న టాలెంట్ గల వ్యక్తి
@goratisuri5278
@goratisuri5278 Жыл бұрын
ఇంత మంది దళిత కళాకారులను ఒక గద్దర్ నివాళి సభ ఎకం చేసింది
@yakaiahmalkapuram5887
@yakaiahmalkapuram5887 Жыл бұрын
అన్నా ఏపురి సోమన్న... గదర్ గారు చనిపోలేదు గదర్ గర్ని మీ రూపంలో చూస్తాన్నాము అన్నా
@uyyalanarsimhulu1304
@uyyalanarsimhulu1304 Жыл бұрын
👍👍👍✊✊✊✊
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Жыл бұрын
Gaddar ki somannaki polika assalu ledu somanna yeppudayite sharmila to kalisipoyado somannaki vunna pparuvu poindi oka andra ameki takattu padipoyadu duradrshtam
@ravikoppu9894
@ravikoppu9894 Жыл бұрын
ఏపూరి సోమన్న మీరు కలమ్మా తల్లి ముద్దు బిడ్డవు
@rudrasiva1925
@rudrasiva1925 Жыл бұрын
యెట్టోల్ల..హా....✊✊ యెట్టోల్లా..మట్టి చిప్పవు... గాయిదోళ్ళ గాండ్ర గొద్దలివో...🔥🔥 గద్దర్ అన్నా నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు...నీ స్ఫూర్తి తో మా భవిష్యత్ అడుగులు వుంటాయి....నీకు ఎర్ర ఎర్ర దందాలు.🙏🙏🙏 లాల్ సలాం కామ్రేడ్. జోహార్ గద్ధరన్న..🙏🙏
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
ఏపురి సోమన్న ప్రభుత్వం నుండి నీకు threat ఉన్నప్పుడు గద్దర్ అన్న నిను ఆదుకున్నాడు ఇది జగమెరిగిన సత్యమే గద్దర్ అన్న వరసత్వం నువ్ తీసుకుని ఎవరికి ఊడిగం చేయకుండా గద్దర్ అన్న ఆశయాలు ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాల్ సలాం కామ్రేడ్ సోమన్న జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న 😢😭😭
@sriramdanaboyina664
@sriramdanaboyina664 Жыл бұрын
గద్దరన్న గాత్రం,హావభావాలు అద్బుతం గద్దరన్నకు జోహార్లు
@satyamsama4145
@satyamsama4145 Жыл бұрын
సోమన్న యువర్ మెమరీస్ గ్రేట్ ఈక్వల్ టు Eienstin బ్రెయిన్
@Rameshselfworld
@Rameshselfworld Жыл бұрын
అన్న నీ పాట మల్లి గద్దరన్న పుట్టి పాడినట్టుంది అన్న నీకు ❤❤ 1000 వందనాలు
@imissyoudaddy1795
@imissyoudaddy1795 Жыл бұрын
ఈ పాటలను ఎప్పుడు పాడారు ప్రజల ఎవరికీ తెలియదు 😭😭😭
@venkytinku1778
@venkytinku1778 Жыл бұрын
😂😂
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@yesupadam4294
@yesupadam4294 Жыл бұрын
అన్నా.... ఈ భూమండలం ఉన్నంత కాలం.... ఆ ప్రజా యుద్ధ నౌక.... యాత్ర కొనసాగు గాక...
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 Жыл бұрын
ఆయనొక అలుపులేని సముద్ర కెరటం ఆకాశంలోని వెండి మేఘం తన పాటతో జాతిని మేల్కొలిపిన మేలిమి బంగారం అందుకే దేవుని మేల్కొలిపి మనల్ని కాపాడమని చెప్పటానికి దివికేగిన మంచిముత్యం.
@daveedramgobai2331
@daveedramgobai2331 Жыл бұрын
ఇప్పటికైనా మించింది లేదు కళాకారులు అందరూ ఏకమై
@manimurali1454
@manimurali1454 Жыл бұрын
ఏపూరి సోమన్న లో మరో గద్దర్ అన్నని చూస్తున్నాం
@user-yk2qi8bm9l
@user-yk2qi8bm9l Жыл бұрын
ప్రస్తుతం దొరల ఘాడెలలో వున్న కళాకారులకు కను విప్పు కలిగించవు సోమన్న
@govindnaik7525
@govindnaik7525 Жыл бұрын
నేను కూడా గద్దర్ అన్న గారి ఫ్యాన్ సార్ గజ్జల అన్నగారి పాటలు పుస్తకంలో రావాలి రా తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకంలో రావాలి దానికోసం ఉద్యమం చేద్దాం సార్
@mannesailu7667
@mannesailu7667 Жыл бұрын
చాలా తెలివి తోటి ప్రయాణం చేస్తున్నావు సోమన్న నిన్ను ఖండ ఖండలుగా..... సోమన్న
@Anand_973
@Anand_973 Жыл бұрын
గద్దర్ స్థానాన్ని ఏపూరి సోమన్న కొంతవరకు తీర్చగలడు.
@aravindbandala8871
@aravindbandala8871 Жыл бұрын
సోమన్న, గద్దర్ అన్న లేని లోటు మీరు తీర్చాలని మనవి
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 Жыл бұрын
ప్రజా కళాకారులు అందరికీ వందనాలు.గద్దర్ గారి వారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
@gangadharbopparam8908
@gangadharbopparam8908 Жыл бұрын
ఏపూరి నిజమైన గద్దర్ వారసుడు ❤
@madhuaarush7525
@madhuaarush7525 Жыл бұрын
మేము ఎక్కడున్నా మేము అన్నదమ్ములమే మేము ఏడ ఉన్న మా బంధమే వేరు మా జాతికుంటే గొప్ప గౌరవం ఇదే ఎక్కడున్నా ఇన్నేళ్లు ఉన్నా మేము ఎక్కడి నుంచి వచ్చాము అది మేము మర్చిపోలేం జై భీమ్
@rammilkuri1623
@rammilkuri1623 Жыл бұрын
ఉద్యమం పాటలు వింటుంటే రోమాలు నిక్కపోడుస్తున్నాయి అన్న 🙏🏻
@katharnakfolk3562
@katharnakfolk3562 Жыл бұрын
జోహార్ ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ అన్న కు ✊✊✊✊
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 Жыл бұрын
🙏పాటలు బాగా ఉన్నాయి అన్న మాది కడప అన్న.
@uyyalanarsimhulu1304
@uyyalanarsimhulu1304 Жыл бұрын
సోమన్న మీరు రాజకీయాలు మానేసి గద్దరన్న వారసత్వాన్ని తీసుకోండి,తాడిత,పీడిత ప్రజల పక్షణ నిజమైన ఎర్రజెండా పట్టుకొని పోరాడండి
@krishnareddybijivemula8688
@krishnareddybijivemula8688 Жыл бұрын
😊
@pramodmulguri7056
@pramodmulguri7056 Жыл бұрын
Yerra janda kadhu neeli janda
@uyyalanarsimhulu1304
@uyyalanarsimhulu1304 11 ай бұрын
@@pramodmulguri7056 లాల్, నీల్ సోదరులు, సోదరా ఆణాగారిన ప్రజల గొంతుక మొదట ఎర్రజెండా
@chunchunagaraju5481
@chunchunagaraju5481 Жыл бұрын
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న నిజమైన వారసుడు ఏపూరి సోమన్న
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 Жыл бұрын
గద్దరు గారు లేని లోటు ఎపూరి సోమన్న లాంటి కళాకారులు పాటల రూపంలో భావి తరాలకు అందిస్తారని ఆశిస్తున్నాను.
@bhanupbn9089
@bhanupbn9089 Жыл бұрын
సోమన్న మీలాంటి వారు పాటను వదలొద్దు అన్న ..... ఆ తరంలో పాట పాడి ప్రజలని చైతన్యవంతులను చేసిన వారు ప్రజా యుద్ధనౌక గద్ధరన్న గారు .....అదే తత్వని పుణికి పుచ్చుకుని ప్రజలని చైతన్యవంతులను చెయ్యడం ఈ తరంలో ఏపూరు సోమన్న .....సాధ్యం మరో. గద్ధరన్నని చూసినట్టు ఉంది సోమన్న ఈ పార్టీలు వద్దు అన్న ప్రజల గొంతుకాయి పాటతో నీ ప్రయాణం చాలా అధ్బుతం మరో ప్రజా యుద్ధనౌక అవుతావు అన్న ....సోమన్న
@asr2954
@asr2954 6 ай бұрын
Great Somanna goosebumps songs
@Kumar12198
@Kumar12198 Жыл бұрын
ప్రజల తరుపున ఉద్యమం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి.... కాని ఇప్పుడు అలాంటి రోజులూ పోతున్నాయి.... ఇలాంటి కవులు కళాకారులు కనుమరుగై పోతున్నాయి..
@Kumar12198
@Kumar12198 Жыл бұрын
గోరటి వెంకన్న సైలెంట్ అయ్యారు MLC వచ్చాక...
@dandusammaiah5777
@dandusammaiah5777 Жыл бұрын
❤ గద్దర్ అన్న వారసత్వాన్ని ఆటపాట సోమన్న లో❤
@mallepakasaidulu204
@mallepakasaidulu204 Жыл бұрын
ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న తర్వాత ఏపూరి సోమన్న బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న లో గద్దర్ అన్న కనిపిస్తున్నాడు ఇప్పుడు ఏపూరి సోమన్న నే ఇక గద్దర్ అన్న
@mgmedia7763
@mgmedia7763 Жыл бұрын
గద్దర్ అన్న అమరహే✊
@bhaskar8346
@bhaskar8346 Жыл бұрын
గద్దర్ అన్న పాత్ర మీరు పోషించాలి సొమ్మన్న గారు
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@fy8xp
@fy8xp Жыл бұрын
ఓ..బానిస గోరేటి వెంకన్న ఇకనైనా నీలో ఓ కళాకారుడి రక్తం ఉంటే,, ఇకముందు నువ్వు కళాకారుడినని చెప్పుకోవాలంటే, ఎమ్మెల్సీ పదవి విసిరికొట్టి దొర గడిలో నుంచి బైటకురా😡,లేకుంటే మా ప్రోగ్రాంలకు రాకు🙏
@malleshyadhav-1979
@malleshyadhav-1979 Жыл бұрын
MLC time ayipoyinaka bayataki vachi appudu chepthadu kcr ala chesadu ila mosam chesadu ani
@user-bx7pz1nw7q
@user-bx7pz1nw7q 4 күн бұрын
జూనియర్ గద్దర్ సోమన్న 👌👌👌👌👌👌
@rajmukka8436
@rajmukka8436 Жыл бұрын
Anna ne pata vintey goosebumps,,🎉🎉
@jooloorinagaraju8602
@jooloorinagaraju8602 Жыл бұрын
అన్న ఈ పాటల గిట్ల ఇంటంటే నేను గాడ లేకపోతె అనిపితంది. మనసుల....
@srinivaschineni235
@srinivaschineni235 Жыл бұрын
Excellent yepuri somanna🎉🎉🎉
@yadlapallisatish8337
@yadlapallisatish8337 Жыл бұрын
చివరి వరకు చాలా అద్భుతంగా గద్దర్ గది స్వరాన్ని స్పష్టంగా వినిపించారు కానీ చివరలో ఈ రాజకీయాన్ని ఒక పార్టీకి ఆపాదించడం సమస్కారం కాదు అని నా అభిప్రాయము
@yadagirik2185
@yadagirik2185 Жыл бұрын
అన్న మనం బడుగులం, బహుజనులం ఆటాడి, పాటవాడి తెలంగాణ తెచ్చుకుంటే, అగ్రకుల దోరోడు రాజ్యమేలవాట్టిరి
@bsppoliticalwarriors-jgadwaldi
@bsppoliticalwarriors-jgadwaldi Жыл бұрын
జై భీమ్
@apparaobodapati7012
@apparaobodapati7012 Жыл бұрын
అభినవ గద్దర్ 👌
@ramakrishnagd41
@ramakrishnagd41 Жыл бұрын
పాట రాయడంలో, పాడడంలో, నృత్యంలో ఆ ఫోర్స్ దాదాపుగా గద్దరన్న కళ నీలోనే ఉంది సోమన్న, నీవే రేపటి గద్దర్✊
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 Жыл бұрын
Red Salute Gaddaranna...Mi maranam vrudhakanivvam ...Johar Johar
@sundersunder2265
@sundersunder2265 Жыл бұрын
Supar. Sir. 👍🙏👌.... Jarnalest. Sangem. Ramulu
@sundersunder2265
@sundersunder2265 Жыл бұрын
Tandur. Vikarabad
@NAnji-gb1yh
@NAnji-gb1yh Жыл бұрын
Junior gaddar anna epuri somannaa jai epuri somannaa jai telengana jai somanna
@ramuluadelli4989
@ramuluadelli4989 Жыл бұрын
దయచేసి గద్దరన్న నివాళుల కార్యక్రమం పూర్తి స్థాయిలో ఇవ్వండి గద్దరన్న తో కాళోజీ అంతిమ యాత్రలో భాగంగా తనతో పాటు కలిసి నడిచిన సందర్భం మరువలేనిది. తన గుణం భోళాతనం. ఏడెల్లి రాములు ✍️ ఎల్కలపెల్లి 🌹
@konintiramesh4431
@konintiramesh4431 Жыл бұрын
Salute👏🎵👏👏🎵👏👏❤❤ anna
@ashu9494
@ashu9494 Жыл бұрын
కళా , నైపుణ్యం అది మా బ్లడ్ లో నే ఉండీ 🐅✊✊🐯🔥
@rathlavathshankar4258
@rathlavathshankar4258 Жыл бұрын
సూపర్ అన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి షర్మిలా అక్కా కూడా దనీయవద్ము
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 11 ай бұрын
సూపర్ సూపర్ అన్న....
@ExBnk_Trader
@ExBnk_Trader Жыл бұрын
Great job tolivelugu
@ScreeN_Addition
@ScreeN_Addition Ай бұрын
మానవ రక్తం మరిగిన వాడ నారా చంద్రబాబు నువ్వు మరువేశాం నాయుమ్ గనివే నారా చంద్రబాబు
@bhimarmytelanganastatebhar4093
@bhimarmytelanganastatebhar4093 Жыл бұрын
Johar Gaddar Anna ✊ Johar ✊ Johar ✊💐💐💐🙏🙏🙏
@ShivaRathodSinger143
@ShivaRathodSinger143 Жыл бұрын
Old Is Gold Great Singers in Old Singers ✊
@ashu9494
@ashu9494 Жыл бұрын
సోమన్న గారు 👣👏🤗❤️✊✊✊✅🐅☝️ ఖచ్చితంగా
@gsrinivas8930
@gsrinivas8930 Жыл бұрын
నెక్స్ట్ గద్దర్
@jagandasari5662
@jagandasari5662 Жыл бұрын
Jai bheem Gaddaranna . Maro Gaddaranna SomannaSalute
@RajSingh-kv5yj
@RajSingh-kv5yj Жыл бұрын
Exlent✨❤✨❤✨👍🙏.
@rajapkani6668
@rajapkani6668 Жыл бұрын
మరో గద్దర్ ... సోమన్న
@yvivekananda
@yvivekananda 6 ай бұрын
Jai Congress 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@venkatacharyandhoju5271
@venkatacharyandhoju5271 Жыл бұрын
జోహార్ గద్ధరన్న
@sambabodimalla5735
@sambabodimalla5735 Жыл бұрын
Super somna
@sudhakargiragani125
@sudhakargiragani125 Жыл бұрын
Great movement johar gaddar anna
@shivasunny9670
@shivasunny9670 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న......✊🏻✊🏻
@rakeshsrinivas733
@rakeshsrinivas733 Жыл бұрын
Naaa Telangana Kalaakarula.......karkanaa.
@pavitraqueenofheart1616
@pavitraqueenofheart1616 Жыл бұрын
❤ good 👍🎉
@telugumusic09
@telugumusic09 Жыл бұрын
Chinna gaddaranna lalsalam🙏🙏🙏🙏🙏
@harikashoju2937
@harikashoju2937 Жыл бұрын
Meeru kada ayya Telangana tecchindi ❤
@msantoshsweet...
@msantoshsweet... Жыл бұрын
Super Anna chala Baga padaru...
@saibabumallepaka7429
@saibabumallepaka7429 Жыл бұрын
Super Anna
@sangemdharmaraj8919
@sangemdharmaraj8919 Жыл бұрын
జై గద్ధర్ అన్న జోహార్లు
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 50 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 21 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 16 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН