మీ చానేల్ కు మంచి పేరు ఉంది. డబ్బులకు ఆశపడి పనికిమాలిన ప్రమోషన్స్ ఇచ్చి మీ పేరు చెడగొట్టుకోకండి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు వాల్ల ఉసురు మీకు తప్పకుండ తగులుతది....
@dashrathchinnu70462 ай бұрын
👎🏻
@SidduKothuri162 ай бұрын
👎
@Kkkk12-h1j2 ай бұрын
@@KrishnaKumar-gp1gjdis like chesi report kottandi
@pmahadevmahadev29612 ай бұрын
గజ్జల పట్టిల రాణి కామెడీ చాలా బాగుంది వీడియో కూడా చాలా బాగుంది🎉🎉👌👌👌🎉
@bandaraju83152 ай бұрын
ఊరు ఊరంత యాక్టర్లే గ్రేట్.. 👌
@GangadharamaheshGangadharamahe2 ай бұрын
Urlo adey pani paisalu kosam bro thappu am ledhu ga 😂
@jadhavrajkumar87532 ай бұрын
ఎలాంటిదో ఒక పెళ్ళాం ఉంటే జీవితం సర్వనాశనం 😂😂😂😂
@MrVenky17702 ай бұрын
అస్సలు ఏమైనా కాన్సెప్ట్ లు పెడ్తున్నావ్ అన్న wow...
@lokini68952 ай бұрын
మీ వీడియోస్ మేము చూసుడు తప్పు ఎందుకంటే మీరు మళ్లీ బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి చేయకండి తిరుపతి అన్న ప్లీజ్ నీ మీద ఉన్న మర్యాద కొద్దీ మంచిగా పెట్టిన మెసేజ్ ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పెట్టకండి
@varigantivenkatesh39432 ай бұрын
అలాంటప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే బ్రో unlike కొడితే అయిపోతుంది కదా బ్రో
@kumaraswamyjagiri77932 ай бұрын
Yes
@tpr72092 ай бұрын
Unsbcrib cheyyale
@prashanthatthena78112 ай бұрын
Yes bro
@MultiTalentAmmammacreativity2 ай бұрын
Avunu
@Rip_Pero_Official_Gaming2 ай бұрын
Mi Jodi me matalu supper bro sister gbuuuu .😊
@SRIRAM-m7j2 ай бұрын
Super ga undee anna😂😂
@pulipakaakshara16482 ай бұрын
Rishika over chala
@mugedharmagurapu2 ай бұрын
అంతే బ్రో మగాడి అంతే బ్రో నా పెళ్ళాం కూడా
@jarpulanaveen84862 ай бұрын
Ealanti wife vasthr iellu oullu gulla....😢😢 Good one
@nanichinnodaAtoZ4132 ай бұрын
నేనైతే దాని వీపు మొత్తం సాపు చేసే వాన్ని మరీ బాగా ఓవర్ చేస్తుంది తిరుపతి బాగా ఓపికగా ఉన్నాడు
@srivallisrivalli32892 ай бұрын
😂😂😂😂
@bachiprudvi8882 ай бұрын
Script bro😂 light
@venkateshkunarapu772 ай бұрын
Avunu bro
@challanaresh16622 ай бұрын
Adhi idhi anadam thapuu reel life only
@ChennaKeshavulu-d4b2 ай бұрын
Super.undhe😂😢😅😊😂
@veluthuruvijay69142 ай бұрын
బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేయకండి Love u తిరుపతి అన్న నీ కామెడీ సూపర్ ఉంటుంది
@tjlovenature2 ай бұрын
Miru nijamga great. Vere vallu 1week 15day 1month Aina vesthaleru videos.miraithe roz vesthunnaru. Thanks 🙏
@satishboddula414725 күн бұрын
Super Super ❤❤❤❤❤Vid👌👌👌👌👌👌
@naraharishripathi29842 ай бұрын
Super. Waiting for episode 2.
@JamesjamesJamesjames-p9w2 ай бұрын
Akka suppar love u❤
@narlashankar20432 ай бұрын
Super video
@SiliveriRaju2 ай бұрын
Comedy chala bagundhi 👌👌👌👌
@Pesarivinod93982 ай бұрын
I'm waiting for your episode 1😊
@UlparaAshok2 ай бұрын
Thirupathi and rithika is best husband and wife❤❤
@RadhakrishnaVemulakonda-k6i2 ай бұрын
Nice acting bro 👌👌👌
@rajum12852 ай бұрын
Super ga undhi 😂😂
@bandaraju83152 ай бұрын
కంటిన్యూ గజ్జెల రాణి సిరీస్ 👍
@Kkkk12-h1j2 ай бұрын
బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చెయ్యకండి మీ వల్ల చాలా మంది చస్తున్నారు....
@RajuChoppari-q7z2 ай бұрын
Super
@kanakadurgatailoring2 ай бұрын
Superr
@PavanKumarPavanKumar-tl3hk2 ай бұрын
Ami videos anna chaala bagunayi 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️❤️❤️❤️
@shivvannollayashavatha5712 ай бұрын
suparu bro❤❤❤❤
@esthervlogs17952 ай бұрын
Super Anna akka😂😂😂
@prabhakarkonda99022 ай бұрын
Rithika madam super very nice good job thank you
@ravindherpilli3960Ай бұрын
Super akka beautiful ❤️ s
@RamanagireddyKancharla-w9d2 ай бұрын
తిరుపతి అన్న సూపర్ గా ఉన్నాయి మీ వీడియో స్
@soundaryasoundarya7842 ай бұрын
Anna super unde akka hai
@DommatiLasya2 ай бұрын
😂😂 Full comedy
@BrahmaGoud2 ай бұрын
అన్న మీరు బెట్టింగ్ ఆప్ లు చేయకండి యువకులు విద్యార్థులు సర్వ నాశనం అవుతున్నారు 😢
@SumanIrukula-qt2tw2 ай бұрын
Rithika love you so mach bangaram
@KarnaKumar-sz8fk2 ай бұрын
అరె తమ్ముడు మీ వీడియోస్ బాగా చూస్తాము.. కానీ ఇంకోసారి Betting apps promote చేస్తే unsubscribe చేస్తా... ఆ బోకర్ betting apps promote చేయకండి.... మీరు ఇలా promote చేయడం వల్ల ఎంతో మంది ఆత్మ హత్యలు చేసుకొని చనిపోతున్నారు ...next videos నుండి promotions ఆపేయండి
@BabaBaba-go8oz2 ай бұрын
Betting. Yaps. Pettakandi. Please🙏👏
@balugellu88862 ай бұрын
Super anna thondhara ga thistunnaru videos kani length pecchandi anna😊😊😊❤❤
@SusheelaGoli2 ай бұрын
Gayali pellam antte bagudedhi
@ramesh-ed9ry2 ай бұрын
Super video
@patalwarroopesh17182 ай бұрын
Same నా భార్య కూడా అంతే తల్లి గారి దగ్గర ఉండేది గుడిసెలు ఎక్కడ మాత్రం రుబాబులు
@narsaiahsharadhans5712 ай бұрын
😄😄
@karrisunda74122 ай бұрын
😂😂😂😂😂😂 super 💯
@SridharSridhar-nt3hv2 ай бұрын
సూపర్ ఉంది అన్న
@rajagoudallakonda68502 ай бұрын
Ritika super acting
@srinivaspairala81952 ай бұрын
Meru anna nd sis super❤❤❤🎉🎉🎉
@SripathiBhanu-n1q2 ай бұрын
ఈసొంటి దాన్ని చేసుకుంటే సంసారం సర్వనాశనం
@anneboinaajayanneboinaajay42712 ай бұрын
😅😅
@SumaGellu-sg9hl2 ай бұрын
Anna nenu ne fan❤
@NageshwarNandigama2 ай бұрын
Telangana cinema industry ravali enka annirojulu e short films thistam anna
@sidduladhanunjay37442 ай бұрын
Super super anna
@SivaB-yq6mq2 ай бұрын
😂 super comedy video
@Gana24032 ай бұрын
Super anna
@HappyHorse-gv9wb2 ай бұрын
Super brother Tirupati Anna,❤
@anilbunny52282 ай бұрын
Sister acting super
@allinonechannel89222 ай бұрын
Super video 👌
@bhiwandiloammakutti35212 ай бұрын
Super video bro 2good reply
@srinivasreddy82842 ай бұрын
Super super nice video 👍👍
@kurmaraviravikumar76872 ай бұрын
Super comedy 😂❤
@mohanreddydonga54262 ай бұрын
Rithika action super
@naveengorlapally99062 ай бұрын
👌👌
@goppa.puranatech38732 ай бұрын
Meru betting apps kosam chepte me videos chudalanepistha ledu
Thirupathi anna katha cheppevallu kattukune gajjalu Baga sappudu vasthay😂
@suriinnocent43912 ай бұрын
Unlike కొట్టండి బెట్టింగ్ apps ప్రమోట్ చేస్తున్నందుకు... వీళ్ళ వీడియోలు ఇష్టమే but బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఎవడైనా సరే dislike కొట్టి రిపోర్ట్ కొట్టుడే....